Lake Titicaca -Bolivia ప్రపంచంలోనే ఎంతో ఎత్తయిన ప్రదేశంలో ఉన్న అతిపెద్ద నది

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2024

КОМЕНТАРІ • 1

  • @Madhava34
    @Madhava34  Місяць тому

    ఈ నది పేరు టిటి కాక. ఇది దక్షిణ అమెరికాలో బొలీవియా దేశంలో ఉంది. ఈ నది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న అతిపెద్ద మంచి నీటి నది. సముద్ర మట్టానికి 3,500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన అనుభవం. ఆ ప్రదేశంలో ఉన్న ప్రజలు వారి ఆచారాలు కట్టు బట్టల విధానం జీవన విధానం ఎంతో విభిన్నంగా అందంగా ఉంటుంది.