మా చంద్రన్న సీఎం గా అసెంబ్లీ లో అడుగుపెడతా.. అనీ మంగమ్మ శపథం చేసి పోయాడు..😢 సీఎం మాట దేవుడెరుగు.. చివరకు మా కుప్పం లో ఎంఎల్ఏ గా అయి అసెంబ్లీ కి కూడా పోయేలా లేడు..😩🥵🤧 అనీ నవ్వుకుంటున్నారు కుప్పం ప్రజలు.. 🤭😂🤫
@@adhinarayanaaadhi5491 వస్తాడు పక్కా వస్తాడు.. 🦁 నువ్వు రోజూ చూసే బూతు కిట్టు ఛానెల్ లోనే చూపిస్తాడు.. లే. 🤭😂 అయితే బూతు కిట్టు గాడు చూపించే వరకు నువ్వు ఉంటావా పోతావా.. గుండె ఆగి..🤭😂
వోటింగ్ పెరిగింది అంటే లబ్ధిదారులు లక్షల్లో ఉన్నారు. Tdp వస్తే ఈ పథకాలు రావు అది లబ్దిదారులకి తెలుసు అందుకే బాబు రాకూడదని లబ్ధిదారులు భారీగా తరలి వచ్చారు.
ఆరా మస్తాన్.. కాదు.. పోరా మస్తాన్ కు కూడా అంతుచిక్కని ఎన్నికలు జరిగాయి.. ఈసారి.. సింపుల్ గా ట్రెండ్ చెప్పాలంటే.. Q లైన్లో పెత్తందార్ల కంటే పేదవాళ్ళు ఎక్కువగా కన్పించారు.. 😂
వైకాపా కు 100 కంటే తక్కువ వస్తే 20 లేక 30 ఎంఎల్ఏ లను కొ ణాలనే ప్రయత్నము లో చంద్ర బాబు ఉన్నాడనే పుకార్లు వచ్చాయి. హైదరాబాద్ లో నాలుగు హోటళ్లలో రూం లన్నీ బుక్ చేశారట అప్పుడే. మోడీ,అమిత్ షా ఆశీస్సులు కూడా అలాంటి ప్రయత్నాలకు వున్నాయట. మహారాష్ట్ర రాజకీయాలు చూసిన తరువాత, బీజేపీ ఎంతటి నీచ రాజకీయకిన తెగనతుందనే దాంట్లో అనుమానము ఉండనవసరం లేదు.
మొన్న వాడి శిష్యుడు బుక్ చేశాడు కదా, అదే విధంగా ఈడు కూడా యల్లా హోటల్ బుక్ చేశాడు కదా, ఎందుకంటే వైస్రాయ్ హోటల్ ఇప్పుడు లేదు కదా, ఆ హోటల్ వాడు కూడా వీడి దెబ్బకు అమ్ముకుని బ్యాంక్ లను మోసం చేసి విదేశాలకు పారిపోనాడు
పదవి ఉంటే పాలన పై ప్రభావం ఉంటుంది, 2014 లో పదవి లోకి వచ్చి అందరి చేత విమర్శలు ఎదుర్కొని 23 స్థానాలకు పరిమితం ఐ నాడు. జగన్ 151 MLÀ లతో పదవి లోకి వచ్చి అనేక అధ్బుతమైన ప్రజా రంజ కార్యలు చేపట్టి రాష్ట్రాభివృద్ధి తో ముందుకు వెళుతుంటే చంద్రబాబు & CO కు ఎట్టి పరిస్థితులలో గెలిచే అవకాశం లేదు. 2024 నుండి 2029 వరకు జగనే సీఎం.
ఓటింగ్ శాతం పెరిగిన కానీ వైసీపీ దే విజయం ఉండవచ్చు. ఎందుకంటే మనం ఈసారి ఓటువేసి జగన్ గారిని గెలిపించుకో పోతేఈ సంక్షేమ ఆగిపోతయి అనికూడా ప్రజలు ప్రజలు పెద్దఎత్తున కదిలి వచ్చి ఓటు వేసి ఉండవచ్చు అంతేకానీ 2019 లో పోలింగ్ శాతం పేరిగి చంద్రబాబు ఓడిపోయడు ఇప్పుడు పోలింగ్ శాతం పెరిగి జగన్ ఓడిపోవడానికి అనుకోవడం సరైనది కాదు
ఈ ఎన్నికలు ఖచ్చితంగా ఏక పక్షమే... సందేహం లేదు. ఆరా మస్తాన్ గారి మాటలు నిజాయితీగా లేవు. TV 9 కూడా ఎందుకైనా మంచిది అన్నట్లు గోడమీద పిల్లిలా చెబుతున్నారు. గత ఎన్నికల్లో పసుపు కుంకుమ పేరుతో పంపకాలు చేసినా కూడా మహిళలు జగన్ కె అధికసంఖ్యలో ఓటేశారు.... ఈ ఎన్నికల్లో కూడా మహిళల ఓట్లు తగ్గవు, ఇంకా పెరుగుతాయి.... కారణం, జగన్ మహిళలకు హామీ ఇచ్చినదానికన్నా ఎక్కువే చేశారు. ఇటు చంద్రబాబు చేసింది లేదు, చేస్తాడన్న నమ్మకం లేదు. అందుకే, అన్ని వర్గాలవారు జగన్ అనే నమ్మదగ్గ అండను నిలబెట్టుకునే ప్రయత్నమే ఈ భారీ ఓటింగ్. కనక జగన్ భారీ విజయాన్నే నమోదు చేస్తారు.
రామనాథం గారు మస్తాన్ మాటల్లో నిజాయితీ నిజం కనబడుటలేదు నెన్న ఒక మాట ఈరోజు ఒక మాట ఆయన మాటలను నమ్మి మీ విశ్లేషణలో కూడా వాస్తవం లేదు వాస్తవం ఏంటంటే వార్ వన్ సైడే మహిళలు పేద బలహీనవర్గాలు మైనారిటీలు ఎస్ సి ఎస్ టి లు జగనన్నకు బ్రంహ రతం పట్టారు విజయం వైఎస్ఆర్సీపీ దే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి ఇది వాస్తవం
తెలంగాణాలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఎక్కడైతే పోలింగ్ పెరిగింది అక్కడ టీఆర్ఎస్,గెలిచింది,ఎక్కడైతే పిలింగ్ తగ్గుండి అక్కడ జాన్గ్రెజిగెలిచింది వైఎస్ఆర్సీపీ నే 148స్థానాలకు పైగా సీట్ల తో తిరిగి అధికారం లో కి వస్తాది ❤😂🎉
ఓటింగ్ శాతం పెరిగితే అధికార పార్టీకే అనుకూలం అని లేటెస్ట్ గా తెలంగాణ ఎన్నికల్లో కె సి ఆర్ రెండోసారి గెలుపు ద్వారా అర్థం అయింది.కనుక ఓటింగ్ శాతం పెరగడం వల్ల అధికార పార్టీకే అనుకూలం
ఆంధ్రాలో పెరిగిన ఓటింగ్ శాతంలో అన్నిపార్టీలకు సంబంధించిన వారున్నాసారు. ఓ టింగ్ శాతం రెండు పార్టీలకు 5 లేక 6 శాతం తేడావుంది.పెరిగితే ప్రతిపక్షం వస్తుందన్న నానుడి అని చోట్లా ఒకేలాగుండదు.
ఓటింగ్ పెరిగితే ప్రతిపక్షం విజయం సాధిస్తుంది అన్నది తప్పు. ఇంతకుముందు ప్రజలకు ఏమి చేయను వాళ్ళు అందరూ కలిసి ఇపుడు ప్రజలకు మేలు చేసేవాడు మీదికి కూటమి గా వస్తున్నారు అని అందరూ తరలి వచ్చి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. ఓటింగ్ సరళి ఎలా వున్నా గెలుపు వైసీపీ దే.... ఈ విషయం లో ఆరా సంస్థ కూడా తన అభిప్రాయం తప్పు అని తెలుసుకుంటుంది.
ఓటర్లు ను కొన్నారు ఇప్పటివరకు,. ఇక మిగిలింది గెలిచిన MLA లను కొని Govt ఏర్పర్చడమే 😂😂😂. నైతికంగా ప్రజాస్వామ్యం కులం డబ్బు మందు చేతుల్లో చచ్చింది. ఇక ఆ శవం బూడిదకావటమే మిగిలివుంది. అది MLA లను కొనడంతో ముగిసిపోతుంది
Based on yesterdays morning voting and evening voting we observed in different booths. We assumed ycp will get 112+ seats and definitely ycp will farm government.....
Aara Mastan view high voting denotes favour to anti Government, now he may be wrong, because now high voting denotes favourto YCP because people believes JAGAN-THE LION and his welfare schemes.
జగనన్న ఎవరిని ఐతే నమ్మాడో వాళ్ళు అన్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు....జై జగన్...
100% విజయం వైస్సార్సీపీదే..❤
❤❤🎉🎉
YCP 140/ 19
Jai Jagan Mohan Reddy Garu 👏🙏🎉💐
😂
Jai TDP ,
వార్ వన్ సైడ్... విన్ వైకాపాదే
120/130 వైసీపీ విన్నర్
Ycp will win pakka
Dreams lo pakka
But reality lo tdp
@@narasimhalakshmi6142 nuvu Algey vundu bro ground reality perfect vunadhi bro
@@narasimhalakshmi6142 nuvu Algey vundu ground reality perfect vunadhi bro
జగన్ మోహన్ రెడ్డి గారు మీరు మరల ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు
జగన్ అని హింట్ వచ్చింది.... Rajdeep రిపోర్టర్ చెప్పాడు
మా చంద్రన్న సీఎం గా అసెంబ్లీ లో అడుగుపెడతా.. అనీ మంగమ్మ శపథం చేసి పోయాడు..😢
సీఎం మాట దేవుడెరుగు.. చివరకు మా కుప్పం లో ఎంఎల్ఏ గా అయి అసెంబ్లీ కి కూడా పోయేలా లేడు..😩🥵🤧
అనీ నవ్వుకుంటున్నారు కుప్పం ప్రజలు..
🤭😂🤫
😂😂😂
Cha asalu pulivendula Kadapa nakettunnai chusukora
అది జరగని పని బ్రో అమెరికా ప్రెసిడెంట్ చెయ్యాలి ఇంక బాబు గారిని
@@adhinarayanaaadhi5491 వస్తాడు పక్కా వస్తాడు.. 🦁
నువ్వు రోజూ చూసే బూతు కిట్టు ఛానెల్ లోనే చూపిస్తాడు.. లే. 🤭😂 అయితే బూతు కిట్టు గాడు చూపించే వరకు నువ్వు ఉంటావా పోతావా.. గుండె ఆగి..🤭😂
Jai Jagan Anna, Malli cm Jagan Anne
💯💯💯💯💯 YCP party will get landslide victory . this is the TRUTH . Jai Hoo Jagan Mohan garu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మీరు రిజల్ట్ తర్వాత చూడండి బొమ్మ తిరిగింది వన్ సైడ్ గానే జరిగింది ఎలక్షన్ జగన్ కి భారీ ఎత్తు పట్టం కట్టారు ప్రజలు
2% kaadu 10% difference vuntundi
yes ur correct Anna . YCP party will get landslide victory in AP . this is the Truth
I think so...bcz senior citizens, pensioners, ladies chalaekkuva vacharu..I think ycp will be winning
100 percent bro
user ga fakecid kadhu original id pettu
151 above YCP pakka ✔️
Jagan anna going to forming a government with 170 seats🎉❤
వైఎస్ఆర్సీపీ 103...to.. 110 మధ్యలో రావచ్చు అని మూడు సంవత్సరాలు క్రిందటి అంచనా వేసాం
130
175/175 25/25
కాదు బ్రో మినిమం 119above
105
Most of them voted for YSRCP
చరిత్ర తిరగరాయడమే కదా జగన్ గారు చేసిది
Jai JAGAN
❤❤🎉🎉👍
Ycp going to win 140+
175 ki 177 gelustaru le😂
😂😂😂😂😂😂
Silent voting going to YCP party . this is the TRUTH . YCP party will get landslide victory 💯💯💯💯
Yes sir above 100 sets war not one side ycp pakka win
Jai jagan Anna ❤❤❤❤
Silent votings for YCP
Exactly 💯
Silent voting epudu anti vote vuntadii
కూటమకి అధికారం దక్కదు జగనే CM
Jai jagan Anna
❤❤❤💯💯💯💯💯❤❤❤❤❤
వోటింగ్ పెరిగింది అంటే లబ్ధిదారులు లక్షల్లో ఉన్నారు. Tdp వస్తే ఈ పథకాలు రావు అది లబ్దిదారులకి తెలుసు అందుకే బాబు రాకూడదని లబ్ధిదారులు భారీగా తరలి వచ్చారు.
అవును
Same opinion here
yes ur correct Anna 💯💯💯💯💯 . Jai Hoo Jagan Mohan garu 👌👌👌👌👌👌🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఆరా మస్తాన్.. కాదు.. పోరా మస్తాన్ కు కూడా అంతుచిక్కని ఎన్నికలు జరిగాయి.. ఈసారి..
సింపుల్ గా ట్రెండ్ చెప్పాలంటే.. Q లైన్లో పెత్తందార్ల కంటే పేదవాళ్ళు ఎక్కువగా కన్పించారు.. 😂
లైన్ లో నిలుచుకున్న వాళ్ళని చూస్తే అర్ధం అవుతుంది వాళ్ళు ఎవరికీ వేసారో అని బాబు గాడు వస్తే వాళ్ళకి ఒక్క రూపాయి కూడా రాదు అని వాళ్ళకి తెలుసు
Ela bro 😅
yes brother .. 💯💯💯 correct . Jai Hoo Jagan Mohan garu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Intha comedy chesthunnarentra babu
వైకాపా కు 100 కంటే తక్కువ వస్తే 20 లేక 30 ఎంఎల్ఏ లను కొ ణాలనే ప్రయత్నము లో చంద్ర బాబు ఉన్నాడనే పుకార్లు వచ్చాయి.
హైదరాబాద్ లో నాలుగు హోటళ్లలో రూం లన్నీ బుక్ చేశారట అప్పుడే.
మోడీ,అమిత్ షా ఆశీస్సులు కూడా అలాంటి ప్రయత్నాలకు వున్నాయట.
మహారాష్ట్ర రాజకీయాలు చూసిన తరువాత, బీజేపీ ఎంతటి నీచ రాజకీయకిన తెగనతుందనే దాంట్లో అనుమానము ఉండనవసరం లేదు.
మొన్న వాడి శిష్యుడు బుక్ చేశాడు కదా, అదే విధంగా ఈడు కూడా యల్లా హోటల్ బుక్ చేశాడు కదా, ఎందుకంటే వైస్రాయ్ హోటల్ ఇప్పుడు లేదు కదా, ఆ హోటల్ వాడు కూడా వీడి దెబ్బకు అమ్ముకుని బ్యాంక్ లను మోసం చేసి విదేశాలకు పారిపోనాడు
Jai jagan Anna
❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
పదవి ఉంటే పాలన పై ప్రభావం ఉంటుంది,
2014 లో పదవి లోకి వచ్చి అందరి చేత విమర్శలు ఎదుర్కొని
23 స్థానాలకు పరిమితం ఐ నాడు.
జగన్ 151 MLÀ లతో పదవి లోకి
వచ్చి అనేక అధ్బుతమైన ప్రజా రంజ కార్యలు చేపట్టి రాష్ట్రాభివృద్ధి తో ముందుకు వెళుతుంటే
చంద్రబాబు & CO కు ఎట్టి పరిస్థితులలో గెలిచే అవకాశం లేదు.
2024 నుండి 2029 వరకు జగనే
సీఎం.
ఓటింగ్ శాతం పెరిగిన కానీ వైసీపీ దే విజయం ఉండవచ్చు. ఎందుకంటే మనం ఈసారి ఓటువేసి జగన్ గారిని గెలిపించుకో పోతేఈ సంక్షేమ ఆగిపోతయి అనికూడా ప్రజలు ప్రజలు పెద్దఎత్తున కదిలి వచ్చి ఓటు వేసి ఉండవచ్చు అంతేకానీ 2019 లో పోలింగ్ శాతం పేరిగి చంద్రబాబు ఓడిపోయడు ఇప్పుడు పోలింగ్ శాతం పెరిగి జగన్ ఓడిపోవడానికి అనుకోవడం సరైనది కాదు
అవును.
మొన్న మాటలు ఈ రోజు లేదు
మాట మార్చారు అరా మస్తాన్ గారు
ఎవ్వరికో బయపడ్తున్నారు , రివర్స్ మాట్లాడుతున్నారు టీవీ9 డిబేట్ లో
Betting kosam emooo
టీడీపీ వారికి
S ,nenu chusa
భయపడుతున్నారు ఏమో? లేదో? తెలియదు కానీ, నేను కూడా తేడా గమనించాను బ్రదర్.
yes brother . i think so . he is in frustration mood n suspicious . his analysis is fake n not trust worthy
YCP will get more than 151
175
అంత లేదు బ్రో మినిమం 119 above రావచ్చు అని నా అభిప్రాయం
Not possible 100 plus
Saheb 175 . thakkuva amte ycp vallu goddali potu vestharu jagratha
ఈ ఎన్నికలు ఖచ్చితంగా ఏక పక్షమే... సందేహం లేదు. ఆరా మస్తాన్ గారి మాటలు నిజాయితీగా లేవు. TV 9 కూడా ఎందుకైనా మంచిది అన్నట్లు గోడమీద పిల్లిలా చెబుతున్నారు. గత ఎన్నికల్లో పసుపు కుంకుమ పేరుతో పంపకాలు చేసినా కూడా మహిళలు జగన్ కె అధికసంఖ్యలో ఓటేశారు....
ఈ ఎన్నికల్లో కూడా మహిళల ఓట్లు తగ్గవు, ఇంకా పెరుగుతాయి.... కారణం, జగన్ మహిళలకు హామీ ఇచ్చినదానికన్నా ఎక్కువే చేశారు. ఇటు చంద్రబాబు చేసింది లేదు, చేస్తాడన్న నమ్మకం లేదు. అందుకే, అన్ని వర్గాలవారు జగన్ అనే నమ్మదగ్గ అండను నిలబెట్టుకునే ప్రయత్నమే ఈ భారీ ఓటింగ్. కనక జగన్ భారీ విజయాన్నే నమోదు చేస్తారు.
Ycp 125 +
రామనాథం గారు మస్తాన్ మాటల్లో నిజాయితీ నిజం కనబడుటలేదు నెన్న ఒక మాట ఈరోజు ఒక మాట ఆయన మాటలను నమ్మి మీ విశ్లేషణలో కూడా వాస్తవం లేదు వాస్తవం ఏంటంటే వార్ వన్ సైడే మహిళలు పేద బలహీనవర్గాలు మైనారిటీలు ఎస్ సి ఎస్ టి లు జగనన్నకు బ్రంహ రతం పట్టారు విజయం వైఎస్ఆర్సీపీ దే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి ఇది వాస్తవం
ఎవ్వరికి అర్ధం కావడం లేదు బ్రో అందరూ గతములో జరిగిన ఎన్నికల లాగా లెక్కలు వేస్తున్నారు కానీ పథకాలు, లబ్దిదారుల గురించి ఆలోచించడం లేదు
yes ur correct Anna ... 💯💯💯💯 YCP party will get landslide victory . this is the TRUTH . Jai Hoo Jagan Mohan garu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
140..to 150...
143 above
తెలంగాణాలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఎక్కడైతే పోలింగ్ పెరిగింది అక్కడ టీఆర్ఎస్,గెలిచింది,ఎక్కడైతే పిలింగ్ తగ్గుండి అక్కడ జాన్గ్రెజిగెలిచింది వైఎస్ఆర్సీపీ నే 148స్థానాలకు పైగా సీట్ల తో తిరిగి అధికారం లో కి వస్తాది ❤😂🎉
ఈ పోలింగ్ లో పోలింగ్ పెరిగితే YSRCP కి సీట్స్ peruguthai
జగన్ అన్నట్టు 175 + వస్తాయా ఏంటి 😮
గుండె మీద చెయ్యి వేసి చెప్పవచ్చు.వైసిపి కి ఖచ్చితంగా 130 రావడం ఖాయం.
No....150+
Jai YCP 175 next CM
ఓటింగ్ శాతం పెరిగితే అధికార పార్టీకే అనుకూలం అని లేటెస్ట్ గా తెలంగాణ ఎన్నికల్లో కె సి ఆర్ రెండోసారి గెలుపు ద్వారా అర్థం అయింది.కనుక ఓటింగ్ శాతం పెరగడం వల్ల అధికార పార్టీకే అనుకూలం
ఓటింగ్ సరళి పెరగటం డబ్బు పంపిణీ .
ఓ కారణం కావొచ్చు సార్
No bro voting percentage 80% below vunte 126 ycp ki ledha 82% vunte TDP ki 85
ఓటింగ్శాతంపెరిగిథే అధికారపార్టీకిఫేవరా?షతెలంగాణలో కేసీఆర్గెలిచాడా? 😮
@@mohanrao7775ఉత్తర ప్రదేశ్ సి ఎం కూడా రెండో సారి ఎన్నికల్లో విజయం సాధించారు
కూటమి కి వోటింగ్ శాతం పెరిగింది..చివరకి వైసీపీ గెలుస్తది
Kachitanga Jagan Mohan Reddy gelusthadu
140.ycp.paka
Ycp ki... 110+ ayya..
ఆంధ్రాలో పెరిగిన ఓటింగ్ శాతంలో అన్నిపార్టీలకు సంబంధించిన వారున్నాసారు.
ఓ టింగ్ శాతం రెండు పార్టీలకు 5 లేక 6 శాతం తేడావుంది.పెరిగితే ప్రతిపక్షం వస్తుందన్న నానుడి అని చోట్లా ఒకేలాగుండదు.
Jai jagan
For MLA-175 Seats
YSRCP-162
TDP-11
JSP-01
BJP-00.
For MP-25 Seats
YSRCP-23
TDP-01or 02
JSP-00
BJP-01 or 00
See You All on 4th June 2024
there is no negative vote for వైఎస్ఆర్సీపీ
పోలింగ్ శాతం పెరిగినా కూడా వైఎస్ఆర్సీపీ నీ గెలిపించుకోవాలీ అన్నకసితో కూడా పెరగ డానికి అవకాశం వుండవచ్చును
Sir ప్రతి పక్షం అనేది లేదని పిస్తోంది వైసీపీ దే విజయం
జగన్ అన్న పక్క మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడు
బొటా బొటి కాదు landslide విక్టరీ for జగన్.
YCP will get between 124 to 133.
Jai jagan❤
All the best to YSR CP
E sari ysrcp ki 171/175 pakka❤❤❤❤
Womens lo 59% ycp ki vundhi
YSR CP 132 win
105-115 mla's,17-20mp's pakka ysrcp
వైసీపీ win
Jai jagan anna
ఓటింగ్ పెరిగితే ప్రతిపక్షం విజయం సాధిస్తుంది అన్నది తప్పు. ఇంతకుముందు ప్రజలకు ఏమి చేయను వాళ్ళు అందరూ కలిసి ఇపుడు ప్రజలకు మేలు చేసేవాడు మీదికి కూటమి గా వస్తున్నారు అని అందరూ తరలి వచ్చి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. ఓటింగ్ సరళి ఎలా వున్నా గెలుపు వైసీపీ దే.... ఈ విషయం లో ఆరా సంస్థ కూడా తన అభిప్రాయం తప్పు అని తెలుసుకుంటుంది.
GOD BLESS YOU JAGANANNA
You and masthan are worng ycp governament nu gelipivvalani kasi ga voting jarigindhi
వార్ one సైడ్ ఎందుకు కాదు సార్ ఒక్కో కుటుంబానికి 4,5 పథకాలు కూడా అందాయి మరి అలాంటప్పుడు వార్ one సైడ్ ఎందుకు కాదు
ప్రభుత్వంపై సానుకూల దృక్పథంతో ఓటింగ్ సరళి ఉంది.
AP కి తెలంగాణా ki చాలా తేడా ఉంది
Ec failure inka que line lo janalu undatam...poor performance
100% once more jagan 🇱🇸
Ramnath ji,
No YCP 165 seats and 70% voting
Voting % parigita ysrcp ki 175 /175
జె జగన్ అన్నా
120 to 140 pakka ycp
Pawan Kalyan లేకుంటే అసలు పోటీ నే వుండేది కాదు వైసిపి పక్కా win
E c waste , ec comparative tdp
బాబు కి ఈసారి కుప్పం కూడా రాదు
ఓటర్లు ను కొన్నారు ఇప్పటివరకు,. ఇక మిగిలింది గెలిచిన MLA లను కొని Govt ఏర్పర్చడమే 😂😂😂. నైతికంగా ప్రజాస్వామ్యం కులం డబ్బు మందు చేతుల్లో చచ్చింది. ఇక ఆ శవం బూడిదకావటమే మిగిలివుంది. అది MLA లను కొనడంతో ముగిసిపోతుంది
Dam sure YCP WILL TOUCH 150 figure
Excellent ❤
20% to 25% voting difference between
YCP and TDP (YCP 70% voting)
YSRCP. Veen. Jaijagan. 2024. CM
అలా మస్తాన్ గారు ఎలా అనుకుంటారు. సంక్షేమ లాభం పొందిన వాళ్ళు కృతజ్ఞతా భావం తో పోలింగ్ కేంద్రాల కు వచ్చారని ఎందుకు అనుకోకూడదు.
Avunu correct ye kadha
112 YCP WIN GARANTEE
Yes nenu oka dsc candidate ni nenu kasitho 20 members tho tdp ki vote veyincha 5.35 varaku undi
వైసీపీ 112 కూటమి 34 నెక్ to నెక్ 29
మరి మంచి చేసిన వాళ్ళకి కచ్చితంగా మళ్ళీ అందరు ఓటు వేసి గెలిపించాలని కూడా ఎక్కువ ఓటు వేసి ఉండొచ్చు కదా
జగన్ విన్ 🤣
NEXT CM 100% ma Jagananna
volunteers increase turnout . YSRCp 100 % win
Nice speech sir jagan sir pakka cm sir 142 pakka win sir
Pakka ycp
100% టి డి పి జనసేన దే విజయం సాధించింది తీరుతుంది
Based on yesterdays morning voting and evening voting we observed in different booths. We assumed ycp will get 112+ seats and definitely ycp will farm government.....
జై జగన్
YCP winning pakka.. public pulse chaala clear ga positive angle lo undi..🎉🎉
కూటమికి150+వైసిపి కిఐదు నుంచిపది అసెంబ్లీకూటమికి 24 పార్లమెంట్వైసిపి కిజీరో
Aara Mastan view high voting denotes favour to anti Government, now he may be wrong, because now high voting denotes favourto YCP because people believes JAGAN-THE LION and his welfare schemes.
Ys Jagan 110 seats
Correct ga cheparu Jumping MLA gurinchi