Hi... madam memu recent ga తీసుకున్నాం.....but battalu washing ayyitapudu.... చాలా ఎక్కువగా సౌండ్ అండ్ చాలా సేకింగ్ అవుతుంది.... చాలా ఎక్కువగా గా కదులుతుంది.... ఎందుకో చెప్పగలరా....sister
అంటే నాకు తెలిసినంతవరకు మీరు వాషింగ్ మిషన్ లో బట్టలు ఎక్కువ వేస్తున్నారు Ex -మా వాషింగ్ మిషన్లో ఎనిమిది కేజీలు మాత్రమే వేయాలిఎప్పుడైనా కొంచెం ఎక్కువ బట్టలు వేసాం అంటే సౌండ్ ఎక్కువగానే ఉంటుంది అలాగే అది బట్టలు స్పిన్ చేసుకునేటప్పుడుమూవ్ అవుతుంది
Meeru enni saarlu cheyppina superb ga vumtumdhi
Very useful video aruna 😊
Tq aruna 🎉🎉
Time ela set చేసుకోవాలి అంటే నైట్ వేసి morning లేచేసరికి బట్టలు ఉతకడం అయితది అల టైం ఎలా సెట్ చేసుకోవాలి చెప్పండి
Chala cliyarga cheparu akka
Tq
Mixed fabric ki 1:40min time chupisthundhi time adjust cheyatam ela avatamledhu chepandi please
Mixed fabric పెట్టుకోండి
Temparature 40
Spin 1200 set cheysukomdhi
Daily clothes ki sari potumdhu
అపుడు 40 మినిట్స్ లో అయిపోతుంది ok na
Naaku same doubt medam ,thank you
Medam comfart veyavalasina dantlo ditargent likwed veseyaru
వేసకోవచ్చు
Washing machine middle stop authe solution anti madam
Hello mam
LG lo active wear option undi
Adi enti mam
Hi... madam memu recent ga తీసుకున్నాం.....but battalu washing ayyitapudu.... చాలా ఎక్కువగా సౌండ్ అండ్ చాలా సేకింగ్ అవుతుంది.... చాలా ఎక్కువగా గా కదులుతుంది.... ఎందుకో చెప్పగలరా....sister
అంటే నాకు తెలిసినంతవరకు మీరు వాషింగ్ మిషన్ లో బట్టలు ఎక్కువ వేస్తున్నారు
Ex -మా వాషింగ్ మిషన్లో ఎనిమిది కేజీలు మాత్రమే వేయాలిఎప్పుడైనా కొంచెం ఎక్కువ బట్టలు వేసాం అంటే సౌండ్ ఎక్కువగానే ఉంటుంది అలాగే అది బట్టలు స్పిన్ చేసుకునేటప్పుడుమూవ్ అవుతుంది
Maa washing machine loo Surf thisukovatledhu tharuvatha kee agiporhondho
Dry chese dhela plz cheppuadi
Mixed fabric lo veste time enni ours untundi madam rplying me mam
1;20minites
Thanq for rplying mam
Thakuva time marachadam Ela akka
Quick 30 option పెట్టుకోండి, temparature 40 set చేసుకోండి
స్పిన్ 1200 సెట్ చేసుకోండి
బట్టలు చక్కగా క్లీన్ అవుతాయి
Ok na
Sound rakunda off cheyatam elaga
What is intensive option
Rinse+ spin gurichi chepandi reply evara
Evening video vastumdhi
వాషింగ్ మిషన్ డ్రం క్లీనింగ్ ఎలా చేయాలి
త్వరలో మీరు అడిగిన డ్రం క్లీనింగ్ వీడియో చేస్తాను
Hot water ela
మనం temparature పెట్టుకునేదాన్ని బట్టి హాట్ వాటర్ అదే సెట్ చేసుకుంటది
What is mee by ie
అన్ని yrs avtundi madam .meeru washing machine tiskuni.plz rply me madam.font load akkuva kaalam vastaya.memu kuda tiskovalanukuntunnam.
మేముతీసుకొని 1 ఇయర్ అవుతుంది అంతే
Promo SM 😴