youtube వల్ల సనాతన ధర్మానికి మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుందని భయంగా ఉంది హేమ గారు...!! ఈ విధంగా మాట్లాడిన ఆవిడకు తల్లిదండ్రులు ఏమి నేర్పించారు...!! చిన్నతనం నుండి ఆవిడ కుటుంబంలోని వారు ఎలా గుడికి వెళ్ళి ఉంటారు చూసి ఉంటుంది కదా... స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు కట్టుకొని.. మనం వెళ్తాము కదా... ఇంట్లోకి రాని రోజుల్లో గుడికి వెళ్లాలన్న ఈ కొత్త వాదాన్ని సృష్టించిన ఈవిడని ఏ ఉగ్రవాది తో పోల్చాలి ...!!!
U tube లో అయినా instgram లో అయినా టీవీ లో అయినా...ఎక్కడైనా మంచీ చెడూ రెండూ ఉన్నాయి....చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించదు...మనం సంప్రదాయ బద్ధంగా బాగుపడాలి అంటే...ఎన్ని ప్రవచనాలు లేవు...కానీ వాటికి వ్యూస్ వుండవు...ఒక దరిద్రపు వీడియోకు అయితే లక్షల్లో వ్యూస్ వుంటాయి...మంచి ఎవరికీ అవసరం లేదు.
maa you are the best content creator for telugu speaking states. you convey and express truth, true history and facts like arrows that kills enemies..hats-off to you maa...hare krishna maa..
అమ్మ మీకు నమస్కారం భగవద్గీత మీరు శ్లోకాలతో పాటు మీనింగ్ కూడా తెలుగులో మాకు అర్థమయ్యేలా చెప్పాలని కోరుకుంటున్నాము ఇది ఎంతమంది అడుగుతున్నారో ఒక లైక్ చేయండి ఎక్కువ లైక్స్ వస్తే అమ్మ కచ్చితంగా రోజుకో శ్లోకంలో మనకి అర్థాలతో సహా చెప్తారని భావిస్తున్నాను మాకు నేర్చుకోవాలని ఉంది అమ్మ కానీ మాకు అవి ఎలా పలకాలి వాటి అర్ధాలు మాకు తెలియట్లేదు ప్లీజ్ అమ్మ మా మీద దయ ఉంచి మీరు కచ్చితంగా భగవద్గీత ని చెప్పాలి అని కోరుకుంటున్నాను మీరు మాకు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయండి అమ్మ భయంతో ఇంకా బాగా నేర్చుకుంటాము ప్లీజ్ అమ్మ
అమ్మ నేను మీకు మొదటిగా నమస్కరిస్తున్నాను నేను హాలిడేస్ లో హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా తమ్ముడు వాళ్ళ ఇంటిదగ్గర ఈ టెంపుల్ ఉందండి వెళ్లాను అక్కడ ప్రదక్షణ చేసేటప్పుడు వాళ్ళకి చిన్న ఆఫీసు రూమ్ ఉంది అక్కడ కూర్చొని పిచ్చిపిచ్చి సాంగ్స్ అన్ని పెట్టుకొని వింటున్నారు గుడిలోనే ఏంటి ఇలా సాంగ్స్ పెట్టుకున్నారు వీళ్ళు అని కూడా అడిగాను నేను అప్పుడే నాకు అసలు వాళ్ళ బిహేవియర్ నచ్చలేదు కానీ మరీ ఇంత నీచమైన పనులు చేస్తున్నారు అని అయితే అస్సలు తెలియదు ఆమెకు కచ్చితంగా శిక్ష పడాలి ఇలా అందరినీ వదిలేసుకుంటూ పోతే మన హిందూ ధర్మం కూడా భారతదేశంలోనే కనిపించకుండా పోతుంది ప్రతి ఒక్కళ్ళు గట్టిగా మెసేజ్ చేసి దీనికి ఎదురు తిరగాలి
అసలే జనాలు ఆ 4 రోజులూ పూజలు చేసుకోలేక పోతున్నాము అని తెగ బాధపడిపోతున్నారు.అలాంటిది... ఇలాంటి వాళ్ళ మాటలు విని పూజలు మొదలుపెడితే ఇబ్బందులు పడేది,ఫలితం అనుభవించేది ఎవరూ...
Amma🙏 chala bhaga chepparu yedo thappani sari paristitilo vellaranta...ye pantulu ravadaniki oppukoledata anduke ala chesaranta Ade continue chayali cheyocha vallaki video lo javabu oddanta direct ga kalisi matladalanta,..ee video vallaki reach avvali... Pakka evidence chepparu🙏
అమ్మ మీరు చెబుతుంటేనే నాకు అదోలా ఉందమ్మా పూర్తిగా వినం ముందుకే చాలా చిరాకేస్తుంది అమ్మ ఏంటో youtube లో అలా చేయడం ఏంటో దేవుళ్ళ మీద ప్రయోగాలు ఏంటో ఏంటమ్మా ఇదంతా అవునమ్మా youtube లో ఇంటర్వ్యూ ఏంటమ్మా మన ఎనకటి నుండి మన తాతల ముత్తాతల నుండి ఉన్నది పాటిస్తే అయిపోతది కదా 5 డేస్ కామ్ గా ఉంటే అయిపోతది కదా
అమ్మవారు గుడిలో ఇంత దారుణం చాలా కాలంగా జరుగుతుంది అని తెలిసిన దగ్గర నుండి చాలా కోపం వస్తుంది అమ్మ...రజస్వల మైల తో అభిషేకం చేయటం ఏంటి ...వినటానికే చాలా బాధ గా ఉంది 😢😢... ఆమెపై చర్యలు తీసుకుని ఇక నుండి ఐనా ...ఇంకోసారి ఇలాంటి పాపం చేయకుండా చూడాలి... శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
ఆగుడి కి ఎవ్వరూ వెళ్ళ వద్దు. వెళ్లిన వాళ్లు తలస్నానం చేసి, గాయత్రి మంత్రం ఏ నూట ఎనిమిది సార్లు, ఏ వెయ్యీన్ని ఎనిమిది సార్లు చేసి వీలుని బట్టి ఉపవాసం చేసుకుని అమ్మకి క్షమాపణ చెప్పు కొండి. వీలైతే నెట్ లో అఘమర్షణ సూక్తం, మన్యు సూక్తం, పావ మాన సూక్తం, కొన్నాళ్ళు వినండి. సర్వ పాప హరం!
అయినా రజస్వల అయిన స్త్రీ ఇంట్లోని పూజ గది పక్కనుంచి కూడా వెళ్ళదు.. అయినా అమ్మవారికి దూరం అవుతున్నాను అనడం ఏంటి విడ్డూరం కాకపోతే కలియుగం లో నామస్మరణే ఎంతో పుణ్యం కలుగచేస్తుంది.. రజస్వల అయినప్పుడు కూడా తను సెపరేట్ గది లో ఉండి నిత్యం దైవ నామ స్మరణం చేసుకోవచ్చు అని కూడా అంటారు.. గుడి కట్టించిన ఆడదానికి ఇది కూడా తెలిదంటే తల పొగరు ఎంత ఉందో ఆవిడగారికి
తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు దవిలి మృగతృష్ణ లో నీరు ద్రావవచ్చు తిరిగి కుందేటి కోమ్ము సాధించవచ్చు చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు. మిడి మిడి జ్ఞానంతో అంతా మాకే తెలుసు మేమే మేధావులం, ఆచారాలు సంప్రదాయాలు పాటించేవారు చాదస్తులని భావించే మూర్ఖ శిఖామణులను ఆ జగన్మాతయే మార్చాలి🤦
అమ్మా మీకు మా నమస్కారాలు, మేము విజయవాడ కనక దుర్గ అమ్మవారి గుడిలో .ఖడ్గమాలా పూజ చేయుచున్నాము, దేవస్థానం వారు ఇత్తడి రేకు మీదఅమ్మ వారి రూపం, అడుగున శ్రీచక్రం గీయబడి ఉన్నాది దానిని ఇచ్చారూ. ఇప్పుడు నిత్య పూజలో ఉంచువచ్చ దయచేసి .తెలుప్గలరు
Namaskaram Hemamaalini gaaru nenu 4 years back vaka video chusanu Utube lo adi meeru chudandi..avida chalabaga chepparu aa timelo gudiki velite mana bodylo unna chakras yala pani chesthay,vati valla manaki emiavutudhi ani.whith science proofs. Rtu vidya.ancient science behind menstrual practices.sinu joseph...ani U UA-cam lo type cheyan vasthudi..peru chusi Cristian anukuneru avida mana hinduve vakkasari chudandi chala baguntundi ...🙏🙏🙏
Muslim women kudaa periods time lo manala aacharalu patistaru alantidhi mana hindu aadavallu kondariki idem poyekalam, UA-cam madhyamam gaa manchi manchi vishayalu telusukovali, gaani ilanti charchalu cheyavalsi vasthunnanuduku badha ga vundhi, ninna Bharatavarsha garu, morning satyabhama garu, ippudu meeru clarity gaa videos chesinanduku sanshosham
గుడి జనాలలోకి...వెళ్ళడానికి...తెలియడానికి...ఆవిడ చెత్త ప్రయత్నం.... అసలు...ఇన్ని మాటలు ఎందుకు... ఒక ప్రక్క శరీరం...శక్తి ని...కోల్పోయి శోష వస్తుంటే...గతి.లేక....పనులు...చెయ్యలేక...చేస్తూ...కాసింత విశ్రాంతి దొరుకుతుందేమో అని...ఎదురుచూసుకునే...ఆడవాళ్ళకి...ఇదంతా అవసరమా....దిక్కుమాలిన నవీనత్వం పేరుతో..జీవితాన్ని ఇంకా కష్ట పెట్టుకోవడం తప్ప
Amma naku oka sandeham chappandi pls Amma naku 5th day na tirumala lo maa Thammudu kuthuruki puttu ventrukulu essunnaru maa thammudi baryaki vadibiyam nenu poyali ala vellacha Amma dhayachesi chappandi Amma plsss
దేవాలయం, విద్యాలయం రెండు ఒక్కటే కదా! ఈ ఆధునిక యుగంలో అన్నిరకాల కులాల యువతులు ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతినెలా మూడు రోజులు సెలవులు దొరకవు అందుకే ఉదయం లేచి అన్ని పనులు ముగించుకుని క్రిక్కిరిసినబస్ ఎక్కి ఉద్యోగాలకు వెళుతున్నారు. దేవాలయం కు దోషమే కలిగితే విద్యాలయం కు కూడా దోషం కలగాలి. కలుగుతుంది అని వారి నమ్మకం కావొచ్చు.
Amma namaste ipudu melvarthoor ammavariki sakthi malalu vese season Amma. Valu periods Lo kooda vestaru Mala vesina tarvatha kooda date vochina yem kadantunnaru kani, valu mala vesi irumudi kattetapudu vere ammavari gudilo kattukuni veltharu adi melmarvathoor sakthi am as variki date vochina yem kadantaru idi Nijamena.okavela aa ammavari daggariki matrame velthe yem parledu kani,velletapudu mundugane oka planing tho darshanam ayyaka tamilanadulo manchi temple untayi kanchi Temple, Golden Temple, ila temple kooda sture plan chestaru apudu Date ayina aa temples ki veltharu idi currectena? Yemina chepthe ammavari Mala vesinapudu yem kadantaru idi nijamena pedda tappu Kadamma. Pls cheppamma
ladies maila vunnapudu, five days aa pooja cheyodu n gudi ki velloddu. But kontha mandi ladies three days kaganee poojalaku attend avutharu. Adee kuda Satyanarayana vratham ki veltharu. Actually vratham peeta n prasadam vunnte kuda muttu vunnavalu home lo ki rakudadu n prasadam thinakudadu. Kontha mandi adavaru amee kadu lee antaru . Ina saray vinakandi . Complete ga five days iyakanee poojalaku, temples ki vellandi
Hi Amma. Periods lo muttukunnavi anni clean cheyyala. Chairs , sopalu, tv remotes , and pillalu school bags muttukuntamu , alage pillala books thisi home work chepisthamu , ala amma naku chala doubts unnai akka.pls reply Akka 🙏🙏🙏🙏
నమస్తే . ఈ ప్రపంచం ఎటు పోతుందో. మనకున్న అనుమానాలు తీరక చూస్తూ ఉంటే. ఇంకా కొత్త అనుమానాలు కూడా పెడుతున్నారు. ఇప్పుడు ఒక వర్గం వారు మాత్రమే కూర్చుంటున్నారు. అది కూడా 50% ఇక వారు కూడా మానేస్తారు ఏమో. కొంతమంది ఇంట్లో ఒప్పుకోకపోయినా కుదరకపోయినా. కూర్చుని మరి చేస్తున్నాను. ఇంట్లో గోడ వడి మరీ కూర్చుంటుంది. దీని మీద ఇప్పటికే కూర్చునే వాళ్ళకి సందేహాలు ఉన్నాయి.
Isha linga bhairavi aalayam lo only velli kuchovachu..dhyanalingam lo kuda...avi manam touch cheyyalem..paiga akkada mana veda mantralatho pujalu undavu. mana aagama sastra paddhtatilo kattinavi kaadu..avi sadguru sontham ga pratishtinchinavi..mana gudi lantivi kaadu avi.. Sabarimala vishayam lo sadguru support ee chesaru.. Meeru cheppina book chadivanu nenu by sinu joseph..rutu vidya..
Bharat varasa channel vari ki kuda...we went that temple mam that they told..me also shocked..meku telusa aavida nd husband both have photo with rahulvincy(Gandhi) in jodo yathra...that i felt its preplaned attack means secularism
Isha foundation lo lopala Water lo Shiva lingam Darshanam chesukodaniki mananu vesukunna battalu marchukini vallu uchuna dress vesukoni muttukovali ta. Mari date vachunappudu Abhishekam cheya manadam tappu kada mari
youtube వల్ల సనాతన ధర్మానికి మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుందని భయంగా ఉంది హేమ గారు...!! ఈ విధంగా మాట్లాడిన ఆవిడకు తల్లిదండ్రులు ఏమి నేర్పించారు...!! చిన్నతనం నుండి ఆవిడ కుటుంబంలోని వారు ఎలా గుడికి వెళ్ళి ఉంటారు చూసి ఉంటుంది కదా... స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు కట్టుకొని.. మనం వెళ్తాము కదా... ఇంట్లోకి రాని రోజుల్లో గుడికి వెళ్లాలన్న ఈ కొత్త వాదాన్ని సృష్టించిన ఈవిడని ఏ ఉగ్రవాది తో పోల్చాలి ...!!!
అసలావిడ హిందూ ఏనా,లేతే Christian or Muslim హిందూ అని చెప్పుకుంటూ హిందువులకి against ga chesthondaaa?🤬🤬
U tube లో అయినా instgram లో అయినా టీవీ లో అయినా...ఎక్కడైనా మంచీ చెడూ రెండూ ఉన్నాయి....చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించదు...మనం సంప్రదాయ బద్ధంగా బాగుపడాలి అంటే...ఎన్ని ప్రవచనాలు లేవు...కానీ వాటికి వ్యూస్ వుండవు...ఒక దరిద్రపు వీడియోకు అయితే లక్షల్లో వ్యూస్ వుంటాయి...మంచి ఎవరికీ అవసరం లేదు.
Elanti matalani assalu vinakudadu
UA-cam అనేది ఒక dumping yard లా తయారైంది
Prathivaallali fashion ayipoyindi ammavaaru maaku kanipinchindhi ammavaaru cheppindi
ఎంతో బాగా చెప్పారు మేడం మీరు.... ఈ వీడియో చూసి ఆవిడ మారితే బాగుణ్ణు 🙏🏽🙏🏽... నిన్న ఆ గుడి చూపించారు మీరు... చాలా చాలా బాగుంది ఆ గుడి 🙏🏽
Excellent speech mam,its not only for her so many ladies are thinking like this ,try to change their mindset .
maa you are the best content creator for telugu speaking states. you convey and express truth, true history and facts like arrows that kills enemies..hats-off to you maa...hare krishna maa..
అమ్మ మీకు నమస్కారం భగవద్గీత మీరు శ్లోకాలతో పాటు మీనింగ్ కూడా తెలుగులో మాకు అర్థమయ్యేలా చెప్పాలని కోరుకుంటున్నాము ఇది ఎంతమంది అడుగుతున్నారో ఒక లైక్ చేయండి ఎక్కువ లైక్స్ వస్తే అమ్మ కచ్చితంగా రోజుకో శ్లోకంలో మనకి అర్థాలతో సహా చెప్తారని భావిస్తున్నాను మాకు నేర్చుకోవాలని ఉంది అమ్మ కానీ మాకు అవి ఎలా పలకాలి వాటి అర్ధాలు మాకు తెలియట్లేదు ప్లీజ్ అమ్మ మా మీద దయ ఉంచి మీరు కచ్చితంగా భగవద్గీత ని చెప్పాలి అని కోరుకుంటున్నాను మీరు మాకు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయండి అమ్మ భయంతో ఇంకా బాగా నేర్చుకుంటాము ప్లీజ్ అమ్మ
భగవద్గీత you tube 123 " లో షార్ట్ వీడియోలో శ్లోకం,తాత్పర్యం వున్నది..
వితండవాదులకు ఎలా వివరించి చెప్పాలమ్మ, జగన్మాత తో పోలికా వీళ్ళకి, అమ్మ వారి శక్తి ఏంటో ఆ జగన్మాతే చూపించాలమ్మ🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు అమ్మా.నేను కొన్ని సార్లు గమనించా పీరియడ్స్ లో పొరపాటున తులసి కొమ్మకి తగిలిన ఆ కొమ్మ నిద్రపోవడం. కలికాలం. వినాశకాలే విపరీత బుద్ధి
🎉 yes medam Ameke pechi Baga mudirendi.ameki tretment ippinchali
ఎంత clear గా వివరించారు అమ్మ 🙏🙏
అమ్మ మీరు ఎంతో చక్కగా మన ఆచారాలను గురించి విశాదీకరించి చెప్పారు తల్లి. 🙏🙏🙏🙏
Meeru cheppedi 💯 percent correct amma.
మలమూత్రములు కూడ ప్రకృతి కాబట్టి గుడిలో చేస్తారా? అని అడగాలి ఆమె ను.
Chala baaga chepparu amma
అమ్మ నేను మీకు మొదటిగా నమస్కరిస్తున్నాను నేను హాలిడేస్ లో హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా తమ్ముడు వాళ్ళ ఇంటిదగ్గర ఈ టెంపుల్ ఉందండి వెళ్లాను అక్కడ ప్రదక్షణ చేసేటప్పుడు వాళ్ళకి చిన్న ఆఫీసు రూమ్ ఉంది అక్కడ కూర్చొని పిచ్చిపిచ్చి సాంగ్స్ అన్ని పెట్టుకొని వింటున్నారు గుడిలోనే ఏంటి ఇలా సాంగ్స్ పెట్టుకున్నారు వీళ్ళు అని కూడా అడిగాను నేను అప్పుడే నాకు అసలు వాళ్ళ బిహేవియర్ నచ్చలేదు కానీ మరీ ఇంత నీచమైన పనులు చేస్తున్నారు అని అయితే అస్సలు తెలియదు ఆమెకు కచ్చితంగా శిక్ష పడాలి ఇలా అందరినీ వదిలేసుకుంటూ పోతే మన హిందూ ధర్మం కూడా భారతదేశంలోనే కనిపించకుండా పోతుంది ప్రతి ఒక్కళ్ళు గట్టిగా మెసేజ్ చేసి దీనికి ఎదురు తిరగాలి
Chala chala baga chepparu Amma 🙏🙏
అమ్మ ఈ విషయం చూసి ఒక్క కమిటీ వాళ్ళు కేసు వేయాలి లేకుంటే మన హిందూ ల ఆచారాలు శాస్త్రాలు ప్రశ్నార్ధకం అవుతుంది
ఏమి మీద మన హిందువులు అందరూ కలిసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అప్పుడే సమాజం బాగుపడుతుంది లేకపోతే ఇలాగానే ఇంకొంతమంది చేస్తారు
Excellent explanation amma 👌 👏
ఆమెని మామూలుగా వదలకూడదు
లేదా పిచ్చి వుంది అని dactor కి చూపించు కోమని చెప్పాలి.ఇటువంటి వాళ్ళ గురించి మీ time పాడు చేసుకోవద్దు
Nijamaina bhajti vunte a time lo manasika dhyanam cheyavachhu ammavaru eppatiki dooram kaadu.hema garu mee visleshana bagundi.sri matre namaha.
ధన్యవాదములు అక్క 👣🙏🏽
Baaga chepparu🙏
Chala baga cheparu madam
అసలే జనాలు ఆ 4 రోజులూ పూజలు చేసుకోలేక పోతున్నాము అని తెగ బాధపడిపోతున్నారు.అలాంటిది... ఇలాంటి వాళ్ళ మాటలు విని పూజలు మొదలుపెడితే ఇబ్బందులు పడేది,ఫలితం అనుభవించేది ఎవరూ...
Amma🙏 chala bhaga chepparu yedo thappani sari paristitilo vellaranta...ye pantulu ravadaniki oppukoledata anduke ala chesaranta Ade continue chayali cheyocha vallaki video lo javabu oddanta direct ga kalisi matladalanta,..ee video vallaki reach avvali... Pakka evidence chepparu🙏
అమ్మ మీరు చెబుతుంటేనే నాకు అదోలా ఉందమ్మా పూర్తిగా వినం ముందుకే చాలా చిరాకేస్తుంది అమ్మ ఏంటో youtube లో అలా చేయడం ఏంటో దేవుళ్ళ మీద ప్రయోగాలు ఏంటో ఏంటమ్మా ఇదంతా అవునమ్మా youtube లో ఇంటర్వ్యూ ఏంటమ్మా మన ఎనకటి నుండి మన తాతల ముత్తాతల నుండి ఉన్నది పాటిస్తే అయిపోతది కదా 5 డేస్ కామ్ గా ఉంటే అయిపోతది కదా
అమ్మవారు గుడిలో ఇంత దారుణం చాలా కాలంగా జరుగుతుంది అని తెలిసిన దగ్గర నుండి చాలా కోపం వస్తుంది అమ్మ...రజస్వల మైల తో అభిషేకం చేయటం ఏంటి ...వినటానికే చాలా బాధ గా ఉంది 😢😢... ఆమెపై చర్యలు తీసుకుని ఇక నుండి ఐనా ...ఇంకోసారి ఇలాంటి పాపం చేయకుండా చూడాలి... శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
ippatikyna cheppi chachhindi kabatti annthakaslanga apavitramyna aachotu inka devaslayame kaadu...andulonchi devudeppudoooo paaripotuntaru...eechandaalaanni bharinchaleka.
ఆగుడి కి ఎవ్వరూ వెళ్ళ వద్దు. వెళ్లిన వాళ్లు తలస్నానం చేసి, గాయత్రి మంత్రం ఏ నూట ఎనిమిది సార్లు, ఏ వెయ్యీన్ని ఎనిమిది సార్లు చేసి వీలుని బట్టి ఉపవాసం చేసుకుని అమ్మకి క్షమాపణ చెప్పు కొండి. వీలైతే నెట్ లో అఘమర్షణ సూక్తం, మన్యు సూక్తం, పావ మాన సూక్తం, కొన్నాళ్ళు వినండి. సర్వ పాప హరం!
చాలా బాగా శాస్త్రోక్తంగా చెప్పారు మీరు!
అయినా రజస్వల అయిన స్త్రీ ఇంట్లోని పూజ గది పక్కనుంచి కూడా వెళ్ళదు.. అయినా అమ్మవారికి దూరం అవుతున్నాను అనడం ఏంటి విడ్డూరం కాకపోతే కలియుగం లో నామస్మరణే ఎంతో పుణ్యం కలుగచేస్తుంది.. రజస్వల అయినప్పుడు కూడా తను సెపరేట్ గది లో ఉండి నిత్యం దైవ నామ స్మరణం చేసుకోవచ్చు అని కూడా అంటారు.. గుడి కట్టించిన ఆడదానికి ఇది కూడా తెలిదంటే తల పొగరు ఎంత ఉందో ఆవిడగారికి
చక్కగా చెప్పారు..
Jannalaki picchi pattindi amma evaremanna meeru maa best amma memu ithe maa intlo periods vasthe vanta cheyyam emi muttukomu amma
ఇలాంటి videos చేయాల్సిన అవసరం వచ్చింది 😢😢😢
తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణ లో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కోమ్ము సాధించవచ్చు
చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు.
మిడి మిడి జ్ఞానంతో అంతా మాకే తెలుసు మేమే మేధావులం, ఆచారాలు సంప్రదాయాలు పాటించేవారు చాదస్తులని భావించే మూర్ఖ శిఖామణులను ఆ జగన్మాతయే మార్చాలి🤦
Amma Manidewapavarnana Slokaalu 283 nerpinchandi Amma
Chaala baaga chepparu. Ee Madhya aadavaallallo ee athi ekkuvaipoyindhi
అమ్మా మీకు మా నమస్కారాలు, మేము విజయవాడ కనక దుర్గ అమ్మవారి గుడిలో .ఖడ్గమాలా పూజ చేయుచున్నాము, దేవస్థానం వారు ఇత్తడి రేకు మీదఅమ్మ వారి రూపం, అడుగున శ్రీచక్రం గీయబడి ఉన్నాది దానిని ఇచ్చారూ. ఇప్పుడు నిత్య పూజలో ఉంచువచ్చ దయచేసి .తెలుప్గలరు
ఉంచుకోండి
@nandurihemamalini .అంటే అందులో పైనా ఉన్నా దుర్గ అమ్మ వారికి పూజ చేయవచ్చా? దయచేసి తేలుపగలరు
@@santhipriya3143 naku kuda same dought undandi.
@@santhipriya3143 ఎలా చేసుకోవాలి చెప్తారా అమ్మ నాకు దుర్గమ్మ అంటే చాలా ఇష్టం 🙏🏻
@@durgabhavani376 .నాకు అంతగా తెలీదు , utube లో బాగా వెతకండి మీకు వీలుగా ఉన్న విధానం లో నియమం. నిష్టలతో చెయ్యండి. మీ పెద్దలను కూడ అడగండి.
Namaskaram Hemamaalini gaaru nenu 4 years back vaka video chusanu Utube lo adi meeru chudandi..avida chalabaga chepparu aa timelo gudiki velite mana bodylo unna chakras yala pani chesthay,vati valla manaki emiavutudhi ani.whith science proofs.
Rtu vidya.ancient science behind menstrual practices.sinu joseph...ani U UA-cam lo type cheyan vasthudi..peru chusi Cristian anukuneru avida mana hinduve vakkasari chudandi chala baguntundi ...🙏🙏🙏
@@latharaj5167 yes andi sinu Joseph explanation on this topic answers many of the questions . Request everyone to watch it once
Meeru cheppindi correct
Amma meku namaskaram 🙏 chala baaga chapparu Meru nijam Amma thanu oka hindu kadhu ani anukunta Amma
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
మామూలుగా చెప్తే అర్థం కాదు మేడం ఎది అన్న అంట కలి ఒంటికి తగిలితే అప్పుడు దారి లోకి వస్తారు
Muslim women kudaa periods time lo manala aacharalu patistaru alantidhi mana hindu aadavallu kondariki idem poyekalam, UA-cam madhyamam gaa manchi manchi vishayalu telusukovali, gaani ilanti charchalu cheyavalsi vasthunnanuduku badha ga vundhi, ninna Bharatavarsha garu, morning satyabhama garu, ippudu meeru clarity gaa videos chesinanduku sanshosham
Muslims 9 days waraku vellaru devudi dagharaku
Meeru superandi
Amma, yentha opikaga vivarincharu, kanisam epudina aavida marali. Meeku Koti Koti namaskaralu🙏🙏🙏
అమ్మా.... అమ్మవారి గురుంచి శంకరమటం వారి permission తీసుకోమనండి
Challa Baga chepparu Amma
చాలా బాగా చెప్పారు 👌
Chaala baaga cheppaaru amma.... ❤❤
నెలసరి సమయంలో చక్కగా దైవస్మరణ చేసుకుంటూ రెస్ట్ గా ఉండాలి గానీ గుడికి వెళ్ళడం దేనికి
Vithandavadham
దైవ స్మరణం చేయకూడదు
@@p.anupamadevi751 దైవ స్మరణ చేస్కోవచ్చు దోషం శరీరానికి కానీ మనసుకు ఆత్మకు కాదు😊
చాలబాగచే పేరు అమ్మా🙏🙏
Sri matre namaha 🙏🙏🙏
Challa baga cheparu akka
Avida channel peru cheppandi please
12:00 Endukandi malli a chendalm vinalemu vinte badhaga vuntundi 8:05
Super counter amma excellent amma
.Emito hema garu ee vipareetalu ardham kavadam ledandi alantivaallaki a devude buddhi vachhela cheyyali sree matre namaha 5:36
💯 correct 🙏🙏
Madam. Govind namalu book akada dorukutundi
Amma 🙏🏻🙏🏻🙏🏻
గుడి జనాలలోకి...వెళ్ళడానికి...తెలియడానికి...ఆవిడ చెత్త ప్రయత్నం....
అసలు...ఇన్ని మాటలు ఎందుకు...
ఒక ప్రక్క శరీరం...శక్తి ని...కోల్పోయి శోష వస్తుంటే...గతి.లేక....పనులు...చెయ్యలేక...చేస్తూ...కాసింత విశ్రాంతి దొరుకుతుందేమో అని...ఎదురుచూసుకునే...ఆడవాళ్ళకి...ఇదంతా అవసరమా....దిక్కుమాలిన నవీనత్వం పేరుతో..జీవితాన్ని ఇంకా కష్ట పెట్టుకోవడం తప్ప
Amma meela tanaki intlo chepe vaalu leremo bahusa unaa vinakunda moorkanga pravartinche swabhavam emo tanadi..
యెవరు ఆవిడ చానెల్ నెమ్ యేమిటో అమ్మ
Amma naku oka sandeham chappandi pls Amma naku 5th day na tirumala lo maa Thammudu kuthuruki puttu ventrukulu essunnaru maa thammudi baryaki vadibiyam nenu poyali ala vellacha Amma dhayachesi chappandi Amma plsss
🙏🙏👏👏👏
Amma nityam om durgaya namaha ani anukovachaa please reply amma
అనుకోవచ్చు అమ్మ
దుర్గాయ అని కాదు...దుర్గాయై నమః అని మాత్రం చెప్పుకోండి...ఓం వద్దు.
మంత్రం వద్దు అనిపిస్తే దుర్గ దుర్గ దుర్గ అని నామస్మరణ చేయండి నేను అదే చేస్తా
Thank u both
Cheppu tho kottali amma alanti vallani
Ame period s lo kuda kalisina dosham undadu, vallu ala cheste baguntundi.
Amma 😢😢😢
veellaki ila chebite artham kaadu amma...anduke eerojullo devudu kooda instant karma choopistunadu...ila telisi kooda chese vaallu kachitamgaa anubhavistaaru...let's just wait and see...
Yes
Superb
💯👌👏👏👏👏👏
దేవాలయం, విద్యాలయం రెండు ఒక్కటే కదా! ఈ ఆధునిక యుగంలో అన్నిరకాల కులాల యువతులు ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతినెలా మూడు రోజులు సెలవులు దొరకవు అందుకే ఉదయం లేచి అన్ని పనులు ముగించుకుని క్రిక్కిరిసినబస్ ఎక్కి ఉద్యోగాలకు వెళుతున్నారు. దేవాలయం కు దోషమే కలిగితే విద్యాలయం కు కూడా దోషం కలగాలి. కలుగుతుంది అని వారి నమ్మకం కావొచ్చు.
Yes hema garu , you raised a good point.
Amma namaste ipudu melvarthoor ammavariki sakthi malalu vese season Amma. Valu periods Lo kooda vestaru Mala vesina tarvatha kooda date vochina yem kadantunnaru kani, valu mala vesi irumudi kattetapudu vere ammavari gudilo kattukuni veltharu adi melmarvathoor sakthi am as variki date vochina yem kadantaru idi Nijamena.okavela aa ammavari daggariki matrame velthe yem parledu kani,velletapudu mundugane oka planing tho darshanam ayyaka tamilanadulo manchi temple untayi kanchi Temple, Golden Temple, ila temple kooda sture plan chestaru apudu Date ayina aa temples ki veltharu idi currectena? Yemina chepthe ammavari Mala vesinapudu yem kadantaru idi nijamena pedda tappu Kadamma. Pls cheppamma
Amma bhagavath geetha guruvu dhagara nerchukuntene chadhavala
First comment
చాలా బాగా చెప్పారు అమ్మ 🙏🙏🙏
Super ammaa
ladies maila vunnapudu, five days aa pooja cheyodu n gudi ki velloddu. But kontha mandi ladies three days kaganee poojalaku attend avutharu. Adee kuda Satyanarayana vratham ki veltharu. Actually vratham peeta n prasadam vunnte kuda muttu vunnavalu home lo ki rakudadu n prasadam thinakudadu. Kontha mandi adavaru amee kadu lee antaru . Ina saray vinakandi . Complete ga five days iyakanee poojalaku, temples ki vellandi
Avunu amma yilanti Midi midi jnanam tho vunna vallu chese tappu yide anni vellake telusu anukuntaru
Ippatikynaa marataremo amma chudaali 🙏
Eisha foundation lo kuda ammavari temple lo nelasari niyamalu levu amma dhaniguchi kuda video cheyandi amma
చెప్తా అండి
🙏
Konthamandi daggaraku kudaa vellalemu.smell chalaa ekkuva vastundi.
Hi Amma. Periods lo muttukunnavi anni clean cheyyala. Chairs , sopalu, tv remotes , and pillalu school bags muttukuntamu , alage pillala books thisi home work chepisthamu , ala amma naku chala doubts unnai akka.pls reply Akka 🙏🙏🙏🙏
Nenu tailoring chesthanu amma. Battalu muttukovalasi vasthundi asalu Naku unna doubts clear cheyyandi Amma
Gopanchakam jallandi anniti meda..5days ayyaka anni clean chesukuni atarvaata illantha gangajalam ayina,pasupu water ayina gopanchakam kani jallandi@@varadavijayalakshmi287
@@varadavijayalakshmi2873 రోజులు మానేయండి టైలరింగ్
Tulasi pasupu kalipi water tho chalandi clear it' good
Aame viral avvadaniki mimmalni ala antundi . sri ramudini kooda katti mahesh ane vadu notiki vachhinatlu matladadu .naaku chala bhada vesindi .devu vadiki maa nellore lo ne vadini yama lokani pampinchadu 😂.
Mee lanti uttamulanu ane vallaki edo oka roju alage jarugutundi 🎉
Nanduri Srinivas garu and meeru relatives matha Ji ??
🙏🔱🥥🌹💐.
👍👍🙏🙏
👍🏻👍🏻👍🏻👍🏻
Muttu leni koodu muddha ayina chaalu ani annamacharya gari keerthana ...aa matalo aacharalni patinchamani chakkaga chepparu ..ila patinchani wallani yem analoo asalu .....tappu ki ippudu phalitham lekapoina ...chesina tappuki anubhavinchali ..ippatike patinchakunda wunde sandharbhale ekkuwa wuntai alantidi ...kawalani chesthe yem anali ..
Assalu cheyakunnaaa parwaledu kaani ilaaa rothagaaa poojalu cheyakudadu
🙏🙏🙏🙏🙏
నమస్తే . ఈ ప్రపంచం ఎటు పోతుందో. మనకున్న అనుమానాలు తీరక చూస్తూ ఉంటే. ఇంకా కొత్త అనుమానాలు కూడా పెడుతున్నారు. ఇప్పుడు ఒక వర్గం వారు మాత్రమే కూర్చుంటున్నారు. అది కూడా 50% ఇక వారు కూడా మానేస్తారు ఏమో. కొంతమంది ఇంట్లో ఒప్పుకోకపోయినా కుదరకపోయినా. కూర్చుని మరి చేస్తున్నాను. ఇంట్లో గోడ వడి మరీ కూర్చుంటుంది. దీని మీద ఇప్పటికే కూర్చునే వాళ్ళకి సందేహాలు ఉన్నాయి.
అది ఎంత చండాలం అందరి చేత అడ్డమైన తిట్లు తింటుంది అంతకంటే కర్మ ఏమిటి
బాత్ రూమ్ కి వెళ్లి నప్పుడు అసమానం పాడ్ పట్టుకోవాలిసి వస్తుంది అదే చేతులతో అమ్మ వారిని ఎలా పట్టుకుంటారు.
Ilanti vallaki em cheppakudadhu... Valla karma ke vadhileyali
Namaskaram.amma
అమ్మ ఛానెల్ పేరు చెప్పండి.
Isha linga bhairavi aalayam lo only velli kuchovachu..dhyanalingam lo kuda...avi manam touch cheyyalem..paiga akkada mana veda mantralatho pujalu undavu. mana aagama sastra paddhtatilo kattinavi kaadu..avi sadguru sontham ga pratishtinchinavi..mana gudi lantivi kaadu avi..
Sabarimala vishayam lo sadguru support ee chesaru..
Meeru cheppina book chadivanu nenu by sinu joseph..rutu vidya..
Entha chakkagaa cheppaaru amma...
Vallani vadileyandi amma ...janalu asalu em matladthunnaro kuda ardam avatledu vallaki
Edhuku vadalali alanti chatha moham lu inkokaru ala cheyataniki bayapadali
Ee temple gurnchay meku karthikamasam may be 2nd week lo ee visayam comments pettanu madam garu
అవునా అండి...అవును తరవాత నాకు గుర్తు వచ్చింది ఎవరో పెట్టారు అని
Kattubaatlu dharmalu patinchani vaallani moosi avtala padeyaali
Bharat varasa channel vari ki kuda...we went that temple mam that they told..me also shocked..meku telusa aavida nd husband both have photo with rahulvincy(Gandhi) in jodo yathra...that i felt its preplaned attack means secularism
Isha foundation lo lopala Water lo Shiva lingam Darshanam chesukodaniki mananu vesukunna battalu marchukini vallu uchuna dress vesukoni muttukovali ta.
Mari date vachunappudu Abhishekam cheya manadam tappu kada mari