వీళ్లకష్టంలో.. మనకష్టమెంత || మూసీలో మురికి ముత్యాలు |అవే వారికి జీవన ఉపాధి | బతుకుబాటలో కష్టాలెన్నో

Поділитися
Вставка
  • Опубліковано 21 чер 2024
  • మూసీలో మురికి ముత్యాలు |అవే వారికి జీవన ఉపాధి | Ashoka Academy
    Ph Pay Gpay : 9666979221 Shiva Anna
    #musiriver #hyderabad #musi #ashokatv

КОМЕНТАРІ • 28

  • @Aadhiyogi285
    @Aadhiyogi285 8 днів тому +36

    అశోక్ నగర్, చిక్కడపల్లి నిరుద్యోగుల రేప్ CSB ( balalatha madam) అకాడమీ కీ కోదండరామ్ sir వస్తున్నాడు Sunday evng so అందరూ రండి మనా డిమాండ్స్ cheouthadam జై తెలంగాణా ✊

  • @user-kz1ni9oc1p
    @user-kz1ni9oc1p 8 днів тому +12

    మూసిలో ఉన్న చెత్తను ఏరుతున్న ఈ శివన్న లా నిరుద్యోగులమైన మనం రాష్ట్రంలోని రాజకీయ చెత్తను ఏరిపడేద్దాం.... కదలిరండి తెలంగాణ నిరుద్యోగులారా కదం తొక్కి, గళం విప్పి కదలిరండి కదలిరండి......గారడీలు చేసేటి, మాయ మాటలెన్నో చెప్పేటి మాయల మాంత్రికులను, మాయదారి మంత్రులను మట్టుబెట్టడానికి మన సత్తా చూపుదాం .... అనాకాని వెధవలకు అధికారం అప్పచెప్పి బతుకుకై, భవితకై అరిగోసల పాలవ్వుట ఎన్నాళ్ళు, ఎన్నేళ్లు.....కదలిరండి తెలంగాణ నిరుద్యోగులారా.... చేతకాని, చేవ లేని చచ్చు ప్రభుత్వాలకు చరమగీతం పాడుదాం మన చరితను మార్చుదాం, మన భవితను మనమే తీర్చిదిద్దుదాం 🙏

  • @Manandari705
    @Manandari705 8 днів тому +11

    నమస్తే అశోక్ సార్
    ఇలాంటి స్టోరీస్ అప్పుడప్పుడు రావాలి సార్
    సూపర్.

  • @ganapavarapusai1533
    @ganapavarapusai1533 8 днів тому +29

    ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకునే విద్యార్థులు కి.... గొప్ప ప్రేరణ... అలాగైనా బ్రతకొచ్చు 😟

    • @AryaAru9
      @AryaAru9 8 днів тому +1

      Govt ni లేపేయాలి bro
      ఆత్మహత్య కాదు

    • @vijaykmar786
      @vijaykmar786 7 днів тому +1

      Good Sai keep it up🎉 How is Anjali?

  • @saddalaprashanth5953
    @saddalaprashanth5953 8 днів тому +6

    Stress ekuva kavadam,,, sandhigdhamuku gurikavdam,,,,
    Tension padutham,,,, inka syllabus avvaledhuu,,, revision inka avvaledhuu aney badha tho dheniki dhari thisthundho teliyadhu anthey inka......

  • @jgp5518
    @jgp5518 8 днів тому +12

    BJP TGPSC muttadi chesindi....manam kuda cheyyali.. lekunte Congress party Manatho adukuntadi..gr 2 gr3 postlu penchi Nov exam pettali jobs calender evvali ventaney lekunte Congress katham

  • @subhashb1443
    @subhashb1443 8 днів тому +5

    Idi chala darunam post lu penchali andariki nayam jarugutadi

  • @shivapanugothu7167
    @shivapanugothu7167 8 днів тому +3

    Great story

  • @kumarrangam7651
    @kumarrangam7651 8 днів тому +3

    Sir miru cheppinattu kastam chinnadhe sir kaani Udyogam raaledhani nirasha nispruha valla chala vedhanaku goori aavuthunnam depression ki goori aavuthunnam
    Musi river ni prakshalanaa chese Aa sodharulaaku naa namaskaralu🙏🙏🙏

  • @suresh.b3962
    @suresh.b3962 8 днів тому +1

    Superrr sir ellanti news kavali

  • @AnithaManti-mf9wo
    @AnithaManti-mf9wo 8 днів тому +4

    Group 2 3 Posts Increase Cheyali Kotha Valaku Time Evvali Exam November or December Loo Conduct Cheyali

  • @sagarkurapati6255
    @sagarkurapati6255 8 днів тому +2

    Valaki elanti schemes ivaru , taxpayers, landlords ki government rytubandu , Runa mafi,lakhs of money istundi.

  • @kingreigns56
    @kingreigns56 7 днів тому +2

    Phone pe syed zahed ani vastundi...?can i send

  • @Lisa-an7zd4kg1h
    @Lisa-an7zd4kg1h 8 днів тому +2

    Devlopment ante Ela untadi manam thine food and water elane untadi

  • @rameshdonthisaram4959
    @rameshdonthisaram4959 8 днів тому +1

    Posts perigina hyd lo ne ekkuva untayi mari migatha districts ki nyayam ela jaruguthadi
    Some solution cheppandi

  • @ravichitti8330
    @ravichitti8330 8 днів тому

    ❤❤❤❤

  • @civilservices8347
    @civilservices8347 7 днів тому

    Papam ani vurukokunda thochinantha phonepay cheyandi bro..😢

  • @venkatkalvakolu4468
    @venkatkalvakolu4468 8 днів тому +3

    ముట్టుకొనిక కూడా వెనక ముందు ఆడుతున్నావ్ ఏంది యాంకర్ అన్న

    • @pavanchanti3842
      @pavanchanti3842 8 днів тому +1

      @venkatkalvakolu అదే నువ్వు అయితే మట్టుకుoటావా

    • @venkatkalvakolu4468
      @venkatkalvakolu4468 8 днів тому

      @@pavanchanti3842 అన్న ముట్టుకునే మనస్సు వున్న మట్టి మనుషులలో పుట్టిన కాబట్టే ప్రశ్నించే దైర్యం వుంది

    • @venkatkalvakolu4468
      @venkatkalvakolu4468 8 днів тому

      @@pavanchanti3842 మురికిని శుభ్రం చేసే రజక వృత్తిదారుల బిడ్డను అన్న

    • @pavanchanti3842
      @pavanchanti3842 8 днів тому

      @@venkatkalvakolu4468 అంతే గా bro ఎవరి పనిని వాళ్లే ఇష్టంగా చేస్తారు. పక్క వాళ్ళు చేయడానికి ఇష్టపడరు. నేను మిమ్మల్ని తక్కువ చేయలేదు.

    • @chandugadu2210
      @chandugadu2210 7 днів тому

      Bro ala antam kaani anturogalu chaala untay..chaala jagrathaga undali..muttukuntane help kaadu thaginanatha help chesthe chaalu..regularga aa work chese vallaki already immunity develop ai untadi..kotha vallaku health issues vostay