Guppedantha Manasu - Promo | 10th July 2024 | Star Maa Serials | Mon-Sat at 6 PM | Star Maa

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 21

  • @SudhaRani-nv5lm
    @SudhaRani-nv5lm 3 місяці тому +74

    రిషి సార్ నీడ వసుధార అయితే❤❤ వసుధార ఊపిరి రిషి సార్ ఇదే కథ రిషి ధారల బంధం❤❤

  • @SudhaRani-nv5lm
    @SudhaRani-nv5lm 3 місяці тому +89

    అగ్నిసాక్షిగా ఆ ఏడు అడుగులు బంధం మీ మధ్య ఉన్నదని రిషి సార్ తొందరలోనే తెలుసుకోవాలని ఫ్యాన్స్ గా మేము కోరుకుంటున్నాం

    • @justjica23
      @justjica23 3 місяці тому +2

      Thelisu ko vadam enti sir ki already theylusu kani edho Karanam tho ala ranga ga act chesthunaru
      I hope the truth was comes fast ranga will become a our Rishi sir❤

  • @ranir9712
    @ranir9712 3 місяці тому +23

    అవును అగ్నిసాక్షిగా ఏడు అడుగులు వేసి నడిచారు మూడుముళ్ల బంధం చాలా గొప్పది రిషి సార్ అది త్వరగా తెలుసుకుని వాసు మి భార్య అని ఒప్పుకోండి సార్ మీ బంధము చాలా గొప్పది వసు ను విడిచి మళ్లీ అ సరోజ దగ్గరికి వెళ్ళకండి ఇప్పుడు అయినా వసు నీ మీ ప్రాణం అని తెలుసుకోండి

  • @venkatalakshmi8984
    @venkatalakshmi8984 3 місяці тому +43

    వసుధార నమ్మకం గెలవాలి అని కొరుక్కుంటూ మనం కూడా అదే నమ్మకం తో సిరయల్ నీ చుద్దాం రిక్వెస్ట్ చేస్తున్న అందరూ టీవీ లో చుడండి టీవీ చూస్తేనే కధ టీఆర్పీ వచ్చెది విలైనంత వరకు టీవీ లో చుడండి మనమందరం గుప్పెడంత మనసు సీరీయల్ ఫేన్స్ కదా మరి ❤❤❤❤

  • @anupamac9780
    @anupamac9780 3 місяці тому +11

    Love this mesmerizing couple always ❤❤ rishidhara moments back again ❤️ 💖 ♥️ 💕

  • @prasannaparimi
    @prasannaparimi 3 місяці тому +29

    Rishidharala fan's oka like vesukondi friends 💯👍❤

  • @saidevan-r8t
    @saidevan-r8t 3 місяці тому +11

    బ్రహ్మముడి ప్రోమో ఈ సీరియల్ ప్రోమో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రెండు ఒకటే

  • @dhanalakshmiap7921
    @dhanalakshmiap7921 3 місяці тому +5

    Beautiful promo excellent that is magic of rishidhara❤❤❤❤❤vasu and king looking so lovely❤❤❤

  • @Rupesh_Salaar
    @Rupesh_Salaar 3 місяці тому +7

    Serial chusthe trp vasthunthindhi kani story asalu bagaledhu fans ni badhapadadaniki Ela chesthunnaru so trp rskapothyenye story Baga rasatharu Ani na feeling

  • @crankypiecemonster
    @crankypiecemonster 3 місяці тому +3

    Ippatikaina katha marchinanduku happy❤

  • @RouthUNarendra-ch6mu
    @RouthUNarendra-ch6mu 3 місяці тому +6

    Rishi sir

  • @padmavathi8150
    @padmavathi8150 3 місяці тому +2

    మీరూ Rishi తో ఎంత మంది తో ఎంగేజ్మెంట్ చేస్తారు a సరోజ తో pelli చేయండి Rishi కూడా ఆ అమ్మాయి తో ఎక్కువ క్లోజగా పోటోస్ తీషు కుంటాడు మాకు అలా ఉండటం నచ్చ లేదు a సరోజ కొద్దిగా క్లోజ్ నెస్ తగ్గిస్తే బాగుట్టంది ఫస్ట్ సరోజా క్యారెక్టర్ ని తీసెయ్ ఎన్డీ

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 3 місяці тому +1

    So much exicitement. Mahendra Roshi i chisthe ela ferl avuthadu

  • @ChinasatyanarayanaMathireddy
    @ChinasatyanarayanaMathireddy 3 місяці тому

    V good

  • @Tirumalasetty.jhansi-ss1eo
    @Tirumalasetty.jhansi-ss1eo 3 місяці тому

    ❤❤❤❤❤❤

  • @smithasharma776
    @smithasharma776 3 місяці тому +7

    మీరు అప్పుడు అప్పుడు నాకు అర్థం కారు.అన్నాడు రిషి సరే. మీరు మాకు ఎప్పుడు అర్థం కావడం లేరు రిషి సరే.రిషి కానప్పుడు వసు రిషి వెంబడి నడిచే సీన్ బాగా లేదు.

  • @vani1011
    @vani1011 3 місяці тому

    Dragging the serial nothing today just walking

  • @sarithadevi1933
    @sarithadevi1933 3 місяці тому

    Antha mandhitho pelli engament lu chesaru boreing seriyal conclusion ledhu

  • @Snehasri28
    @Snehasri28 3 місяці тому

    ❤❤❤❤