నీతోనే ఉండుటయే నా జీవిత వాంచయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా (2) యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను (2) ||నీతోనే|| కరుణయు కృపయు నిరంతరం శాంతి అన్నియు చేయువాడా (2) నా జీవితం.. నశియింపగా.. (2) కాపాడువాడా… నా కాపరి… (2) ||యేసయ్యా|| నా కొరకు అన్నియు చేయువాడా చేసి ముగించువాడా (2) నా బరువు.. నా బాధ్యత.. (2) నీ పాద చెంత… నుంచితివి… (2) ||నీతోనే||
Awesome voice andi....... nijanga song vinnantha sepu paraloka anubavamay.....prabhu panilo meeru inka vaadabadali andi ❤❤❤❤❤❤ e aradana అయ్యే వరకు కళ్ళలో నీళ్ళు ఆగలేదు 😔😔😔😔
నీతోనే ఉండుటయే
నా జీవిత వాంచయ్యా
నీ చిత్తం నెరవేర్చుటయే
నా హృదయ తపనయ్యా (2)
యేసయ్యా నిన్నే కదా
నా ముందు నిలిపేను (2) ||నీతోనే||
కరుణయు కృపయు నిరంతరం శాంతి
అన్నియు చేయువాడా (2)
నా జీవితం.. నశియింపగా.. (2)
కాపాడువాడా… నా కాపరి… (2) ||యేసయ్యా||
నా కొరకు అన్నియు చేయువాడా
చేసి ముగించువాడా (2)
నా బరువు.. నా బాధ్యత.. (2)
నీ పాద చెంత… నుంచితివి… (2) ||నీతోనే||
Amen🙌🙌
WOW. WHILE IM LISTENING THIS SONG JUST LOOK LIKE IN HEAVEN 🕊️🕊️
Childhood lo my fav song brother appdu Ela vinnano same alane mi voice lo vinna parise the lord
🤍🔥Amen🙌💗🙌🙏💗🙏🤍💞🤍🔥🤍.
Awesome voice andi....... nijanga song vinnantha sepu paraloka anubavamay.....prabhu panilo meeru inka vaadabadali andi ❤❤❤❤❤❤ e aradana అయ్యే వరకు కళ్ళలో నీళ్ళు ఆగలేదు 😔😔😔😔
All Glory, Majesty, Thankfulness and all Praises be to our God the Father and Jesus for ever and ever, Amen.
Praise the lord brother ur worship is very nice brother God bless you bro 🙏
Super son 😊😊😊
❤
❤ Jesus love 🙏🙏🙏🙏🙏🙌🙌👏
Praise the lord Anna 🙏🏻
He is blessed
All glory to GOD❤
Praise the lord Brother... 😍😍😍Superb worship 🙌🙌🙌Jesus Be with uuu..
Praise the lord 🙌
🙏
Glory to God 🙏🏻 God bless you Brother
Praise the lord
🙏
Glory to God 🙏
Praise the Lord 🙏 god bless you 😇 more anna
Glory to God
Praise the Lord. Brother 🙏🙌🙏
Hi😂😂