'మా పిల్లల ముచ్చట్లు' పుస్తక ఆవిష్కరణ సభ గొప్పగా జరిగింది. కార్యక్రమం మొత్తం కుతూహలంగా ఇష్టంగా చూసిన. ఉమగారు ఉపాధ్యాయురాలుగా మాత్రమే పనిచేయడమేకాదు తల్లిమనసుతో పిల్లల మనసులను చదివిన విద్యార్థినిగా అనిపించింది రమాదేవి గారి నోట పుస్తక సమీక్ష విన్నతరువాత.
'మా పిల్లల ముచ్చట్లు' పుస్తక ఆవిష్కరణ సభ గొప్పగా జరిగింది.
కార్యక్రమం మొత్తం కుతూహలంగా ఇష్టంగా చూసిన.
ఉమగారు ఉపాధ్యాయురాలుగా మాత్రమే పనిచేయడమేకాదు తల్లిమనసుతో పిల్లల మనసులను చదివిన విద్యార్థినిగా అనిపించింది రమాదేవి గారి నోట పుస్తక సమీక్ష విన్నతరువాత.
Hey