పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక కమ్మటి రాజకీయం మొదలెట్టారు …. మొన్న---> కళ్యాణ్ గారు చేసిన త్యాగానికి, ఆయన మీద బాబు గారు కి విపరీతమైన గౌరవంతో ఒక్కర్నే ఉప ముఖ్యమంత్రిని చేశారు. నిన్న--> ఉప ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగంలో లేదు,దానికి ఎటువంటి అధికారం లేదు, కళ్యాణ్ కూడా సామాన్య మంత్రి లాగా అణుకువగా ఉండాలి. నేడు--> లోకేష్ ని కూడా కళ్యాణ్ తో సమానంగా ఉప ముఖ్యమంత్రి ని చెయ్యాలి.అందితే జుట్టు లేకుంటే కాళ్ళు … ఇదే వాళ్ళ కమ్మటి రాజకీయం. oiuytredfg
తమ్ముడు వర్మ గారికి బుర్ర బుద్ధి లేదు వాడికి రాజకీయ భవిష్యత్తు కనుమరుగైపోతుంది కాబట్టి లోకేష్ జపం చేస్తున్నాడు ఇప్పుడు భజన చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారిని సీఎం అంటే అంటారు ఎందుకంటే ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు ఇప్పుడు కోపం ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం ఒక ఆయన ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన తప్పుడుగా పాలన చేస్తున్నాడా పాలను వదిలేసి సినిమా షూటింగ్ తీసుకుంటున్నాడా అద్భుతమైన పాలన అద్భుతమైన పనితీరు కనిపిస్తుంటే కళ్ళు మూసుకుపోయి పనికిమాలిన పేలాలు చేస్తున్నారు చెత్త ఎదవలు అందరూ కూడా ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తే టిడిపి కచ్చితంగా నష్టపోతుంది విశ్వాసం లేని విశ్వాస ఘాతకుడు ఇలాంటి వాళ్ళని abn రాధాకృష్ణన్ గుంట నక్క ఊసరవల్లి రాజేష్ గాడు వీళ్ళకి ఇప్పుడు వర్మ గాడు ఇద్దరు ముగ్గురు ఏదో వాగుతున్నారు చెత్త వాగుడు నీకు పోయేకాలం దగ్గర వచ్చింది కాబట్టి ఇలాంటి పనులు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్లు తెరిచి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేసి పుల్ స్టాప్ పెడితే మీకే మంచిది పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రవ్యాప్తంగా ఎదిగి పోతున్నారని చెప్పితే కుళ్ళిపోతున్న కొంతమంది ఎదవలు కానీ ఆయన ఎప్పుడూ కూడా పదవులు ఆశించలేదు రాష్ట్రం కోసం సమాజం కోసం ఆలోచించే మనిషి చంద్రబాబు నాయుడు గారి 10 సంవత్సరాలు ఈ మంత్రిగా ఉండాలి రాష్ట్రానికి అని ఆయన చెప్పినప్పుడు వీళ్లకు వచ్చిన దురద ఏమిటి మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి స్థాయి ఎప్పుడో దాటిపోయారు ఆయనకి పదవి కాదు ముఖ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే ఎక్కువ ఎదిగారు ఆయనకి కావాల్సింది రాష్ట్రం బాగు పడడం సమాజం బాగుపడడం అదే ఆయన కావాల్సింది జై జనసేన జై కూటమి
TDP 135 seat lu 144 ki vachi kuda deputy CM pawan gariki icharu 21 unna . Nijaaniki TDP ontariga poti chesina 2024 lo 100 seats lu paina vachevi . Doubt ledu . E sari anti-incumbency ekkuva vundhi .
@@udaykashyap1202 మన టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలిచాం అనే అపవాదు వద్దు అనుకుంటే, ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసేసి, సొంతగా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి మళ్ళీ గెలిచేసి, అప్పుడు లోకేష్ గారిని సీఎం గా, బాలయ్యని డిప్యూటీ సీఎం గా చేసేద్దాం సారూ..ఎందుకో లోకేష్ గారి మీద ఎనలేని ప్రేమ కురిపిస్తున్న మన టీడీపీ పార్టీ పెద్దలు ఎవరికీ ఈ ఆలోచన రావకపోవడం చాల ఆశ్చర్యంగా ఉంది..ఎందుకంటారు? lkjhgfdcvbn
Election time lo pawan garu kuda varma support theesukovaalsi vachindhi .akkade theliyatle ayana sthayi .Pithapuram lo varma sthayi veru . Ayanaku balamaina cadre undhi
రాష్ట్ర శ్రేయస్సు కోసం పవన్ గారి ట్యాగంతో కూటమి ఏర్పడింది ....6 నెలలకే ప్రజల శ్రేయస్సు కంటే కుటుంబ శ్రేయస్సు ముఖ్యం అనే స్థాయికి టిడిపి దిగజారి మాట్లాడుతున్నారు .... పవన్ గారితో లోకేష్ ను పోలిస్తే సహించేది లేదు... పవన్ గారికి చెబితే డీసీఎం హోదా తృణప్రాయంగా వదిలేసి లోకేష్ కు ఇచ్చేయ్యడానికి ఎప్పుడు సిద్ధంగానే వుంటారు ... Janasena కు రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యం .... వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం ....
PK హద్దుల్లో ఉండి ఉంటే, చంద్రబాబు రాజమండ్రి జైల్లోనుండే శవం అయి బయలకు వచ్చేవాడు, జైల్ రెడ్డి జలగసురునికి భలి అయ్యేవాడు, తర్వాత లోకేష్ ని జైల్ భయటనే లేపేసి టీడీపీ ని జలగన్ భూస్థాపితం చేసేవాడు. ప్రాక్టీకల్ గా ఆలోచించండి కానీ ఆవేశ పడి మళ్లీ చరిత్ర పునరావృతం చేసుకొని ఇబ్బంది పడవద్దు. డెప్యూటీ ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ మాత్రం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కోదమసింగమే నని గుర్తు పెట్టుకోవాలి.
లోకేష్ కి DCM ఇవ్వటం లో తప్పులేదు వాళ్ళకు సంఖ్యా బలం వుంది ఏకంగా CM నే చేయవొచ్చు tdp వాళ్ళ బుద్ది వంకర బుద్ది, నీతి లేని వ్యక్తిగా నమ్మక ద్రోహి గా మరొకసారి CBN రుజువు చేసుకున్నట్లే, రాజకీయ బడుద్దాయ్ లోకేష్ బుర్ర తక్కువ వెదవ 2019 ఎలక్షన్స్ కి ముందు కూడా ABN గాడితో ప్లాన్ చేసి పవన్ ని బయటకు పంపారు ఇది మరలా రిపీట్ కాబోతోంది ఇంటర్నేషనల్ క్రిమినల్ జగన్ ని సాధరంగా ఆహ్వానిస్తున్నట్లే అప్పుడు కానీ tdp వాళ్ళకు దబిడి దబిడే. ఊ అంటావా బాబు ఊ ఊ అంటావా పదవిలోకి రాగానే బాబు బుద్ది వంకర బుద్ది 😁 అవునా కాదా!
@@rajasekhar9801 మన టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలిచాం అనే అపవాదు వద్దు అనుకుంటే, ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసేసి, సొంతగా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి మళ్ళీ గెలిచేసి, అప్పుడు లోకేష్ గారిని సీఎం గా, బాలయ్యని డిప్యూటీ సీఎం గా చేసేద్దాం సారూ..ఎందుకో లోకేష్ గారి మీద ఎనలేని ప్రేమ కురిపిస్తున్న మన టీడీపీ పార్టీ పెద్దలు ఎవరికీ ఈ ఆలోచన రావకపోవడం చాల ఆశ్చర్యంగా ఉంది..ఎందుకంటారు? lkjhgfvb
సేమ్ ABN ఆర్కే అప్పట్లో ఇవే చిలకపలుకుల్లో 2018 తెలంగాణ లో టీడీపీ ప్లస్ కాంగ్రెస్ పొత్తు సూపర్ హిట్ అవ్వుతుంది అన్నాడు .. 2019 లో బీజేపీ నుండి టీడీపీ సెపరేట్ అయితే టీడీపీకి ఏపీ ఈజీ అన్నాడు. తర్వాత జరిగిన భీభత్సకర పరిణామాలు అన్ని అందరికి తెలిసిందే. ఉపముఖ్యమంత్రి పదవికే వన్నె తెచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చాలా సానుకూల దృక్పధంతో కూటమిని కలుపుకుని ముందుకు వెళ్తున్నారు. మళ్లీ ABN ఆర్కే గాడు, మహాసేన రాజేష్, కొంత మంది పదవులు రాని టీడీపీ నాయకులు టీడీపీ ని సంక నాకించే వరకు నిద్రపోయేలా లేరు. వినాశకాలే విపరీత బుద్ధి.. మన టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలిచాం అనే అపవాదు వద్దు అనుకుంటే, ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసేసి, సొంతగా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి మళ్ళీ గెలిచేసి, అప్పుడు లోకేష్ గారిని సీఎం గా, బాలయ్యని డిప్యూటీ సీఎం గా చేసేద్దాం సారూ..ఎందుకో లోకేష్ గారి మీద ఎనలేని ప్రేమ కురిపిస్తున్న మన టీడీపీ పార్టీ పెద్దలు ఎవరికీ ఈ ఆలోచన రావకపోవడం చాల ఆశ్చర్యంగా ఉంది..ఎందుకంటారు ? kjhgfdcvbn
@@udaykashyap1202 మన టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలిచాం అనే అపవాదు వద్దు అనుకుంటే, ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసేసి, సొంతగా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి మళ్ళీ గెలిచేసి, అప్పుడు లోకేష్ గారిని సీఎం గా, బాలయ్యని డిప్యూటీ సీఎం గా చేసేద్దాం సారూ..ఎందుకో లోకేష్ గారి మీద ఎనలేని ప్రేమ కురిపిస్తున్న మన టీడీపీ పార్టీ పెద్దలు ఎవరికీ ఈ ఆలోచన రావకపోవడం చాల ఆశ్చర్యంగా ఉంది..ఎందుకంటారు? kjhgfcvbn
అసలు టీడీపీ తో జనసేన లేకపోతే మొన్న ఎలక్షన్ లో,,,,, చంద్రబాబు గారు జైల్లో, లోకేష్ కోర్టులకి, అంకితము.... వైసీపీ గవర్నమెంట్..జనసేన ప్రతిపక్షం..... ఇదే జరిగేది... .ఆకు వెళ్లి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్లి ఆకు మీద పడ్డా, బొక్క పడేది ఆకు... . ఇక్కడ ముళ్ళు - జనసేన & ఆకు - టీడీపి....ఏ పార్టీ కీ అయినా ముళ్ళు మాత్రం జనసేన....
వీళ్లు చెప్పినా చెప్పకపోయినా సీఎం అయ్యా అర్హతలు ఉన్నాయి, రాబోయే కాలంలో, ప్రస్తుతం కూటమే, ఏపీకి ఆధారo , ఇప్పుడు మాట్లాడిన వారందరూ చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఒక్కరి పేరు బయటికి రాలా, ఎక్కడున్నా రు?
@@rajasekhar9801 మన టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలిచాం అనే అపవాదు వద్దు అనుకుంటే, ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసేసి, సొంతగా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి మళ్ళీ గెలిచేసి, అప్పుడు లోకేష్ గారిని సీఎం గా, బాలయ్యని డిప్యూటీ సీఎం గా చేసేద్దాం సారూ..ఎందుకో లోకేష్ గారి మీద ఎనలేని ప్రేమ కురిపిస్తున్న మన టీడీపీ పార్టీ పెద్దలు ఎవరికీ ఈ ఆలోచన రావకపోవడం చాల ఆశ్చర్యంగా ఉంది..ఎందుకంటారు? oiuytgfvbn
Lokesh mundala IT minister ga padhaviki nyayam cheyamanadi.. CBN cm ga Amaravati ni development chesi nirupinchali.. pawan 6 months lo thanu ento 200% nirupinchukunnadu.. Abba kodulu appude rajakuyalu modhalu pettaru
This term of 5 years should continue status quo. If TDP is really interested in development of AP CBN sir should tell his cadre to keep silent until next elections. Otherwise 40 plus 4 to 5% party will come back & complete their task finishing off AP.
చిన్న చిన్న ఓవరేమీ కాదు !! పెద్ద ఓవరే !! ఇప్పుడే గాని ఉప ముఖ్యమంత్రి ఇవ్వకపోతే ..!! జూ" ఎన్టీఆర్ వచ్చే ఆవశ్యకత వచ్చే ఆవస్యమయింది!!ఈ భయంతోనే తెదేపా నాయికత్వం ఉరికొల్పినట్లుంది!! ఇదే బ్యాచ్ ఎన్టీఆర్ ను ఆహ్వానిస్తుంది !! వైసిపికి తెదేపాకి తేడా ఏమిటి!? అప్పుడు సిఎం మరణించాక సిఎం కావాలని అడిగారు!! ఇప్పుడు సిఎం బ్రతికుండగానే అదిగేస్తున్నారు!! చీచీ ఏమి రాజకీయాలురా బాబు!!?
Mr Varma earlier MLA from Pithapuram what development he did for Pithapuram. Now Pithapuram is being developed like heaven. Shri K Pavan Kalyan, Honorable Deputy Chief Minister of Andhra Pradesh elected from Pithapuram he is developing his portfolio of areas including Pithapuram. He is not a money minded person. He has donated huge amounts to the poor farmers and to Kavula farmers. No one can co😅 with Honorable Deputy Chief Minister Shri K Pavan Kalyan ❤❤❤❤❤
చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు మీరంతా ఎక్కడ పడుకున్నారు వర్మా గారు అది గుర్తుందా నీకు డీసీఎం కాదు కదా ప్రతిపక్ష హోదా కూడా ఉండదు టీడీపీ కీ జనసేన లేకుంటే వర్మ ఇది అంత ని కర్మ
It is safe for NDA leaders to maintain same status and same distribution for next elections, otherwise it will be destruction to all. CBN and PK can decide any changes at the time of elections. RK is a useless person to stir this discussion.
Lokesh Pawan kannaa anni vidhaalaa superior. Thelivi chaduvu manchi puttuka manchi family manchi political experience anni unnaayi. Pawan ni peekesi Lokesh ni Deputy CM cheyyandi. Pawan chesedantha publicity kosam maatrame. Capacity unte 2019 lone gelichi unde vaadu
పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక కమ్మటి రాజకీయం మొదలెట్టారు ….
మొన్న---> కళ్యాణ్ గారు చేసిన త్యాగానికి, ఆయన మీద బాబు గారు కి విపరీతమైన గౌరవంతో ఒక్కర్నే ఉప ముఖ్యమంత్రిని చేశారు. నిన్న--> ఉప ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగంలో లేదు,దానికి ఎటువంటి అధికారం లేదు, కళ్యాణ్ కూడా సామాన్య మంత్రి లాగా అణుకువగా ఉండాలి. నేడు--> లోకేష్ ని కూడా కళ్యాణ్ తో సమానంగా ఉప ముఖ్యమంత్రి ని చెయ్యాలి.అందితే జుట్టు లేకుంటే కాళ్ళు … ఇదే వాళ్ళ కమ్మటి రాజకీయం. oiuytredfg
lokesh ke d cm eavale Ane kelekena ( TDP) m l A lalu next poletecal life ledu gel avarı next 2029) gel avarı hp kotu kovala sende
మధ్యలో నీ ఏడుపెంటి?
అసలు ఈ వర్మ ఎవరు సార్ సిబిఎన్ అరెస్ట్ జైల్లో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ పడుకున్నాడు
💯 percent currect
akkade unnadu nuvvu nidrapote kanapadaru andaaru
If lokesh become Deputy CM, Pawan Kalyan will become CM
తమ్ముడు వర్మ గారికి బుర్ర బుద్ధి లేదు వాడికి రాజకీయ భవిష్యత్తు కనుమరుగైపోతుంది కాబట్టి లోకేష్ జపం చేస్తున్నాడు ఇప్పుడు భజన చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారిని సీఎం అంటే అంటారు ఎందుకంటే ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు ఇప్పుడు కోపం ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం ఒక ఆయన ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన తప్పుడుగా పాలన చేస్తున్నాడా పాలను వదిలేసి సినిమా షూటింగ్ తీసుకుంటున్నాడా అద్భుతమైన పాలన అద్భుతమైన పనితీరు కనిపిస్తుంటే కళ్ళు మూసుకుపోయి పనికిమాలిన పేలాలు చేస్తున్నారు చెత్త ఎదవలు అందరూ కూడా ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తే టిడిపి కచ్చితంగా నష్టపోతుంది విశ్వాసం లేని విశ్వాస ఘాతకుడు ఇలాంటి వాళ్ళని abn రాధాకృష్ణన్ గుంట నక్క ఊసరవల్లి రాజేష్ గాడు వీళ్ళకి ఇప్పుడు వర్మ గాడు ఇద్దరు ముగ్గురు ఏదో వాగుతున్నారు చెత్త వాగుడు నీకు పోయేకాలం దగ్గర వచ్చింది కాబట్టి ఇలాంటి పనులు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్లు తెరిచి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేసి పుల్ స్టాప్ పెడితే మీకే మంచిది పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రవ్యాప్తంగా ఎదిగి పోతున్నారని చెప్పితే కుళ్ళిపోతున్న కొంతమంది ఎదవలు కానీ ఆయన ఎప్పుడూ కూడా పదవులు ఆశించలేదు రాష్ట్రం కోసం సమాజం కోసం ఆలోచించే మనిషి చంద్రబాబు నాయుడు గారి 10 సంవత్సరాలు ఈ మంత్రిగా ఉండాలి రాష్ట్రానికి అని ఆయన చెప్పినప్పుడు వీళ్లకు వచ్చిన దురద ఏమిటి మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి స్థాయి ఎప్పుడో దాటిపోయారు ఆయనకి పదవి కాదు ముఖ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే ఎక్కువ ఎదిగారు ఆయనకి కావాల్సింది రాష్ట్రం బాగు పడడం సమాజం బాగుపడడం అదే ఆయన కావాల్సింది జై జనసేన జై కూటమి
Adhe ycp lo ministers butulu matladu thu emi cheyaledhu but Pavan butulu lekunda work public ku baga chestunnaru
వర్మ పేరుకే.వాడు రాజో, మాల రాజో తెలీడం లేదు.నాకు తెలుసి వాడు రెండో రాజే
అసలు తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకపోతే కనీసం జనసేన పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీట్ అయినా నెగ్గి ఉండేదా.. గతంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయిన సంగతి మర్చిపోయారా
టీడీపీ ఒంటరిగా ముందే పోటీ చేయవచ్చుగా ఇలా ఇప్పుడు మాట్లాడటం..విడ్డురం.
Vallu ante , alliance chedipote tdp ke bokka , ycp also closed , bjp jsp de future of andhra politics
Alliance untane pk ki Anne seats vachayi
Ledante ysrcp win ayedi...
Pk+cbn kalustane win ayaru ante gani veruga vaste ysrcp vachesedi
TDP 135 seat lu 144 ki vachi kuda deputy CM pawan gariki icharu 21 unna . Nijaaniki TDP ontariga poti chesina 2024 lo 100 seats lu paina vachevi . Doubt ledu . E sari anti-incumbency ekkuva vundhi .
😂😂😂@@rajeshvinnu444
@@udaykashyap1202 మన టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలిచాం అనే అపవాదు వద్దు అనుకుంటే, ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసేసి, సొంతగా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి మళ్ళీ గెలిచేసి, అప్పుడు లోకేష్ గారిని సీఎం గా, బాలయ్యని డిప్యూటీ సీఎం గా చేసేద్దాం సారూ..ఎందుకో లోకేష్ గారి మీద ఎనలేని ప్రేమ కురిపిస్తున్న మన టీడీపీ పార్టీ పెద్దలు ఎవరికీ ఈ ఆలోచన రావకపోవడం చాల ఆశ్చర్యంగా ఉంది..ఎందుకంటారు? lkjhgfdcvbn
పవన్ కళ్యాణ్ వల్ల ఈ వర్మ అనేవాడు జనాలుకు తెలిసింది.వర్మ స్థాయి బట్టి మాట్లాడాలి
Election time lo pawan garu kuda varma support theesukovaalsi vachindhi .akkade theliyatle ayana sthayi .Pithapuram lo varma sthayi veru . Ayanaku balamaina cadre undhi
Babu varma volla gelisadu mee p k
Varma lekapote nee p k m l a kaledu
Exactly..
రాష్ట్ర శ్రేయస్సు కోసం పవన్ గారి ట్యాగంతో కూటమి ఏర్పడింది ....6 నెలలకే ప్రజల శ్రేయస్సు కంటే కుటుంబ శ్రేయస్సు ముఖ్యం అనే స్థాయికి టిడిపి దిగజారి మాట్లాడుతున్నారు ....
పవన్ గారితో లోకేష్ ను పోలిస్తే సహించేది లేదు... పవన్ గారికి చెబితే డీసీఎం హోదా తృణప్రాయంగా వదిలేసి లోకేష్ కు ఇచ్చేయ్యడానికి ఎప్పుడు సిద్ధంగానే వుంటారు ... Janasena కు రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యం .... వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం ....
PK హద్దుల్లో ఉండి ఉంటే, చంద్రబాబు రాజమండ్రి జైల్లోనుండే శవం అయి బయలకు వచ్చేవాడు, జైల్ రెడ్డి జలగసురునికి భలి అయ్యేవాడు, తర్వాత లోకేష్ ని జైల్ భయటనే లేపేసి టీడీపీ ని జలగన్ భూస్థాపితం చేసేవాడు. ప్రాక్టీకల్ గా ఆలోచించండి కానీ ఆవేశ పడి మళ్లీ చరిత్ర పునరావృతం చేసుకొని ఇబ్బంది పడవద్దు. డెప్యూటీ ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ మాత్రం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కోదమసింగమే నని గుర్తు పెట్టుకోవాలి.
ఇటువంటి మాటలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు మాట్లాడకూడదు చాలా తప్పు ఇది
వర్మ మాటలకి అనవసర ప్రాధాన్య ఇస్తున్నారు.చంద్రబాంబు ABN రాధాకృష్ణ చేత ఈ బాంబు పేల్చాడు. జైబీమ్.
వినాశ కాలే విపరీత బుద్ధి
Karma babulu radhakrishna tv5 godameedapilli eenadu malli andhrani jaganasuruni chetilopettadaniki margamusugamamuchestunnaru vignudina chandrababurastramelukosamu vari aatalu kutumba preeti pakkanapettagalarani bhavistunnanu lekapote rajahamundry jailbait goramina jailhouse cbn lokesh paeankalyanulu vundavalasivastundi guntanzkkz bjp chustu varinekadu pichha andhrajanaani aadukontadi
AP ki ఇద్దరు CM lu వుంటే తప్పేంటి Pawan Kalyan గారు ఒక సిఎం cbn ఒక cm సరిపోద్ది 😂😂
Lokesh em avutade homeminister aa
చంద్రబాబు నాయుడు గారైన కలగజేసుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాకండి మీ నోటికి వచ్చిన మాటలు మాట్లాడకండి అని వాళ్ళని మందలించాలి
ఎందుకు మందలిస్తాడు.. గేమే సీబీన్ ది.. లేకపోతే వాళ్లకి వార్నింగ్ ఇవ్వాలి కదా.
Next Cm Pawan Kalyan garu 💯💯💯
లోకేష్ కి DCM ఇవ్వటం లో తప్పులేదు వాళ్ళకు సంఖ్యా బలం వుంది ఏకంగా CM నే చేయవొచ్చు tdp వాళ్ళ బుద్ది వంకర బుద్ది, నీతి లేని వ్యక్తిగా నమ్మక ద్రోహి గా మరొకసారి CBN రుజువు చేసుకున్నట్లే, రాజకీయ బడుద్దాయ్ లోకేష్ బుర్ర తక్కువ వెదవ 2019 ఎలక్షన్స్ కి ముందు కూడా ABN గాడితో ప్లాన్ చేసి పవన్ ని బయటకు పంపారు ఇది మరలా రిపీట్ కాబోతోంది ఇంటర్నేషనల్ క్రిమినల్ జగన్ ని సాధరంగా ఆహ్వానిస్తున్నట్లే అప్పుడు కానీ tdp వాళ్ళకు దబిడి దబిడే. ఊ అంటావా బాబు ఊ ఊ అంటావా పదవిలోకి రాగానే బాబు బుద్ది వంకర బుద్ది 😁 అవునా కాదా!
avuna mari govt lo undi govt ni ibbandi petti opposition laga behave cheste correct mari cinema pichi jaffa
@@rajasekhar9801 మన టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలిచాం అనే అపవాదు వద్దు అనుకుంటే, ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసేసి, సొంతగా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి మళ్ళీ గెలిచేసి, అప్పుడు లోకేష్ గారిని సీఎం గా, బాలయ్యని డిప్యూటీ సీఎం గా చేసేద్దాం సారూ..ఎందుకో లోకేష్ గారి మీద ఎనలేని ప్రేమ కురిపిస్తున్న మన టీడీపీ పార్టీ పెద్దలు ఎవరికీ ఈ ఆలోచన రావకపోవడం చాల ఆశ్చర్యంగా ఉంది..ఎందుకంటారు? lkjhgfvb
సేమ్ ABN ఆర్కే అప్పట్లో ఇవే చిలకపలుకుల్లో 2018 తెలంగాణ లో టీడీపీ ప్లస్ కాంగ్రెస్ పొత్తు సూపర్ హిట్ అవ్వుతుంది అన్నాడు .. 2019 లో బీజేపీ నుండి టీడీపీ సెపరేట్ అయితే టీడీపీకి ఏపీ ఈజీ అన్నాడు. తర్వాత జరిగిన భీభత్సకర పరిణామాలు అన్ని అందరికి తెలిసిందే. ఉపముఖ్యమంత్రి పదవికే వన్నె తెచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చాలా సానుకూల దృక్పధంతో కూటమిని కలుపుకుని ముందుకు వెళ్తున్నారు. మళ్లీ ABN ఆర్కే గాడు, మహాసేన రాజేష్, కొంత మంది పదవులు రాని టీడీపీ నాయకులు టీడీపీ ని సంక నాకించే వరకు నిద్రపోయేలా లేరు. వినాశకాలే విపరీత బుద్ధి..
మన టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలిచాం అనే అపవాదు వద్దు అనుకుంటే, ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసేసి, సొంతగా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి మళ్ళీ గెలిచేసి, అప్పుడు లోకేష్ గారిని సీఎం గా, బాలయ్యని డిప్యూటీ సీఎం గా చేసేద్దాం సారూ..ఎందుకో లోకేష్ గారి మీద ఎనలేని ప్రేమ కురిపిస్తున్న మన టీడీపీ పార్టీ పెద్దలు ఎవరికీ ఈ ఆలోచన రావకపోవడం చాల ఆశ్చర్యంగా ఉంది..ఎందుకంటారు ? kjhgfdcvbn
loksh DCM is very comedy
Next cm pawan
పవన్ కళ్యాణ్ గారికి రెండున్నర సంవత్సరం సీఎంగా బాధ్యతలు ఇస్తే రాష్ట్రం బాగుపడుతుంది కేంద్రం నుంచి రాష్ట్రానికి కావలసినంత నిధులను చేకూరుస్తాయి.
@@JaiJenasena9999 21 seat laki deputy CM ivvadame chaala ekkuva . TDP ki 135 seat lu unnayi .
@@udaykashyap1202 మన టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలిచాం అనే అపవాదు వద్దు అనుకుంటే, ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసేసి, సొంతగా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి మళ్ళీ గెలిచేసి, అప్పుడు లోకేష్ గారిని సీఎం గా, బాలయ్యని డిప్యూటీ సీఎం గా చేసేద్దాం సారూ..ఎందుకో లోకేష్ గారి మీద ఎనలేని ప్రేమ కురిపిస్తున్న మన టీడీపీ పార్టీ పెద్దలు ఎవరికీ ఈ ఆలోచన రావకపోవడం చాల ఆశ్చర్యంగా ఉంది..ఎందుకంటారు? kjhgfcvbn
వర్మ గారి మానసిక పరిపక్వత ఏంటో తెలుస్తుంది.
చాలా బాగా మాట్లాడరు సర్
వర్మగారు తన ఎంఎల్ఏ పదవి పోయింది అని పాపం బాధగా వుంది
వీళ్లంతా చంద్రబాబు ని జైల్లో వేస్తే, గాజులు తొడుక్కుని... ఇంట్లో పడుకున్న నాయకులే... మాట్లాడుతున్నారు
ఇది కూటమి ప్రభుత్వము ఏ ఒక్కరిది కాదు అందరూ కూర్చుని నిర్ణయం తీసుకుని చెప్పాలి అంతేగాని
ఆ వర్మే, మాటలే, కూటమికి కర్మ
నిజం చెప్పాలంటే.. సీబీన్ పవన్ ఇరువురు సీఎంలు గా చెరు రెఁడు సంవత్సరాలు చేయాలి.
ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది ఇంతలోనే ఎటువంటి దింపులో మాటలు ఎందుకు ఇటువంటి మాటలు మంచిది కాదు
Pawan Kalyan garini CM chesi appudu lokesh garini DCM chesukondi
avuna mari govt lo undi govt ni ibbandi petti opposition laga behave cheste correct mari cinema pichi jaffa
మంచి కాంబినేషన్ ని
ఇలా మాట్లాడి చెడ కొట్టారు
నమ్మకం పోయింది సార్
మోసపోయాము
అసలు టీడీపీ తో జనసేన లేకపోతే మొన్న ఎలక్షన్ లో,,,,, చంద్రబాబు గారు జైల్లో, లోకేష్ కోర్టులకి, అంకితము.... వైసీపీ గవర్నమెంట్..జనసేన ప్రతిపక్షం..... ఇదే జరిగేది...
.ఆకు వెళ్లి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్లి ఆకు మీద పడ్డా, బొక్క పడేది ఆకు...
. ఇక్కడ ముళ్ళు - జనసేన & ఆకు - టీడీపి....ఏ పార్టీ కీ అయినా ముళ్ళు మాత్రం జనసేన....
Correct ga chepparu jai jenaseena
టిడిపి బలుపు. తగ్గాలంటే. పవన్ గారు jntr నీ. రంగంలోకి. దింపండి గతంలో. అతన్ని. వాడుకొని. వదిలేశారు టీడీపీకి. అధ్యక్షుడు. అయ్యే అర్హత. కళ్యాన్ రాంకి. Jntr కి మాత్రమే వున్నాయి. బాబుకు. లేవు లోకేష్ లేవు. పవన్ గారు ఎందరికో మేలుచేసారు. బాబు కబంధ హస్తాలలో నలిగిపోతున్న.టీడీపీకి. విముక్తి.కలిగించండి అది మీ వల్లే సాధ్యం. వారసులు భయంతో బిక్కు బిక్కు. మంటున్నారు వారికి న్యాయం చేయండి. ఎన్టీఆర్ గారి. ఆత్మకు. శాంతిని కలగచేయండి టిడిపి లక్ష సభ్యత్వం. బోగస్. డ్వాక్రా తొసహా. అనేక సంఘాలను. బెదిరించి. చేసారు కార్డులు పోతాయని. పథకాలు. రావని. ఇలా. అనేక బెదిరింపులతో కోటి. ఇవన్నీ. ఓట్లు. కాదు. జనసేన 500 మంది.100. అని ప్రలోభాలు. ఓటర్ లిస్టు పెట్టుకుని. ఒక్కొ. నాయకుడు. ఇన్ని అని. టార్గెట్లు. ఇన్ని చేస్తే. కోటి. అది చూపించి ఓటు శాతం పెంచుకోవాలని. టిడిపి..ప్లాన్
Last 5 years lo villantha ekkada unnaru?. Pawan kalyan support chesina taruvatha bayataki vacharu kada....
వీళ్లు చెప్పినా చెప్పకపోయినా సీఎం అయ్యా అర్హతలు ఉన్నాయి, రాబోయే కాలంలో, ప్రస్తుతం కూటమే, ఏపీకి ఆధారo , ఇప్పుడు మాట్లాడిన వారందరూ చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఒక్కరి పేరు బయటికి రాలా, ఎక్కడున్నా రు?
Poyyakalam వస్థే అలాాగే untadhi
Pawan Kalyan gari valane Varma ante janalaku telisindi.Varma garu overacting thagginchukonte manchidi.
Padavulu tharuvatha prajasamasyalu meeda drusti pettandi
Varma ki state dovlpment amaina parvaledu.selfish.
CBN elections ముందు oneside love annadu kada...definete ga oneside love istam sir...
Super explanation ❤❤
అన్ని post లు cm ఇంట్లో కే, ఇచ్చి నా పరవాలేదు. పార్టీ అధ్యక్షులు గా cm గారి wife కి ఇచ్చే యండి. Cm బావ Mardi కి finance minister కూడా ఇచ్చే యండి .
nagababu vaste kanapadadadu mana kallaki family ani
@@rajasekhar9801 మన టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలిచాం అనే అపవాదు వద్దు అనుకుంటే, ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసేసి, సొంతగా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి మళ్ళీ గెలిచేసి, అప్పుడు లోకేష్ గారిని సీఎం గా, బాలయ్యని డిప్యూటీ సీఎం గా చేసేద్దాం సారూ..ఎందుకో లోకేష్ గారి మీద ఎనలేని ప్రేమ కురిపిస్తున్న మన టీడీపీ పార్టీ పెద్దలు ఎవరికీ ఈ ఆలోచన రావకపోవడం చాల ఆశ్చర్యంగా ఉంది..ఎందుకంటారు? oiuytgfvbn
Mundu Varma gaanni nammoddu vaadu guntanakka
Bcos of him only pk won
నాన్న మీ స్టేట్మెంట్ చాలా బాగుంది
Pavancmga best. Lokesh d. Cm.
Varma over chestunnadu.
Warm west jai pavan
Lokesh mundala IT minister ga padhaviki nyayam cheyamanadi.. CBN cm ga Amaravati ni development chesi nirupinchali.. pawan 6 months lo thanu ento 200% nirupinchukunnadu.. Abba kodulu appude rajakuyalu modhalu pettaru
Em nirupinchukinnadi pk 6 months lo
వర్మ కు ఇప్పటినుంచి కర్మ పడుతుంది
Xactly 💯 percent correct sir
This term of 5 years should continue status quo. If TDP is really interested in development of AP CBN sir should tell his cadre to keep silent until next elections.
Otherwise 40 plus 4 to 5% party will come back & complete their task finishing off AP.
Kootami vidipote. Jagane cm
Analysis super
Paytm batch entered 😂😂😂
. cbncm. Lokesh d. Cm. Davansh pm. Ite best.
Sir job calendar ivvamanandi
జై హింద్ 🇮🇳 జై శ్రీరామ్ 🙏 జై జనసేన జై పవన్ కళ్యాణ్ 👍🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
పత్రిక విలేకరులకు పిఠాపురం వర్మ గారు పని కల్పించారు
Jai Lokesh..Jai PK🎉🎉
I think TDP want to sink there party
Well said🙏
Pavan కళ్యాణ్ సిఎం
Yeru dataka tyeppa thagaleyatam anty idye sir
Correct answer 💯💪
A. P లో c.m పోస్ట్ కోసం మూడు పార్టీ లు కొట్టుకొంటున్నాయి. ఇంక్కా a.p నాశనం
చిన్న చిన్న ఓవరేమీ కాదు !! పెద్ద ఓవరే !! ఇప్పుడే గాని ఉప ముఖ్యమంత్రి ఇవ్వకపోతే ..!! జూ" ఎన్టీఆర్ వచ్చే ఆవశ్యకత వచ్చే ఆవస్యమయింది!!ఈ భయంతోనే తెదేపా నాయికత్వం ఉరికొల్పినట్లుంది!! ఇదే బ్యాచ్ ఎన్టీఆర్ ను ఆహ్వానిస్తుంది !! వైసిపికి తెదేపాకి తేడా ఏమిటి!? అప్పుడు సిఎం మరణించాక సిఎం కావాలని అడిగారు!! ఇప్పుడు సిఎం బ్రతికుండగానే అదిగేస్తున్నారు!! చీచీ ఏమి రాజకీయాలురా బాబు!!?
అసలే పవన్ కళ్యాణ్ గారిని పావలా కళ్యానని అమ్ముడు పోయావని ప్యాకేజీ కల్యాణం అని ఎలాగోలాగా పొత్తును చెడగొట్టేసి వాళ్లు అధికారంలోకి రావాలని ఎటువంటి తెంపులు పెడతారు బుద్ధి లేదా ఈ కోటమే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకి
వాళ్ళు మాట్లాడరు సార్, పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసి కున్నారు అని ప్రతిపక్షం అంటే ఇప్పటి వరకు టీడీపీ కండించలేదు
అసలు ప్రతిపక్షం ఎక్కడుంది
అసెంబ్లీ గేటు దగ్గర కూడా కనిపించేదే
ఇంత చదువుకొని ఏం లాభం వేస్ట్ fellows
Mr Varma earlier MLA from Pithapuram what development he did for Pithapuram. Now Pithapuram is being developed like heaven. Shri K Pavan Kalyan, Honorable Deputy Chief Minister of Andhra Pradesh elected from Pithapuram he is developing his portfolio of areas including Pithapuram. He is not a money minded person. He has donated huge amounts to the poor farmers and to Kavula farmers. No one can co😅 with Honorable Deputy Chief Minister Shri K Pavan Kalyan ❤❤❤❤❤
Only janasena
Nammakam Drohamante TDP and yellow media
2024 ఎన్నికల ముందు లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల కు పోయింటె సరిపోయెది
పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన మద్దతు ఇచ్చే వాడు
చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు మీరంతా ఎక్కడ పడుకున్నారు వర్మా గారు అది గుర్తుందా నీకు డీసీఎం కాదు కదా ప్రతిపక్ష హోదా కూడా ఉండదు టీడీపీ కీ జనసేన లేకుంటే వర్మ ఇది అంత ని కర్మ
వర్మ గాని గుండా పవన్ కళ్యాణ్ ను గెలిచినట్టు ఫీల్ అవుతున్నాడు
పవన్ కళ్యాణ్ ను పిఠాపురం ప్రజల ఇష్టపడుతున్నారు
ఇటువంటి పిచ్చిపిచ్చి మాటలా నడిచేటటువంటిది బండిని నడవనవ్వకుండా చేయడానికి కారణాలు అవుతాయి
ఇదే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ వయస్థాపకుడు NTR వంశం నుండి వచ్చిన హరికృష్ణ కి కనీసం ఎమ్మెల్యే పదవి అయిన ఇచ్చాడా
పోయే కాలం వేస్తే ఇలాంటి దుర్బుద్దులు దురాలోచలు వస్తాయి
TDP. కి రాజకీయాలు తెలియడం లేదు
కుళ్లు కుళ్లు కుళ్లు ఇదీ TDP
T appulu
D obbadam
P icchikootalu
ఇదే TDP
NTR కే చేశారు పవన్ ఎంత 😂😂😂
Janasena❤ లేకపోతే Ap zero profit lo ఉంట ది
Varma ki, Pavan Kalayan garuiki.. ..Nakkaki, nagalokaniki unnanta teda undi.. Indulo nakka evaro janalaki telusu
10000% correct gaa chapparu.
డ్యూటీ సీఎం ఏమి ఖర్మ, సీఎం గానే చెయ్యొచ్చు, పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేసి అధికారం లోకి వచ్చినప్పుడు 😂😂😂😂😂😂
T D P vs janasena to gain YCP బుర్ర లేని వాళ్లు ఇలా మాట్లాడుతారు
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బెస్ట్ ఇతరులకు వేస్ట్
PK garuki CM
Lokesh gariki Dy cm all is good
వై సి పి కోవర్థులు బాగా నే యాక్టీవ్ గా న్నారు
Padavulu lenivari badalu
Pakka TDP game plan
Jai. PAWAN. INDIA. Jai. Janasena. Super. RVMC. Tv. Chanal. Nijalu. Dammunna chanal
It is safe for NDA leaders to maintain same status and same distribution for next elections, otherwise it will be destruction to all. CBN and PK can decide any changes at the time of elections. RK is a useless person to stir this discussion.
ఎవడి ఈ వర్మ
😢CM garu kutami lo vibhedalu lekunda chudali sir
Mundu kelikinde TDP vallu.5 yearse Inka yellow media party పడుకుంటమే .Next CM Powera
Poye kaalam vachindi. Tdp leaders matrame matladutunnaru. Evvaru janasena gurinchi, caste gurinchi evvaru matladatam ledu. But janasena vaallu chudandi kulam gurinchi chala chillaraga matladutunnaru. Wrong attitude.
Lokesh Pawan kannaa anni vidhaalaa superior. Thelivi chaduvu manchi puttuka manchi family manchi political experience anni unnaayi. Pawan ni peekesi Lokesh ni Deputy CM cheyyandi. Pawan chesedantha publicity kosam maatrame. Capacity unte 2019 lone gelichi unde vaadu
We Support Varma Garu
Sir vari bhuddulu bhaita pettukunta aru variki kalam bhaga bhuddhi chebhutundi
. mosam chesina varu a mosam thone potharu
వర్మ గాడు తెలుగుదేశం కి బాహుబలి గా ఫీల్ అవుతున్నాడు...ఇప్పుడు మాట్లాడే కుక్కలన్నీ వ్యక్తి గత లాభాల కోసంమే
avuna mari govt lo undi govt ni ibbandi petti opposition laga behave cheste correct mari cinema pichi jaffa
MusukuntE manchidhi jakilu avaraki
NLK కు DCM కావాలి అనిడిమాండ్చెస్టె మాకు మంచి అవకాశాలు వస్టై అని ఆనయకుల ఆశా
నువ్వు యాడ నుంచి వచ్చావు 😎
Nepotism started...
Varama party petty cm ga win