@@vamsibudgettraveller1495 ఇది నేను రాసిన కవిత కాదు అన్న... పెన్నా నది గురించి పెన్నేటి పాట అని ఒక మంచి కవిత రాశాడు విద్వాన్ విశ్వం కవి గారు అందులోని కొన్ని లైన్లు ఇది అన్నయ్య
మధ్య మధ్య లో మీకు ఎక్కుల్లు వస్తున్నాయ్ కొంచెం నీళ్లు తాగవచ్చుగా. నన్ను తప్పుగా అర్ధం చేసుకోకండి ఏదైనా చెప్పే విధానంలో ఉంటుంది. మీరు చెప్పింది అంత క్లారిటీగా లేదు. మాట విధానం
పెన్నా నది, సోమశీల ప్రాజెక్ట్ గురించి తెలియని వాళ్లకు కూడా అర్థం అయ్యేలాగా చాలా బాగా చెప్పారు వీడియో చాలా బాగుంది అన్నయ్య
Bagundi mee video vamsi garu good explanation about project
Nice
Thank you
Nice explanation vamsi garooo. Neat ga parthi point explain chesthu video ..
Nice explanation,keep it up sir
Thank you sir
చాలా బాగా చెప్పారు సార్ very nice
Nice sharing Anna clear ga chupincharu chepparu superb Anna 🎉🎉
Super vamsi gaaru, chala vishayalu telusukunnanu, pakkane vunna shivayya ni chupinchaledu. E నది chennai lo puttinda. Great sharing.
No Anusha garu Karnataka lo Nandi hills daggara puttindi
@@vamsibudgettraveller1495 ok vamsi gaaru
Good sir
Thank you sir
Super anna 😍😍
Superrr undi 😍😍
Super
Anna chala chala andham ga vundhi anna chala బాగా vivaristunaru 👍
Paddatiga pantululaga chepparu
Thank you sir
Hi Anna.... 🤗😘
Vunnava Nayana etu poyav asalu
Super 👍
Thank you sir ela vunnaru
Om.nama.sivaya
Thank you sir
కోటిగొంతుల
కిన్నెర మీటుకొనుచు
కోటిగుండెల
కంజర కొట్టుకొనుచు
వినిపింతునింక
నేటిరాయలసీమపెన్నేటిపాట
ఏదీ పెన్న! ఏదీపెన్న!
ఏదీ పినాకినీ?
ఇదే పెన్న! ఇదే పెన్న!
ఇదే పినాకినీ!
Chala baga chepparu maha sister
@@vamsibudgettraveller1495 ఇది నేను రాసిన కవిత కాదు అన్న... పెన్నా నది గురించి పెన్నేటి పాట అని ఒక మంచి కవిత రాశాడు విద్వాన్ విశ్వం కవి గారు అందులోని కొన్ని లైన్లు ఇది అన్నయ్య
Anna katamaraju swamy tirunala gurinchi explain cheyyi anna
Kanigiri daggara katam raju gari gurincha
anna porumamilla lo reddy nagar baguntundi oka video pettu anna
Ok try chestanu meedi Porumamilla na
Evaru ayina telisina varu vunte nenu vachi video cheyyadaniki easy ga vuntundi
మాది పక్కనే కలవాయ 😁😁
అవునా నేను కలువాయి చాలా సార్లు వచ్చిన కలువాయమ్మ తల్లి గుడికి
@@vamsibudgettraveller1495 ok sir.
Ma thathayya somasheela project kattaranta tanu chepthunnadu 15 years akkada vunnaranta
Avuna enno lakshala mandiki vupayogapade project nirmanam lo bagam ayina mi thathayya gariki na namaskaram cheppandi Ramu garu
Meeru ekada unnataru
Present Pamuru lo vuntunna andi
మధ్య మధ్య లో మీకు ఎక్కుల్లు వస్తున్నాయ్ కొంచెం నీళ్లు తాగవచ్చుగా.
నన్ను తప్పుగా అర్ధం చేసుకోకండి ఏదైనా చెప్పే విధానంలో ఉంటుంది.
మీరు చెప్పింది అంత క్లారిటీగా లేదు.
మాట విధానం
Ok thank you