Live : Journalist Chiluka Praveen Sensational Survey About Graduate MLC Elections | BS TALK SHOW

Поділитися
Вставка
  • Опубліковано 22 тра 2024
  • Live : Journalist Chiluka Praveen About Telangana MLC Elections | Teenmar Mallanna | BS Talk Show | Rakesh Reddy | ASHOK SIR | Bakka Judson | AADYA TV
    #chilukapraveen #bstalkshow #teenmarmallanna #rakeshreddy #mlcelection #brs #congress #telanganapolitics #telangananews #aadyatv #aadyatvlive
    -----------------------------------
    Subscribe To Aadya Tv For More Videos:
    / @aadyatvtelugu
    AADYA TV is the popular Telugu News channel Across Telangana and Andhra Pradesh. News gives 24 Hours covering political news, sports news, entertainment news, comedy Telugu and Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel Telugu, owned by Filmy Bytes. News Covered from Hyderabad, Vijayawada, Vizag, Amaravathi, Warangal, Khammam, Srikakulam, Nellore, Prakasam, Rangareddy, Kakinada Telangana Political news, Andhra Pradesh political news, Telangana political news, ap political news. Telangana cm KCR news, Andra Pradesh CM YS Jagan Mohan Reddy news Andra Pradesh Political News On Ys Jagan Mohan Reddy (YSRCP) , Chandarbabu Naidu(TDP), Nara Lokesh,YCP MLA Roja, sujana chowdary, Undavalli, Pawan Kalyan, Janasena,public talk

КОМЕНТАРІ • 27

  • @janardhanraoramagiri7462
    @janardhanraoramagiri7462 25 днів тому +3

    Jai brs

  • @MyakalaSimham-ux1wv
    @MyakalaSimham-ux1wv 19 днів тому +1

    జై భీమ్ చిలుక ప్రవీణ్ అన్నయ్య

  • @user-hk8lz2zr6w
    @user-hk8lz2zr6w 26 днів тому +2

    Anna.meeru.andaru.kalisi.press.meet.pettandi.meeru.vital.sir.

  • @packyourbagsngo7153
    @packyourbagsngo7153 27 днів тому +5

    Graduates Should choose there choice as KTR said For betterment of youth employments they should choose highly educated person with matured mindset - BITS PILANI- Rakesh Reddy

  • @user-ik9uv5rb4s
    @user-ik9uv5rb4s 27 днів тому +3

    chinthapandu gani chittu chittu odagotti chinthapandugani zombi gallaki buddi cheppali

  • @rameshgoud9522
    @rameshgoud9522 26 днів тому +1

    అన్నా నీ విశ్లేషణ బాగావుంది కానీ, ఎక్కడ టుంఘు స్లిప్ కాకు, తెల్లని ఖాగిత్తమ్ గా ఉండాలి

  • @ravidharavath1108
    @ravidharavath1108 27 днів тому

    🖐🖐💪

  • @DastagirShaik-mh1yy
    @DastagirShaik-mh1yy 18 днів тому

    Jai bheem

  • @RameshTv8899
    @RameshTv8899 27 днів тому +1

    Paid ఇంటర్వ్యూ

  • @MaheshvarmaAdministratio-sl4ge
    @MaheshvarmaAdministratio-sl4ge 24 дні тому

    Jo 46 gurnchi mi eddaru endhuku matladdam leduu

  • @ravidharavath1108
    @ravidharavath1108 27 днів тому

    Chilaka Palu tunnu Jai Mallanna

  • @ASathaiah-jy2fg
    @ASathaiah-jy2fg 27 днів тому

    Aadaramleni,theanmarmallanna,daaramthrgina,pathangi,ani,thelisi,nirashatho,smashanamku,pampistaro,theluvadu,ani,cheppadam,medhavula,vidyavanthula,saanubhoothi,korake,mearuekkuvagashramichuthu,dabbunu,vyartham,chesthunnaru

  • @Sai_chitti9989
    @Sai_chitti9989 27 днів тому

    KTR manchiga petindu emo vedi ki anduke Motam Mallana ni tesi padestundu

  • @GangaRam-ft3od
    @GangaRam-ft3od 27 днів тому +1

    Chiluka Praveen atanu yelukalu pattevaadila vunnadu atanu senior journalist

  • @murali5436
    @murali5436 27 днів тому

    nee dudhu ra praveen

  • @ravidharavath1108
    @ravidharavath1108 27 днів тому +1

    Jay Congress

  • @ravichinna567
    @ravichinna567 27 днів тому +2

    Nivu chepputhe yvaru vintaru ra awale

  • @user-rs5gm5hb5s
    @user-rs5gm5hb5s 27 днів тому

    Vadu manukodu vadusastetappa Telangana bagupadadu

  • @MaheshvarmaAdministratio-sl4ge
    @MaheshvarmaAdministratio-sl4ge 24 дні тому

    Jai congress ❤❤❤

  • @DastagirShaik-mh1yy
    @DastagirShaik-mh1yy 18 днів тому

    Jai congress...

  • @anilchinu13
    @anilchinu13 27 днів тому +4

    వీడు కూడా సీనియర్ జర్నలిస్టు నా. తూ తీన్మార్ మల్లన్న పక్క విజయం

  • @nmessi3489
    @nmessi3489 26 днів тому

    *నిప్పు లాంటి నిజం*......,*తెర వెనుక కాంగ్రెస్ డైరెక్షన్లో తెర ముందు అశోక్ సర్ యాక్టింగ్* ఒక 2 నిమిషాలు ఓపికతో చదవండి🙏
    తెలంగాణ చరిత్ర అధ్యాపకులు గా కొద్దిపాటి విద్యార్థులకు పరిచయం అయిన అశోక్ సర్ ఒక సారిగా ఈ పాపులారిటీ ఎక్కడ నుండి ఇక్కడ రెండు ప్రధాన అంశాలు.
    ఇంక వివరాల్లోకి వెళ్తే మొదటిది మొన్న 2022 నోటిఫికేషన్ లో SI, constable ప్రిలిమ్స్ ఎక్సమ్స్ లో అన్ని వర్గాలకు 60marks కేటాయించారు పూర్తిగా ఎక్సమ్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాని పరోక్షంగా బ్లాక్ మెయిల్ చేస్తూ రిసర్వేషన్ అంశం లేవనెత్తారు ఆనాటి TRS ప్రభుత్వం కూడ ఓటు రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకోని అన్ని వర్గాల్లో ఉన్న నా లాంటి కష్టపడ్డ విద్యార్థులను అన్యాయం చేసింది దీనికి సూత్రధారి అశోక్ సర్ ఇప్పటికీ ఇది ఎదో గొప్పగా పని చేసినట్టు సిగ్గులేకుండ చెప్పుకుంటుండు.
    ఇంక 2వ అంశం గురించి చాలా కాలం నుంచి గ్రూప్స్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి చూసి ఒకపక్క వయస్సు అయిపోతున్న మరొ పక్కన ఎలాంటి ఆర్థిక సోమత లేకుండ ప్రిపరేషన్ మొదలు పెట్టి చివరికి ఎక్సమ్ dates వచ్చాక తమ కళ సాకారం చేసుకుందాం అనే సరికి తన పాపులారిటీ కొరకు ఎప్పటిలానే త్వరలో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వని వాయిదా వేసే విధంగా చేశారు, అప్పటి వరకు అసెంబ్లీ సాక్షిగా గ్రూప్స్ వాయిదా కుదరదు అని చెప్పిన సీఎం KCR గారు కూడ ఎలక్షన్స్ దగ్గరల్లో ఉండడం ద్వారా ఒప్పుకోక తప్పలేదు, కుటుంబ ఆర్థిక వ్యవస్థ సరిగా లేని వారు ఇప్పటికి ఎక్సమ్ జరుగుతుందో లేదో అనే సందేశంలో సతమతం అవుతున్నారు,
    ఈ పై రెండు విషయాల్లో ఒక సారిగా తెరపైకి వచ్చారు ఇందులో ఎవరికి లాభం జరిగింది ఎవరికి అన్యాయం జరిగిందో ఆలోచించుకోవాలి,
    విషయం తెలిసిందే ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి కష్టపడే అందరికి రావు,, కాని కష్టపడ్డ విద్యార్థి మాత్రం వ్యవస్థ లోపం కారణంగా మానసికంతో ఉద్యోగం కోల్పోకూడదు.
    ఇంక అసలు విషయంలోకి పోదాం, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి వరకు పెద్దగా ఉనికి లేని కాంగ్రెస్ పార్టీ, ఒకసారిగా అధికారంలోకి వచ్చింది అంటే అది ప్రధానంగా TRS పై వ్యతిరేక ఉన్న నిరుద్యోగుల ద్వారానే, అధికారంలోకి వచ్చి 6 నెలలుగా కావొస్తున ఇంత వరకు నిరుద్యోగులకు ఒక చిన్న భరోసా కూడ లేదు పైగా గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లకి మేము ఇచ్చినం అని, గత ప్రభుత్వం హయాంలో ఏ చిన్న సమస్య వచ్చిన ముఖ్యంగా నిరుద్యోగులకు అండగ నిలబడ్డ తీన్మార్ మల్లన్న మరియు వారి Qన్యూస్ ఇంకా ఇవ్వని జాబ్ క్యాలెండర్ ఇచ్చినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఈ విషయం ఖండించకుండ ఎందుకు మూగ పోయిందో వారికే తెలియాలి.
    రేపు జరగపోయే పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత తెలుసుకున్న ప్రభుత్వం నిరుద్యోగులో ముఖ్యంగా G.O.46, ఇతర అభ్యర్థులు ఉన్న వ్యతిరేక ఓట్లను చీల్చడానికే అశోక్ సార్ని రంగంలోకి దింపింది అందుకు కొన్ని ఉదాహరణలు,, 1.ఇంత వరకు ఎక్కడ కూడ పెద్దగా కాంగ్రెస్ ప్రభుత్వని విమర్శించలేదు, 2.ఇంత వరకు నిరుద్యోగులను కాకుండ ఏ ఒక ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారా, 4. ఇంత వరకు ప్రభుత్వాని విమర్శించకుండ కేవలం ఒక వ్యక్తిని మాత్రమే టార్గెట్ చేయడం, 5.నిరుద్యోగుల వ్యతిరేకత కాంగ్రెస్ 17ఎంపీ స్థానాలపై ప్రభావం పడకుండ ఒక mlc సీటు పై మళ్లించడం, 6.ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా మా లాంటి వారికి G.O.46 క్యాన్సల్ చేసి ట్రైనింగ్ పంపిస్తారు అనుకోని, నిరాశలో ఉన్న అభ్యర్థుల గంపగుతు ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడకుండ వారిని ఎక్కువ తన వెంట తిప్పుకోవడం.
    తెలంగాణ ఉద్యమంలో ఎంతో గొప్ప పాత్ర వహించి తెలంగాణ ప్రజానికానికి పరిచయం అవసరం లేని కోదండరాం సర్ రెండు సార్లు పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసు కోదండరాం సార్ తో పోలిస్తే అశోక్ సార్ గారిది ఎంత పెద్ద ఉద్యమం ఈ విషయంలో ఎంత వరకు గెలుపు అనేది అశోక్ సార్ కి తెలియదంటారా,
    ఇంక రాసుకుంటూ పోతే చాలా వున్నాయి మిత్రులరా, ఒకటి మాత్రం నిజం అశోక్ సర్ పోటీ అనేది ఒక అబ్బద్దం ఇది జీర్ణించుకోలేని పచ్చి నిజం,