Sundaravathi Sanghama | Lyrical Video | Jesus Songs Telugu | SP.Balu Christian Song

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 33

  • @VijayaLakshmiCh-g7o
    @VijayaLakshmiCh-g7o 15 днів тому

    Super song

  • @kothimeerkatta2237
    @kothimeerkatta2237 Місяць тому +1

    Praise the Lord

  • @AnuKombathula
    @AnuKombathula 3 місяці тому +2

    Nice song 🎉

  • @mahendra4jesus921
    @mahendra4jesus921 3 роки тому +35

    సుందరవతి సంఘమా ప్రియుడేసు నిన్
    పరిణయమాడగ రానుండే(2)
    విడుదల కలుగును వేచియుండుము (2)
    నీ ప్రియ వరుడు అరుదెంచునుగా
    "సుందరవతి"
    1.తొలగించుము నీ రాపిడి వలువలు 2
    ధరియించుము నీ దివ్యాంభరములు 2
    మురియును నీ ప్రభు నిన్ను చూడను
    కురిపించును తన కృప దీవెనలు 2
    "సుందరవతి"
    2.విందువు బూరల మంగళ ధ్వనులు 2
    కందువు యేసుని సుందర రూపం 2
    విందులో నీవు పాలొందెదవు డెందము
    సంతస మొగమగు నిజము2
    "సుందరవతి
    3.అరుదెంచునుగా మేఘ రధములు 2
    పరమండలపు పయనము సేయ 2
    వరుడగు క్రీస్తుని సరసన చేరి
    పరవశమొంది ప్రణమిల్లెదవు2
    "సుందరవతి||

  • @medikondayerraiahyerraiah126
    @medikondayerraiahyerraiah126 Місяць тому

    సూపర్ సాగ్

  • @shivarao3269
    @shivarao3269 3 місяці тому

    Very Nice Sing A Song . GOD BLESS ALL Of You. Deferent Voice Of KK. GOOD

  • @thyagarajumenda365
    @thyagarajumenda365 2 роки тому +21

    పాటను అప్ లోడ్ చేసిన వారికి కృతజ్ఞతలు... సాహిత్యం లో ఒక చిన్న సవరణ... రెండో చరణంలో చివరి లైన్ లో డెందము సంతస మొదవును నిజము....అని ఉండాలి...గమనించండి...వీలైతే సవరించగలరు....

    • @mohanraovattiprolu6972
      @mohanraovattiprolu6972 Рік тому +2

      సద

    • @racheetinagendra2343
      @racheetinagendra2343 11 місяців тому

      Yes praise the Lord 🙏

    • @racheetinagendra2343
      @racheetinagendra2343 11 місяців тому

      Paatanu raasinavari Peru cheppagalaraa sir

    • @philipjohn9903
      @philipjohn9903 11 місяців тому

      ​@@racheetinagendra2343Augustine pastor gaaru

    • @vimalasimon7429
      @vimalasimon7429 11 місяців тому

      నమస్తే!
      అన్యధా భావించక పోతే మరో రెండు చిన్న చిన్న సవరణలు (*just typing errors)
      మొదటి చరణంలో
      "రాతిరి" వలువలు
      దివ్యాం"బ"రములు
      🙏
      "

  • @racheetinagendra2343
    @racheetinagendra2343 11 місяців тому

    Praise the Lord 🙏🙏

  • @MaryRatnam-wg7ld
    @MaryRatnam-wg7ld 5 місяців тому

    Fantastic song👌👌👌👌

  • @tennetisurya8196
    @tennetisurya8196 Рік тому +1

    Ok🙏🙏🙏

  • @tennetisurya8196
    @tennetisurya8196 Рік тому +1

    Ok🙏🙏🙏👌👌👌

  • @ramachandarnadakuditi6699
    @ramachandarnadakuditi6699 7 місяців тому

    ప్రయి థీ లార్డ్ బ్రదర్ చాలా చక్కటి పాట
    అందరికి వందనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👍👍

  • @garnepudianusha7162
    @garnepudianusha7162 3 роки тому +3

    Wove excellent voice sp garu, Super super..... We are all missing sir

  • @Gsvijayraju
    @Gsvijayraju 2 роки тому +2

    Wonderful lyrics and excellent voice

  • @kommuguravaiah5634
    @kommuguravaiah5634 3 роки тому +6

    లీరుక్స్ పంపండి

  • @haveelaravuri6783
    @haveelaravuri6783 Рік тому +1

    Super sir

  • @pullagurayohan829
    @pullagurayohan829 Рік тому +2

    Praise the lord anna

  • @garnepudianusha7162
    @garnepudianusha7162 3 роки тому +2

    Excellent ga paadaru balu garu

  • @danielroja6378
    @danielroja6378 4 місяці тому

    Tamil translation

  • @sureshk1854
    @sureshk1854 Рік тому +1

    Praise the lord