ఈ కథ ఎవరు వ్రాసారో కానీ చాలా నీతి ఉంది ఇది మీరే కల్పించి చెప్పారో నాకు తెలియదు కానీ ఇంత మంచి నీతి ప్రతి జీవి పట్ల దయ భూతదయ కలిగించే విధంగా ఉంది మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను సమాజానికి మంచి సందేశాన్ని పంచుతూన్నందుకు
Mee kadhalu cheputunte chaalaa bagunnai aacharya! Mana society baguchendalante mee notidwara kadha cheppu vidhanam super adbutam continue cheyyandi saaruu
ఇంటికి వాస్తు కాదు మార్చుకోవలసింది ఆ ఇంటి యజమానులు మనసు మార్చుకోవాలి అని గొప్పగా తెలియ చేశారు సర్ ధన్యవాదాలు సర్.
Super. Sir
@@janaanil1579 oo
ఈ కథ ఎవరు వ్రాసారో కానీ చాలా నీతి ఉంది ఇది మీరే కల్పించి చెప్పారో నాకు తెలియదు కానీ ఇంత మంచి నీతి ప్రతి జీవి పట్ల దయ భూతదయ కలిగించే విధంగా ఉంది మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను సమాజానికి మంచి సందేశాన్ని పంచుతూన్నందుకు
((యద్భావం తద్భవతి)) ఇది నిజమైన టువంటి విషయం. మీరు ఒక మంచి కథ చెప్పి అందులో ఉన్నటువంటి సారాంశాన్ని చాలా మంచిగా చెప్పారు👏👏👏🙏🙏🙏
మీ మాటలు విన్నందువల్ల నా మనస్సు తృప్తి గా ఉంది ,ఇలాంటి మంచిమాటలు ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతాయి ,మీకు ధన్యవాదాలు
గురుజి నమస్కారమండి! చాలా మంచి విషయం చెప్పారు.మీరు ఇలాంటి విషయాలు చెప్పడంతో కొంత వరకూ మూఢనమ్మకాలను తగ్గించినవారౌతారు.కధ చాలా బాగుంది.వివరణ ఇంకా బాగుంది
కధ లో చాలా నీతి ఉంది సార్ , థ్యాంQ !
మీలాంటి వ్యక్తులు ఈ జగతికి చాలా అవుసరం. మీకు మనస్ఫూర్తిగా నమస్కారం.
హృదయ వాస్తు అద్భుతంగా వివరించారు .....👃👃
TQ. సా ర్ సాల మంచి కథ చెప్పారు సార్ మాఇంటి లోని లోపాలు గురించి బాధపడుతున్నాను నా దేవుడే మీచేత ఈ కథ చెప్పించేడు సార్ ,,,🙏🙏🙏🙏🙏🙏
మీకు మేలు కలగాలని భగవంతున్నీ ప్రార్ధిస్తున్నాను
Mee kadhalu cheputunte chaalaa bagunnai aacharya! Mana society baguchendalante mee notidwara kadha cheppu vidhanam super adbutam continue cheyyandi saaruu
Excellent narration and useful presentation. Namasthe.
Jyothishyuni. Kadha chakkaga. Teeach chesaru. Eeswaruni Daya undali. Hari Om.
💯 కరెక్ట్ గా చెప్పారు
Excellent. Correct sir
చాలా బాగుంది.
Excellent Sir , we need more of these kind of illustrations 🙏🙏🙏
great inspiration story
🙏🙏🙏. బాగా చెప్పారు.
Thanks guruvugaru
Chala bbagindhi sir
chala bagundi 🙏🙏🙏
చాలా చాలా గొప్ప చెప్పారు సర్ మీకు చాలా చాలా దన్యవాదములు 🙏🙏
చాలా బాగా చెప్పారు sir,correct
Ò🙏🙏🙏🙏
Mee lanti vyaktulu bahukalam suhamga nvundali
ఓం నమః శివాయ
Very good analysed astrology.god bless you good story.
మంచిగా చెప్పారు సార్
Thanks sir good story
Meeku dhany wadanalu.manchi kadhanu visideekarincharu.
Chala baga explain chesaru sir. Thank u very much.
Very ineresting sir
@@Venky-bw4ov thanks sir
Superbly Explained
Namskaram guruvu garu
Chala chakkaga chepper deergayusbhava
యద్భావం తద్భవతి వాస్తు పురుషాయ నమః 🙏🙏🙏. హరి ఓం. 🙏🙏🙏🙏🙏🙏
నిజం చెప్పారు సార్
👌super ga cheparu sir
Super sur good moral
Super sir good message for good society.
Very inspiring video Sir we are expecting more video from you
Excellent sir
Very nice story. Excellent 👌
Sir chala inspiration vedios 🙏🙏🙏🙏👍
సూపర్ సార్
After so long years I got the very nice explanation. Thanks
Thanku sir good information
Enta baga chepparandi tq u sir
Super Sir
No words 🙏
It's true 100% sir
👍👍👍👍👍
You are aosum sir. Namaste.
Excellent 👌👌
చాలా బాగుంది సార్ 🙏
Hari om. Hatts off to you and your Vastu story 🙏.
Super Sir thank you so much 🙏🙏🙏🙏🙏🙏
Thankyou
Exelent
Thankyou your valuable opinion
చాలబాగా చెప్పేరు
I love you sir
SIR,
ME PADHALAKU NAMASKARAM..
Adbhutam atyadbhutham
🙏🙏🙏🙏🙏🙏 Sir Ji no words 🙏🙏🙏🙏
Jaisriram jaihanuman 🙏🙏🙏🙏🙏
Good Manarijam
కానీ వాస్తు కథ కాదు బ్రదర్... వాస్తు లేకపోతె నష్టం వాటిల్లుతుంది.
Mari meri cheppandi bro vastu gurinchi
Meru cheppindi challa,challa, baagundi
Yes it is true
Excellent
బాగుంది సార్
Great sir
Super sir
Correct swamy ...oka intlo meme rent ku vundevalam....evvaru 6 months kuda vundevaru kadu ...memu 13 yrs laa vunnam...ippudu oka apartment koni shift ayyam
సార్ మీకు కోటి నమస్కారములు
Bagacheparu sir
👌🙏🙏🙏👌
Chala baga chepparu🙏
Sir meeku manaspoortigaa namaskaristunnanu Inka teliya cheppandi
👌👌👏👏🙏🙏🙏
👌👏👏👏
Sir correct sir
👍
Super video iamlikadvidio 🙏🏿🙏🏿🙏🏿
🙏🙏🙏👌
Hari om
🌷🌷🌷love all serve all 🌷🌷🌷
My aim is Vasthu and gunam both bagundali sasthrigaru
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
Do good speak good think good
👍🙏👌
Tq sir
Add song is super
Those who has heart purity they see God.bible says.
100 correct sir
🕉️🙏🙏🙏
👣🙏🙏🙏🙏🙏
🌹🙏🏽🙏🏽🌹
Karect sir
Namaste
సామీ మీరు వాస్తు చెబుతున్నార, లేక పిల్లలకు పొడుపు కథలు చెబుతున్నార, లేక నీతి వాక్యాలు చెబుతున్నార
Miru cepina laxanalu కాలిగిన వ్యక్తిని మేము సూచము
Sir
Super tq sir
కథ వినడానికి బావుంది, కానీ శాస్త్రాన్ని దయచేసి కాదనొద్దు. Science is science.
దానికి partiality లేదు.