Bhagavad Gita Chapter 2 Saankyaya Yogam Verse 70

Поділитися
Вставка
  • Опубліковано 2 гру 2024

КОМЕНТАРІ • 4

  • @Saffron-lm8fj
    @Saffron-lm8fj 13 днів тому

    Om namo bhagwate vasudevaya 🙏🙏

    • @Taaini_Taaini
      @Taaini_Taaini  13 днів тому

      ఓం నమో నారాయణాయ నమో నమః

  • @oddekesavam
    @oddekesavam 12 днів тому

    హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్.
    ❤ *ఆపూర్యమాణమచలప్రతిష్ఠం
    సముద్రమాపః ప్రవిశన్తి యద్వత్ తద్వత్కామా యం ప్రవిశన్తి సర్వే
    స శాన్తిమాప్నోతి న కామకామీ*|| 2-70 ||
    *భావం*
    ❤ *పరిపూర్ణంగా స్థిరంగా నిలిచి ఉండే సముద్రాన్నివర్షా కాలం లో ఎన్ని నదుల నీళ్ళువచ్చి చేరినా, అలానే వేసవి కాలంలో ఎండలకు ఎన్ని నీళ్లు ఆవిరి అయినా సముద్రం పొంగు - కుంగులు లేకుండా, అది చెలియల కట్ట దాటి ఎలా బయటకు రాదో, అలానే ఎవరిలోకి అన్ని కోరికలు ప్రవేశించినా - అతను /ఆమె పొంగు - కుంగులు లేకుండా, సమస్త మైన కోర్కెలు అతని / ఆమె లోనే ఎలా విలీన మౌతాయో (అణిగి పోతాయో ) ,అతడే / ఆమే శాంతిని పొందుతాడు/ పొందుతుంది . కోరికలకు దాసుడైనవాడు / దాసురాలైన సాధకులు పొందలేడు/ లేదు, పొందలేరు* .
    ( *ఇది పై శ్లోకానికి సరైన అర్ధం. వీడియో లో యిచ్చింది సరైన అర్ధం కాదు* )
    హరిః ఓమ్..