ఏకాదశి రోజున ఉపవాస విధానం..|| Dharma Sandehalu || Bhakthi TV

Поділитися
Вставка
  • Опубліковано 15 лис 2024

КОМЕНТАРІ • 36

  • @sivaramakrishnag5213
    @sivaramakrishnag5213 2 роки тому +6

    దత్తపురాణం లో సాక్షాత్తు దత్తాత్రేయ వారు చెప్పిన *ఏకాదశి వ్రతం*
    + ఏకాదశినాడు భోజనం చెయ్యడమంటే సర్వపాపాలనూ కావాలని ఏరికోరి భుజించడమన్నమాట. అంచేత
    ఏకాదశినాడు రెండుపూటలా నిరాహారులై ఉండాలి. బ్రహ్మహత్య మహాపాతకంతో సాటివచ్చే సర్వపాపాలూ ఏకాదశినాడు
    అన్నాన్ని ఆశ్రయిస్తాయి. అంచేత ఆరోజు భుజించినవాడికి అవి సంక్రమిస్తాయి. ఇక అతడికి నిష్కృతి ఎలా చెప్పు ?
    పాపాలు చేసిన వారుగానీ చెయ్యని వారుగానీ ఏకాదశినాడు నిరాహారులుగా ఉంటే పరమపదం చేరుకుంటారు. ఈ తిథి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతపాత్రం కనక భవబంధాలను తెగతెంచుకోవాలనుకునే వారు తప్పకుండా
    ఏకాదశీ వ్రతం ఆచరించాలి.
    దశమిరోజున తెల్లవారు జామునే లేచి దంతధావనాదులు ముగించి తలారా స్నానం
    చేసి నియతేంద్రియుడై భక్తి ప్రపత్తులతో విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఆ రాత్రికి నారాయణ సన్నిధిలోనే నిద్రించాలి. ఏకాదశి నాటి ఉదయమూ అల్లాగే లేచి స్నానాదికం ముగించుకుని జనార్ధనుణ్ని గంధపుష్పాదులతో షోడశోపచార
    విధి పూర్వకంగా అర్చించాలి అటు పైని ఇలా చెప్పుకోవాలి - పుండరీకాక్షా ! ఏకాదశినాడు ఉపవాసం ఉండి మర్నాడు భోజనం చేస్తాను, అచ్యుతా శరణు, శరణు.
    ఈ మంత్రం పఠించి దేవదేవుడైన చక్రిపట్ల భక్తి భావంతో సంతుష్టాత్ముడై ఉపవాసం స్వామివారికి
    సమర్పించాలి. ఆ రాత్రి స్వామి సన్నిధిలోనే జాగరణం ఉండాలి. గీత వాద్యనృత్య పురాణ శ్రవణాదులతో కాలక్షేపం
    చెయ్యాలి, గీతం - వాద్యం - నృత్యం - పురాణపఠనం - వేదపఠనం - ధూపం - దీపం - నైవేద్యం - పుష్ప
    గంధానులేపనం - ఫలం - అర్ఘ్యం - ప్రదక్షిణం - సాష్టాంగ నమస్కారం - ఆర్తికం - వీటిని భక్తి శ్రద్ధలతో ఇంద్రియ
    నిగ్రహంతో త్రికరణ శుద్ధిగా
    జాగరూకుడై ఆ రాత్రి జాముజాముకీ ఆచరించాలి. ఉపవాసం ఎంతముఖ్యమో జాగారం
    కూడా అంతే ముఖ్యం

  • @veeruveeramalla3114
    @veeruveeramalla3114 4 роки тому +9

    Chala baga chepparu Guruvu garu
    Namaskaramulu

  • @devisri3461
    @devisri3461 4 роки тому +5

    Thanks guruvugaru 🙏🙏🙏🙏🙏🙏

  • @saisampathnagu5268
    @saisampathnagu5268 3 роки тому +2

    Chala baaga chepparu

  • @sivaparuchuri9891
    @sivaparuchuri9891 3 роки тому +1

    Om namashivaya

  • @srinivasulupasupuleti7383
    @srinivasulupasupuleti7383 3 роки тому +2

    చాలా చక్కగా చెప్పారు గురువుగారు. నమస్కారము.

  • @seshaveniedupuganti7504
    @seshaveniedupuganti7504 3 роки тому +1

    ఓం నమః శివాయ నమః

  • @chemanthidurgam7331
    @chemanthidurgam7331 Рік тому +1

    Swamy mari dwadhashi roju parana iyyaka malli rathri bojanam cheyyocha

  • @indianarmylovers8385
    @indianarmylovers8385 3 роки тому +2

    TQ u Guru ji

  • @rameshnagasetti4947
    @rameshnagasetti4947 4 роки тому +1

    Namaste swami

  • @Moonlightv23
    @Moonlightv23 4 роки тому

    HARI BOL

  • @vallabaireddyrani1098
    @vallabaireddyrani1098 4 роки тому +2

    🙏🙏🙏🙏🙏

  • @mattampadma1381
    @mattampadma1381 2 роки тому +1

    Tea coffee ☕☕ taga vacha Guru garu 🙏🙏🙏

  • @usrinivasarao3555
    @usrinivasarao3555 2 роки тому

    *సత్య సంబంధం తెలుసు కోవడమే తమ జీవితము స్వర్గ తుల్యం చేసుకునే ఉత్తమ మార్గం. తన లోని ఆకలికి ఆహారానికి, ఆహార అవసరానికి రుచికి, పాన అపానాల ద్వారా చేయ వలసిన జీవ వ్యవస్థల సమ తుల్యానికి మనసు ప్రశాంతతకు, అంతర్గత అవసరాలను బాహ్య అనుకూల అననుకూల పరిస్థితులను బట్టి ఉన్న ఉత్తమ, దోష రహితమైన అనుచందానం చేయగలగడం వలన మాత్రమే సదా సత్యంలో జీవించటం సాధ్యం. ఈ సమ తుల్య స్థితి తమ మతం వలనో, యోగా మార్గం వలనో, గురువు వలనో పొందే సాధ్య అసాధ్యాల విషయం పక్కన పెడితే, మనసు ఉంటే గాని తెలియని ఏకాదశ, వారం, వర్జం వంటి జ్ఞానం వదిలి, తనమీద తన జీవ వ్యవస్థ మీద నిరంతర స్పుహ తో, తమ వివేకం విచక్షణ తో కచ్చితంగా పొంది తీరగలరు. నేనే సత్యము అహం బ్రహ్మాస్మి శివోహం.*

  • @chemanthidurgam7331
    @chemanthidurgam7331 2 роки тому

    Mari ekadashi roju ratri bojanam chesi nidrinchavachha body sahakarinchakunte

  • @vasupallinarsing6681
    @vasupallinarsing6681 5 років тому +19

    vupavasam lo water తాగొచ్చా plz దయచేసి చెప్పండి

    • @hymavathikatabathina8102
      @hymavathikatabathina8102 4 роки тому +7

      Water thaga kunda upavasam cheyyakudadani chaganti garu cheptharandi . So water thappakunda thagali kaneesam 4 litres andi.

    • @strongest324
      @strongest324 3 роки тому +1

      Upavasam, vupavasam kadu

    • @Sruthi214
      @Sruthi214 2 роки тому +1

      Yes sure ga drink chayachu

    • @gangacharypadala3076
      @gangacharypadala3076 10 місяців тому

      Mi health condition batti milk fruit s thinnachu thagachu

  • @akhila4625
    @akhila4625 4 роки тому +1

    Upavasam lo tea thagavacha

  • @ramramanjaneyulu9347
    @ramramanjaneyulu9347 3 роки тому +3

    Thank you guruvugaru🙏

  • @sweetkeeru15
    @sweetkeeru15 2 роки тому

    Chala chakkaga chepparandi. Dhanyavaadalu

  • @KS-sf3go
    @KS-sf3go 4 роки тому +2

    🙏🙏🙏

  • @gshivani2443
    @gshivani2443 3 роки тому +2

    🙏🙏🙏

  • @ayaanwithnature8795
    @ayaanwithnature8795 2 роки тому

    🙏🙏🙏🙏