మిరప తోట పెరిగింది.. కాత లేదు.. నష్టపోయాను | Chilli Farming

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2024
  • మూడెకరాల భూమిలో మిరప తోట వేసినా.. పంట దిగుబడి రాక నష్టపోయిన రైతు అనుభవం ఈ వీడియోలో వివరించారు. సగం భూమిలో ఓ మోస్తరు పంట.. మరో సగం భూమిలో పూర్తిగా నష్టపోయిన చేనును చూపిస్తూ.. అందుకు విత్తనం ఫెయిల్ అవ్వడమే కారణమని ఈ రైతు చల్లా శ్రీనివాస రావు గారు చెప్తున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    whatsapp.com/channel/0029Va4l...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : మిరప తోట పెరిగింది.. కాత లేదు.. నష్టపోయాను | Chilli Farming
    #RythuBadi #రైతుబడి #ChilliFarming
  • Розваги

КОМЕНТАРІ • 63

  • @saleemraviral2796
    @saleemraviral2796 4 місяці тому +29

    అన్న మీరు మొన్న చేసిన ఇంటర్వ్యూలో వీడియోస్ లలో అందరూ సక్సెస్ స్టోరీస్ మాత్రమే చెప్తున్నారు వ్యవసాయంలో ఫెయిల్ అయిన వాళ్ళు చెప్పుకోవడానికి ముందుకు రావడంలేదని అన్నారు కదా. శ్రీనివాస రావు గారు ఆ ధైర్యం చేశారు అనుకోవచ్చా

    • @RythuBadi
      @RythuBadi  4 місяці тому +16

      మీ పరిశీలనకు ధన్యవాదాలు.
      మన చానెల్లో.. ఇప్పటికి కనీసం 30 మందికి పైగా నష్టపోయిన రైతుల అనుభవాలు చూపించాము. అలాంటివి చాలా మందికి కనిపించవు. అవి కళ్లను ఆకర్షించలేవు. ఇక్కడ కూడా రైతు శ్రీనివాసరావు గారు ఫెయిల్ అవలేదు. సీడ్ ఫెయిలైంది. ఆ విషయం చెప్తే తనతోపాటు ఇలా నష్టపోయిన రైతులకు కూడా ఏదైనా న్యాయం జరుగుతుందని తాను పిలిచి వివరించారు. వారిని అభినందించాలి. వ్యవసాయంలోనే కాదు.. ఏ రంగంలోనైనా ఓడిపోయిన వాళ్లు బహిరంగంగా తమ అనుభవాన్ని పంచుకోలేరు. మళ్లీ ఎప్పుడైనా ఏదైనా పనిలో గెలిస్తే.. గతంలో ఓడిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తారు. అత్యంత సహజమైన సగటు మనిషి ప్రవర్తనా తీరు ఇది.

    • @saleemraviral2796
      @saleemraviral2796 4 місяці тому +4

      @@RythuBadi thank you Anna

    • @darwajaharish7145
      @darwajaharish7145 4 місяці тому +1

      ​@@RythuBadiMee vivarana kuda Mee videos lane chala spastanga undhi...👏

    • @konaneerudiswamy9715
      @konaneerudiswamy9715 4 місяці тому

      ​@saleemravi , 📻😂📻ral2796

    • @kv7165
      @kv7165 4 місяці тому

      Hatsoff bro for you interests in comments also

  • @venkateshedla7066
    @venkateshedla7066 4 місяці тому +1

    అన్న మిర్చి పంట వేసిన వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది అన్న.😢

  • @veeranathreddynarala5339
    @veeranathreddynarala5339 4 місяці тому +2

    Anna ,meru kadapaa , proddatur cover cheyandi anna , Bengal gram crop unde

  • @prakashgollapudi7690
    @prakashgollapudi7690 4 місяці тому +3

    V Pulla reddy
    Makapalli
    5 acer chilly crop
    1st cutting 450kg
    Nearly 800kg on field

  • @MallelaPullarao-qd2pp
    @MallelaPullarao-qd2pp 4 місяці тому

    Reddy garu.❤❤❤❤

  • @suthrapuanil6466
    @suthrapuanil6466 4 місяці тому

    Integrated framing videos cheyandi anna

  • @mamamemesra
    @mamamemesra 4 місяці тому +3

    Excellent video anna

  • @kpraveenreddy3607
    @kpraveenreddy3607 4 місяці тому

    Anna garu uppala prasad rao krishna dist ghantasala varitho videos cheyande bro

  • @rampanduponaganti8456
    @rampanduponaganti8456 4 місяці тому +2

    మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. మండలం పినపాక.. మా దగ్గర మిర్చి రైతు లు దారుణం గా నష్ట పోయారు అన్న.... పోయిన సంవత్సరం ఒక ఎకరానికి 35 to 40 క్వింటాలు దిగుబడి వచ్చింది... ఈ సంవ్సరo లో zero 0 to 15 క్వింటాల్ టాప్.. ఇక మార్కెట్ రేట్ గురించి తెలుసు కదా... కాయ క్వాలిటీ విషయంలో చిన్నవి.. మేము గట్టిగా దోరికినాము అప్పులకు... singireddypalli venkataraopeta
    Bayyaram bupathiraopeta చింతల బయ్యారం village's

  • @gittalaajay1932
    @gittalaajay1932 4 місяці тому +1

    First view first comment telugu

    • @RythuBadi
      @RythuBadi  4 місяці тому +2

      Thank you so much 🙂

  • @Sathishagriculturefromnirmal
    @Sathishagriculturefromnirmal 4 місяці тому +1

    మీ ఛానెల్ లో మొదటి వీడియో అనుకుంట సక్సస్ అవ్వని రైతు తో
    అన్ని వీడియో లు సక్సస్ రైతులతో కాకుండా ఇలాంటి రైతులతో కూడా వీడియో లు చేయండి వ్యవసాయం లో లాభానష్టాలు ఇతరులకు తెలిసే అవకాశం ఉంది 🙏🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  4 місяці тому +1

      మీ అభిమానానికి ధన్యవాదాలు.
      మీరు అనుకున్నది తప్పు.
      ఇప్పటికే చాలా చేశాం. అవి కూడా చూసి.. ఇదే మొదటిది అనుకోకుండా కామెంట్ రాస్తే ఇంకా సంతోషించే వాళ్లం.

    • @Sathishagriculturefromnirmal
      @Sathishagriculturefromnirmal 4 місяці тому

      @@RythuBadi మీకు ఉన్న ఓపిక, సహనంతో నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను 🙏🙏🙏

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 4 місяці тому +1

    Good information sir ❤

  • @lakavathshanker8960
    @lakavathshanker8960 4 місяці тому +2

    ❤🎉🎉❤

  • @lokeshreddy6811
    @lokeshreddy6811 4 місяці тому

    Armoor last year vesam 30 quintal aindi rate kuda local lo 15 to 16.5 varaku sale chesam kani e year matram local lo 13 ki ammam e varient anede e year chala thakkuva undi so ala kuda nastam vastundi

  • @user-xm6sk1yy4x
    @user-xm6sk1yy4x 4 місяці тому +1

    Hai
    Anna
    Namaste

    • @RythuBadi
      @RythuBadi  4 місяці тому

      Hello brother.. Namasthe

  • @vemulaguravaiah5823
    @vemulaguravaiah5823 4 місяці тому

    Anna nenu e seed US SW450 vesanu but no use anna ... Challa cost ayyindhi.. but lose vachindhi anna... Em cheyali anna.. madhi gurazala, palanadu district..

  • @mallikarjunarao2634
    @mallikarjunarao2634 4 місяці тому

    Bro us 450 best seed nenu kuda vesanu 30kventallu avutai

  • @annamramesh9191
    @annamramesh9191 4 місяці тому +1

    Kukudukai market Telangana lo ekkadavundhi oka vedio cheyyandi

    • @RythuBadi
      @RythuBadi  4 місяці тому

      మాకు తెలిసి ఎక్కడా లేదు. మీకు తెలిసి ఎక్కడైనా ఉంటే చెప్పండి. వీడియో చేద్దాం.

  • @tamatamt
    @tamatamt 4 місяці тому

    be careful. they might sue r torcher you
    Video helps formers

  • @kasaganiravi3096
    @kasaganiravi3096 4 місяці тому +1

    నమస్తే మీరు ఆయిల్స్ తో మిర్చి పండిస్తూ వున్నారు ఆ వీడియో తీయండి

  • @basivireddymekapothu5012
    @basivireddymekapothu5012 4 місяці тому

    Bro Pig farming gurinchi cheyava and Market ala cheyalo kuda adagava Please bro

  • @upendarponugoti9342
    @upendarponugoti9342 4 місяці тому

    Fail ayina seed ye company seed anna

  • @gollapallijohn2381
    @gollapallijohn2381 4 місяці тому +1

    Bother good leafy seed ekkada dhorukuthay cheppandi

  • @bhaskar7895
    @bhaskar7895 4 місяці тому

    Nursery nuchi epudu mirchi naru tesukoni ravadu valu bulk ga petttam lo cheattu nuchi tesina seed ni peadutunaru ethana suddi cheyakunda avi sarega crop evatam ledu last year maku ela ge jaregdi 😢
    Prathi raithu company nuchi teachukuna packet with bar code vunna seed ni pettukunte best result vastadi seed fail aytea
    at least mana dagara bills and proofs vuntey

  • @rockthecrazyworld
    @rockthecrazyworld 4 місяці тому +1

    Anna pogaku (tobacco) ma side acra ki 20 kwintallu dhigubadi thistham ma side rate 16000 madi warangal and jangoan dist madya village ma jivanadara panta pogaku bro kani ekkada chala mosalu jargthanayi miru ma daggara oka video cheyagalaru ani koruthanam anna pogaku gurinchi samachaaram mottham isthamm mirostha ante

    • @RythuBadi
      @RythuBadi  4 місяці тому

      Ok. Vasthamu

    • @rockthecrazyworld
      @rockthecrazyworld 4 місяці тому

      @@RythuBadi qf miru vastha ante memu yeppudaina andubaatulo untam ma vivaralu miru adgina ventane ekkada ivvalo akkada msg chesi pampistham

    • @polam7194
      @polam7194 4 місяці тому

      ​@@rockthecrazyworldgive me your number brother

  • @saleemraviral2796
    @saleemraviral2796 4 місяці тому +1

    Anna nenu ninnu inspiration ga thisukoni okka channel star chesina

  • @vgouthamkumar
    @vgouthamkumar 4 місяці тому +1

    Meru telugu former Gopi gari to 1interview chayndi details nanu ista

    • @RythuBadi
      @RythuBadi  4 місяці тому

      Hi Goutham garu

    • @Vk__king
      @Vk__king 4 місяці тому

      Agriculture borewell rates gurinchi video cheyandi anna

  • @sureshkolli640
    @sureshkolli640 4 місяці тому

    Fail Aiyana seed chepparu success aiyan seed rakam anti cheppagalaru

  • @sampathgoudnacaluka8675
    @sampathgoudnacaluka8675 4 місяці тому

    2023 year mirchi allcompanys failed

  • @VenkateswarluBarapati
    @VenkateswarluBarapati 4 місяці тому +5

    US 450 fail seed

    • @RythuBadi
      @RythuBadi  4 місяці тому

      Not all times fail seed.
      This time some batches seem to have failed.
      Let's hope the company will give an explanation soon.

    • @nalajalaprasanna6189
      @nalajalaprasanna6189 4 місяці тому

      ​Ledhu Anna nuvvu okasari jaggayapeta are ki ra akkada around 3 villages lo 1000 acres us 450 seed vesaru but kapu ladhu a seed failure seed

    • @RaviKumar-oo7gi
      @RaviKumar-oo7gi 4 місяці тому

      450 seed works company. Seed fail.

    • @chinnamadithyaram8523
      @chinnamadithyaram8523 4 місяці тому

      Bro us 450 మంచి దిగుబడి వచ్చింది

    • @chinnamadithyaram8523
      @chinnamadithyaram8523 4 місяці тому

      మొక్క 120 రోజులు తరువాత బాగా కాసింది ఆ తరువాత ఒక నెలలో బాగా కాసింది