అమ్మలు కాదు... రాక్షసులు //Family emotional video

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ • 15

  • @RAJKUMARKUNTA
    @RAJKUMARKUNTA 13 годин тому +3

    ఈ రోజులలో జరుగుతున్న పతి ఇంట్లో ఒక్క తండ్రి కొడుకుల యదార్ధ సంఘటన ఆధారంగా తీసిన సినిమా. సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందరూ చాలా ఎవరికి తగ్గట్టు వాళ్ళు క్యారెక్టర్ కు లీనమైపోయారు. తండ్రి పాత్రలో రాధా కిషన్ సార్ ఇరగదీశారు. ఈ సినిమా కోసం డిఓపి, ఎడిటర్, సత్తి రెడ్డి గారు, రఘువంశి తమ్ముడు, చాలా చాలా కష్టపడ్డారు. డైరెక్టర్ కేశిరెడ్డి కనక రెడ్డి గారు స్టోరీకి తండ్రి కొడుకుల అనుబంధానికి జీవం పోశారు. ఇందులో స్రవంతి మేడం గారు, సంధ్య మేడం గారు, రాజేష్ గారు, రఘువంశి గారు, కనక రెడ్డి గారు, అందరూ బాగా నటించారు. విరామం టైంలో రెండు గాజుల గురించి వేశారు చక్కటి మెసేజ్. ఇందులో పని చేసినవ్ ప్రతి ఒక్క ఆర్టిస్టు ఇంకా ముందు ముందు ఎన్నో సినిమాలలో పని చేసి ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @sundaragrilavanya1625
    @sundaragrilavanya1625 15 годин тому +1

    Supar story manchi sms👍

  • @rajeshthammanavena8654
    @rajeshthammanavena8654 4 години тому +1

    Heart touching story which is happened in my life

  • @SampathSundaragiri
    @SampathSundaragiri Годину тому

    బాగుంది

  • @bptartcreations3179
    @bptartcreations3179 15 годин тому +1

    సూపర్ గా వుంది మామ

  • @suddalarajesh
    @suddalarajesh 14 годин тому +1

    స్టోరీ బాగుంది అందరూ చాలా బాగా నటించారు
    రాధా కిషన్ సార్ గారి నటన అద్భుతమైన నటన
    సార్ చాలా చాలా బాగా నటించారు
    మీరు ఇలాగే ఇకముందు అద్భుతమైన క్యారెక్టర్లు చేయాలని కోరుకుంటూ
    మీ అభిమాని సుద్దాల రాజేష్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ManasaDusa
    @ManasaDusa 2 години тому

    ఏడిటింగ్ చాలా బాగుంది...

  • @VenkateshYellamala-bu9mx
    @VenkateshYellamala-bu9mx 10 годин тому

    Super.......

  • @sundaragrilavanya1625
    @sundaragrilavanya1625 5 годин тому +1

    Rajkumar Baga chesaru

  • @writerpallerlaramesh6665
    @writerpallerlaramesh6665 13 годин тому +2

    తాతగా యాక్ట్ చేసిన అతను చాలా చక్కగా చేశాడు నిజంగా అదరగొట్టాడు అతని యాక్టింగ్ లో ఇరగదీశాడు ❤❤

  • @varshinirishi9456
    @varshinirishi9456 16 годин тому +1

    I am varshini Sir super sir spr vdo ..😢😢😢 ....

  • @maheshdarling4004
    @maheshdarling4004 15 годин тому

    Kanya super❤❤😂😂

  • @sundaragrilavanya1625
    @sundaragrilavanya1625 5 годин тому

    Shiva chala manchiga message echadu

  • @rainbowpranks2538
    @rainbowpranks2538 11 годин тому

    Super shiva nani nyc acting keep going on ur drems

  • @SampathSundaragiri
    @SampathSundaragiri Годину тому

    ప్రతి ఇంట్లో జరిగేది