విగ్రహం లో ఏమీ లేదు అది విజయ్ అన్న కి తెలుసు ఎందుకంటే విజయ్ అన్న జ్ఞానం గల బోధకుడు. జేమ్స్ అన్న కీ విగ్రహంలో దెయ్యాలు ఉన్నాయి ఎందుకంటే జేమ్స్ జ్ఞానం లేని బోధకుడు విజయ్ ప్రసాద్ అన్న కొంచెం జేమ్స్ అన్నకి జ్ఞానం నేర్పించండి అన్న
చూస్తున్న వారిని ఫూల్స్ చేయడం కాకపోతే వీ పీ గారు చెప్పినట్టు హిందు మత పెద్దలూ, ఇస్లాంమత పెద్దలనూ సమకూర్చి సర్వ మత సమ్మేళనం పేరుతో అనేక మందిని సమీకరణ చేస్తే ఖచ్చితంగా చట్టం పర్మీషన్ ఇవ్వదని ముందే తెలుసుగా. చిన్న పిల్లలకు కూడా తెలుసు. దయచేసి ఇప్పటికైన వాక్యం తేటగా ప్రకటించండి, అనవసర ఈగో లకు పోవద్దు. క్రీస్తు సేవలో నమ్మకంగా సాగిపోండి అదే చాలు.
ముందు చిన్న పిల్లలులాగా కాకుండా డిబేట్ విడియో చూడండి అందరినీ డిబేట్ కీ తీసుకనీ వస్తాను అన్ని విజయ్ అన్నాయ చేపలేదు మీ జేమ్స్ అన్న అన్నారు ముందూ video full గా చూసీ comment చేయండి
@@MOSHEYKumar-er9kftammudu 0:37 moshey Kumar pakkakelli adukoma, the scene is very clear, everyone know you people skipping debate, cause you have preached false.
@@SolodaxProgrammerbro pakkakelli adukomma antunnaru idi cinema dialogues kaava ikkade telisipotundi brother idena me Christianity. idanta vadilesi me vp team ikkada James team Anni vadilesi devuni vakyanni prakatinchandi enti debate lu anukunta kavlante meeku pagalu emaina unte court lo case lu pettukoni tirigi savandi artamainda. Me debate la valla evariki use cheppandi so first devunikosam work cheyandi
తప్పు ఒప్పుకోలేక... సమస్య వస్తే సాతాను మీదా.. ఏదైనా మంచి లేదా డబ్బు లాంటివి బహుమానాలు దొరికితే దేవుడు మీదా... ఏదోలా జీవించేస్తున్నారు కదా... బ్రతికేయండి..
ఇది అంత అబద్ధం... నీ గుంట నక్క తెలివి తేటలు... అనుకున్నాము... చివరిలో మాట మారుస్తారు అని. బ్రదర్ జేమ్స్ గారు కి ఇచ్చిన పర్మీషన్ నీకు ఎందుకు ఇవ్వలేదు...1500 మందికి ఇచ్చిన పర్మీషన్ మీకు ఎందుకు ఇవ్వడం లేదు vp రెడ్డి గారు
నువ్వు గత రెండు నెలలుగా ఇదే చెప్పుకుంటే వ తప్పించుకొని తిరుగుతున్నావు ప్రతిసారి నువ్వు ఇదే చెప్పుకుంటూ తిరుగుతూ నువ్వు ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా డిబేట్లో పాల్గొని ఎందుకు తెలుసా నువ్వు చేసిన తప్పు అని అందరికీ తెలుసు నీకు కూడా తెలుసు
నీ జీవిత లక్ష్యం ఏంటి???? విగ్రహారాధన చేయొచ్చు అంటారు.... వ్యభిచారం చేస్తే దేవుడు అర్థం చేసుకుంటాడు అంటారు..... వేరే దేవుళ్ళకు జై కొడితే తప్పు లేదంటారు..... విగ్రహ అర్పిత ప్రసాదం తినవచ్చు అంటారు...... నేనే నేను తప్ప ఎవరూ లేరు అని దేవుడు అంటుంటే, అన్నుల దేవుళ్ళ గుడిలో కి వెళ్లొచ్చు అంటారు....... ఏదో పనికిమాలిన సిద్ధాంతం ముందు పెట్టారు, అది కాదు అని ఎవరో మళ్లీ ప్రశ్నించారు..... మీరు నిజంగా అదే నమ్మితే దానిని విపులంగా చెప్పండి లేకుంటే ఆ సిద్ధాంతాన్ని బయట పబ్లిక్ లో చెప్పకండి..... ముప్పు ఎటువైపు నుంచి ఎలా వస్తుందో తెలియదు, దేవుడు చూస్తున్నాడు తస్మాత్ జాగ్రత్త
ఒక్క మాటండి క్రాంతి గారు మీటింగులో అన్య దేవతలకు జై కొట్టడం మంచిది అంటారా అలాంటప్పుడు దానియేలు ఒక్క జై కొట్టివుంటే అన్ని తిప్పలు వచ్చేవా..నువ్వు దేవుని దయను కాదు మనుషుల దయను సంపాదించుకుంటున్నావు అన్పిస్తుంది.
అయ్యా విజయ్ ప్రసాద్ గారు మీరు భోజనములు కొరకు మాట్లాడింది విగ్రహాలు అర్పించింది కలిపిచెప్పు తున్నావు 1 కోరింది 10:20,21 లొ అన్యులు అర్పించు బలులు దెయ్యాలు కు అని వున్నది మీరు ప్రభు బల్ల లోనింది దెయ్యాల బల్ల లోనింది తో పాలి వారు అగుట నాకు ఇష్టము లేదు అని తెలిపిన్నాడు చదువుకో
దేవుని కి మహిమ కలుగును గాక ఇది ఆగి పోవడం మంచిది ఎందుకంటే అన్యులు ముందు మనం లోకువ అవడం కన్నా ఈ డిబేట్ లో జరిగింది ఏమి ఉండదు మరి దేవుడు ఇచ్చిన సమయం ని సద్వినియోగం చేసుకొని ప్రసాద్ గారు జేమ్స్ గారు ఇద్దరు సమాధానం పడి వీలిదరు కలిసి అన్యులు ని ఏకి పారియండి దేవునికే మహిమ కలుగును గాక
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ప్రభువు నామమున మీకు వందనములు మీరు ఎప్పుడైతే 2020 లోను ఎప్పుడు పెట్టానన్నారు అప్పుడే నేను మీ మెసేజ్ కింద కామెంట్ పెట్టాను మీరు జవాబు ఇస్తారేమోనని చూశాను మీరైతే ఇవ్వలేదు మరొకసారి 15వ అధ్యాయంలో గొంతు పిసికి చంపిన దాన్ని విగ్రహమును అర్పించినవాటిని తినకూడదని అపోస్తులు పరిశుద్ధాత్ముడు కలసి చెప్పిన వాటిని విసర్జిస్తున్నారు దయచేసి ఆ తప్పుడు బోధన మానుకోండి ప్రేమతో మీ సహోదరుడు వసంత కుమార్
భయపడటం ఎందుకు అన్న వెళ్లి మి voice వినిపించండి ఎలా చూసినా మీరు తప్పించుకోవటానికి ఏదో reason వెతుకుతున్నారు అనిపిస్తుంది. మన స్టాండ్ వేరే వాళ్ళ భక్తి జీవితం మీద ప్రభావం చూపే లాగా ఉండకూడదు. So వెళ్లి డిబేట్ చేయండి. మంచి బోధ ఏదో దేవుడే నిర్ణయిస్తాడు.
విజయ ప్రసాద్ రెడ్డి అన్న డిబేట్ తప్పకుండా చేస్తాడు విజయ ప్రసాద్ రెడ్డి అన్న ఎవరికి భయపడడు. ఫస్ట్ క్రమం పాటించాలి ఐదుగురు అన్నారు చాలు. జేమ్స్ అన్న అందరిని రండి రండి గొడవకి సిద్ధం చేసుకుంటున్నాడు ప్రేమతో చెప్పించుకోవాల్సిన విషయాన్ని రెచ్చగొడుతున్నాడు జేమ్స్ అన్న. విజయ ప్రసాద్ రెడ్డి అన్న మెసేజ్లు ఆఫ్ మైండ్ మనుషులకి అసలు అర్థం కాదు.
Good decision 👍 తీతుకు 3:8 ఈ మాట నమ్మదగినది గనుక దేవునియందు విశ్వాసముంచినవారు సత్‌క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచునట్లు నీవీసంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవియునైయున్నవి గాని, తీతుకు 3:9 అవివేకతర్కములును వంశావళులును కలహములును ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములును నిష్‌ప్రయోజనమును వ్యర్థమునైయున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. తీతుకు 3:10 మత భేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండుమారులు బుద్ధిచెప్పిన తరువాత వానిని విసర్జించుము. తీతుకు 3:11 అట్టివాడు మార్గము తప్పి తనకు తానేశిక్ష విధించుకొనినవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు.
Abbaaaaa anna this is too much idhi terrorist meeting kadu intelligence valla varaku ponikiii, police vallu cancel cheyadam entiiiiii? Nuvu influence use chesi cancel chesavu ,malli valla meedha thosthunnavu
విజయ్ ప్రసాద్ గారు.. భయపడలేదు. భయపడరు. తగ్గించుకున్నారు. సింహం విజయ్ ప్రసాద్ అన్నా తెలుసుకోండి. ఒకడుగు వెనక్కి వేశారు అంటే 100అడుగులు ముందుకు వేశారని అర్ధం తెలుసుకోండి జేమ్స్ గారు.. జనాన్ని పోగేసుకుని వచ్చేది మీరు ప్రైవేట్ గా రారు జేమ్స్ గారికి భయం కాబట్టి వాక్యం తేలిదు కాబట్టి పాస్టర్స్ అందరినీ రెచ్చ కొట్టి.. తీసుకొచ్చే ప్రయత్నం చేసారు.
ఇంకెంత సాగదీస్తారు సార్. షేమ్ meeku vasthundhi అన్నా. ఎందుకంటె అక్కడ జెమ్స్ అన్నా 1st నుంచీ ఒక్కటే మాట మీద ఉన్నాడు. నేను మీ మనిషిని కాదు జెమ్స్ అన్నా మనిషిని అంతకన్నా కాదు... UA-cam lo మీ ఇద్దరి వీడియో లు చూస్తున్నా ఒక వ్యూయర్స్ ని మాత్రమే అన్నా
నేనూ అన్ని చూస్తువున్నా.. ఎందుకు ఇలాంటి డోళ్ళ తనం... అని అందరు అంటున్నారు బ్రదర్... డిబేట్ అంటే ఎందుకు విజయ్ గారికి భయం... అని అందరికి డౌట్ వస్తుంది....
ఎపుడు సమాజం మధ్యలో ఎపుడు గొడవ అడకండీ సమాజం మధ్యలో ఎపుడు దేవుని పరువూ తీయకండీ సాత్వికం తోనే ఓర్పు తోనే తట్టుకో దేవుడు చెప్పిన బైబిల్ ను పాటించూ ఈ భూలోకానికి నీవు కచ్చితంగా వీరుడు అయిపోతావు. సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. బైబిల్ ను పాటించిన నొవాహు బైబిల్ ను పాటించిన మోషే బైబిల్ ను పాటించిన అబ్రాహాము బైబిల్ ను పాటించిన దావీదు బైబిల్ ను పాటించిన యెషయా యిర్మీయా యెహెజ్కేలు దానియేలు హోషేయ యోవేలు యోనా ఇలాందరు భూలోకంలో ప్రతి క్రైస్తవుడి మనసులో ఉండిపోయారు అంటే సాత్వికం తోనే నండీ, ఇలాంటి సాత్వికం తోనే ముందుకు వెళ్ళు అదిరిపోంది ... అన్నయ్య వందనాలు
మరి ఈ డిజిటల్ చర్చిలు వచ్చాక చిన్న చిన్న మందిరంలో ఉన్న సేవకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరూ డిజిటల్ చర్చిలకే వెళ్ళిపోతున్నారు. సంఘాల పరిస్థితి ఆ విధంగా ఉంది.
జేమ్స్ అన్న సూపర్ ని దెబ్బకి vp భయపడడు ని బోధ తప్పు అని నివే వప్పుకున్నావు ని వల్ల చాలా ఫాస్టర్స్ బాధ పాడారు జేమ్స్ అన్న నువ్ సూపర్ vp గాడ్ని పోయించావు
VP anna pastors meeting ki hindu muslims enduku? Vallanu enduku ee meeting lo involve chesthunnavu? Janalaki baga artham avuthundhi nuvu meeting ni cancel cheyadanikey ee hindu , muslim plan vesavani
Praise the lord Anna. Meeru Jai kottadame chala thappu anna valu praise the lord annaru ante ok anna mana lord sajeevudu kadabbi loka rakshakudu....prathi vani mokalu ayana mundhu vanguthay so adhi veru, kani meeru ela jai kodutharu anna valu mokkutheg nuv mokkuthava gouravamga ala kuda chesthara?
అన్నయ్య మీరు ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు మీకు ఎప్పుడు దేవుడు అండగా ఉంటాడు... ఎందుకంటే మీరు ఎప్పుడు సత్యమే చెప్పారు... ఇప్పటికి కూడా సత్యమే చెప్తున్నారు... విళ్లందరు ఈ రోజు తయారు అయ్యారు.. ఇప్పుడుమిమ్మల్ని కాపీ కొట్టి సత్యం చెప్పడానికి ప్రయత్తినస్తున్నారు. అంతే కానీ విళ్లెవరు ఎప్పుడు ఎవరిని కందించలేద, ఎప్పుడు సత్యం చెప్పలేదు... కాబట్టి ఎప్పటికి మీరే మా నమ్మకం అన్నయ్య ❤❤❤❤లవ్ యు అన్నయ్య ❤
నీకు ఎంత ఏ కారమైన ఆలోచన కలిగి ఉంటావని మా అందరికీ తెలుసు నిన్ను చూస్తుంటే సిగ్గేస్తుంది
విగ్రహం లో ఏమీ లేదు అది విజయ్ అన్న కి తెలుసు ఎందుకంటే విజయ్ అన్న జ్ఞానం గల బోధకుడు. జేమ్స్ అన్న కీ విగ్రహంలో దెయ్యాలు ఉన్నాయి ఎందుకంటే జేమ్స్ జ్ఞానం లేని బోధకుడు విజయ్ ప్రసాద్ అన్న కొంచెం జేమ్స్ అన్నకి జ్ఞానం నేర్పించండి అన్న
@@gaddaraju5465 yes bro james gariki vakyam cheppadem matreme vachu dhani paramardham theledhu
దేవుని వాక్యానికి నువ్వు విరుద్ధంగా బోధిస్తున్న ఆ బోధ దెయ్యాల బోధ మేము ఫైట్ చేస్తున్నావ్
Bro. మీరు p. జేమ్స్ గారు నా ఆయన ఫోటో ఎందుకు పెట్టుకొన్నారు.
మీ ఫోటో పెట్టుకోండి మేముచుస్తం మిమల్ని .
మీ profile picture lo
నీవల్ల ఎంతమంది సేవకులు బాదపడ్డారు అన్న
Deniki
@@devilofgaming7033 nijam matladithe alage untadhi
బ్రదర్ అసత్యములో నుండి సత్యములోనికి రండి
@@jyothibabumedidi8031 meere chepali satyam gurinchi
జై కొట్టడము త ప్పు.. దేవునికి సమాధానం చెప్పాలి
మీరే 28 అని చెప్పి రెచ్చగొట్టి మళ్ళీ 11 అని అంటూనారు న్యాయం
తోక ముడిచిన VP రెడ్డి. దమ్ముంటే డిబేట్ కి రా vp రెడ్డి. క్రైస్తవ సమాజంలో నీకు సరైన మొగుడు జేమ్స్ గారే
VP Don't try to cover up your wrong information about the word of God
అన్న గారు. మీరే గా.28న. డిబేట్. అని చెప్పారు. మళ్ళీ ఎవరు 28/date fix చేసింది ఎవరో అంటున్నారు.. తప్పు. కదా. అన్న. మాట. మార్చడం.
చేతకాదు vp కి. Vp lo సరకు లేదు అని తెలిసిపోయింది
బలే చెప్పారు సోదరా 👍🙏
@@j.stalin422 ayana modati nunchi chebuthunnaru ekkuva mandhi vaddu ani James gare vinatam ledhu endhukante debite samarasyanga jaragali ante ekkuvaa mandhi unte sariga jaragadhu entha entha takkuva mandhi unte antha subject untadhi debite lo
@@SHORT_MESSAGES-777 subject undhi kabette single ga ramanadu lekaapothe subject unnavalani 10 member chudu debit chedhamanaaru antegani mandi vesukoni rammanale
చూస్తున్న వారిని ఫూల్స్ చేయడం కాకపోతే వీ పీ గారు చెప్పినట్టు హిందు మత పెద్దలూ, ఇస్లాంమత పెద్దలనూ సమకూర్చి సర్వ మత సమ్మేళనం పేరుతో అనేక మందిని సమీకరణ చేస్తే ఖచ్చితంగా చట్టం పర్మీషన్ ఇవ్వదని ముందే తెలుసుగా. చిన్న పిల్లలకు కూడా తెలుసు. దయచేసి ఇప్పటికైన వాక్యం తేటగా ప్రకటించండి, అనవసర ఈగో లకు పోవద్దు. క్రీస్తు సేవలో నమ్మకంగా సాగిపోండి అదే చాలు.
ముందు చిన్న పిల్లలులాగా కాకుండా డిబేట్ విడియో చూడండి అందరినీ డిబేట్ కీ తీసుకనీ వస్తాను అన్ని విజయ్ అన్నాయ చేపలేదు మీ జేమ్స్ అన్న అన్నారు ముందూ video full గా చూసీ comment చేయండి
@@MOSHEYKumar-er9kftammudu 0:37 moshey Kumar pakkakelli adukoma, the scene is very clear, everyone know you people skipping debate, cause you have preached false.
That's why, you have no dare to debate
@@MOSHEYKumar-er9kfswamijilaku mariyu muslim vallaku thisuku vasthanu annadhi..avaru...mundhu vinaledha anna....
@@SolodaxProgrammerbro pakkakelli adukomma antunnaru idi cinema dialogues kaava ikkade telisipotundi brother idena me Christianity. idanta vadilesi me vp team ikkada James team Anni vadilesi devuni vakyanni prakatinchandi enti debate lu anukunta kavlante meeku pagalu emaina unte court lo case lu pettukoni tirigi savandi artamainda. Me debate la valla evariki use cheppandi so first devunikosam work cheyandi
మనిషి కోటే దెబ్బ మామూలుగా ఉంటుంది అదే దేవుడు దెబ్బ కొడతే వాడు జీవితాంతం guilty గా బ్రతుకుతాడు
మీ మనసుకు తెలుసు డిబేట్ ఎందుకు జరగడం లేదు గుండ్ల మీద చెయ్యి వేసుకుని ఆలోచించు అన్న దేవుడు చూస్తున్నాడు వింటున్నాడు
దేవుడూ కాదు అపవాది ఆపేశాడు సత్యం గెలువు చూడలేక ముందూ మీరు భాగా ఆలోచించండి అన్న
@@MOSHEYKumar-er9kfsatyanni gelipinchalane asakthi unte avaru apina agaru...edho..shock thappinchukovadaniki
తప్పు ఒప్పుకోలేక... సమస్య వస్తే సాతాను మీదా.. ఏదైనా మంచి లేదా డబ్బు లాంటివి బహుమానాలు దొరికితే దేవుడు మీదా... ఏదోలా జీవించేస్తున్నారు కదా... బ్రతికేయండి..
@@MOSHEYKumar-er9kfదేవుడు సత్యాన్ని గెలిపిస్తాడు అసత్య ని మీరు గెలిపిస్తారు దేవుని మీద ఎందుకు పెడతారు అన్నయ్య మీ మనస్సాక్షిని అడగండి
@@MadhuMs-g7k ayana chesina tappu enti sodhara adhi cheppu dhani reference nenu esta kasko
భయమేస్తుంది vp రెడ్డి నీకు
VP భయపడ్డాడు
No
@@inspirationalvedios1 niku cheppara
Anna నువ్వే కదా 28 dibet అన్నావు నువ్వు పెట్టి నువ్వు వద్దు అంటున్నావు అసలు నీకు చేత కాదు
చేతకాదు పిరికి పందా విజయ్ ప్రసాద్ రెడ్డి కంటే అమ్మతేజ better
ఇది అంత అబద్ధం... నీ గుంట నక్క తెలివి తేటలు... అనుకున్నాము... చివరిలో మాట మారుస్తారు అని. బ్రదర్ జేమ్స్ గారు కి ఇచ్చిన పర్మీషన్ నీకు ఎందుకు ఇవ్వలేదు...1500 మందికి ఇచ్చిన పర్మీషన్ మీకు ఎందుకు ఇవ్వడం లేదు vp రెడ్డి గారు
నువ్వు గత రెండు నెలలుగా ఇదే చెప్పుకుంటే వ తప్పించుకొని తిరుగుతున్నావు ప్రతిసారి నువ్వు ఇదే చెప్పుకుంటూ తిరుగుతూ నువ్వు ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా డిబేట్లో పాల్గొని ఎందుకు తెలుసా నువ్వు చేసిన తప్పు అని అందరికీ తెలుసు నీకు కూడా తెలుసు
లోకం దృష్టిలో నీవు తపించుకోవచ్చు VP దేవుని దృష్టిలో తపించుకోలేవ్
@@rajug1808 avunaa sir
@@rajug1808 are meeku telisipoyindhe devudiki telusu evari etuvanti varo nv cheppanavasaram ledhu
నీ జీవిత లక్ష్యం ఏంటి????
విగ్రహారాధన చేయొచ్చు అంటారు....
వ్యభిచారం చేస్తే దేవుడు అర్థం చేసుకుంటాడు అంటారు.....
వేరే దేవుళ్ళకు జై కొడితే తప్పు లేదంటారు.....
విగ్రహ అర్పిత ప్రసాదం తినవచ్చు అంటారు......
నేనే నేను తప్ప ఎవరూ లేరు అని దేవుడు అంటుంటే, అన్నుల దేవుళ్ళ గుడిలో కి వెళ్లొచ్చు అంటారు.......
ఏదో పనికిమాలిన సిద్ధాంతం ముందు పెట్టారు, అది కాదు అని ఎవరో మళ్లీ ప్రశ్నించారు.....
మీరు నిజంగా అదే నమ్మితే దానిని విపులంగా చెప్పండి లేకుంటే ఆ సిద్ధాంతాన్ని బయట పబ్లిక్ లో చెప్పకండి.....
ముప్పు ఎటువైపు నుంచి ఎలా వస్తుందో తెలియదు, దేవుడు చూస్తున్నాడు తస్మాత్ జాగ్రత్త
@@pcsvideos1012 vigraha aradhana cheyamani ekkada ayana cheppaledhu vigraham vattidhi ani chepparu
@@LargeShort-i1b టోటల్ గా నువ్వుకూడా ఒప్పుకున్నావు అన్నమాట వట్టిది అని
@@అధినేను vigraham vattidhe
విశ్వాసులును ఆత్మీయం గా నింపడం మానేసి ద్వేషం తో నింపుతున్నారు
Bayapaddara anna
పివి గారు డేటు మీరు ఇచ్చినట్లున్నారు అంటే ఇప్పుడు తప్పించుకుంటున్నారు
ఎవరు తపించుకొనరో ముందూ video చూడండి తెలుస్తోంది
@@MOSHEYKumar-er9kfthapinchinkodanki eni scrpit iyana play chadam nethravath v.p Reddy
Vpr గారి గురించి తప్పుగా మాట్లాడేవారు నోట్ చేసుకోండి కాయలు ఉన్న చెట్టుకి దెబ్బలెక్కువన్న సంగతి అందరికీ తెలిసిందే
ఒక్క మాటండి క్రాంతి గారు మీటింగులో అన్య దేవతలకు జై కొట్టడం మంచిది అంటారా అలాంటప్పుడు దానియేలు ఒక్క జై కొట్టివుంటే అన్ని తిప్పలు వచ్చేవా..నువ్వు దేవుని దయను కాదు మనుషుల దయను సంపాదించుకుంటున్నావు అన్పిస్తుంది.
అయ్యా విజయ్ ప్రసాద్ గారు మీరు భోజనములు కొరకు మాట్లాడింది విగ్రహాలు అర్పించింది కలిపిచెప్పు తున్నావు 1 కోరింది 10:20,21 లొ అన్యులు అర్పించు బలులు దెయ్యాలు కు అని వున్నది మీరు ప్రభు బల్ల లోనింది దెయ్యాల బల్ల లోనింది తో పాలి వారు అగుట నాకు ఇష్టము లేదు అని తెలిపిన్నాడు చదువుకో
Vp bayapaddadu
Bayapadadu 😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Price the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుని కి మహిమ కలుగును గాక
ఇది ఆగి పోవడం మంచిది
ఎందుకంటే అన్యులు ముందు మనం లోకువ అవడం కన్నా ఈ డిబేట్ లో జరిగింది ఏమి ఉండదు
మరి దేవుడు ఇచ్చిన సమయం ని సద్వినియోగం చేసుకొని
ప్రసాద్ గారు జేమ్స్ గారు ఇద్దరు సమాధానం పడి
వీలిదరు కలిసి అన్యులు ని
ఏకి పారియండి
దేవునికే మహిమ కలుగును గాక
మొత్తం మీద dibet అంటే భయపడ్డారు
జేమ్స్ అన్న మీ చర్చ్ కి అయిన వస్తాను అని అంటున్నాడు లేకపోతె మిమ్మల్నీ ఆయన చర్చ్ కైన రమ్మని ఓపెన్ చెప్తున్నాడు కద అన్న
మనం దేవుని నమ్ముకున్న వాళ్ళం ఎవరికి తగ్గించునే స్వభావం లేదా మీకు ఆయనకి?????? ......
అధికాజ్ఞానం వెర్రితనాన్ని కలుగజేస్తుంది. నువ్వు సత్యం గురించి మాట్లాడకురాకురాఅయ్యా సత్యమే సిగ్గుపడుతుంది.ఇంకేదైనా బిజినెస్ చేసుకో.
వదిలేసినా ఫైనాన్స్ బిజినెస్ బెస్ట్.
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ప్రభువు నామమున మీకు వందనములు మీరు ఎప్పుడైతే 2020 లోను ఎప్పుడు పెట్టానన్నారు అప్పుడే నేను మీ మెసేజ్ కింద కామెంట్ పెట్టాను మీరు జవాబు ఇస్తారేమోనని చూశాను మీరైతే ఇవ్వలేదు మరొకసారి 15వ అధ్యాయంలో గొంతు పిసికి చంపిన దాన్ని విగ్రహమును అర్పించినవాటిని తినకూడదని అపోస్తులు పరిశుద్ధాత్ముడు కలసి చెప్పిన వాటిని విసర్జిస్తున్నారు దయచేసి ఆ తప్పుడు బోధన మానుకోండి ప్రేమతో మీ సహోదరుడు వసంత కుమార్
భయపడటం ఎందుకు అన్న వెళ్లి మి voice వినిపించండి ఎలా చూసినా మీరు తప్పించుకోవటానికి ఏదో reason వెతుకుతున్నారు అనిపిస్తుంది.
మన స్టాండ్ వేరే వాళ్ళ భక్తి జీవితం మీద ప్రభావం చూపే లాగా ఉండకూడదు.
So వెళ్లి డిబేట్ చేయండి.
మంచి బోధ ఏదో దేవుడే నిర్ణయిస్తాడు.
విజయ ప్రసాద్ రెడ్డి అన్న డిబేట్ తప్పకుండా చేస్తాడు
విజయ ప్రసాద్ రెడ్డి అన్న ఎవరికి భయపడడు.
ఫస్ట్ క్రమం పాటించాలి ఐదుగురు అన్నారు చాలు.
జేమ్స్ అన్న అందరిని రండి రండి గొడవకి సిద్ధం చేసుకుంటున్నాడు
ప్రేమతో చెప్పించుకోవాల్సిన విషయాన్ని రెచ్చగొడుతున్నాడు జేమ్స్ అన్న.
విజయ ప్రసాద్ రెడ్డి అన్న మెసేజ్లు ఆఫ్ మైండ్ మనుషులకి అసలు అర్థం కాదు.
Meeru all ready sorry cheppi thappu oppukunnatlu vallu pettina video lo chusam ledhu inka mee abadhalu apandi
Good decision 👍
తీతుకు 3:8
ఈ మాట నమ్మదగినది గనుక దేవునియందు విశ్వాసముంచినవారు సత్‌క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచునట్లు నీవీసంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవియునైయున్నవి గాని,
తీతుకు 3:9
అవివేకతర్కములును వంశావళులును కలహములును ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములును నిష్‌ప్రయోజనమును వ్యర్థమునైయున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము.
తీతుకు 3:10
మత భేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండుమారులు బుద్ధిచెప్పిన తరువాత వానిని విసర్జించుము.
తీతుకు 3:11
అట్టివాడు మార్గము తప్పి తనకు తానేశిక్ష విధించుకొనినవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు.
అన్నా మీరు వెళ్లకూడదు అన్నా డెబెట్ చేయకూడదు
మీరు ఏమి మిమిక్రి చేసిన... ప్రజలు విశ్వాసులు.. చూస్తున్నారు.... మీరు... ఎలా తప్పించుకుంటున్నారో.. తెలుస్తుంది... ఇప్పటికైనా.... మారండి
jemes anna gelichaytattunadu bhaya
Abbaaaaa anna this is too much idhi terrorist meeting kadu intelligence valla varaku ponikiii, police vallu cancel cheyadam entiiiiii? Nuvu influence use chesi cancel chesavu ,malli valla meedha thosthunnavu
Amma Teja midha egiri egiri padav ga …epud Nik m iendhi debate ratle…oh Okk thappu Nidhey kadha okkka😂😂😂😂
VP garu meeru bayapadutunnaru
Odipothav ane bayam niku undi Vp
James garu good
విజయ్ ప్రసాద్ గారు.. భయపడలేదు. భయపడరు. తగ్గించుకున్నారు. సింహం విజయ్ ప్రసాద్ అన్నా తెలుసుకోండి. ఒకడుగు వెనక్కి వేశారు అంటే 100అడుగులు ముందుకు వేశారని అర్ధం తెలుసుకోండి జేమ్స్ గారు.. జనాన్ని పోగేసుకుని వచ్చేది మీరు ప్రైవేట్ గా రారు జేమ్స్ గారికి భయం కాబట్టి వాక్యం తేలిదు కాబట్టి పాస్టర్స్ అందరినీ రెచ్చ కొట్టి.. తీసుకొచ్చే ప్రయత్నం చేసారు.
వెర్రి మాలోకం, ఆ మాట విధానం విను. ఓడిపోయాడు విజయ్ ప్రసాద్ రెడ్డి.
@@GALINKIMADHU సింహం ఎప్పుడూ గడ్డి తినదు అలాగే మా విజయ్అన్న బయపడడు❤❤❤
మిరు ఎక్కడో బయటపడినట్లు ఉంది సర్. జేమ్స్ గారు మీదే తప్పు అంటున్నారు 😢
బయ పడ్డారు
No
ఇంకెంత సాగదీస్తారు సార్. షేమ్ meeku vasthundhi అన్నా. ఎందుకంటె అక్కడ జెమ్స్ అన్నా 1st నుంచీ ఒక్కటే మాట మీద ఉన్నాడు. నేను మీ మనిషిని కాదు జెమ్స్ అన్నా మనిషిని అంతకన్నా కాదు... UA-cam lo మీ ఇద్దరి వీడియో లు చూస్తున్నా ఒక వ్యూయర్స్ ని మాత్రమే అన్నా
Vijay Prasad Reddy Garu Oka lion❤❤❤ pastor
Joke of the year
Mari ilantivi unnapudu date Ela icharu anna miru nve kada chenge chesav ipudu malli sodi chepadaniki video chesthunaru
We feel like to cry listening to your wrong coverage about the word of God, don't blame other God's servants
eyyanni chustunte fake anna feeling vastundi
అన్న 1500 ల మంది సేవకులేందుకు సబ్సెక్ట్ తెలిస్తే విజయ్ అన్నతో. జేమ్స్ గారు వస్తే చాలు కదా. 1500ల మంది పాస్టర్స్ ఆన్ట్టే లా & ఆడ ర్ ప్రాబ్లం రాదా అన్న.
నేనూ అన్ని చూస్తువున్నా.. ఎందుకు ఇలాంటి డోళ్ళ తనం... అని అందరు అంటున్నారు బ్రదర్... డిబేట్ అంటే ఎందుకు విజయ్ గారికి భయం... అని అందరికి డౌట్ వస్తుంది....
👍👍👍👍👍👍 ok annayya
మీరే కదండీ లేదు అన్నారు
ఎపుడు సమాజం మధ్యలో ఎపుడు గొడవ అడకండీ
సమాజం మధ్యలో ఎపుడు దేవుని పరువూ తీయకండీ
సాత్వికం తోనే ఓర్పు తోనే తట్టుకో
దేవుడు చెప్పిన బైబిల్ ను పాటించూ
ఈ భూలోకానికి నీవు కచ్చితంగా వీరుడు అయిపోతావు.
సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.
బైబిల్ ను పాటించిన నొవాహు
బైబిల్ ను పాటించిన మోషే
బైబిల్ ను పాటించిన అబ్రాహాము
బైబిల్ ను పాటించిన దావీదు
బైబిల్ ను పాటించిన యెషయా యిర్మీయా యెహెజ్కేలు దానియేలు హోషేయ యోవేలు యోనా ఇలాందరు భూలోకంలో ప్రతి క్రైస్తవుడి మనసులో ఉండిపోయారు అంటే సాత్వికం తోనే నండీ, ఇలాంటి సాత్వికం తోనే ముందుకు వెళ్ళు అదిరిపోంది ... అన్నయ్య వందనాలు
మరి ఈ డిజిటల్ చర్చిలు వచ్చాక చిన్న చిన్న మందిరంలో ఉన్న సేవకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరూ డిజిటల్ చర్చిలకే వెళ్ళిపోతున్నారు. సంఘాల పరిస్థితి ఆ విధంగా ఉంది.
విగ్రహము లో దెయ్యం ఉంది. నీ బోధవల్ల చిన్న సంఘంలో విశ్వాసులు దూరం అవుతారు. విగ్రహములో దెయ్యం ఉంది ఉంది ఉంది ఉంది ఉంది ఉంది ఉంది
neeku bayamestundi vp reddy garu
VP anna meeru James anna ps kee velle meemu samrasyamgaa charcha anee cheppi parmishan thisukovachugaa
Corect
First like
Live pettandi
Ipud ardamayndi ankunta evardi L.k.G and evardi P.G papam..law and order problems monna nani garini amma teja meeting ki pampinapd leda vikaram..😂
Andaru Christians e kada...bayamenduku....nuvvu aapu ne sodii ..entha sagadestaru....chee
విజయ్ ప్రసాద్ రెడ్డి భయపడడు
Sanasi kabburlu chepaku anna vijay Prasad Reddy anna
Avripani vallu cheskondi e dibets valla Sathyam amundadhu gani Egolu thappa mi Seavalo Continue avandi manchi msg lu evvandi 👍
నాకు యేసు విగ్రహములో యేసు ఉన్నాడు అని విశ్వసించాను అనుకుంటే, నేను యేసు విగ్రహానికి ఆరాధన చేయచా అన్నా.? నా విశ్వాసమైతే అధే మరి మీరేమంటారు?
Babu.. Adi Ni Intelligence
సి మిస్టర్ జెన్యూన్ జెనిలియా....నువ్వు సేవ మానుకో....
V P BAD
✝️ ☪️ 🕉️ సబ్ ఖ మాలిక్ ఏక్ i ఓం సాయిరాం 🙏🙏🙏
విగ్రహములో దయ్యం ఉంది
S అవును సోదరా 👍
మీరూ ఎలాగైనా వెళ్ళండి pls
Meeru Jai sree ram annaaruga Dani gurinchi cheppaledhu
మీరూ....మీ ... మతాలు... పక్కన పెడితే, ముందు మనుషులం అన్న సంగతి మీరూ జనాలకు చెప్పండి. మీరు మీ పనికి మాలిన చర్చలు
Chee ...అబద్దాము
జేమ్స్ అన్న సూపర్ ని దెబ్బకి vp భయపడడు ని బోధ తప్పు అని నివే వప్పుకున్నావు ని వల్ల చాలా ఫాస్టర్స్ బాధ పాడారు జేమ్స్ అన్న నువ్ సూపర్ vp గాడ్ని పోయించావు
మరదలి ni వాడుకొని మోసం చేసిన కుక్క విరాబాబు.
@@jvmedia2023ఇంతకు మీరు ఇద్దరు క్రైస్తువుల లేదా అన్యుల ❓బ్రదర్స్
vijay anna fair maku telusu
jemes anna kangaru padutunnadu
VP anna pastors meeting ki hindu muslims enduku? Vallanu enduku ee meeting lo involve chesthunnavu? Janalaki baga artham avuthundhi nuvu meeting ni cancel cheyadanikey ee hindu , muslim plan vesavani
Enduku anna nuvu velavu vadhi le inka
Praise the lord Anna.
Meeru Jai kottadame chala thappu anna valu praise the lord annaru ante ok anna mana lord sajeevudu kadabbi loka rakshakudu....prathi vani mokalu ayana mundhu vanguthay so adhi veru, kani meeru ela jai kodutharu anna valu mokkutheg nuv mokkuthava gouravamga ala kuda chesthara?
Radha manhor nuvu okate
Stop stop for God's sake
Miru very good person annayya garu god bless you. మీ సహనం వేరే వాళ్ళలో కనిపించటం లేదు
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Baboi 😂😂
అన్నయ్య మీరు ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు మీకు ఎప్పుడు దేవుడు అండగా ఉంటాడు... ఎందుకంటే మీరు ఎప్పుడు సత్యమే చెప్పారు... ఇప్పటికి కూడా సత్యమే చెప్తున్నారు... విళ్లందరు ఈ రోజు తయారు అయ్యారు.. ఇప్పుడుమిమ్మల్ని కాపీ కొట్టి సత్యం చెప్పడానికి ప్రయత్తినస్తున్నారు. అంతే కానీ విళ్లెవరు ఎప్పుడు ఎవరిని కందించలేద, ఎప్పుడు సత్యం చెప్పలేదు... కాబట్టి ఎప్పటికి మీరే మా నమ్మకం అన్నయ్య ❤❤❤❤లవ్ యు అన్నయ్య ❤
సింహం silent గా ఉంది అంటే బయపడుతుంది అనికాదు వేట కోసం ఎదురు చూస్తుంది అని అర్థం ❤❤❤😂
Nuvvu nee sollu apandi eka chalu
Ur fake
BAYAMmmm😅😅😅😅
😂😂😂🤣 ఎవరికో తెలుసూ
Miku ayy gaa😂😂😂😂@@MOSHEYKumar-er9kf
BAYAM (V P )KI
Not at all bro
చాలా భయం వణికిపోతున్నాడు పిరికి పందా గాడు waste రెడ్డి
@@venkateswararaonamburi8648ఐతే debate కు రావాల్సింది పెద్ద పీకే్టోడిలాగా oct 28 అని date చెప్పిందే vp గాడే
Ame ra me valla dasaneke vupayogam
Bayapadi ravatledha Ur fake ok
Live debate cheyandi
Emi debates avsaram ledhu jesus saves all people ( go head vijay Prasad reddy garu
@@prasadnaiduari6497 నీకు నువ్వు చేసుకో హెడ్ మాకు చెప్పడానికి నీకు పని ఏంటి
విపి రెడ్డి హెడ్ కాదు జీరో వాడు. మాకు కులాలు మతాలు లేవు. అర్థమైందా