Це відео не доступне.
Перепрошуємо.

Vijay Sai Reddy పై వచ్చిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన Shanti - TV9

Поділитися
Вставка
  • Опубліковано 13 лип 2024
  • Vijay Sai Reddy పై వచ్చిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన Shanti - TV9
    TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి : onelink.to/de8b7y
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #vijaysaireddy #shanti #appolitics #tv9telugu

КОМЕНТАРІ • 379

  • @Thecomper
    @Thecomper Місяць тому +20

    రోజీ వాళ్ళ అమ్మ దేవాదాయశాఖలో అధికారి, ఇది మన దేశంలో హిందూ దేవాలయాల పరిస్థితి. ఉద్యోగం కోసం రిజర్వేషన్ల కోసం హిందువులు ఇంట్లో మతప్రచారాలు.

  • @Janasena007
    @Janasena007 Місяць тому +109

    ఆడది ఏడిస్తే...అందరూ అయ్యోపాపం అంటారు. అది దొంగ ఏడుపు అయినా కూడా. అదే మగాడు చాలా బాధతో ఏడ్చినా చవట అంటారు.😔🤦

    • @devadanamgollapati3070
      @devadanamgollapati3070 Місяць тому +4

      😊😊😊😊😊😊😊😊😊😊

    • @saddamhussainshaik8923
      @saddamhussainshaik8923 Місяць тому +6

      Bayya working women life style chala kasatam ga vuntadi

    • @Dhi_3
      @Dhi_3 Місяць тому

      💦💦💦💦💦
      Nee amma ninnu enduku kannada ra.

    • @Janasena007
      @Janasena007 Місяць тому +1

      @@saddamhussainshaik8923 i have my full sympathy for working women. But my comment was not about working or non-working. Its just in general in our society ...Men are not allowed or taught to express their emotions. So they get pentup huge amount of emotions and show a brave face outside. But problem is still there sadly. Anduke.. suicide rates kooda men lone ekkuva.
      But women know how to handle these emotions and even manipulate men with these emotions like crying etc. i am not saying every woman is like that...but its typical case for women.

    • @R.Narashimha
      @R.Narashimha Місяць тому

      @@saddamhussainshaik8923in

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 Місяць тому +43

    అక్క ,మిమ్మల్ని చూస్తుంటే అరిటాకు ,ముల్లు సామెత నిజమే అనిపిస్తుంది .

  • @sakshamprakasam-andhraprad3282
    @sakshamprakasam-andhraprad3282 Місяць тому +47

    ఇంత అభివృద్ధి చెందిన సమాజంలో ఇప్పటికీ కూడా ఆడపిల్ల చదువుకొని ఉద్యోగం చేయడం పేద్ద సాహసం అవుతుందన్నది నిజం. అది ప్రైవేట్ జాబ్ లేక గవర్నమెంట్ జాబ్ అడ పిల్ల చాలా సాహసంతో జాబ్ చేయాల్సిన పరిస్థితి ఉంది.

    • @VallalaMurali
      @VallalaMurali 29 днів тому +2

      Tnews

    • @user-lx5hy5pu7h
      @user-lx5hy5pu7h 28 днів тому +2

      Madam miru... koncham dairayam ga vundandi....ee society ente.... society matalu patinchukokandi

    • @Sunny-gi6qi
      @Sunny-gi6qi 28 днів тому +1

      Ji hu ni ni. M
      In
      1
      11
      ​@@VallalaMurali

  • @sreenivasv7355
    @sreenivasv7355 Місяць тому +62

    విడాకుల పత్రం రాసుకున్న తర్వాత నిన్ను ఏడిపిస్తే ఎందుకు ఊరుకున్నట్లు? అది కూడా ఒక లాయర్ అయి ఉండి ?

  • @user-xc8pr3sz3r
    @user-xc8pr3sz3r Місяць тому +64

    ఆయన విదేశాలకు పోయి డబ్బు సంపాదించే క్రమంలో పిల్లల భవిష్యత్తు కొరకు కష్టపడుతుంటే ఒక ఆడదిగా ఈమెకు దూల ఎక్కువైపోయి ఆమె చేసిన తప్పుకు జనాలు సపోర్ట్ చేయొద్దు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది వాస్తవంగా ఈ కథంతా చూస్తుంటే మొగుణ్ణి పక్కకు పెట్టి ఈమె ఇష్టానుసారంగా తిరిగింది ఈమె కథను ఉదాహరణ తీసుకుని ఇంకా చాలామంది లేడీస్ చెడిపోయే ప్రమాదం ఉంది

    • @bswarupamma8068
      @bswarupamma8068 Місяць тому

      Buddi Leni varu Pani Leni varu dabbukosam evidamga chestaru don't carry sister nee estam nee house dabbukosam edi chestunnadu pl adavaku neeku manchi jarugutadi vadi gurenchi adavaku talli

    • @chinthalabablu5208
      @chinthalabablu5208 Місяць тому +3

      poo

    • @yourairport606
      @yourairport606 Місяць тому +1

      If she likes, she will go with 100 men, no one has the right to speak. If men goes with 100 mean its fine,but if women marries another one genuinely,you are telling to control?

    • @yourairport606
      @yourairport606 Місяць тому

      Show some empathy and compassion.

    • @mantriramanamurthy2445
      @mantriramanamurthy2445 Місяць тому

      ఒరే వెదవ ఆమె చెప్పింది మొత్తం వినరా పోరంభోఖా పవన్ కళ్యాణ్ గాడు ఇద్దరు పెళ్లాలను వదిలి విడాకులు ఇవ్వకుండా మూడో పెళ్ళాంతో సహాజీవనం చేస్తూ పిల్లలని కన్న వెదవ పవన్ కళ్యాన్ని గెలిపించారు కదరా వెదవా

  • @Janasena007
    @Janasena007 Місяць тому +35

    మీ ఆయన అసలు విడాకులే తీసుకోలేదు అంటున్నాడు కదా... చాలా confusing గా ఉంది వీళ్ళ బాగోతం.

  • @VijjuPangi
    @VijjuPangi Місяць тому +11

    వాడిని విడాకులు తీసుకున్న తరువాత వాడికి ఏ హక్కు లేదు

    • @itzzz48
      @itzzz48 29 днів тому

      Vidakulu 2016 lo aithe 2020 varaki oke intlo Ela unnaru?
      Appude divorce aithe 2024 lo ndhuk malli divorce apply chesaru

  • @sonuscorner1999
    @sonuscorner1999 27 днів тому +2

    ఐయో తల్లి చావకూడదు నీబిడ్డలకోసం నువు ఉండాలి నీపైన అబండలు చేసానా వారికీ తల్లి చెల్లి బిడ్డ లేరు ఉనుకుంటాను వాయివారాసాలు లేని వెదవలు అంటారు మీరు బాధపడకండి మి పిల్లల కోసం మీరు విరానరిలాగా సాధించి చూపించాలి గాడ్ బ్లెస్స్ you తల్లి 👍🏿🙏🏿🙏🏿🙏🏿💐💐💐

  • @sureshgudipalli7701
    @sureshgudipalli7701 Місяць тому +13

    ఇంత జరిగిన తండ్రి ఎవరో చెప్పట్లేదు కదా madam

    • @Dopathi_Uma_Rani
      @Dopathi_Uma_Rani Місяць тому +1

      ఆర్డమ్ కాలేదా మీకు చేప్పింది కదా సుభాష్ రెడ్డి అని అతడిని పెళ్లి చేసుకున్న అని

  • @AshokKumar-em2cd
    @AshokKumar-em2cd 28 днів тому +3

    అతడు నేర మనస్తత్వం గల వ్యక్తి ...విజయ్ సాయి రెడ్డి

  • @darveshshaik4993
    @darveshshaik4993 Місяць тому +41

    అలా చేస్తే మీ భర్త పై case పెట్టలేదు ఎందుకు ,,

  • @keerthidevarapu4840
    @keerthidevarapu4840 Місяць тому +22

    అమ్మ మీరు చెప్పేది నమ్మే విధంగా అసలు లేదు

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef Місяць тому +43

    లక్ష్మి పార్వతి గారిని వదల లేదు వీళ్ళు ఆమె కు 70వాడికి 30. మీకు 30. సాయి రెడ్డి గారికి 70. అది ఈ పచ్చ గాలి బ్యాచ్ అరాచక మ్.

    • @kingsiddu7932
      @kingsiddu7932 Місяць тому +1

      1000mg viagra vesukuni vuntadu musalode kani mahanubhavudu visa reddy thata😂😂😂😂😂😂

  • @NCBN99
    @NCBN99 Місяць тому +27

    ఉద్యోగం ఎంత దూరమైనా వెళ్ళాలి కదా!

  • @mgruvasanagumparlapadu746
    @mgruvasanagumparlapadu746 Місяць тому +22

    అసలా మదనమోహన్ అనే వ్యక్తికి నేను ఎందుకు ఇది అయిన తర్వాత చేయడం అవసరమా ఒక్కసారి డైవర్స్ అయిపోయిన తర్వాత ఎవరు ఎక్కడ బతికితే అతనికి ఏమి అవసరం ఇటువంటి పనికిమాలిన స్టోరీలు పెట్టి జనాల్ని పిచ్చోళ్ళు చేయటం వేస్ట్ మదనమోహన్ అనే వ్యక్తి వ్యక్తి బుద్ధి మార్చుకుని ఆ శాంతి అనే అమ్మాయిని వదిలేయటం బెటర్ దీనికి ఒక రాజకీయం రంగు పులి మీద పెద్ద పుడింగి హీరో కావాలి అనుకుంటున్నాడు

  • @NCBN99
    @NCBN99 Місяць тому +30

    So sad… ఆమె హక్కులను ఎవరూ కాదనలేరు. ఆమె భర్త బాధితురాలు. విడాకులు రాకపోయినా పునర్వివాహం చేసుకోవచ్చని సుప్రీం కోర్టు చెప్పింది. ఆమె ను మీడియా వేధించకుండా వుంటే మంచిది.

  • @somaiahcheenuru0138
    @somaiahcheenuru0138 25 днів тому

    అమ్మా ! నువ్ చాలా అమాయకురాలువు. ఇక విజయ సాయి రెడ్డి సార్ ఒక chartered accountant వ్యాపార సంస్థల లెక్కలు certify చేసి దేశానికి ఆదాయ పన్ను లను చెల్లించే లెక్కలను ఆమోదించే నీ లాంటి చాల sincere వ్యక్తి. Y s రాజశేకర్ రెడ్డి గారు cm అయిన తరవాత, జగన్ కు ఏలాంటి సంపద కూడ గట్టింది అందరికి తెలుసు. ఆయన CA certificate ను ఆల్ ఇండియ institute ఆయన లైసెన్స్ ను రద్దు చేసింది. ఆ తరవాత సార్ ఇగ గత్యంతరo లేక వైఎసార్ సిపి నాయకుని అవతారమెత్తిన నాయకుడు.

  • @polavarapuyohan3815
    @polavarapuyohan3815 Місяць тому +4

    ఇది తన కుటుంబ విషయం కదా, దీనిపై ఇంత రాధంతం దేనికి, ప్రభుత్వ పరంగా ఆమె ఏమైనా తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకో వచ్చుకదా

  • @venkateswarrao7251
    @venkateswarrao7251 Місяць тому +2

    ఎన్నడూ లేని దానికి యాగాన్ని దొరికితేఎందదులో పెట్టను కందుల బుర్ర అన్నట్టు ఉంది మీ కథ

  • @rkvlogs1296
    @rkvlogs1296 Місяць тому +17

    Divorce tisukokunda vere vaditho pillalni kannav mari pathivratha la matladutunnav

  • @user-dg8nl7ux8z
    @user-dg8nl7ux8z Місяць тому +8

    నీకు ఉద్యోగం ఎలా వచ్చింది అమ్మ. హైదరాబాద్ నుండి వైజాగ్ 1000 మైల్లా . ఒక మైలు అంటే 1.6 కి.మీ. ఎదో కథ చెప్తున్నావ్

  • @GJayaramGummepalli
    @GJayaramGummepalli Місяць тому +12

    ఆమె కొడుక్కి కరెక్ట్ తండ్రి ఎవర్రా 3x3 రజనిగా,నువ్వు చెప్తావా, శాంతి తో చెప్పిస్తావా,
    వెదవ సోదేందుకు భాడ్కావ్....

  • @Believeinurself1993
    @Believeinurself1993 Місяць тому +4

    Truth will come out 🙏

  • @srinivasvankineni4896
    @srinivasvankineni4896 Місяць тому +2

    She must be in Hollywood.... So good actually

  • @venkatasubbarajunamburi8987
    @venkatasubbarajunamburi8987 Місяць тому +3

    We believe U Madam. Be brave & take care of UR loving kids. My special request U to give complaint to the Honorable Indian President. 🔥🙏

  • @vinod-ik6jo
    @vinod-ik6jo Місяць тому +27

    Reservation మీద జాబ్ వస్తుంది ఏమైనా issue అయితే నేను ST ని అందుకే ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని open statement ఇస్తారు...చి దీని బ్రతుకు...

  • @pavanreddy6250
    @pavanreddy6250 Місяць тому +10

    Akha Don’t bring caste here
    Justice should be Provided to Her

  • @varshakiran5510
    @varshakiran5510 Місяць тому +2

    She tells true facts

  • @jaggasandeepkumar8427
    @jaggasandeepkumar8427 Місяць тому +12

    Nandyala child case ni side cheyadaniki govt kotha drama

  • @srinivasaraoronanki1483
    @srinivasaraoronanki1483 Місяць тому +8

    Rajini kanth sir ముగ్గురిని స్టూడియో కి పిల్చి డిబెట్ పెడితే మేము సంతోషించేవాళ్ళం సార్

  • @kaasivarma
    @kaasivarma Місяць тому +1

    Amma Shanthi ! our sincere sympathy and support is for you, Truth and GOD is with you, dont worry, surrender to GOD, shortly you will be saved and Blessed...

  • @KatamSathaiah
    @KatamSathaiah Місяць тому +3

    ఇదేంటి అమ్మ నువ్వు అనే మాటలు వింటే వినండి లేకపోతే ఊరుకోవాలి అది మీ ఇష్టం అంటే నువ్వు చెప్పినట్టు వినాలి అన్నమాట లేకపోతే మూసుకొని ఊరుకోవాలి అన్నట్టు

  • @madhubabu8601
    @madhubabu8601 Місяць тому +4

    ఇది డ్రామా చేస్తుంది...

  • @yellareddy1754
    @yellareddy1754 27 днів тому

    తల్లీ మీడియాకు ఎంత దూరంగా ఉంటే
    అంత మంచిది,
    కోర్ట్ లో తేల్చు కుంట అని వదిలేసి ఉండాలి.
    ఇప్పుడు ఎంత సఫర్ అవుతున్నారో సూడండి.
    మిమ్మల్ని అడిగే వారందరు,
    డిఎన్ఏ టెస్ట్ సేసుకో మనండి.
    ఆడవాళ్లను,
    ఎంత సులకన గా,
    అడిగేస్తారు,
    ముందు ఏడవ టం ఆపేయండి.
    ఎప్పుడు స్ట్రాంగ్ అవుతారో
    అప్పుడు వాళ్ళు తగ్గుతారు.

  • @suryanarayana9245
    @suryanarayana9245 Місяць тому +5

    0:58 అమ్మ నీవు బాధ పడకు భయపడి ఆత్మహత్య చేసు కుంటే నీ పిల్లలు గూర్చి ఆలో శించు ఒక వీర నారి ల బ్రతకాలి భయయపడకు ఇట్లు నీ తండ్రి పిల్లలు గురించి ఆలోసించు ఎందుకమ్మా అంత బాధపడతావు

  • @scbosefoundation
    @scbosefoundation 28 днів тому

    వ్యక్తిగత చర్చలను వదిలేసి ఆర్థిక దోపిడీకి పాల్పడిన రాజకీయ వ్యక్తుల యొక్క ఆస్తులను జాతీయo చేయాలని డిబేట్ పెట్టండి

  • @bulletrajarajabullet1230
    @bulletrajarajabullet1230 Місяць тому +2

    అమ్మ నీదగ్గర కూడా ట్రైబల్ సర్టిఫికెట్ ఉండాలి కదా అమ్మ. అది నీవు చూపించు. మీ కులాప్రకారం విడిపోయారు అని అన్నారు కదా. మీరు అడ్వకేట్ కదా. మరి మూర్ఖత్వం లో మాట్లాడుతున్నావు

  • @sammichael3305
    @sammichael3305 28 днів тому

    అన్ని సెటిల్మెంట్ చేసుకొని విడాకులు తీసుకున్న తర్వాత అతను చేసే ఎటువంటి ఆరోపణలకు విలువ ఉండదు. ఇది కేవలం మీడియా వాళ్ళు ఎస్టి అని చెప్పి చేసినటువంటి పని గనుక ఎవరు దీని విషయం అభ్యంతర పడవలసిన అవసరం లేదు ఇది అసలు న్యూసే కాదు

  • @reenajazmyn4918
    @reenajazmyn4918 Місяць тому +1

    డే ర్ గా ఉండండి god bless u

  • @cbgrgampa7867
    @cbgrgampa7867 29 днів тому +1

    Created well

  • @nikky2002
    @nikky2002 Місяць тому +8

    ఏదో తేడా కొడుతుంది సీనా 🫡 మీ ఇద్దరి మాటల్లో మీ ex హస్బెండ్ మాటలో కొంచం నిజాయితీ కనిపిస్తుంది

    • @yourairport606
      @yourairport606 Місяць тому

      Any man when he clearly knows, she has a kid with another man.. just leaves her and will not want to see her face again. That is what we have been seeing so far..men doing like that..maximum..some nice men will take custody of kids if the wife does like this? Now why is he making all these allegations? What does he want?

    • @prasadpadmaja9148
      @prasadpadmaja9148 Місяць тому +1

      Abba antha nijaithee kanipisthundha

    • @nikky2002
      @nikky2002 Місяць тому +1

      @@prasadpadmaja9148 మీకేం అనిపించిందో కొంచం చెప్పండి అక్కో

    • @Lakshmi-ro5xh
      @Lakshmi-ro5xh Місяць тому

      1​@@yourairport606 ,42
      5%0❤

  • @ravikiranlanka7799
    @ravikiranlanka7799 Місяць тому +2

    We can not judge anyone without knowing anything. I stand with you sister

  • @sathwiksathwik7000
    @sathwiksathwik7000 Місяць тому +1

    బుద్ది పోనిచ్చుకున్నావ్ కాదు.. ఇంతకు సహాయం చేసినవాడా సంతకం చేసినవాడా తేల్చి చెప్పు.. కులం కార్డు వద్దులే.. సంతకం వైపా సహాయం వైపా తెల్చుకో.. రాయలసీమ ఆడోళ్ళతో పోల్చుకునే అర్హత ఉందా నీకు తేల్చుకో

  • @chaarigg1813
    @chaarigg1813 27 днів тому

    వెయ్యి మైళ్ళు కాదు మేడమ్ 700 కిలోమీటర్లు.

  • @yellareddy1754
    @yellareddy1754 27 днів тому

    కోర్ట్ అడిగినప్పుడు సూపించండి

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 18 днів тому

    నీవు లంచాలకు ఎలాగ అలవాటు పడ్డావు?

  • @baburaogummadi9240
    @baburaogummadi9240 Місяць тому

    Wait and see❤❤❤❤

  • @udaya5392
    @udaya5392 Місяць тому +7

    మీకు పని పాట లేదా. ఇలాంటివి c important news చూయిస్తార. బుద్ధి లేదు.
    వినుకొండ లో నరికి న వారి గురించి, ఈ మధ్య న్ జరిగిన 9 త్ క్లాస్ అమ్మాయి నీ రేప్ చేసారు. వాటికి కారణాలు, బాద్యు లను చూ యంచంది

  • @darveshshaik4993
    @darveshshaik4993 Місяць тому +2

    ఎందుకూ విడాకులు తీసుకున్నారు,ఫస్ట్ మీ ఇద్దరు ప్రేమ తో పెళ్ళి చేసుకున్నావు అంతునారు ,, అంత మీ ఇష్టం అయింది ,, మీ సైడ్ వినాలి కరెక్ట్ గానీ అందూలో నిజం ఎంత,,

  • @yerrasrinivas722
    @yerrasrinivas722 Місяць тому

    మీరు శుభాష్ తో సంబంధం, పెళ్లి, బాబు అంటున్నారు, నాకు ఎటువంటి సంబంధం లేదు అని శుభాష్ అంటున్నారు.

  • @NarasimhaRao-mo2ld
    @NarasimhaRao-mo2ld Місяць тому +2

    She must have been influenced by Roja.

  • @user-ot4uq1rh4l
    @user-ot4uq1rh4l Місяць тому +2

    Baga dhorekaru so just give clarification on that issue...
    Why you are talking about cast here and that too you are Government employee shame on you...
    Please don't do like this 🙏

  • @apsbclimfldepot3260
    @apsbclimfldepot3260 Місяць тому +1

    నీ సమస్య గురించి చెప్పకుండా.... పనికి రానివి ఎక్కువ మాట్లాడుతున్నావు......నాకు నమ్మకం లేదు మా.....

  • @user-pg6mq8fu4q
    @user-pg6mq8fu4q 27 днів тому

    Amma neeku devudu unnadu .

  • @gopithati7714
    @gopithati7714 28 днів тому

    Madam crying is not solution... clarity and nijam important....

  • @medidajayaprasadarao8757
    @medidajayaprasadarao8757 Місяць тому +6

    ఈ సమాజంలో ఆడమనిషికి విలువ లేదు.

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 Місяць тому +4

    Bestrong shanti sister, god bless to you shanti garu and god bless to your family sister

  • @VenkatKarravula
    @VenkatKarravula Місяць тому +8

    ఇది పెద్ద ఫిగర్ కూడా కాదు కదరా 😂😂😂

    • @rakeshrahki3838
      @rakeshrahki3838 29 днів тому

      🔥🔥🔥🔥 Doesn't need the Beauty 😉😉⁉️

  • @SUVARNABOYA-s3v
    @SUVARNABOYA-s3v Місяць тому +3

    Amma thalli Maataki mundhu Rayalaseema Ani paruviteeyaku

  • @Vaankdoth
    @Vaankdoth Місяць тому +1

    Amma thalli yedavaddu thalli please adevude chusthadu

  • @kpknl4749
    @kpknl4749 Місяць тому

    శుభాష్ రెడ్డితొ నీసంభందం అక్రమసంభందం
    ఎందుకంటే అతనికిభార్యవుంటే కచ్చితతంగ
    అక్రమసంభందమే నువ్వు లా చదివ్వావు కనుక నీకుబాగ తెలుసు

  • @balajibalaji2252
    @balajibalaji2252 Місяць тому +4

    కిలాడి నువ్వు
    మహానటి డబ్బు కోసం ఎవరితో అయినా పడుకుంటావా

  • @rnreddy1
    @rnreddy1 Місяць тому +2

    Amma Meeru Cheppedhi Abdam Neejayithi Ledhu. Meeru lawyer chaduvukunna ru. Court nundi Anni chesukunna ke Marriage chesu kunte Bagundedhi..
    Sodhi appu Amma. Neevu Chepedantlo Asalu Payintu chepatamu ledhu..

  • @giriabhilash1
    @giriabhilash1 Місяць тому +3

    DNA test cheppindi nijam bayta paduthundi appudu me life kuda safe kada akka

  • @gnaneshdoni-zx3ug
    @gnaneshdoni-zx3ug Місяць тому

    Bada padaku akka garu
    God bless you ❤

  • @harikrishna.baddala6205
    @harikrishna.baddala6205 Місяць тому +1

    Shanthi garu mi life mi estam andi .. happy ga undandi..evanni pattinchukokandi ...chandhamamalo kuda machha chustham manam ...manashula vidhaname adhi ...jagartha evanni pettinchukoku. .pillu jagratha

  • @user-hn2zl2xn8k
    @user-hn2zl2xn8k Місяць тому

    ఇప్పుడు ఉన్న పిల్లోడి తండ్రి సుభాష్ పక్కన లేడా హింస పెట్టిన వాడితో విడాకులు అయిపోయాయి మళ్లీ తిరిగి కలవాల్సిన అవసరం ఏమొచ్చింది పిల్లల కోసం అంటే చూసి వెళ్ళిపోవాలి అంతగా మాట్లాడే అవకాశం ఎందుకు ఇచ్చారు

  • @ravipatiharibabu5939
    @ravipatiharibabu5939 27 днів тому

    నీ మీద ఏసీబీ cbi విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మొత్తం వదిలితే నీ ఆస్తులు ఎంతో. నీకు న్యాయం కాదు చెరసాలలో ఉరి.

  • @bujjibujji8194
    @bujjibujji8194 Місяць тому +3

    డిఎన్ఏ చేయు

  • @BhadramThota-ef7hp
    @BhadramThota-ef7hp Місяць тому

    U R good person

  • @shortsvlog4
    @shortsvlog4 Місяць тому +3

    మీ హస్బెండ్ మీద కేసు వెయ్యండి...

  • @jayakotamraju1398
    @jayakotamraju1398 Місяць тому

    Be brave

  • @kondrupardhudu197
    @kondrupardhudu197 Місяць тому +2

    బైబిల్లో సమరయ స్త్రీ ని కూడా రాళ్లు రువ్వారు ఏసుప్రభు వారు మిలోపాపంలేనివారు రాళ్లు రువ్వాఅని చెప్పారు

  • @somaiahcheenuru0138
    @somaiahcheenuru0138 25 днів тому

    మీ వ్యక్తిగత జీవితాలకు సంబందించిన విషయాలలో ఎవరికి అవసరo లేదు. అదే విషయాన్ని మీరిద్దరు కోర్ట్ ల్లో నిరూపించుకుని, మీ సమస్య ను పరిస్కరించు కోవడo మంచిది. However the people have come to conclusion that it’s not so healthy to you, there are two girls and their future is depend on both of you. ఇక మీరనే ఆ విడాకుల పత్రo ను ఫోరెన్సిక్ లాబ్ test కు పంపించాలని కోరుతున్నాడు. ఇంకో చట్టబద్దమైన మాట మాట్లాడే ముందు చట్ట బద్దమైన విడాకులు తీసుకుని ఉండాల్సింది కదా? ఏది ఏమనా నిజ నిర్దారణ అవసరo.

  • @lottirajudev6771
    @lottirajudev6771 Місяць тому +2

    Prema samajum , endowment bhoomalani cheppi chesina Kumbakonam kosam kuda cheppu .

  • @kleelaprasad9013
    @kleelaprasad9013 Місяць тому +1

    Aapu ni acting lu

  • @kattadaniel1944
    @kattadaniel1944 Місяць тому +1

    తల్లి మీరు మరో పెళ్లి చేసుకోవడమే తప్పు అనిపిస్తుంది

  • @Ammaji123-jg7ec
    @Ammaji123-jg7ec 28 днів тому

    Don't cry please as a intellectual person face it dogs are barging you don't distrub them you should take steps to forward don't cry your strength is your army you run run run ok

  • @sureshgudipalli7701
    @sureshgudipalli7701 Місяць тому +2

    70 వేలు సంపాదించి 20 వేలు ఖర్చు అంటే నమ్మలేని నిజం

    • @ravikashapogu7296
      @ravikashapogu7296 29 днів тому

      70000 sampadhinchi 100000 kharchu pettamantara sir😂😂

  • @yerrasrinivas722
    @yerrasrinivas722 Місяць тому

    ట్రైబల్స్ ఎంతోమంది పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు.. మీరు పదే పదే ట్రైబల్ అని ఎందుకు వాడుకుంటున్నారు.

  • @bramhanandam_
    @bramhanandam_ Місяць тому +1

    Main matter vadili petti migatha sodi antha cheppali adee magiccu 😂 appudu main issue marchipotham.....

  • @naveenkumar-lc1jz
    @naveenkumar-lc1jz Місяць тому +1

    If you tell lies, God will punish you. So be true and live true

  • @nalinibikkavolu1678
    @nalinibikkavolu1678 20 днів тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-vf5ii2qm3l
    @user-vf5ii2qm3l Місяць тому +6

    ఇదంతా డబ్బులు కోసం డ్రామాలు లేని పోని నిందలు వేస్తారు

  • @zaraerror8802
    @zaraerror8802 Місяць тому

    శాంతి గార్ని సోషల్ మీడియా లో ట్రోల్ చేయటానికి అవకాశమిచ్చిన ఈ మదన్ మోహన్ అనే వ్యక్తి ఒక శాడిస్ట్ అయి ఉండాలి. ఒక సారి మూ చువల్ డివోర్స్ తీసికున్న తరువాత ఆ Hon'ble కోర్ట్ ఆర్డర్ కు కట్టుబడి ఉండాలి. అలా ఉండకపోతే కాంటెంప్ట్ అఫ్ కోర్ట్ క్రింద శాంతి గారు కోర్ట్ లో పిటిషన్ ఫైల్ చేయాలి. ఏది ఏమైనా గౌరవనీయులైన రాజకీయ వ్యక్తి గౌరవాన్ని హననం చేయుటకై కొన్ని మీడియా సమస్థలు శాంతి గార్ని పావు గా వాడుకొంటున్నారని చెప్ప వచ్చును. అమ్మా శాంతీ, ఈ సమాజం లో అందునా మీడియా సమస్థలం ముందు ఏడవకూడదమ్మా. ఈ ప్రపంచములో ఏడ్చే్ వాళ్ళు అంటే ఎవరికి జాలి అమ్మా. అంతే కాదు ధైర్యంగా పోరాడాలే తప్ప మన మీద జాలి చూపాలని ఆశించకూడదమ్మా.

  • @SureshVetti-ln1ml
    @SureshVetti-ln1ml Місяць тому

    అక్క ఇంత బరితెగించవ ముసులోడుతో ఇంత 😮😮😮

  • @user-xc8pr3sz3r
    @user-xc8pr3sz3r Місяць тому +5

    ఓరి దీని వేషాలు

  • @ubasathwik4520
    @ubasathwik4520 Місяць тому

    మహాతల్లి😢😢😢😢😢😢

  • @user-er2sx4ur6h
    @user-er2sx4ur6h Місяць тому

    Good ladie

  • @ponnamvenkateshgoud3711
    @ponnamvenkateshgoud3711 29 днів тому

    ఏబీఎన్ 100 కోట్లు అని చెప్పారా ఒక ఛానల్ మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు మీ వెనకాల పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి

  • @rooparanjithpulyala2878
    @rooparanjithpulyala2878 Місяць тому +3

    Madan Mohan Money kosame eedanta chesthunnaddu Amma. Meeru be Strong Amma.
    Please face the Everyone.

  • @user-ng3et6br2c
    @user-ng3et6br2c Місяць тому +4

    Enthku teginchaaraa meeru ??? Nandyala ghatana topic divert cheyyadaniki inni cheyyalaa ??? Oka aada bidda yedisthe nenunna ani uugi uugi cheppade aa mahanubhavudu ekkada ??? One month lo inni ghoralu neralu chusi kudaa prathi Pakshyam lo unna sri Ys. Jahan Mogan Reddy garu em chesthunnaru ani mana DCM gaaru gattiga prasnithduu 😢😢😢

  • @jayakanth2584
    @jayakanth2584 28 днів тому

    Mahanati if it's wrong

  • @appalarajuvanapalli3287
    @appalarajuvanapalli3287 28 днів тому

    ఏ, అవి డా కుల పత్రం నువు ఇవ్వవా, అతన్ని అడగండి అని
    అంటున్నావ్

  • @shivarathrimahesh9440
    @shivarathrimahesh9440 Місяць тому

    Nee dhairyamiki great bhai

  • @ramareddynallimalli1264
    @ramareddynallimalli1264 Місяць тому +4

    Badapadakande.madam.

  • @venuvarma2636
    @venuvarma2636 Місяць тому

    Did you get officially divorved with your ex husband?....being a lawyer you are answerable

  • @VijjuPangi
    @VijjuPangi Місяць тому

    నేను ఒక ఆడదానిగా బాధగా ఉంది శాంతి గారు

  • @velugubantiyesudas5538
    @velugubantiyesudas5538 Місяць тому

    అసలు గర్భం ఎలా వచ్చిందో దానికి కారకుడు మీడియా ముందుకు రావడం లేదు