హిందీ భాషలో ఈ లింగ భేదాలు తెలియకపోతే మీరు ఎప్పుడు హిందీ మాట్లాడలేరు || Learning Hindi in Telugu.

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • హిందీ భాషలో ఈ లింగ భేదాలు తెలియకపోతే మీరు ఎప్పుడు హిందీ మాట్లాడలేరు || Learning Hindi in Telugu.
    #byusha
    #easyhinditoteluguspokenclasses
    #hindigrammer
    #learnhindiintelugu
    #beginners
    #easyhindi
    #telugutohindi
    #hindisentencesintelugu #gender#lingvibhedalu
    Hello Friends
    ఫ్రెండ్స్ ఈరోజు మనం హిందీ భాషలో లింగ విభేదాలని ఏ విధంగా మాట్లాడితే ఇతరులకు అర్థం అవుతుందో దాని గురించి మనం సులభంగా నేర్చుకుందాం. అందుకుని ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి.
    ఈజీ హిందీ టు తెలుగు స్పోకెన్ ఛానల్ లో అతి సులభంగా హిందీభాషను తెలుగులో నేర్చబడును. అన్ని వీడియోస్ మొట్టమొదటిగా హిందీభాషను నేర్చుకునేవారికి చాలా ఉపయోగపడును. ఈ ఛానల్ లో రకరకాల భావనలతో హిందీభాష తెలుగులో వుచ్చారణ చేసి వున్నది .మీరు కూడా ఇదేవిధంగా వుచ్చారణ చేస్తే అతిత్వరగా హిందీభాషను నేర్చుకుంటారు.
    ధన్యవాదములు 📚🙏s

КОМЕНТАРІ • 44