Selayeru Paduthunte Song Director Djshiva Vangoor Exclusive Interview | Folk Songs |

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • Selayeru Paduthunte Song Director Djshiva Vangoor Exclusive Interview | Folk Songs | @SumanTV Telugu
    #sumantvtelugu #selayerupaduthunte #djshiva

КОМЕНТАРІ • 388

  • @Bhushan143_vlogs.
    @Bhushan143_vlogs. Рік тому +527

    అన్నది మా ఊరే. పాపం చాలా కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు.All are supported him🙏🙏

  • @swapanbhanu3974
    @swapanbhanu3974 Рік тому +95

    సినిమా పాటల కన్నా ఏన్నో రెట్లు బెస్ట్ సుసుసూపర్.అన్నా

  • @saleemvlogs993
    @saleemvlogs993 Рік тому +271

    సుమన్ టీవీ గ్రేట్ ఇలా చిన్న వాళ్ళునీ కూడా తీసుకొచ్చి పబ్లిసిటీ చేస్తున్నారు సుమన్ టీవీ గ్రేట్ ❤

    • @smilly123
      @smilly123 Рік тому +5

      Super

    • @happymarriageliferavuuu9485
      @happymarriageliferavuuu9485 Рік тому

      @@smilly123 q1 ko à AA ià

    • @javvajigangadhar
      @javvajigangadhar Рік тому +4

      చిన్న వారు కాదు
      స్వ కష్టం పై పైకి వచ్చిన వారు
      ప్లీజ్ కరెక్ట్ యువర్ వర్డ్

    • @raja281887
      @raja281887 Рік тому

      Great

    • @ranjanreddy6816
      @ranjanreddy6816 Рік тому +2

      తప్పు వీళ్ళని interview చేసి వ్యూస్ పబ్లిసిటీ పెంచు కోవడానికి ఈ టీవీ వారే ప్రయత్నిస్తారు

  • @Srivinayakaarts
    @Srivinayakaarts Рік тому +18

    మా వూరు అబ్బాయి
    Nagarkurnool జిల్లా
    వంగూర్ village

  • @rajeshdubbaka2660
    @rajeshdubbaka2660 Рік тому +90

    Djshiva కు చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఒక పాట కోసం ఇంతలా తపన(కష్టం) పడుతుండు అంటే ఆ వృత్తి పైన ఎంత ప్రేమ ఉందొ అర్థము అవుతుంది. sumantv గారికి చాలా thanks❤️❤️❤️

  • @SAIRYTv
    @SAIRYTv Рік тому +51

    మంచి పాట సెలయేరు పారుతుంటే
    అభినందనలు

  • @malleshkampally8273
    @malleshkampally8273 Рік тому +46

    హ్యాట్సాఫ్ శివ.మరింత ఉన్నతమైన స్థానంలో ఉండాలి.మరిన్ని మంచి పాటలతో..

  • @mayurifolks8730
    @mayurifolks8730 Рік тому +38

    సూపర్ బ్రదర్ మీరు మా లాంటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు ...మీకు కళాభి వందనం...

  • @rajashekhar5537
    @rajashekhar5537 Рік тому +46

    దశావతారం కు ప్రతి రూపం శివ అన్న
    అన్ని పాత్రలను ఒక్కరే చెయ్యడం సూపర్.

  • @gadiperajendarraikal8483
    @gadiperajendarraikal8483 Рік тому +39

    మరోక హిట్ సాంగ్ కోసం ఎదురుచూస్తున్న

  • @sangamnaidubhairy4357
    @sangamnaidubhairy4357 11 місяців тому +1

    Very hard worker Multi talented. Geetanjali garu your interviews r so nice

  • @rathodrathod9997
    @rathodrathod9997 Рік тому +17

    మనలో టాలెంట్ ఉండి ప్రయత్నిస్తే ఖచ్చితంగా పలితం ఉంటుందని మరొక్కసారి మీరు రుజువు చేశారు.మీరు మీ భవిష్యత్తులో మరెన్నో మంచి మంచి పాటలు తీయాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్ శివ వంగూర్.ధన్యవాదాలు.

  • @marripallygudembixapathiya6742
    @marripallygudembixapathiya6742 Рік тому +22

    కళాకారులను పరిచయం చేస్తున్న suman TV ki దన్యవాదాలు

  • @govardhananamalla4548
    @govardhananamalla4548 11 місяців тому +5

    చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి శివ...all the best

  • @avulasree2079
    @avulasree2079 Рік тому +17

    అన్న పల్లకీలో పుత్తడిబొమ్మ సాంగ్ కొంచెం త్వరగా చూడండి

  • @alwalshivakumar9516
    @alwalshivakumar9516 Рік тому +1

    డియర్ ఫ్రెండ్...చిన్న కాదు...చిన్న బడ్జెట్టుతో పని చేసే సామర్థ్యం ఉన్న వారిని ప్రోత్సహించాలి...
    కార్పోరేట్ సంస్థలను ప్రోత్సహించే వ్యాపారం చేసి జనాలను పరేషాన్ చేయవద్దు...

  • @kashok6036
    @kashok6036 Рік тому +6

    ప్రియమైన శిష్యుడు శివకు నా ఆశీర్వాదాలు.
    మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని దేవుని ప్రార్తిస్తున్నాను......అశోక్ సార్.

  • @bandapallynagaiah7372
    @bandapallynagaiah7372 Рік тому +1

    Maadi kooda Vangoor Village.mee songs super....

  • @karthikbhaskark155
    @karthikbhaskark155 Рік тому +10

    Success ranapaadu yevaru gutu pattaru... success vachaka yevaru gurtupattanavsaram ldu..bro.. congratulations

  • @GLaxmi-eq1in
    @GLaxmi-eq1in Рік тому +6

    శివ బ్రో చాలా పైకొస్తావ్ బ్రో నువ్వు చాలా చాలా పైకి రావాలని ఆ యొక్క పరమశివుని వేడుకుంటాను

  • @pangiakash
    @pangiakash Рік тому +6

    Suman Tv వాళ్లకు ధన్యవాదములు ఎందుకు కంటే ప్రతి ది ఎంటర్వూయ్ చేస్తూ చిన్న వాళ్లను కుడా ముందుకు తీసుకెళుతున్నారు 🙏🙏🙏💐💐💐💐

  • @ramakrishnakanukuntla5617
    @ramakrishnakanukuntla5617 Місяць тому

    అన్నా మీ పాట ఎంత అందంగా ఆహ్లాదకరంగా ఉంది 🎉🎉🎉

  • @tshankarsingh7394
    @tshankarsingh7394 5 місяців тому

    Anni sarlu vinna bore ledhu chala bagundhi Song. na love gurthu ku vachhindhi. ❤❤❤

  • @jayalaxmig9786
    @jayalaxmig9786 Рік тому +4

    Ok bro continue ur attitude
    మనం success అయ్యక మన చుట్టూ చాల మంది చేరుతారు, వారితో జాగ్రత్త
    మన ఇబ్బంది లోకూడ తోడు వుండేవారే మనవారు
    All the best👍💯

  • @SAIRYTv
    @SAIRYTv Рік тому +13

    సూపర్ సాంగ్
    చాలా బాగుంది
    అభినందనలు

  • @nageswaribollu715
    @nageswaribollu715 Рік тому +5

    బాబు నాకు చాలా చాలా వచ్చింది రోజు కు 5.6సార్లు వింటున్నా మీకు మంచి భవిష్యత్తు ఉంది

  • @mvenu5180
    @mvenu5180 Рік тому +1

    Dj shiva best actter ..dancer.. Singar na fevaret song selayeru parutunta daily 10 times vuntunavuntanu

  • @laxmanellendula5042
    @laxmanellendula5042 Рік тому +2

    సిన్ని.సిన్ని దానవే. ఓపిల్ల. పజ్జోన్న కోసే దాన.. పాట.ఇన్సి పిరేషన్...

  • @banothuramudu1953
    @banothuramudu1953 Рік тому +10

    పాలమూరు బిడ్డ శివ సూపర్ అన్న

  • @MukuralaJohnnyyadav4547
    @MukuralaJohnnyyadav4547 Рік тому +1

    సెలయేర్ song super bro all the best for nxt song bro from ముకురాల johnnyyadav

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te Рік тому +4

    మంచి సూపర్ హిట్ పాట
    తెలుగు ప్రజలను అలరిస్తుంది
    ఇతర భాషల సంగీత ప్రియులను కూడా ఆలరిస్తది
    తెలుగు సంగీత చరిత్ర పుస్తకం లో ఒక పేజీలో నీ పాట ఉంటది

  • @khannojsrinivas9490
    @khannojsrinivas9490 Рік тому +2

    పాలమూరు బిడ్డ!
    నిలబెట్టుకున్నావు కళారంగంలో నీఅడ్డా!!

  • @maheshgoudtirumala5714
    @maheshgoudtirumala5714 Рік тому +3

    All the best bro I will follow ur videos my support is always with you

  • @namanivenkannanamanivenkan2165

    Ma ammama vare voru namani venkanna Hyderabad

  • @anilmehraedits9114
    @anilmehraedits9114 Рік тому +6

    interview matla thirupathi Anna

  • @sulochanaEdulla
    @sulochanaEdulla 5 місяців тому

    Super song goppa interw 🎉🎉

  • @mashok7063
    @mashok7063 Рік тому +11

    Chala kashtapadi ee stage ki vacharu Anna Inka mundhuku vellalani aashisthunnanu... super Anna👌🏻

  • @ramuyadavsheelamnadimpally9341

    Congratulations and All the best "Shiva Bro"....
    Ramu Yadav, Nadimpally

  • @u.venkatesh2321
    @u.venkatesh2321 Рік тому +28

    Superb DJ shiva mudiraj brother 👏 👌 👍

    • @avulasree2079
      @avulasree2079 Рік тому +5

      నేను కూడా ముదిరాజ్ బిడ్డను బ్రో

    • @rowdy3891
      @rowdy3891 Рік тому

      🤔

  • @naga2269
    @naga2269 Рік тому +10

    Singer Srinidhi played a great role in the success of this song

  • @msrinivas9242
    @msrinivas9242 Рік тому +1

    Dj shiva anna mi songs super ga vuntavi anna

  • @chithanoorimallesh2072
    @chithanoorimallesh2072 Рік тому +3

    అన్న మా సీనియర్ ఆల్ ద బెస్ట్ ఇంకా ఎన్నో పాటలు తీయాలని మనసారా కోరుకుంటూ కంగ్రాట్యులేషన్స్

  • @avutidathatri
    @avutidathatri Рік тому +1

    ER Yamini, అయితే ఇంకా బావుండేది

  • @VenkatRamana-ek6xj
    @VenkatRamana-ek6xj Рік тому

    Special to suman tv excellent performance and my favorite song ten times chusta song on yout8

  • @nunavathpoolsingh5505
    @nunavathpoolsingh5505 Рік тому

    Anchor garu chala balanced baga matladutunnaru madam great meeru

  • @suryaramgowda5943
    @suryaramgowda5943 Рік тому +5

    Nemali kannuladhanive oooo pillaa aa akada heroine looking very nice and editing chala bhaga chesaru

  • @MANAKOSM24
    @MANAKOSM24 Рік тому +4

    సుమన్ tv కి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
    మీ సుమన్ TV తోనే సామాన్యులకు గుర్తింపు తెస్తున్నారు.
    సూపర్

  • @sagaryaddu1609
    @sagaryaddu1609 Рік тому

    Super song anna miku pedha fanmiku mi song epudu vinta anna miku dhanyavadhallu mi marieno song padalli

  • @SKeditsteluguofficial
    @SKeditsteluguofficial Рік тому +7

    Waiting for next song bro 💕

  • @BANJARACULT
    @BANJARACULT Рік тому +5

    Dj Shiva not a name it's a Brand king of UA-cam

  • @veryspotproperties
    @veryspotproperties Рік тому +15

    Villagers is gold mails ever forever...I very proud feel my district..all the best bro for your future...👍

  • @abhinaykarthikbathini5920
    @abhinaykarthikbathini5920 Рік тому +1

    Superb song అన్న....

  • @ravikantisrinivas9733
    @ravikantisrinivas9733 Рік тому +1

    Melody song , its very nice

  • @srivardhan5467
    @srivardhan5467 Рік тому +5

    Inka manchi patalu rayalani korukuntunanu bro
    selayeru song very well excellent super song❤️❤️

  • @somelabalaraju7843
    @somelabalaraju7843 5 місяців тому

    Ana.maadi.aruku,mepatalusuprb.mekumanchilifeundienkamanchipataluseyalanikorutunam.aallbest

  • @SRINIVASTHIRUMALA
    @SRINIVASTHIRUMALA Рік тому +6

    చిలకపచ్చ చీర song na fav daily mrng vintanu ha song❤❤

  • @kamunikalavathi4411
    @kamunikalavathi4411 4 місяці тому

    Super song br

  • @jng......2215
    @jng......2215 Рік тому

    Super song all time hit... best of luck brother .. 500 times vinna bore ravatle

  • @balanaidu1958
    @balanaidu1958 Рік тому +4

    చాలా మంచి interview.And సూపర్ సాంగ్ ఇది

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 Рік тому +5

    CONGRATULATIONSS..BRO..IM HAPPY TO SEE YOU IN THIS STAGE.,BRO.
    IM YOUR JUNIOR, IN OUR WANGOOR HIGH SCHOOL.,.DJ SHIVA..THIS NAME IS FAMOUS IN OUR, KALWAKURTHY LOCAL AREA...KEEP GOING BRO..ALL THE BEST👍👍

  • @harishdoppa6837
    @harishdoppa6837 Рік тому +4

    Enni sarlu chusina malli malli chudalani untadhi e song super asalu👌👌

  • @prameela314
    @prameela314 Рік тому

    Shiva ni songs super ni love susces kavali God bless 🙏 you 🙏 life nivu Baga edagali

  • @malleshk5775
    @malleshk5775 Рік тому

    Yes ,Really ,Adi Manchi Girinchi

  • @SKeditsteluguofficial
    @SKeditsteluguofficial Рік тому +10

    Big fan Shiva bro .
    Keep going bro
    all the best for next projects ❤️❤️

  • @lovelyboy2856
    @lovelyboy2856 Рік тому +5

    Akka super anchoring

  • @sanjeevaanandgoud7867
    @sanjeevaanandgoud7867 Рік тому +1

    శివగారు' సెలయేరు' ఆ అమ్మాయి కన్నా సింగర్ శ్రీనిధిగారు యాక్ట్ చైలేరా?

  • @gopimovva2161
    @gopimovva2161 Рік тому

    ❤🎉😊

  • @malleshpesarivlogs
    @malleshpesarivlogs Рік тому

    All the best bro...nice voice

  • @mahim8972
    @mahim8972 Рік тому

    Super chepinav anna

  • @rockyrs8600
    @rockyrs8600 Рік тому +4

    Thumbnail started 10.00

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 Рік тому +4

    సూపర్ గా ఉంది Anna
    సాంగ్ నెక్స్ట్ లెవల్

  • @srinivasjagiri2813
    @srinivasjagiri2813 Рік тому +1

    Very nice

  • @devulapallimusic8964
    @devulapallimusic8964 Рік тому +1

    Super shiva...

  • @malleshbathula9269
    @malleshbathula9269 Рік тому +7

    Edi palamuru talent 👌all the best anna

  • @prameela314
    @prameela314 Рік тому +1

    Shiva ni songs super ni love susces kavali God bless 🙏 you 🙏 Goutam

  • @Daddy-Princes
    @Daddy-Princes Рік тому +6

    super good Singer he is multy talented

  • @balaswamyg4993
    @balaswamyg4993 Рік тому

    Yes Mbnr versions super, nice video

  • @gollenaanil7721
    @gollenaanil7721 Рік тому +1

    Super bro.....nuvvu singer manu ,sp Balu, Ramya behara,dhivya best singer ga develop avuthavu mi smile super in singing lo

  • @anjivarimadla4683
    @anjivarimadla4683 Рік тому

    Rama garitho chesay yankar baykar e may super........

  • @devendhara5593
    @devendhara5593 5 місяців тому

    Anna mi adress cheppandi please..nenu lyrics writer..nalgonda Nadi devendar .song free ga raddam anna avakasham ecchevallu leru

  • @viratkohli6109
    @viratkohli6109 Рік тому +4

    Superb shiva anna🔥🔥👌👌👌all the best for ur future u will get more chances in movies👍👍👍

  • @lathasri8866
    @lathasri8866 Рік тому

    All the best bro fr ur bright future

  • @Suresh-wj5lq
    @Suresh-wj5lq Рік тому

    Brother adhi heroine antha beautiful ga undhi kabatti baga hit ayindhi ledhante asale chusedhj kadhu evaru really ga

  • @darlingprabha5130
    @darlingprabha5130 Рік тому +2

    Anna meelo inka full talent vundhi meeru inka vunnata stairs ki yedagaali

  • @masadiprabhakar6165
    @masadiprabhakar6165 Рік тому

    అన్నది ఊరు చాలా బాగా పాడాడు మాది మంచిర్యాల జిల్లా

  • @amalapuramuammayi
    @amalapuramuammayi Рік тому +6

    Super Shiva garu super

  • @Jaya-p8m
    @Jaya-p8m 5 місяців тому

    👌👌👌😘🙏👍

  • @luckycellpoint6057
    @luckycellpoint6057 Рік тому

    Gret song

  • @SaiRam-fp5su
    @SaiRam-fp5su Рік тому +2

    Part 2 yeppudu anna.... Selayellu paruthunti.... Song

  • @sampathsuma7427
    @sampathsuma7427 Рік тому +1

    female singer voice is super

  • @bksrinivas9612
    @bksrinivas9612 7 місяців тому

    Inthaki money entha vachindi cheppaledhu

  • @mohammedibrahim2325
    @mohammedibrahim2325 Рік тому

    నిండు పున్నమి వేల ముదంగా నవ్వేటి అందాల జాబిల్లి వే.. పాట పాడిన ఆ ఇద్దరు సింగర్స్ తో కూడా ఇంటర్వ్యూ చెయ్యండి.. Suman tv గారు

  • @thirupathiraoidha8090
    @thirupathiraoidha8090 Рік тому +6

    Iam waiting for next song anna.♥️👌

  • @commercialspace8313
    @commercialspace8313 4 місяці тому

    08:50 Sai sharvaani million view's becoz

  • @Manisha_mythri
    @Manisha_mythri Рік тому

    Maakkuda oka chance ivvochuga sir 😊😊

  • @nagarajumanne3419
    @nagarajumanne3419 Рік тому +2

    సుమన్ టీవీ 🙏🙏

  • @RLokeshnayak
    @RLokeshnayak 6 місяців тому +1

    Calc yog GL vhhjjfffhhkj

  • @Venkat33779
    @Venkat33779 Рік тому +2

    Thambline subject start 10:00

  • @pangasunil7666
    @pangasunil7666 Рік тому +1

    Aa song rasindhi Anna maa village wadlakond mahender Mulkala maa friend valla Anna

  • @katikarlakaruna6142
    @katikarlakaruna6142 Рік тому

    Congratulations shiva and al the best👏👏👏👏