Poola Baataga Written by Pebbili Hymavathi / Telugu Audio Novel Read by Radhika

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024

КОМЕНТАРІ • 12

  • @vijayalakshmipanati5797
    @vijayalakshmipanati5797 Місяць тому +1

    చాలా చాలా బాగుందండి. నాకు ఏవో జరిగిన జీవితాలు కనిపించాయి. రచయిత్రిగారు పలానా వాళ్ళు అని చెప్పకుండానే సినీ జీవితాలు ఇలానే ఉంటాయి అని చెప్పినట్లు అనిపించింది.

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu6777 3 місяці тому +1

    పెబ్బిలి హైమావతిగారు చాలా మృదు భావ తల్పంగా "పూల బాటగా" పరచిన అపురూపా రాకేషుల జీవన రేఖల్ని తన మృదు మధుర స్వరనఖాలతో అద్భుతంగా శిల్పించి అందించారు రాధిక గారు
    Congrates !!

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu6777 3 місяці тому +1

    బాపు బొమ్మలాంటి ఆడది తిరగబడితే పురుషుడేమౌతాడో నాతకీయంగా వివరించారు రచయిత్రి.రాధిక గారు దాన్ని అతిలాఘవంగా మనసులకు హత్తుకునేట్టు అందించారు రాధిక గారు
    పంచ రగుల ఊహాచిత్రానికి రెక్కలొస్తే అపురూప.ఆ రెక్కల్ని నరికేసి తనకే సొంతం కావాలని పట్టుబట్టిన పురుషునికి ఎదురైన చేదు అనుభవం

  • @computerembroideryworks3623
    @computerembroideryworks3623 3 місяці тому +4

    Super story andi

  • @udayarumilli83
    @udayarumilli83 3 місяці тому +2

    అపురూప కథ కొంచెం సాగదీత లా అనిపించింది అండి. కానీ దేవకీ కథ మొదలయ్యాక అసలు చాలా బావుంది. యువత ఖచ్చితంగా వినాల్సిన కథ .. మీ గళం 👌..మీ ఓపిక కి 🙏🙏🙏

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  3 місяці тому +2

      ధన్యవాదాలు ఉదయ్ గారు మీ అభిప్రాయాన్ని నాతో పంచుకున్నందుకు 🙏😊💖

  • @SreelakshiBoggula
    @SreelakshiBoggula 3 місяці тому +1

    Cchaaololoooabbaguunndadoioo😊😊

  • @sudhaadepu3725
    @sudhaadepu3725 3 місяці тому +2

    Story chala bagundi Radika garu