పిఠాపురం నియోజకవర్గం పొన్నాడ గ్రామస్థులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు | Pawan Kalyan For Pithapuram

Поділитися
Вставка
  • Опубліковано 1 кві 2024
  • #pithapuram #pawankalyan #janasena #apelections2024 #helloap_byebyeycp #varahivijayabheri #ysrcp #ysjagan #apelection2024 #janasenavsycp #janasenaparty
    పిఠాపురం నియోజకవర్గం పొన్నాడ గ్రామంలో ఇంటింటికీ వెళ్లి స్థానికులను పలకరించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
    Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
    JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
    To become a member of JanaSena Party :
    To Donate : janasenaparty.org/donations
    Other official Social media Links :
    / janasenaparty
    / janasenaparty
    / janasenaparty
    #JanaSenaParty #PawanKalyan

КОМЕНТАРІ • 405

  • @KishanReddy0007
    @KishanReddy0007 Місяць тому +358

    ఈ సారి పగోడు కూడా దండం పెట్టాలి #పిఠాపురం గెలుపుని చూసి.
    2019లో డబ్బులకి అమ్ముడుపోయిన #గాజువాక అండ్ #భీమవరం ప్రజలు #పవన్కళ్యాణ్ గారిలాంటి దేవుణ్ణి కోల్పోయినందుకు సిగ్గుతో తలదించుకోవాలి.. 🙏
    ❤️💐జై జనసేన💐❤️

    • @macharlasudhakar9427
      @macharlasudhakar9427 Місяць тому +16

      పిఠాపురం గ్రామం ధాన్యం చేసుకుంది 🙏🙏🙏

    • @SathishKumar-rj6fn
      @SathishKumar-rj6fn Місяць тому +7

      Bhimavaram people😢😢😢

    • @kpnaidu9999
      @kpnaidu9999 Місяць тому +12

      నిజమే నీవు ఎన్ని తిట్టినా మేం పడతాం....
      అది మా ఖర్మ...ఏం చేస్తాం.... మీరైనా అన్నని గెలిపించి అసెంబ్లీ కి పంపండి

    • @kpnaidu9999
      @kpnaidu9999 Місяць тому +10

      నిజమే నీవు ఎన్ని తిట్టినా మేం పడతాం....
      అది మా ఖర్మ...ఏం చేస్తాం.... మీరైనా అన్నని గెలిపించి అసెంబ్లీ కి పంపండి

    • @RaviakhiraCh
      @RaviakhiraCh Місяць тому +5

      Well said❤

  • @krishnateluguvlogs9069
    @krishnateluguvlogs9069 Місяць тому +221

    నాలుగు దశాబ్దాల పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారికి, పాదాభివందనం

    • @aravindgajula6847
      @aravindgajula6847 Місяць тому +2

      Em cheppav anna 🙌😌

    • @manikanta4866
      @manikanta4866 Місяць тому +4

      Over confidence vaddu bro mundu Pavan ni MLA cheyyandi

    • @Trends_Forever
      @Trends_Forever Місяць тому +7

      Naalugu dhasabdhalu tarwata avuthademo bro

    • @manikanta4866
      @manikanta4866 Місяць тому +1

      @@Trends_Forever ledhu ee 2024 lo avvutdu le chudu

    • @balareddy489
      @balareddy489 Місяць тому +1

      ​@@manikanta4866 mundhu sarpanch ga poti cheeyaali ani and sarpanch ga win avvaali ani Pawan ni korukuntunaaa 😂😂

  • @muntamadhavi8453
    @muntamadhavi8453 Місяць тому +205

    ఎంత అదృష్టవంతులు పిఠాపురం ప్రజలు 💐💐💐👏👏👏

    • @chintapallisudhakarreddy5918
      @chintapallisudhakarreddy5918 Місяць тому +4

      నిజంగా,,,,, ఈ రోజు పవన్ అన్నతో కలిసి నడిచే భాగ్యం కలిగింది 😍

    • @muntamadhavi8453
      @muntamadhavi8453 Місяць тому +2

      దేవుడే కదలి వచ్చాడు. వేసేయండి ఓటు 👍👏💐❤️🙏

    • @lokeswarisai0464
      @lokeswarisai0464 Місяць тому

      Nijamgane

    • @e.srinivasrao3146
      @e.srinivasrao3146 14 днів тому +1

      Atanu మనిషి ఎందుకు adrustavanthuli

  • @MANJA83
    @MANJA83 Місяць тому +170

    పిటాపురం వైసీపీ అభిమానిగా నా ఓటు పవన్ కళ్యాణ్ గారికే యెందుకంటే మా నియోజక వర్గం అభివృద్ధి కావాలి❤

    • @sumanbilla154
      @sumanbilla154 Місяць тому +6

      Tq annaya mi family votes kuda

    • @satyasri-wv4ui
      @satyasri-wv4ui Місяць тому +2

      🙏👍

    • @sumanbilla154
      @sumanbilla154 Місяць тому +3

      @@satyasri-wv4ui annaya pakka gelustadu kada bro from telangana

    • @allurimanojkumar2117
      @allurimanojkumar2117 Місяць тому

      ​@@sumanbilla154 Gelupu confirm ayyindhi but minimum onelakh majarity kosam try chesthunnadu Pakka gelusthadu with record majority June 4 th na malli ee comment section box lo matladadham kaavalante

    • @prabhakare1489
      @prabhakare1489 Місяць тому

      Vote vachaka kadha? Apatiki PK enka politics lo untay vote veyavachulay😂

  • @krishnateluguvlogs9069
    @krishnateluguvlogs9069 Місяць тому +176

    పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ప్రజల మనిషి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపద. ఆయన్ని కాపాడుకోవడం. మన అందరి బాధ్యత. జై జనసేన

  • @sandeepreddy079
    @sandeepreddy079 Місяць тому +43

    శిఖరమంతా ఎదిగినవాడు
    నేలపై కూర్చున్నాడు జనం గుండె చప్పుడు గెలిచిన గొప్పోడు..🙇🥺❤️

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 Місяць тому +1

      ఓట్లు అడుక్కోవడానికి వచ్చినోడు అలాగే కూర్చుంటాడు మరి!!!!!

  • @KishanReddy0007
    @KishanReddy0007 Місяць тому +152

    #సైకోని_నమ్మొద్దు, #సైకోపాలన_మనకొద్దు
    ఒక #రెడ్డిగా మీ మంచి కోరి చెబుతున్నా దేవుడిలాంటి #పవన్కళ్యాణ్ గారి చెయ్యి వదలకండి.. 🙏 ఏది ఏమైనా #పవన్కళ్యాణ్ గారు #పిఠాపురంలో పోటీ చేయడం అనేది పిఠాపురం ప్రజలు చేసుకున్న అదృష్టం.. మీకు దండం పెడతా ప్లీజ్ ఓట్ ఫార్ జనసేన 🥰🙏
    🙏🙏 జై జనసేన 🙏🙏🎉❤

    • @prabhurajsanju4245
      @prabhurajsanju4245 Місяць тому +5

      👏👏👏👍👍👍🙏

    • @SkSk-bg1cm
      @SkSk-bg1cm Місяць тому +1

      నువ్వు నిజంగా great అన్న.

    • @mubarakmubarak-jv6qk
      @mubarakmubarak-jv6qk Місяць тому +1

      సూపర్ రెడ్డి గారు బాగా చెప్పారు

    • @balareddy489
      @balareddy489 Місяць тому

      Nv nijam ga oka L ki putti umty cheppu. Nv eee 5 years lo aem benifit teesukolydhaa

  • @rajasuresh4955
    @rajasuresh4955 Місяць тому +88

    2019 ఒక వేల గెలిచి ఉంటే మహా ఐతే ఒక మంచి లీడర్ ఐవుంటారు కానీ అ ఓటమి మిమ్మల్ని ఒక పేరున్న రాజుని చేసింది రావు రమేష్ గారు ఒక మూవీ లోచెప్పారు గెలుపుదేముంది మహా ఐతే నిన్ను నాయకుడిని చేస్తుంది ఒక్క సారి ఒడి పోయిచుడు ప్రపంచమట్ ఎమిటో నీకు అర్థం అవుతుంది అని దానికి అర్థం నేను మిలో చూసాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏🙏🙏🙏

  • @lathahoney3853
    @lathahoney3853 Місяць тому +93

    అబ్బా... ఇది కదా సామి మేము కోరుకున్నది. ఇలా మీరు జనాల్లోకి వెళ్ళాలి❤
    But please take care సేనాని. Jai Janasena

    • @bala2537
      @bala2537 Місяць тому +2

      Elections days vachai ga leaders antha Alane untaru gorrelu iyade prajjalle

    • @lathahoney3853
      @lathahoney3853 Місяць тому +8

      @@bala2537 అరే బాబూ నీ బాధ ఏంట్రా 😂 మీ Jagan already AP ప్రజలని గొర్రెలను చేశాడు గా
      Kalyan గారు కాపాడటానికి వచ్చాడు. మా support Pawan Kalyan గారికే

    • @bala2537
      @bala2537 Місяць тому

      @@lathahoney3853 mundu me party ni kapdukondi enko 10 years iyaka 12 seats istademo cbn

  • @KirannTV
    @KirannTV Місяць тому +87

    ఊరికే అనరు అన్న నిన్ను దేవుడు అని😢🙏🙏🙏

  • @dileepponna534
    @dileepponna534 Місяць тому +38

    ఏమి అదృష్టం చేసుకున్నారో ఈ పిఠాపురం ప్రజలు .....జై పవన్ అన్న

  • @janavenkataramana8438
    @janavenkataramana8438 Місяць тому +80

    ఓటు పవన్ కీ వెయ్యాలి

  • @psychosalle642
    @psychosalle642 Місяць тому +44

    పిఠాపురం లో పుట్టిఉంటే బాగుండే 😢😢😢

  • @GSR5423
    @GSR5423 Місяць тому +28

    మా అన్న కి కాపలా కాస్తున్న బౌన్సర్స్ కి నా పాదబివందనాలు , ఆయన్ని మీరు చేసిన సాయం వెల కట్టలేనిది , ఆయనకి మీరు తోడు గా ఉండండి , ఆయన మీకు కావలిసినవి చేస్తారు.

  • @krishnateluguvlogs9069
    @krishnateluguvlogs9069 Місяць тому +57

    నాలుగు దశాబ్దాల పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించేది పరిపాలించేది, శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు, ఇది తథ్యం తథ్యం, విజయీభవ, విజయీభవ, దిగ్విజయీభవ.

    • @user-hc2yw7yj8r
      @user-hc2yw7yj8r Місяць тому

      Pavankanki vote vayyandhi m l a ni chayyandhi please

  • @bonugangaraju2445
    @bonugangaraju2445 Місяць тому +23

    పిఠాపురం ప్రజలు అదృష్టం... ఫోటో తీసుకోవడానికి ఎంత కష్ట పడతారో మా అభిమానులు.. కానీ సింపుల్ గా కలిశారు పిఠాపురం ప్రజలు 🙏🙏🙏

  • @ullingalasrinivasarao4353
    @ullingalasrinivasarao4353 Місяць тому +32

    నాది అనకాపల్లి నియోజకవర్గం 2014 మార్చి 14 నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు జనసేన పార్టీతో ఉంటాను
    జై జనసేన ❤❤❤

  • @Krishna-ul2cs
    @Krishna-ul2cs Місяць тому +23

    పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జనసేన

  • @doddipatlaaparna7961
    @doddipatlaaparna7961 Місяць тому +25

    ఎంత అదృష్టం వారిది!

  • @SAMARASIMHAREDDY5
    @SAMARASIMHAREDDY5 Місяць тому +16

    పిఠాపురం లో పుట్టి ఉంటే బాగుండేది.❤❤❤❤ ఈ మనసై సై సై ,,,,
    నా మనసై సై సై. పవన్ కళ్యాణ్ అన్న 🎉🎉🎉🎉🎉🎉

  • @saisurya6041
    @saisurya6041 Місяць тому +26

    *మిస్సింగ్ u ఫ్రమ్ విశాఖపట్టణం*
    *ప్రజల్లో తిరిగే నాయకుడు*

  • @landaramanamurthy4425
    @landaramanamurthy4425 Місяць тому +14

    గగనం లో ఉన్న వ్యక్తి గ్రామానికి వచ్చాడు ,వాడే పవన్

  • @landaramanamurthy4425
    @landaramanamurthy4425 Місяць тому +16

    జయహో పవన్ గారు ,నీ హోరు జోరు. ఏపీ పరిస్థితి మార్చే శక్తి ,నిజం మీరు నిజమైన మనిషి ,మహోన్నత మైన మనిషి

  • @flpaloeveraworld6289
    @flpaloeveraworld6289 Місяць тому +11

    Pithapuram prajalu adrustavantulu Pawan Kalyan garu Pithapuram nundi contest cheyadam.
    From Telangana

  • @user-sx5nv8rt3r
    @user-sx5nv8rt3r Місяць тому +7

    కల్మషం లేని మనుషులు వాళ్ళు వారి చూపు లో నిజమైన ప్రేమ వుంది ఈ సారి పవన్గే ల వ డం పక్క

  • @BEASTT1199
    @BEASTT1199 Місяць тому +36

    True leader kalyan anna ❤

  • @savithriadabala412
    @savithriadabala412 Місяць тому +12

    మంచి చేస్తానన్న మన పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయండి రా
    ఆయన ఎవరి సొమ్ము తినలేదు ఎవరిని మోసం చేయలేదు రా
    ఒక క్రిమినల్ కు ఓట్లు వేసి మీరు
    ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేశారు
    ఇకనైనా కళ్లు తెరవండి మన పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి అందరూ
    విజయాన్ని అందించండి
    ఇకనైనా కాపులు అందరూ మారండి
    జై జనసేన జై జై పవన్ కళ్యాణ్ గారు
    🙏🙏🙏🙏

  • @user-if8tb1zz1h
    @user-if8tb1zz1h Місяць тому +17

    ಜೈ ✊ಜನಸೇನಾ ಜೈ ✊ಪವರ್ ಸ್ಟಾರ್❤

  • @raviarava
    @raviarava Місяць тому +6

    పొన్నాడ గ్రామంప్రజలు అదృష్టం చేసుకున్నారు ❤❤

  • @dilipm7853
    @dilipm7853 Місяць тому +8

    అందుకే నిన్ను దేవుడు అన్నారు స్వామీ ప్రజలా రా ఇలాంటి నాయకుడిని గెలిపించి అసెంబ్లీలోకి రానివ్వండి 🙏

  • @kotanalashyambabu2853
    @kotanalashyambabu2853 Місяць тому +15

    జై పవర్ star ఓం నమఃశివాయ win

  • @-Bhanuchander
    @-Bhanuchander Місяць тому +15

    Idhi kada anna kavalsindi ...❤❤❤..love you anna forever

  • @muthyalacharan3762
    @muthyalacharan3762 Місяць тому +20

    జై జనసేన పవన్ కళ్యాణ్ గారు

  • @MohammedumarShaik-mu3lq
    @MohammedumarShaik-mu3lq Місяць тому +6

    వా అన్న చాలా చాలా సంతోషంగా ఉంది అన్న ఇలా నువ్వు జనంలో తిరుగుతుంటే

  • @chinthalaiah
    @chinthalaiah Місяць тому +7

    ఇలా రాష్ట్రం మొత్తం తిరుగు ని గెలుపు ఎవడూపుతాడో చూదాం 🙏

  • @PallaviCh885
    @PallaviCh885 Місяць тому +9

    పిఠాపురం ప్రజలు చాలా అదృష్టవంతులు.

  • @AmburuVENKATADRI
    @AmburuVENKATADRI Місяць тому +8

    మరో మంచి రాజకీయం నాయకుడు ఈ కలికాలం ఉన్నడం మనము చేసుకున్న పున్నయము

  • @SubhanSubhan-dm8kr
    @SubhanSubhan-dm8kr Місяць тому +16

    Jai janasena ✊ Pawan Kalyan sir ❤❤

  • @chintapallisudhakarreddy5918
    @chintapallisudhakarreddy5918 Місяць тому +16

    మనసున్న మారాజు మా పవనన్న 😍

  • @sri5786
    @sri5786 Місяць тому +18

    JAI JANASENA ❤❤❤❤

  • @janasenasidhu91
    @janasenasidhu91 Місяць тому +24

    Jai janasena jai Pawan Kalyan sir ❤

  • @radhabhimanadham1700
    @radhabhimanadham1700 Місяць тому +2

    మా భీమవరం ప్రజలకి ఒక వైపు గెలిపించుకోలేక పోయామని బాధ l మరోవైపు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలుస్తారు ఆనందం, జై జనసేన

  • @sreeramadapa8045
    @sreeramadapa8045 Місяць тому +19

    Excellent sir

  • @janardhanarao9032
    @janardhanarao9032 Місяць тому +4

    The people of Pithapuram are really lucky to vote for an honest person
    Best of luck to all Janasainiks and alliance
    Jai Janasena Jai Hind

  • @lingalaajaykumar8934
    @lingalaajaykumar8934 Місяць тому +8

    PITAPURAM PRAJALU CHALA ADHRUSTAVANTHULU

  • @arunab8894
    @arunab8894 Місяць тому

    మాకు ఎప్పుడు వస్తుందో మా పవన్ సర్ ని కలిసే అదృష్టం 😊😊 i like you pawan sir❤❤💚💚💖💖 మీరు జాగ్రత్త సర్

  • @SanthoshKumar-vs3ij
    @SanthoshKumar-vs3ij Місяць тому +17

    Jai janasena

  • @akki-pw8xg
    @akki-pw8xg Місяць тому +7

    That is pavan kalyan

  • @ssrihharinaidu6215
    @ssrihharinaidu6215 Місяць тому +1

    చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ గాజు గ్లాసు గుర్తు కే ఓట్లు వేసి మంచి మనసున్న మారాజు పవన్ కల్యాణ్ ను అఖండ మెజారిటీ తో గెలిపించి తీరాలి అని ప్రజలు డిసైడ్ అయిపోయారు❤ జై జనసేన✊🏼✊🏼 పిఠాపురం ప్రజలు అదృష్టవంతులు పవన్ పుణ్యమా అని కాకినాడ జిల్లా అభిరుధ్దికి నోచుకొనుంది, జై పవన్ కల్యాణ్ 👑, జై జనసేన✊🏼

  • @srinuveluchoori9552
    @srinuveluchoori9552 Місяць тому +8

    Pavan sir meru super 🥰🥰🥰🥰🥰🥰

  • @m.v.s.nvisweswararao9674
    @m.v.s.nvisweswararao9674 Місяць тому +7

    జై జనసేన

  • @Pranay_kumar_yt
    @Pranay_kumar_yt Місяць тому +8

    Iove you anna❤❤❤❤❤

  • @krishnamurthy.b3380
    @krishnamurthy.b3380 Місяць тому +2

    Supper supper sir
    Jai Janasena 🔯🔯🔯
    జై పవన్ కల్యాణ్ !!!

  • @shivakumarrudrakshula4414
    @shivakumarrudrakshula4414 Місяць тому +7

    జై జెనసేన 🤝👍🏻👍🏻

  • @donaldtrump7665
    @donaldtrump7665 Місяць тому +5

    ఇది కదా కావాల్సింది goosebumps 🔥
    🥛👍

  • @AnirudhP-zz4sz
    @AnirudhP-zz4sz Місяць тому +7

    True leader❤

  • @gousebasha5768
    @gousebasha5768 Місяць тому +8

    100 సుర్ రాజకీయం ❤❤❤

  • @moviesfan4166
    @moviesfan4166 Місяць тому +1

    Janasena must win 23/23. Vote for janasena. Vote for development

  • @rajeshbikkina4274
    @rajeshbikkina4274 Місяць тому +8

    Jai Janasena 🇮🇳

  • @DevarajYadav-oo2sk
    @DevarajYadav-oo2sk Місяць тому +7

    Anna supet❤🎉

  • @eswarrao163
    @eswarrao163 Місяць тому +2

    Andhrapradesh ki devudu sir miru nenu oka desa sainikuduga garavapadutunnanu salute sir jai janasena

  • @dawoodsana144
    @dawoodsana144 Місяць тому +8

    Jai jana sena glass

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 Місяць тому +4

    Real Hero and Real politician🙏

  • @Varaprasad-ny8cc
    @Varaprasad-ny8cc Місяць тому +8

    Oka chance ichi chudandi pithapuram prajalara,meeru happy ga untaru

  • @sekhar7430
    @sekhar7430 Місяць тому +4

    Pawan you are real people's leader

  • @rajeswararaolakkoju2829
    @rajeswararaolakkoju2829 Місяць тому +6

    జై జనసేన జై జై జనసేన

  • @Janasenaparty.Supporters
    @Janasenaparty.Supporters Місяць тому +3

    Congratulations Pitapuram 👍👍👍💪💪💪

  • @AchammaAchamma-lf4zg
    @AchammaAchamma-lf4zg 27 днів тому

    Super you are a real king all members Pls vote for pawankalyan for our future happiness

  • @VARAHIAMMA7975
    @VARAHIAMMA7975 Місяць тому +2

    జై పవన్ కళ్యాణ్ అన్న జై జనసేన జై పిఠాపురం జై వారాహి అమ్మ వారు 🙏🙏🙏🙏✊✊✊✊✊💯💯💯👍👍👍🤝🤝🤝💐💐💐💐🥰🥰🥰

  • @gantasgsboriginals
    @gantasgsboriginals Місяць тому +1

    This is what we are expecting Pawan Kalyan sir . This time no one stop your victory 🎊 great leader 🫡

  • @bammidikrishnaveni650
    @bammidikrishnaveni650 Місяць тому +1

    Sir మీరు కదా నిజమైన cm

  • @Charanakulla
    @Charanakulla Місяць тому +4

    I so happy

  • @kotanalashyambabu2853
    @kotanalashyambabu2853 Місяць тому +3

    సూపర్

  • @nivasindian
    @nivasindian Місяць тому +1

    చాలా ఆనందంగా ఉంది అన్న, మిమ్మలని ఇలా చూస్తూ ఉంటే.....

  • @Rayalaa205
    @Rayalaa205 Місяць тому +2

    Jai shree Pawan Kalyan garu ❤ vote for janasenaku ❤

  • @Dhanvith9638
    @Dhanvith9638 Місяць тому

    Pittapuram people don't miss such a pure hearted person pspk jai janasena 🔥🔥🔥🔥

  • @vsnk1757
    @vsnk1757 Місяць тому +6

    Vote for glass

  • @kpnaidu9999
    @kpnaidu9999 Місяць тому +4

    మీ అద్రుష్టం

  • @user-tx5bm6fz1n
    @user-tx5bm6fz1n Місяць тому +3

    Super anna

  • @NanajiJillella
    @NanajiJillella Місяць тому

    రాష్ట్రానికి మంచి చేసే తపన చంద్రబాబు నాయుడు గారిలా పవన్ కళ్యాణ్ గారికి ఉందిjai tdp jai janasena

  • @karthikbabu2946
    @karthikbabu2946 Місяць тому

    JAI JANACENA JAI JANASAINIKA JAI POWER STAR PAWAN KALYAN 👌 ✨️ 🙏

  • @vamshichandpspk2433
    @vamshichandpspk2433 Місяць тому +1

    Pawan annaya

  • @sujathamarabathula2746
    @sujathamarabathula2746 Місяць тому +1

    అదృష్టవంతులు తల్లి మీ ఊర్లో

  • @user-tx5bm6fz1n
    @user-tx5bm6fz1n Місяць тому +3

    Super boss

  • @-Bhanuchander
    @-Bhanuchander Місяць тому +3

    Okokka village one hour spend chesina . majority daddarillupoddi ❤❤

  • @harshat4123
    @harshat4123 Місяць тому +3

    Jai janasana

  • @prepress3742
    @prepress3742 Місяць тому +2

    Adrustavanthulu pitapuram prajalu

  • @VaraLakshmi-qj2eg
    @VaraLakshmi-qj2eg Місяць тому +2

    Superb pawan kalyan ji..face lo manchi kala vachesindi..Rastranni elese kala...really superb..meekinka tirugu ledu..God bless u

  • @vvv5036
    @vvv5036 Місяць тому +4

    Uday srinivas Anna... Meeru migilina kakinada niyojakavargamllo kudaa Kutami contestants, cadre tho kalisi prachaaram lo paalgonandi.
    Janasena teesukunna 2 MP'S gelavaalani korukuntunnanu.
    Hello AP... Bye Bye YCP
    Jai Janasena... Jai Hind.

  • @pularibrothers5277
    @pularibrothers5277 Місяць тому +1

    Jai janaseena

  • @srinubaddela9162
    @srinubaddela9162 Місяць тому +1

    Jai janasena ❤

  • @user-zk2nv3bb1l
    @user-zk2nv3bb1l Місяць тому +3

    Salute pavan anna

  • @user-yd3jp4sf4o
    @user-yd3jp4sf4o Місяць тому +1

    0:35 janasena 💯💐✊

  • @AshwiniGorrala-rv5yc
    @AshwiniGorrala-rv5yc Місяць тому +1

    T All Apple best

  • @nagm8333
    @nagm8333 Місяць тому +2

    Jagratha annaya 🙌💗

  • @Adityatvtemplehistroys
    @Adityatvtemplehistroys Місяць тому +1

    Annaya😍😍😍😍😍

  • @coconutmego2577
    @coconutmego2577 Місяць тому

    Janasana 💯💯💯💯next ♥️cm💯💯

  • @sainaiduundapalli8008
    @sainaiduundapalli8008 Місяць тому +1

    Jai janasena always with you annayya ❤

  • @dhanalakshmimandapati2625
    @dhanalakshmimandapati2625 Місяць тому

    ❤ love u పవన్ sir

  • @munikumar2093
    @munikumar2093 Місяць тому +2

    Pitapuram prajalu adrustavantulu🎉 jai janasena