Historic Delimitation Proposal For J&K | Just Asking | Sai Krishna | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2021
  • Historic Delimitation Proposal For J&K | Just Asking | Sai Krishna | Nationalist Hub
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    #Kshaatram: bit.ly/37FqTTh
    #Bharateeyam: bit.ly/3g2LZQ9
    #NHEnglish: bit.ly/3yOuHNM
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a UA-cam member :
    / @nationalisthub
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : / nationalisthub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : / nationalisthub​
    Instagram : / nationalist...​
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

КОМЕНТАРІ • 524

  • @NationalistHub
    @NationalistHub  2 роки тому +73

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a UA-cam member :
    ua-cam.com/channels/3tS.html...
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @natureandworld2875
      @natureandworld2875 2 роки тому

      history books tirigi rasenduku oka udyamam start cheyyandi annayya andaramu meeku support chestaamu

    • @nayanisairamulu8049
      @nayanisairamulu8049 2 роки тому

      Jaisriram. Jaibjp. Jaimodhiji

  • @tmsagarofficial3277
    @tmsagarofficial3277 2 роки тому +25

    భారత్ లో ఎక్కడైనా హిందువు ముఖ్యమంత్రి ఉండాలి

  • @hifriends3607
    @hifriends3607 2 роки тому +65

    జమ్ము కాశ్మీర్ కి మంచి రోజులు వస్తున్నాయి
    జైహింద్ ☀🙏☀

  • @NareshKumar-cs4bj
    @NareshKumar-cs4bj 2 роки тому +147

    పెద్ద పెద్ద రాజుల వల్ల కూడ కాలేదు కానీ ఓకె ఒక్కడు నరేంద్ర మోడి అన్ని పనులు ఈజిగ చేస్తున్నాడు నరేంద్ర మోడి గారికి పాదబి వంధనం జై మోడీ

  • @rajasekharpabolu5292
    @rajasekharpabolu5292 2 роки тому +161

    ఇది నిజంగా నే శుభ పరిణామమే, జమ్ము కాశ్మీర్ లో వస్తున్న, తెస్తున్న మార్పుల వల్ల, చాలా సంతోషం కలిగింది, దినికి కారణం, మన భారత్ ప్రధాని మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి కి ధన్యావాదాలు🌷🕉️🌷 ఇలాంటి పనులు, మార్పు కోసం - వెస్ట్ బెంగాల్ మరియు కేరళా రాష్ట్రంలో కూడా, ఎదురు చూస్తున్నాము🌷🕉️🌷
    🌷 ఓం నమః శివాయ, ఓం నమః శివాయ 🌷🕉️🌷

  • @padmajagorti632
    @padmajagorti632 2 роки тому +196

    మీరు తెలుగు స్పష్టంగా,మంచి ఉచ్ఛారణతో ,మంచి భాష మాటాడుతున్నారు. సంకర భాష మిగతా వారిలా ఉపయోగించడం లేదు. చాలా సంతోషం

    • @dasaradhr8434
      @dasaradhr8434 2 роки тому +6

      💪💪 Jai Hind ❤️❤️🚩🙏 Jai Telugu ❤️👋👋👋👋 jai Sri Ram 🙏🚩 Jai Bharat mata ki jay 🙏🚩 Om namah shivaya 🛕🛕🛕🕉️🛕🇮🇳

    • @narshimagurram1974
      @narshimagurram1974 2 роки тому +1

      @@dasaradhr8434 this ks

    • @umarao6576
      @umarao6576 2 роки тому +2

      SAI KRISHNA NOT ONLY TALKS GREAT TELUGU, HIS ENGLISH IS ALSO QUITE GOOD! THANK YOU.

    • @chikramvlogs9062
      @chikramvlogs9062 2 роки тому

      Ante mukyanga TV9 Kadha

    • @istharbale16
      @istharbale16 2 роки тому

      Delimitation telugu commition telugu

  • @venkataraosurapati6633
    @venkataraosurapati6633 2 роки тому +54

    మన భారత్ దేశములో ప్రతీ రాష్ట్రానికి హిదువులే ముఖ్యమంత్రులు కావాలి,, అలా జరగాలి అంటే మోడీగారు మనకు ప్రధాని గా ఉండాలి,, జై శ్రీ రామ్

    • @animalview3755
      @animalview3755 2 роки тому

      ఇప్పుడు ఎవరున్నారు నీకు తెలియదా!

    • @mmIndian459
      @mmIndian459 2 роки тому +3

      Kcr hindhuvey , kaani rohingyalani hyderabad lo vundanistunnadu, mim party antey su su poskuntadu ... raja singh lanti vaaru vundali mana cm ...🙂

    • @venkataraosurapati6633
      @venkataraosurapati6633 2 роки тому +2

      @@mmIndian459 అవును కరెక్ట్ గా చెప్పారు,,,,,,

    • @garrepellisrinivas2479
      @garrepellisrinivas2479 2 роки тому

      Sss

  • @Moganti.Veeranjaneyulu
    @Moganti.Veeranjaneyulu 2 роки тому +67

    Jai BJP 🇮🇳 జయహో భారతీయజనతాపార్టీ 💐

  • @tippireddyvenkateswarlu9237
    @tippireddyvenkateswarlu9237 2 роки тому +127

    All Hindus vote BJP only, don't vote Sudo Secular party's (Anti Hindu party's) ...

    • @samayamvenkat926
      @samayamvenkat926 2 роки тому +13

      Unite all hindus as hindu vote and vote for hidus support party and leaders irrespective of caste,,, one more thing, out of 85 crore hindus,, just 45% ఎక్కమొత్తం గా bjp కి వేస్తె,,,,***so called the whole మైనారిటీ voting is not equel to the above said percentage,, hindu సోదరులారా,,, never bother,,,or fear మైనారిటీ voting. Awake and take pledge as unanimous hindu voting to bjp(ధర్మ రక్షణ, జాతి రక్షణ is our motto/replica, lotus)

    • @suribabuchetla4570
      @suribabuchetla4570 2 роки тому +25

      మన హిందూ సమాజం ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది

    • @himeshthungaturthi3215
      @himeshthungaturthi3215 2 роки тому +5

      Yes we must vote only for BJP 🚩

    • @Ram-xf2ms
      @Ram-xf2ms 2 роки тому +4

      @JAI HINDHUSTAN JAI BJP first manam convertions ni appali bro and hindu population inka peragali

    • @saradakalavacherla4633
      @saradakalavacherla4633 2 роки тому +1

      @@Ram-xf2ms conversations కాదు. Conversions

  • @sokaiahm95
    @sokaiahm95 2 роки тому +98

    భరత్ అనే పేరు మీదుగా భారతదేశం అనే పేరు వచ్చింది అనేది మహాభారతంలో వున్న విశేషణం అ చరిత్రను తిరిగి రాయభోతుంది జై భారత్ Nationlist Hub chanal🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏

  • @vishwamcreations1798
    @vishwamcreations1798 2 роки тому +91

    త్వరలోనే హిందు దేశం కావాలని ఆశిద్దాం

    • @diliprapeti7275
      @diliprapeti7275 2 роки тому +2

      pichi gani pattinda .india is always secular and will be secular country

    • @cvenkat7766
      @cvenkat7766 2 роки тому +2

      @@diliprapeti7275 . హిందువులు ఈ దేశంలో మెజారిటీ మతస్థులుగా ఉన్నంతవరకే ఈ దేశం సెక్యులర్ దేశం గా ఉంటుంది . ఎడారి పైశాచిక మతాలు విజృంభిస్తే ఈ దేశం మరో పాకిస్తానో , ఆఫ్ఘనిస్తానో అవడం ఖాయం .

    • @diliprapeti7275
      @diliprapeti7275 2 роки тому +2

      @@cvenkat7766 minorities kevalam 20% unnaru antey 80% Hindus unnaru. Hindus eppatiki majorities ganey untaru. Mana Hindus andaru manchi vallu anukovadam and minorities andaru terrorists anukovadam mimmalni brainwash chesina hindu leaders tappu. Recent ga haridwar lo konthamandi hindu swamis minorities ni kotti champamani chepparu. Meeku violence antey antha istama?

    • @cvenkat7766
      @cvenkat7766 2 роки тому +2

      @@diliprapeti7275 . ఎవరినీ ఎవరూ brain wash చెయ్యాల్సిన అవసరం లేదు . సొంత ఆలోచన లేనివారు brain wash కు గురవుతారు . పాకిస్తాన్ , బంగ్లాదేశ్ , ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలలో మైనారిటీల పరిస్థితి నీకు తెలియదా ? లేక ఎవరైనా ఇమామ్ నీకు brain wash చేశాడా ? నువ్వు పేర్కొన్న సంఘటన లాంటి సంఘటనలు పాకిస్తాన్ లో దాదాపుగా రోజూ జరుగుతూ ఉంటాయి . సెక్యులరిజం మోజులో వాస్తవాలు మరిచి పోతే ఎలా ? ఎవరినీ కించపరచడం నా ఉద్దేశ్యం కాదు . వాస్తవాలు తెలియచెప్పడమే నా ఉద్దేశ్యం . హిందువులు మెజారిటీ గా ఉన్నంతవరకే ఈ దేశం తన అస్థిత్వాన్ని నిలబెట్టుకుంటుంది . అది లేని రోజు ఈ దేశం తన అస్థిత్వాన్ని పూర్తిగా కోల్పోతుంది . అది పచ్చి నిజం .

    • @cvenkat7766
      @cvenkat7766 2 роки тому

      @@diliprapeti7275 . " The islamic conquest of India is the bloodiest story in the history . It is a discouraging tale , for its evident moral is that civilization is a precious good , whose delicate complex of order and freedom , culture and peace , can at any moment be overthrown by barbarians invading from without or multiplying within " .
      ( American historian Prof .Will Durant )
      " The islamic reports of massacre of Hindus , the abduction of Hindu women and children to the slave markets , the destruction of temples and the forced conversions , invariably express great glee and pride . The number of the victims of this persecution matches that of the Nazi crimes "
      ( Belgian historian Dr. Koenraad Elst )
      " The Theology of Islam does prescribe capture and enslavement of non - combatant men , women and children of the infidels as a part of the legitimate booty promised by Allah to those who fight for enforcing his commandments . The history of Islam is replete with this practice " .
      ( Prof . K.S.Lal who took his doctorate degree in the Medieval Indian History from the University of Allahabad )

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 2 роки тому +121

    మొఘలులు భారతీయులయ్యారు. భారతీయులు
    కాఫిర్లయ్యారు.
    నెహ్రూ, ఖాన్, మైనోలు గాంధీలయ్యారు.
    భారతీయులు ఎర్రి పప్పులయ్యారు.
    __ ముస్లింలు కాశ్మీరీ అయ్యారు. కాశ్మీరీ
    పండితులు శరణార్థులయ్యారు.
    _ బాంగ్ల బంగ్లాదేశ్ అయ్యింది. కాబోయే వెస్ట్
    బాంగ్లాదేశ్ లో దుర్గా పూజ నిషేధించబడింది. (దుర్గా
    పూజ పుట్టిందే బాంగ్లా రాష్ట్రం లో).
    __హిందువులంటే అసహనం కలిగిన వారు లౌకిక
    వాదులయ్యారు. నిజమైన లౌకికవాదిని సాంఘి
    ఉగ్రవాదుల న్నారు
    __మావోయిస్టులు, అర్బెన్ నక్సల్స్
    మేధావులయ్యారు. నిజమైన మేధావులని భక్తుల'
    అన్నారు.
    _ జవాన్ లను చంపిన ఉగ్రవాదులని నిరుపేద
    ఉపాధ్యాయుల పిల్లలన్నారు. దేశాన్ని రక్షించే
    జవాన్లను ఉగ్రవాదుల న్నారు.
    __దహనానికి వాడే కర్ర వల్ల కాలుష్యం అన్నారు. వేల
    ఎకరాల స్మశాన వాటికలు లౌకికవాదుల పౌరసత్వ
    హక్కన్నారు.
    _రక్షా బంధన్ లో వాడే ఉన్ని గొర్రెలని బాధిస్తుందట.
    బకర్ ఈద్ లో గొర్రెలని చంపటం మత స్వతంత్రం.
    ముస్లింలను, క్రిస్టియన్లని బుజ్జగిస్తూ ఇచ్చే
    కానుకలు సెక్యూలరిజం అయింది. సమానత్వం కోసం
    వాదించటం మత ఛాందసం అయింది.
    _ హాఫిజ్ సయ్యద్,హురియత్ లీడర్లని శాంతి
    దూతలన్నారు. RSS ని ఉగ్రవాద సంస్థ అన్నారు.
    _ భారత్ మాతాకి జై' అంటే మత తత్వం ఆట
    'భారత్ తేరే టుకడే టుకడే కరేంగే' అనటం 'భావ
    ప్రకటనా స్వాతంత్రం
    మన దేశంలో అమ్ముడుపోయిన లౌకిక వాదుల
    నిజ రూపం

    • @venkateshareddypm6341
      @venkateshareddypm6341 2 роки тому +8

      నిజమైన మాట చేప్పేవు అన్నా .

    • @venkateswararao4456
      @venkateswararao4456 2 роки тому +4

      సూపర్, సూపర్ తమ్ముడు
      👍👍👍👍🔥🔥🔥

    • @natureandworld2875
      @natureandworld2875 2 роки тому +6

      చాలా కటువైన సత్యము చెప్పారు మీరు , నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది

    • @KaunKizka
      @KaunKizka 2 роки тому +5

      Yes.
      But no ‘nusthranum’. Be active. Especially educate young unapologetically. Give them correct curriculum. Present GOVT too doing same when Nehru / KhanGrass.
      CHANGING CURRICULUM WHICH IS MAKING BHARATHVAASIS INTO ALIENS..that should have been number one priority for BJP government.. but instead they promoted Kashmir bill / tripple talaq .. CURRICULUM CHANGING TO REFLECT CORRECT HISTORY IS MUST.. learning correct history is crucial .. BECAUSE IT WILL NOT MAKE ANOTHER ARUNDATHI ROY, A DHRUV RAATI..
      A history Hindu kings are praised , a rapist Tippu called a rapist , not a freedom fighter..
      This too will never do that .. because it’s never going to be their priority.. because it’s not going to give them votes ..
      So what’s YOU going to do..?
      Take things to your own hands .. educate kids / young with correct history.. start with your own .. that’s what we are doing .. we educate our son with greatness of Bharath and teach him about bad happened to Bharath..
      To protect Dharma , help yourself by teaching your young .. that’s the only way !!!

    • @srinivasaraonoolu691
      @srinivasaraonoolu691 2 роки тому +2

      Suoer

  • @balachandrareddy7745
    @balachandrareddy7745 2 роки тому +43

    Very Happy, All because of BJP... More Power to BJP 🚩

  • @gundururaghavendar2905
    @gundururaghavendar2905 2 роки тому +12

    మన కాశ్మీర్ సాకారం మరింత సులభం అవుతుంది. జై హింద్

  • @prabhu741181
    @prabhu741181 2 роки тому +44

    మన భారత్ ప్రధాని మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి కి ధన్యావాదాలు

  • @kumarvenkatasuresh8429
    @kumarvenkatasuresh8429 2 роки тому +24

    సాయి గారు మీ వాంగ్మయం ,ఉచ్చారణ చాలా బావుంటుంది

  • @user-ww4dy7pl3e
    @user-ww4dy7pl3e 2 роки тому +64

    🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳
    🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩
    🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇
    చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇
    జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
    జై జై జై భాజప
    జై భారత్ లో తయారీ
    జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
    జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳

  • @vtr4309
    @vtr4309 2 роки тому +9

    ఎంత సంతోషమైన వార్త చెప్పారు సాయి గారు. హిందూ ముఖ్యమంత్రి అయితే దేశ ప్రజలు ఎంతో ఆరాధిస్తారు జై మోడీ గారు

  • @rameshpatel2658
    @rameshpatel2658 2 роки тому +122

    జై జింద్ జై భారత్

    • @maruthisama7743
      @maruthisama7743 2 роки тому +6

      జై హింద్... సరిచేసుకో

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 роки тому +19

    జై హింద్ జై భారత్

  • @siva-qv3si
    @siva-qv3si 2 роки тому +9

    చాలా మంచి విషయం చెప్పారు సాయి గారు ధన్యవాదాలు అలాగే కేరళ వెస్ట్ బెంగాల్లో కూడా కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్లు నామరూపాలు లేకుండా పోవాలి
    న్యూస్ పేపర్లు కూడా కొనడం ఆపేయాలి
    జై హింద్

  • @RRKPrasad
    @RRKPrasad 2 роки тому +10

    జై మోదీ జి. జై శ్రీ రామ్

  • @ambeersfamilyvlogs4571
    @ambeersfamilyvlogs4571 2 роки тому +21

    జై హిందు ⚘ 🌻 🙏
    జై భారత్ మాతా కి జై ⚘ 🌻 🙏

  • @venkatashiva1588
    @venkatashiva1588 2 роки тому +23

    🙏
    Good Movement 👍

  • @venkatreddy4256
    @venkatreddy4256 2 роки тому +32

    Jai Hind Jai Bharat Jai modi sir 🏹🏹🏹🏹🏹🙏🙏🙏🙏🙏💪💪💪💪💪🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳

  • @suribabuchetla4570
    @suribabuchetla4570 2 роки тому +34

    70 ఏళ్ళు పాలించిన ఖాన్ గ్రెస్ ఎందుకు sc, st లకు అక్కడ సీట్లు ఇవ్వలేదు?

  • @sriram4461
    @sriram4461 2 роки тому +36

    Jai bharat

  • @malliahsettyh2056
    @malliahsettyh2056 2 роки тому +21

    CONGRATS TO MODIJI JAI SRI RAM

  • @jaisrikrishna820
    @jaisrikrishna820 2 роки тому +13

    Entha thondaraga ithe antha manchidhi.👌👍🙏💐💐

  • @lokeshchinatatareddy1069
    @lokeshchinatatareddy1069 2 роки тому +13

    Good NEWS we are eagerly waiting sir

  • @srikanth80749
    @srikanth80749 2 роки тому +13

    Jai shree ram

  • @HinduWarrior691
    @HinduWarrior691 2 роки тому +10

    Thanks to Nationalist Hub. Jai sriram

  • @thanneruravi4714
    @thanneruravi4714 2 роки тому +16

    Good I love 🇮🇳

  • @jayashreebp5663
    @jayashreebp5663 2 роки тому +18

    It's a very good news 👍 to whole Nation.
    The way of your explanation and pronouncing is very clear n superb 👌
    SIR.

  • @Upendra126
    @Upendra126 2 роки тому +8

    హృదయ పూర్వక అభినందనలు మోడిగారు

  • @chitturisabarinadh8093
    @chitturisabarinadh8093 2 роки тому +10

    Bharat mata ki jai hind

  • @csubhash9461
    @csubhash9461 2 роки тому +4

    Jai sriram jaiho modhiji jaiho bharath

  • @kiddscaartoonvideosworld8298
    @kiddscaartoonvideosworld8298 2 роки тому +14

    Bharat mata ki jai

  • @bhumireddyprakash4642
    @bhumireddyprakash4642 2 роки тому +12

    Super

  • @aceratnam
    @aceratnam 2 роки тому +9

    MERA BHARATH MAHAN

  • @vasug8456
    @vasug8456 2 роки тому +18

    Excellent News! I always admire your in depth knowledge and the way you present the topic.

  • @amruthsathvik989
    @amruthsathvik989 2 роки тому +20

    దేవుడా చాలా సంతోషం. మన రాష్ట్రానికి ఇన్నాళ్లకు మన వాడు మంత్రి అంటే నంతోషం.అక్కడి వాళ్ళని కూడా రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళను మెర్రిట్ తెచ్చుకోకుండా చేయటం ఒకటే కాదు మార్కులు తెచ్చుకున్నవాళ్ళకి ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారు.ఇంకా చాలించండి.తెలివిని,మెర్రిట్ ను చూసి ఉద్యోగం ఇవ్వండి.నిజంగా తెలివినవాళ్లకు ఉద్యోగాలు రావటం లేదు.

  • @akkemvenkateswarlu4264
    @akkemvenkateswarlu4264 2 роки тому +4

    Jai Akhanda Bharath

  • @gundalashivakumar9044
    @gundalashivakumar9044 2 роки тому +18

    Kashmir is our crown👑

  • @peddiparshuramulu2316
    @peddiparshuramulu2316 2 роки тому +5

    జై హిందూ 🔥🔥

  • @anjaneyulubm9909
    @anjaneyulubm9909 2 роки тому +6

    JAI SRI RAM JAI MODIJI JAIHND JAI BHARATH

  • @vijayakrishnaa1299
    @vijayakrishnaa1299 2 роки тому +6

    జమ్మూకాశ్మీర్ విశయంలో.. చెత్త స్కాంగ్రేస్ లా కాకుండా బిజెపి చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది.

  • @smani4540
    @smani4540 2 роки тому +3

    Jai bharathiyam

  • @arkdg31
    @arkdg31 2 роки тому +8

    Great leadership by modi, and bjp

  • @virajbhaskar5831
    @virajbhaskar5831 2 роки тому +15

    Great

  • @balakrishnaprabhakarrao8697
    @balakrishnaprabhakarrao8697 2 роки тому +11

    Good news for every whole hearted real indian.

  • @Patriot-mt8kl
    @Patriot-mt8kl 2 роки тому +12

    Great step by Modi Sir...ikkadaina Hindus andaru kalisi okarikae vote veyali..appudae idi sadhyam...manawallu kuda unity ga pani cheyali..

  • @ellapuvivek4772
    @ellapuvivek4772 2 роки тому +4

    Jai Hind

  • @cheernenirajender2125
    @cheernenirajender2125 2 роки тому +4

    ఇధి మనం సాధించిన విజయం, ఆర్టికల్ 370 ,45(a) నీ రద్దు చేసి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో విజయాలు సాధిస్తాం కూడా

  • @janakiramraj9325
    @janakiramraj9325 2 роки тому +2

    Eagerly await,for Hindu C.M.of Jammu & Kashmir,thnk u for your infrmn

  • @nagarjunareddy9664
    @nagarjunareddy9664 2 роки тому +5

    Jai hind

  • @reddygaming2266
    @reddygaming2266 2 роки тому +1

    Very very good news.

  • @gangadhargoud3307
    @gangadhargoud3307 2 роки тому +2

    Om namo namaha🙏

  • @kallasrinivas4228
    @kallasrinivas4228 2 роки тому +8

    good news sir

  • @lakshmiparinam848
    @lakshmiparinam848 2 роки тому +5

    Jai jai Bharat మాతా.
    సత్యమేవ జయతే
    మన కాస్మీరం అని అనుకోవడానికే
    గర్వం గా ఉంది. 🙏🙏🙏🙏👏👏👏👍

  • @buddharajuramakrishnaraju2710
    @buddharajuramakrishnaraju2710 2 роки тому +1

    Good news sir thankyou thankyou sir jaihind jaihind jaihind jaihind jaihind jaihind jaihind jaihind jaihind jaihind jaihind jaihind jaihind jaihind jaihind jaihind jaihind jaihind jaihind

  • @narsaiah.utnoor7032
    @narsaiah.utnoor7032 2 роки тому +14

    🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏👍👍👍🌹🌹🌹

  • @athillirajeshgoud7184
    @athillirajeshgoud7184 2 роки тому +1

    Good news

  • @gurureddy2962
    @gurureddy2962 2 роки тому +8

    🙏🙏🎉🙏🙏

  • @sreenivasmacharla9559
    @sreenivasmacharla9559 2 роки тому +1

    Good Jay Hind Jay sriram Jay Bharath

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 роки тому +1

    Jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai

  • @kr-ft6qo
    @kr-ft6qo 2 роки тому +1

    Jai sriram

  • @PraveenKumar-ly8qp
    @PraveenKumar-ly8qp 2 роки тому +4

    If it is True its a GREAT news to all espesically all Hindus

  • @kalyanappstech
    @kalyanappstech 2 роки тому +20

    That is Modi…local 0.5 parties kea Hindus evaru vote veyakandi

    • @raghavendrafavorite4287
      @raghavendrafavorite4287 2 роки тому

      అలా ఎలా మాట్లాడతారు
      నేను కమ్మాస్ సో నేను టీడీపీ కి సపోర్ట్ చేయాలి
      నేను రెడ్డి సో నేను వైఎస్సార్సీపీ కి సపోర్ట్ చేయాలి
      ఇప్పుడు కొత్తగా
      నేను కాపు సో నేను జనసేన కి సపోర్ట్ చేయాలి (ఇక్కడ PK అభిమానులు, నాలాగ ఎవరైనా కొత్త వారు ఐతే బాగుణ్ణు అనే వారు ఉన్నారు)
      భారత దేశం లో కులానికో పార్టీ, ఇదే కులాలు కలిసి గుడికి పోతాయి కానీ బీజేపీ అంటే మాత్రం మతతత్వ పార్టీగా గుర్తిస్తారు

  • @mohanrao7918
    @mohanrao7918 2 роки тому +1

    Parinamam theevravadam arikattadaniki idoka manchi marpu swagatham✌👍Jai Hind Bharathmathaki Jai.

  • @malliahsettyh2056
    @malliahsettyh2056 2 роки тому +12

    WASTE OF CONGRESS AND SOME WASTE POLITICAL PARTIES OF KASHMIR LOST 70YEARS. SAVE HINDU KASHMIR COMMON PEOPLE JAI SRI RAM

  • @suneethathadikonda3064
    @suneethathadikonda3064 2 роки тому +1

    Thanks Sai garu for inspiring 🙏 news

  • @nagababu4606
    @nagababu4606 2 роки тому +3

    JAI HIND JAI MODI JI

  • @sridharreddy7182
    @sridharreddy7182 2 роки тому +1

    Sai GARU super Explanation Sir Jai Hind 👏👏👏👏

  • @ravishankar35333
    @ravishankar35333 2 роки тому +5

    Achhe din came to J&K

  • @muralidharreddy5508
    @muralidharreddy5508 2 роки тому +1

    Jai oh bharat

  • @malliahsettyh2056
    @malliahsettyh2056 2 роки тому +5

    CM LIKE SAME TO SAME UP YOGIJI OK JAI SRI RAM

  • @venkatadattatreyasarma1184
    @venkatadattatreyasarma1184 2 роки тому +1

    Great News

  • @creatchannelrkumar6776
    @creatchannelrkumar6776 2 роки тому +1

    Jai hind... Bharat Mata ki Jai....

  • @greendaysteluguchannel
    @greendaysteluguchannel 2 роки тому +3

    🇮🇳🇮🇳

  • @user-wq7rl8qz7n
    @user-wq7rl8qz7n 2 роки тому +1

    Jai Hind Jai Bharat 🙋‍♂️

  • @udaykiran4596
    @udaykiran4596 2 роки тому +2

    సంతోషం ఇప్పుడైనా జాతయవాదడైన మంచి పరిపాలనా దక్షుడు జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుందాం .

  • @jamedarviru5094
    @jamedarviru5094 2 роки тому +4

    bharath Mata ki Jai 🙏

  • @saivenkat824
    @saivenkat824 2 роки тому +1

    Jai Bharath 🙏🏻🎉🎉

  • @balusulakshana4447
    @balusulakshana4447 2 роки тому +1

    నా ఓటు మోదీ కె భారత్ మాతాకీ జై

  • @bhaskarbandaru5613
    @bhaskarbandaru5613 2 роки тому +1

    JAI HIND
    JAI BHARAT
    JAI SHREE RAM

  • @hebbataprakashreddy9265
    @hebbataprakashreddy9265 2 роки тому

    Super news jai hindustan.

  • @neelapanenibhaskar5972
    @neelapanenibhaskar5972 2 роки тому +1

    GOOD SIR JAI SREE RAM 🙏🙏🙏 JAI MODI 🚩🚩🚩

  • @mylariachuthananda1210
    @mylariachuthananda1210 2 роки тому +1

    Jai sreeram

  • @bandisrinivas720
    @bandisrinivas720 2 роки тому +14

    its good for not kashmir ,all over bharat

  • @bhaskarreddyc6412
    @bhaskarreddyc6412 2 роки тому +1

    Jai Hind good

  • @saikumarvanam7565
    @saikumarvanam7565 2 роки тому +1

    The governance "🚩Modi governance 🗡✊🏼🇮🇳⚔️🙏🏻🚩

  • @abbireddyvenkatasankurudu2473
    @abbireddyvenkatasankurudu2473 2 роки тому +1

    Good news to bharat

  • @Mallesh_Ravula
    @Mallesh_Ravula 2 роки тому +1

    Jayaho Bharat 🇮🇳

  • @harinathchintapalli7798
    @harinathchintapalli7798 2 роки тому +1

    Jai hindustan

  • @vikky840able
    @vikky840able 2 роки тому +3

    JAI MAHATHMA MODI JI

  • @yagnasrecipees5102
    @yagnasrecipees5102 2 роки тому

    Jai Sri Krishna
    Jai HO Jammu and Kashmir
    Jai Hind.

  • @visweswaraomarri7167
    @visweswaraomarri7167 2 роки тому

    Great news

  • @gurrampatiramana7443
    @gurrampatiramana7443 2 роки тому

    Jai Sri Ram

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 роки тому +1

    Greate Modi ji 🙏🇮🇳🙏