బ్రదర్ దయచేసి ఈ కామెంట్ డేలీట్ చేయవద్దు. ఇప్పుడు నేను చెప్పే విషయం అందరికి తెలియాలి. కుబోటా మైలేజ్ బాగా ఇస్తుంది, మేము కుబోటా 2wd, మరియు 4wd ట్రాక్టర్లు వాడేము. కానీ మరీ ఇంత మైలేజ్ ఎప్పుడు, ఎక్కడా ఏ రకమైన నేలలో రాలేదు, మీ చేత వీడియో తీయించిన కంపెనీ వారిని మీరు చూపించిన మైలేజ్ చూపించమను. గంటకు ఒక ఎకరా పైన దున్నిందని చెప్పారు, అది ఎన్ని అడుగుల Rotavator oo cheppaledu, మైలేజ్ ఎక్కువ వస్తుందని, కంఫర్ట్ బాగుందని కొంటే వచ్చే నష్టాలు, మేము అనుభవించినవి స్పేర్స్ ధర కుబోటావి చాలా అధికమైన ధర, తొందరగా దొరకవు, వారంటి సమస్యలకి కంపెనీకి ఫోన్ చేసే సమాధానం ఉండదు. ఇదే వాస్తవం.
నేను svaraj 735 (39)hp.. VS. Kubota 4501 (45)hp.. ట్రాక్టర్లు ఒకే రోజు డ్రైవ్ చేశాను. లోడింగ్ 10 టన్నులు. Svaraj లోడ్ 3rd lo బయటకు వస్తుంది. Kubota లోడ్ 2nd lo వస్తుంది. అక్కడ వున్నా కార్మికులు kubota ను చి ఛీ దీనమ్మ అన్నారు. ఏ mines లో అయినా సరే kubota ను దమ్ము ఉంటే రమ్మను.
Swaraj 744 is the beast and it’s a 48hp vehicle but another vehicles are 45hp don’t compare with Swaraj because swaraj was made in India 🇮🇳 Jai Swaraj 🙏🏻
Bro telistey matladu lekapothey gammunundi,swaraj is made by mahindra it's engine is also mahindra😂 performance wise it waste tractor mahindra 575 is best all rounder
@@sandeepnagelli2444 lord 3 lo rotavetor veste buradalo oil takkuva patutundi fast ga work avutundi kani poll bsmmu takkuva avutundi Lord 3 rd gear anedi cultivation dukkulaki use avutundi
Mahindra 575 powerful tractors kubota వైబ్రేషన్ రాదు కానీ పికప్ తక్కువ మైలేజ్ విషయంలో కూడా mahindra 575 తోపు మహేంద్ర కంపెనీ తరువాతే ఇంకే కంపెనీ అయిన ఇంకే ట్రాక్టర్ అయినా 💪💪
@@ravikiran7078 Working lo almost rendu same ye , Kani mileage lo mh best , maintenance jd best , kani available of spare parts mh best , repair ki mh ki yekkuva money avvavu, jd repair ki asthulu adugutharuu 😂😂 Ika manaku nacchinatlu theesukovalii Jd iPhone lantidee , Mh Nokia dabba phn lantidi 😂😂👍
Bro chepindi bagundi model ni Bati vundachu but Mani mahindra swaraj kodiga comfort vundadu john 2nd Ki compare chest I john deer OK but Kubota new techniques bro ee tractor chesina kubota ne baguntadi
The issue today is there are more tractors in every village. Hardly they work for twenty days in a season. Swaraj is good in dry lands. Four wheel drives are good in wet lands. Mahindra with bkt tyres is good in wet land also in dry land with ordinary button. Kubota four wheel Tractor is really good in heavy wet and muddy lands. Find out dealer and spare parts. Guarentee for engine is an important factor.
14 సంవత్సరాల నుండి స్వారాజ్ 744 వాడుతున్నాం గంటఖి ఆరు లిటర్లు డీజల్ ఎప్పుడూ తాగాలేదు నాలుగు లిటర్లు తో మాకు నడుస్తుంది మీరు కుబోటా సెల్స్ మేన్ అనీ చెప్పాండి ఎం పర్వాలేదు కుబోటా ట్రాక్టర్ షోరూం ప్రకాశం జిల్లా లో ఒంగోలు లో మాత్రం ఉంది కందుకూరు కనిగిరి ప్రాంతంలో లేదు ఎదైనా ప్రాబులం వస్తే వర్క్ సమస్యా వస్తుంది అందుకే ఆ బండి సెల్స్ కావడం లేదు ప్రతి ప్రాంతం లో షోరూం అందుబాటులో ఉంటే కొంతమంది అయినా తిసుకుని వాడే అవకాశం ఉంటుంది ఒక్క సారి వాడిన తర్వాత రైతులు దానిగొప్ప గురించి చెప్పుకోవడం జరుగుతుంది ఇలా ఇతర బండ్లు గురించి బ్యాడ్ గా క్రీయడ్ చేరాల్సిన అవసరం లేదు
Massey Ferguson 7250 is the best it works in mud 3rd load in kadapa whereas Nellore district it works in mud 4load so it is the best in mileage and also for time
@@charankumarrampelli6428 elantivi chesevadini but channel ki problem avtadi elantivi compare cheyyakudadu company brand tho mention cheste company vallu action tisukuntaru court lo case vestaru chala risk
ఖుబోటొ కొత్త బండి యెల అయిన వైబ్రెశన్ రాదు స్వరజ్ కొత్త బండి పెట్టు మరియు ఫస్ట్ సాలు దమ్ము ఖుబోటొ తొ చెయ్ అప్పుడు చూడు యే బండి దమ్ము యెంటో 💪 యెప్పుడు ఒక బండి గురించి తక్కువ మాట్లాడకు యే బండి దమ్ము దానిదే
Swaraj 744fe is 48hp and the remaining tractors are 45hp.so swaraj takes more fuel but the work done by swaraj 744fe is much better than mahendra,john deere, Kubota
అన్న మేము కూడా స్వరాజ్, kubota ట్రాక్టర్ వీడియో లు చూసాము. మీరు ఇలాంటి వీడియో లు తీసిన ఎవరు నమ్మరు. మీరు మీ kubota కు మాత్రం లోడ్ 3rd వేసి. మిగతా మూడు ట్రాక్టర్లకు లోడ్ 2nd వేసి. మోసం చేశారు. వీడియో లో మీరు అన్ని బండ్లకు ఒకే గేర్ వేస్తున్నాము అని చెప్పలేదు. లోడ్ 3rd వేస్తే ఏ ట్రాక్టర్ అయినా మైలేజ్ వస్తుంది. పైగా అన్ని ట్రాక్టర్ల కంటే సెద్యం ఎక్కువ చూపించి. మి kubota ను సూపర్ అని చెప్పించావు
Anna madi johndeere 5104 45 hp Naku ratavator load 3rd lo simple ga tirugutundi etuvantti load padatamledu Meru chesina video lo banddiki entra percent tyres vunnaya choodandi anna and nuvvu cheppina 3 litres meliage Kubota ki assalu radu anna ma village ma vallaki Kubota tractor vundi annaand comfort ki vaste John Deere minchina comfort a bandiki vundadu anna.
John Deere No 1 ( only Heat compliant ) Kubota No 2 ( No Spares, No Service ) Mahindra 2WD Not Puddling Work Not Suitable, Swraj only Cultivation Work Suitable : ( Mahindra & Kubota Millege Super) John Deere Heaavy Drinking Disel Oil But Work Is Super
Nd mileage depends on HP dude remember this .. edo sodi videos petti publication vaddu Farmer dagara honesty ga undandi telvalapothe clear ga ardemaiyela vallku explanation evandi .kubota waste ani chepatledu adi evariki suitable avthado vallaku sale cheyandi .. tqq
Very good video brother. Such a realistic and informative videos are very very usefull to farmers like a guide, for those farmers who are interested to buy new brand tractors. కొన్ని bad comments కూడ వస్తున్నాయి.. మీరు వాటిని పట్టించుకోకుండా మంచి videos చెయ్యండి. Keep it up brother.
బ్రదర్ దయచేసి ఈ కామెంట్ డేలీట్ చేయవద్దు.
ఇప్పుడు నేను చెప్పే విషయం అందరికి తెలియాలి.
కుబోటా మైలేజ్ బాగా ఇస్తుంది, మేము కుబోటా 2wd, మరియు 4wd ట్రాక్టర్లు వాడేము. కానీ మరీ ఇంత మైలేజ్ ఎప్పుడు, ఎక్కడా ఏ రకమైన నేలలో రాలేదు, మీ చేత వీడియో తీయించిన కంపెనీ వారిని మీరు చూపించిన మైలేజ్ చూపించమను. గంటకు ఒక ఎకరా పైన దున్నిందని చెప్పారు, అది ఎన్ని అడుగుల Rotavator oo cheppaledu, మైలేజ్ ఎక్కువ వస్తుందని, కంఫర్ట్ బాగుందని కొంటే వచ్చే నష్టాలు, మేము అనుభవించినవి స్పేర్స్ ధర కుబోటావి చాలా అధికమైన ధర, తొందరగా దొరకవు, వారంటి సమస్యలకి కంపెనీకి ఫోన్ చేసే సమాధానం ఉండదు.
ఇదే వాస్తవం.
Edi correct meter anna
చాలా కరెక్ట్ గా చెప్పావు అన్న
Sss bro....
Hi
నాలుగు ట్రాక్టర్లు హెచ్పి ఎంత చెప్పలేదు బ్రదర్ water మోడల్ ఎంత స్వరాజ్ మోడల్ ఎంత మహేంద్ర మోడల్ ఎంత జాన్ డియర్ మోడల్
🔥🔥Mahindra 🔥🔥 is the best anna 💗
నువ్వు కుబోట సేల్స్ మాన్ అని అర్థం అయింది.....మా ఊరి దగ్గర కుబోట పిస్టిన్ పగిలి పోయి రైతు లబోదిబో అన్నాడు....కాబట్టి జాన్ డీర్ సూపర్
Super ga chapau brother
Naaku kubuta undi mailage raadu 7L tagutundi 1 gantakee nammadu brooo moosapoo vaddu
Swaraj baaga mailage vastundi broo
@@gatreddiramesh6187 Right anna
@@gatreddiramesh6187 843xm okate and 735fe milage vastai bro
Mahindra best king of the King 🔥🔥🔥🔥
నేను svaraj 735 (39)hp.. VS. Kubota 4501 (45)hp.. ట్రాక్టర్లు ఒకే రోజు డ్రైవ్ చేశాను. లోడింగ్ 10 టన్నులు. Svaraj లోడ్ 3rd lo బయటకు వస్తుంది. Kubota లోడ్ 2nd lo వస్తుంది. అక్కడ వున్నా కార్మికులు kubota ను చి ఛీ దీనమ్మ అన్నారు. ఏ mines లో అయినా సరే kubota ను దమ్ము ఉంటే రమ్మను.
Super anna super ga adiginavu
అన్న నాకు తెలియక అడుగుతాను load entha la unte thopu ఎ tractor best kottaga thisukune వాళ్ళకు
Correct bro Kubota tractor ni highlight chestunnaru
Supar anna swaraj king
Always John deere and Mahindra are king's ❤️
Crt bro😜
Yes
Sss
King of Mahindra..😈😈😈😡😡😎😎😈🙏🙏🙏😈
Swaraj 744 is the beast and it’s a 48hp vehicle but another vehicles are 45hp don’t compare with Swaraj because swaraj was made in India 🇮🇳 Jai Swaraj 🙏🏻
Jai swaraj❤💪💪
Ok anna swaraj 48 hp
Mari endhuku anna low 3rd lo 36 bades rotavator ki engine drop avvuthundhiiii
Can u answer meee
@@rammothineni1480 correct 😂
Bro telistey matladu lekapothey gammunundi,swaraj is made by mahindra it's engine is also mahindra😂 performance wise it waste tractor mahindra 575 is best all rounder
Jai swaraj
మీరు Kubota tractor మీ కాంపెనిది కాబట్టి అలా చేపడుతున్న రు
Bro swaraj744 3 rd gear lo veltundi bro
SWARAJ 855 all so in 3rd gear bro
Anil bro load 3rd lo bandi nadipithey enti uses please reply
@@sandeepnagelli2444 lord 3 lo rotavetor veste buradalo oil takkuva patutundi fast ga work avutundi kani poll bsmmu takkuva avutundi
Lord 3 rd gear anedi cultivation dukkulaki use avutundi
Anil bro Solis 4215ela undhi bro
Nv 2mb plough ekkda konnvu bro
742 xt Ela undhi,
Sattenaplli lo naggallu adress cheppu bro
Mahindra బాలేదని నువ్వు ఒక్కడివే చేప్పింది
Vadu Kubota salesman bro enka ardam kaleda
Mahindra👍
Mahindra 🔥🔥🔥🔥
A
@Srinivas Yadav ni number ivavaa bro
Swarju and Mahendra ahd john deere is the best tracters in india....🥰😍
Mahindra is best load top la pothadi comfortable all is the benfit
Mahindra 3 Rd load lo kuda potundi, we used mahindra and swaraj but mahindra is amazing pick up, no another tractor beat mahindra 🚜
Mahindra is always king 👑
King of mahindra 🔥🔥🔥💪👌
New holland మరియు Massy furguson ,sonalika కూడా పెట్ట 0 డి
78
Messi fargusan baguntundi bro
10 years no engine problem
Mahindra 575 powerful tractors kubota వైబ్రేషన్ రాదు కానీ పికప్ తక్కువ మైలేజ్ విషయంలో కూడా mahindra 575 తోపు మహేంద్ర కంపెనీ తరువాతే ఇంకే కంపెనీ అయిన ఇంకే ట్రాక్టర్ అయినా 💪💪
💪💪💪💪💪
S
@@venkateshvenky9426 1q
Nizam bro
241best bro
Brother the best vehicle mahindra anthe.. sir Kubota dealer anukunta, Indian soil ki best mahindra..
S
Kuboto best
Great video anna . Raithulaku chala use ayye video . Thanks for doing this video🙏
Best aalochana best tractor Kubota super aalochana,,,,,
🙏🙏🙏👌👌👌
Mahendra ne king tractor la la 💪💪
Rotavator lo Mahindra 575 di a best ani chepocchu
575 mahindra is thopu
Legend
4th load la pothadhi rotivater
It's true
Punjab vallu load 2nd lo 9ft rotavator tho pudding chestharu bro 575 thoo
Yes
Kubota already rotavator chesina field lo chesru anduke 3rd load lo cheyagalgindi
Swaraj old model use chesaru
Elantivi chala untayi reasons.only kabota best antey yela.mahendra&swaraj best .yendukante nenu drive chesanu already
@plumbingworksandtricks4823 adey ga chepedi
బ్రో kubota కంపెనీ వాళ్ళు ఎంత ఇస్తామన్నారు pls reply mr bro joindeer 🤫
Yes bro
Kubota is best compare to other
నిజమే బ్రో
vibration tho pani yem undi broo , adi yemaina car luxury chusukodaniki, exact review kavalii bhoomputra ni minchina mileage undadani na nammakam
Self dabba kottaku Mahindra all ways super....
Mahindra tractors 3rd 4th lo kuda pothunde ,
Yes bro
Johndeere best always KUBOTA pump repair worst 👎
అన్న అది కుబోట కంపెనీ అడ్వాడీస్ మెంటల్
Work is important for farmers swaraj is best performed
8:10 Hatsoff to your efforts 👌 bro....ilanti video cheyatam chala kastam...chala time taking...Great work...Keep Going...(Subscribed)
EICHER TRACTOR ALWAYS KING 👑👑👑👑👑
ఎవరి బండి వాళ్ళకి గొప్ప అన్నా& మ సైడ్ కుబోట ఎవరూ యూజ్ చెయ్యరు అన్న మొత్తం jhon deere tractors ma ఊరిలోనే 4 jhon deere ఉన్నాయి అన్నా
Ma uriloo 11 johndeeres unnay bro
మా ఊరిలో 14 ఉండే మైలేజ్ తక్కువ ఈట్ ఎక్కువ అని ఇపుడు Kubota tractor తీస్కుంటున్నా రు మైలజ్ బాగుంది ఈట్ లేదు కంఫర్ట్ ఉంది నడపడానికి బండి
Anna tractors ante Mahindra and jd ne nak 4 unnay 3 Mahindra 1 jd
jd &mahidra edu best tel me
@@ravikiran7078
Working lo almost rendu same ye ,
Kani mileage lo mh best , maintenance jd best , kani available of spare parts mh best , repair ki mh ki yekkuva money avvavu, jd repair ki asthulu adugutharuu 😂😂
Ika manaku nacchinatlu theesukovalii
Jd iPhone lantidee , Mh Nokia dabba phn lantidi 😂😂👍
Bro chepindi bagundi model ni Bati vundachu but Mani mahindra swaraj kodiga comfort vundadu john 2nd Ki compare chest I john deer OK but Kubota new techniques bro ee tractor chesina kubota ne baguntadi
Compare with Mahindra yuvo bro
Good video bro chala information echaru Thank you
Mahindra 575 load 3 kuda velthunadhi mileage kuda bhaga vastundhi
Swaraj ❤️
Mahindra ❤️
Edhi video antte
Superb video brother
Swaraj744 and Mahendra575 💪💪💪💪💪
వానికి బాగా ఏకిచవ్ 10 నిమిషాలకే బాగా హీట్ వచ్చిందా jhondeer వెస్టు గా నీకు తెలవడుర బండి గురించి
Swaraaj mahindra best
Mahindra the best tractor ❤️❤️❤️
Driver seat urgest chasukovachu Ani chapadandi first papam leliyadhu jd and swaraj is best tractor a3 lo easy ga pothudhi
The issue today is there are more tractors in every village. Hardly they work for twenty days in a season. Swaraj is good in dry lands. Four wheel drives are good in wet lands. Mahindra with bkt tyres is good in wet land also in dry land with ordinary button. Kubota four wheel
Tractor is really good in heavy wet and muddy lands. Find out dealer and spare parts. Guarentee for engine is an important factor.
Sonalika as the best tractor for any field also road work is the best mileage 💖💖💖💖😍😍
Vibration tho pani emundi, pickup kavali gani
Anna nuvvu super GA echav anna డ్రైవర్ కి mee kubota kosam chala kasta paduthunnaru
Truck test kuda chai
ట్రక్ లో లోడ్ వే సి ఎ తు ఎకించు
All rounder eado cheeapu
Mahindra is good in mileage and work efficiency
W
Anna jhondeer trocktar 5042D however ki 4.7 letar lood thord Feld work full kg weels 1acear
14 సంవత్సరాల నుండి స్వారాజ్ 744 వాడుతున్నాం గంటఖి ఆరు లిటర్లు డీజల్ ఎప్పుడూ తాగాలేదు నాలుగు లిటర్లు తో మాకు నడుస్తుంది మీరు కుబోటా సెల్స్ మేన్ అనీ చెప్పాండి ఎం పర్వాలేదు కుబోటా ట్రాక్టర్ షోరూం ప్రకాశం జిల్లా లో ఒంగోలు లో మాత్రం ఉంది కందుకూరు కనిగిరి ప్రాంతంలో లేదు ఎదైనా ప్రాబులం వస్తే వర్క్ సమస్యా వస్తుంది అందుకే ఆ బండి సెల్స్ కావడం లేదు ప్రతి ప్రాంతం లో షోరూం అందుబాటులో ఉంటే కొంతమంది అయినా తిసుకుని వాడే అవకాశం ఉంటుంది ఒక్క సారి వాడిన తర్వాత రైతులు దానిగొప్ప గురించి చెప్పుకోవడం జరుగుతుంది ఇలా ఇతర బండ్లు గురించి బ్యాడ్ గా క్రీయడ్ చేరాల్సిన అవసరం లేదు
Tractors ka bap SWARAJ 💪💪
Massey Ferguson 7250 is the best it works in mud 3rd load in kadapa whereas Nellore district it works in mud 4load so it is the best in mileage and also for time
Powertrac Euro 50 also very good for all works
Yes super
Promotion video edi
Ss Kubota
avnu bro , nvu okkati cheyyi mileage pine video ni
@@charankumarrampelli6428 elantivi chesevadini but channel ki problem avtadi elantivi compare cheyyakudadu company brand tho mention cheste company vallu action tisukuntaru court lo case vestaru chala risk
Correct bro
Sannasi first swaraj rotavator vesaru
Tharuvatha jd tho vesaru
Bochu Kubota 3rd rotavator kosedhi am vundhi
Anna....mem m anukomu kani..... njm chppu...Kubota company vaaditho ntha theeskunnav ....🔥🙏
Super broo
ఖుబోటొ కొత్త బండి యెల అయిన వైబ్రెశన్ రాదు
స్వరజ్ కొత్త బండి పెట్టు మరియు ఫస్ట్ సాలు దమ్ము ఖుబోటొ తొ చెయ్ అప్పుడు చూడు యే బండి దమ్ము యెంటో 💪
యెప్పుడు ఒక బండి గురించి తక్కువ మాట్లాడకు
యే బండి దమ్ము దానిదే
Reply
Swaraj 744fe is 48hp and the remaining tractors are 45hp.so swaraj takes more fuel but the work done by swaraj 744fe is much better than mahendra,john deere, Kubota
I have 744fe
@@501hussain Even i have 744FE.And still i am driving it from 2011
అన్న మేము కూడా స్వరాజ్, kubota ట్రాక్టర్ వీడియో లు చూసాము. మీరు ఇలాంటి వీడియో లు తీసిన ఎవరు నమ్మరు. మీరు మీ kubota కు మాత్రం లోడ్ 3rd వేసి. మిగతా మూడు ట్రాక్టర్లకు లోడ్ 2nd వేసి. మోసం చేశారు. వీడియో లో మీరు అన్ని బండ్లకు ఒకే గేర్ వేస్తున్నాము అని చెప్పలేదు. లోడ్ 3rd వేస్తే ఏ ట్రాక్టర్ అయినా మైలేజ్ వస్తుంది. పైగా అన్ని ట్రాక్టర్ల కంటే సెద్యం ఎక్కువ చూపించి. మి kubota ను సూపర్ అని చెప్పించావు
U missed Massey ....which gives more mileage than any other tractors in industry...
I use a MF 5245.Which is far better from these. I had a mahindra 475 first.
Why don't u support our INDIAN MADE ONE.
It's true IAM jcb operator
Anna madi johndeere 5104 45 hp Naku ratavator load 3rd lo simple ga tirugutundi etuvantti load padatamledu
Meru chesina video lo banddiki entra percent tyres vunnaya choodandi anna and nuvvu cheppina 3 litres meliage Kubota ki assalu radu anna ma village ma vallaki Kubota tractor vundi annaand comfort ki vaste John Deere minchina comfort a bandiki vundadu anna.
is good brother johneere best
Swaraj 744 tractor load 3rd lo simple ga veltundi bro load anthaga padadhu bro millge kuda bagane untadi bro
Swaraj always king bro
Engine changed kirloskar king mahindra engine less power
One of the worst tactor go for mahindra
Informative gud video.
Babu jhondeer anta comfort edhi vundadu
Swaraj best king 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥❤️ ❤️❤️❤️
Field lo comparison chesaru kada..Mari ..Kuboto resale vuntundha and after 2 years repairs ala vuntyo cheppandi..
Kubota ki assal undadhi. Spare parts masth kastam
Swaraj and mahindra low maintenance tracktors, spare parts cost kuda takkuva.long engine life.
Bro try Massey 241 and 7250
Kobato weightless running no full load no Appu no Swaraj 744 843 735 super mileage super up that is Swaraj
మహీంద్ర gurinchi entra Nuvu చెప్పేది pochha
Nivu kobota
Delores aa
In this all tractors swaraj is the best tractor
Jai swaraj
one of the best tractor ever new holland but no milage but mahindra have power and milage also super
Massey Ferguson and mahindra xp plus video upload cheyyandi bro
Apudu meku perfect mileage and depth kuda cheak chayndi apudu telustundi perfect melliage
Best tractor swaraj and johndeer
Super video.... Chala bagundi sir.
But you should Do.. As same video... with 55 Hp also
Bro driver kuboto owner evari bandi valliki goppa anduke kuboto comfort annadu
Sonalika test cheyyandi bro
843xm good milage 9 to 10 road running
843 xm super milege
John Deere No 1 ( only Heat compliant ) Kubota No 2 ( No Spares, No Service ) Mahindra 2WD Not Puddling Work Not Suitable, Swraj only Cultivation Work Suitable : ( Mahindra & Kubota Millege Super) John Deere Heaavy Drinking Disel Oil But Work Is Super
Bro madi jd 5042d 42 blades e load 3rd lo velthadi
Avunu madhi kuda same
Kuboto sales mem u
Mahindra is number one. I am using 10 years Mahindra. And present swaraj 735 but miliage king and resale best value mahindra
Good job అన్న గారు
బెస్ట్ ట్రాక్టర్ ఫుల్ గేజ్ వీల్ తో 1 గంటకి 3:40- 3:50 మైలేజ్ వస్తుంది mu 4501 Kubota
Nd mileage depends on HP dude remember this .. edo sodi videos petti publication vaddu Farmer dagara honesty ga undandi telvalapothe clear ga ardemaiyela vallku explanation evandi .kubota waste ani chepatledu adi evariki suitable avthado vallaku sale cheyandi .. tqq
Mahindra yuvo best tractor load 3rd and medium 2nd pothundi rotavator ki
Kubota is nobar 1
Swaraj 744 Is king maker. 744 Tractor 48 Hp all Tractor 45 hps
Mahindra yuvo 575 replace with boomiputra 575
Ar vehicle bro meeru elanti videos ki encourage cheyakandi subscribes hurts avutharu
Channel ki subscribe s thaggutharu keep it....🙏🙏🙏
Mahindra yuvo best
All tractor's lo
Mileage antene MAHINDRA
YUVO BEST💪
Miru kubota tractors amuthara 3 tractors challa baguntayi elanti videos petakandi
Indian market lo 48hp range lo Swaraj 744Fe beat chese bandi Raledu.
John Deere 5205 48hp vachindi swaraj 744 kanna best tractor
Avunu bro correct.....👌🚜💪
@@RJCREATIONSRAKHI correct bro
Mahindra makes swaraj tractors with 575 engine
Haii annayya mahindra jivo 245 tracter gunrichi video chesthara okasari plz annayya
Very good video brother. Such a realistic and informative videos are very very usefull to farmers like a guide, for those farmers who are interested to buy new brand tractors. కొన్ని bad comments కూడ వస్తున్నాయి.. మీరు వాటిని పట్టించుకోకుండా మంచి videos చెయ్యండి. Keep it up brother.
Hlo brother he is Kubota showroom per person so he says always Kubota best all r says mahindra
Bro meeru enni cheppina swaraj always best tractor and also mahindra
Bro Kubota 42hp tractor second hand lo video cheyandi
Kubota 45 Or 55 anthe
@@bhaskarollepu8048 45 hp
Mottaniki kuboto NV sale chestunnav super abbai
Swaraj 855 is best for rotavator
New Holland India ki no 1 tractor maileg king
Mahindrasuperr
Bro madi Jhon deere+l&t model 5310 tractor adi 2005 year lo konnam ippudu dani parts dorakatlevu showroom vallu aa model vehicles ravatledu antunnaru.