4 ఇన్స్టెంట్ దోశ రెసిపీలు | 4 Instant Dosa Recipes
Вставка
- Опубліковано 13 лип 2024
- 4 ఇన్స్టెంట్ దోశ రెసిపీలు | 4 Instant Dosa Recipes
Chapters:
Promo & Intro : 00:00
Rice Dosa : 00:13
Oats Dosa : 02:16
Rava Dosa : 04:19
Bread Dosa : 07:47
బ్రెడ్ దోశ | Bread Dosa Recipe | Instant Dosa | Breakfast Recipes | Soft & Spongy Dosa | Dosa Batter
కావలసిన పదార్థాలు:
శాండ్విచ్ బ్రెడ్ - 4 స్లైసులు
శనగపిండి - 1 / 4 కప్పు
బియ్యప్పిండి - 1 / 4 కప్పు
పెరుగు - 200 గ్రాములు
నీళ్లు
ఉప్పు - 1 / 4 టీస్పూన్
వంట సోడా - చిటికెడు
జీలకర్ర - 1 / 2 టీస్పూన్
నూనె
#breaddosa #homecookingtelugu #instantbreaddosa #homecooking #hemasubramanian #dosa #instantdosa #breakfast #breakfastrecipe #tasty #food #cooking #indianfood #yummy
వెయిట్-లాస్ కోసం ఈ ఓట్స్ దోశ ఒక మంచి అల్పాహారం | Healthy Instant Oats Dosa
కావలసిన పదార్థాలు:
రోల్డ్ ఓట్స్
ఉల్లిపాయ - 1 (తరిగినది)
పచ్చిమిరపకాయలు - 3 (తరిగినవి)
తరిగిన అల్లం |
కల్లుప్పు - 1 / 2 టీస్పూన్
జీలకర్ర - 1 / 2 టీస్పూన్
ఇంగువ - చిటికెడు
పసుపు - చిటికెడు
నీళ్ళు
నెయ్యి
#oats #dosa #weightloss
మిగిలిన అన్నంతో టిఫిన్లలోకి మెత్తటి దోశలు చేయండిలా | Instant Rice Dosa
కావలసిన పదార్థాలు:
బొంబాయి రవ్వ - 3 /4 కప్పు
మిగిలిన అన్నం - 2 కప్పులు
బియ్యప్పిండి - 1 / 4 కప్పు
ఉప్పు - 1 / 2 టీస్పూన్
పుల్లటి పెరుగు - 1 / 2 కప్పు
నీళ్ళు
నెయ్యి
#instantricedosa #tiffin #dosa
కరకరలాడే పలచటి రవ్వ దోశలు చేయడం ఎలా? | Crispy Thin Ravva Dosa | Breakfast Recipe
కావలసిన పదార్థాలు:
బియ్యప్పిండి - 1 కప్పు
బొంబాయిరవ్వ - 1 / 4 కప్పు
మైదాపిండి - 1 / 4 కప్పు
ఉప్పు - 1 / 2 టీస్పూన్
ఇంగువ - 1 / 4 టీస్పూన్
ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది)
పచ్చిమిరపకాయ - 1 (చిన్నగా తరిగినది)
తరిగిన అల్లం
జీలకర్ర - 1 / 2 టీస్పూన్
మిరియాలు - 1 / 2 టీస్పూన్
తరిగిన కరివేపాకులు
పెరుగు - 2 టేబుల్స్పూన్లు
నీళ్ళు
నూనె
#ravvadosa #breakfastrecipe #dosa
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/shop/homecookin...
You can buy our book and classes on www.21frames.in/shop
Follow us :
Website: www.21frames.in/homecooking
Facebook- / homecookingtelugu
UA-cam: / homecookingtelugu
Instagram- / homecookingshow
A Ventuno Production : www.ventunotech.com - Навчання та стиль
Nice
Good morning hema how are you