చాలా బాగా చెప్పారు స్వామి గారు. మీరు గొప్ప బ్రహ్మ జ్ఞానం కలిగివున్నారు.మీ వల్ల సమాజానికి మంచి జరగాలి.మీ ఆధ్యాత్మిక సేవలు ప్రజలకు అందాలి. మీ లాంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు
చాలా చక్కగా వివరించారు స్వామి. మీరు ఆచరణీయ ధర్మాన్ని, సనాతన, వైదిక ధర్మం గురించి మూలలను దర్శించి వివరించారు. ధన్యవాదాలు స్వామి. ముఖ్యంగా టోపీ అమ్మ గురించి నేను మొదట్నుంచీ ఏదైతే భావించి ఉన్నానో అదే మీరు నిర్ధారించారు. ధన్యవాదాలు స్వామి
హైందవ సోదరా ప్రణామాలు ముందుగా విశ్వకళ్యాణం కోసం జన్మించిన ఆదిత్య పరా శ్రీ గురూజీ గారికి పాదపద్మములకు నమస్కరిస్తున్నాను శ్రీ సామాజిక వర్గాన్ని ఫలించాలంటే స్వామీజీ కాదు మొదలు మీరు ఆ పీఠాన్ని దర్శించండి మీయొక్క వి ఒక పద్ధతిలో పూజలు చూడండి అద్భుతం
బ్రదర్ హిందూ ధర్మం కాపాడాలి అంటున్నారు..నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకుంటే ప్రక్కవాడు వాడు వాడి ధర్మాన్ని కాపాడుకోడా?అసలు... దేవుడు మనల్ని కాపాడాలి. అంతే కానీ,దేవుణ్ణి మనం కాపాడటం ఏమిటి... ధర్మం అంటే ఏమిటి...క్రైస్తవుల తో మీకు వచ్చిన బాధ ఏంటి.నీకు నచ్చినది నువ్వు తిను.వాళ్లకి నచ్చింది వాళ్లు తింటారు...క్రైస్తవులు ఎదుటి వారి పట్ల ప్రేమను కలిగి వుంటారు..కోపం పగ వుండదు..కానీ,మీ హిందువులు రక్టపాతానికి కూడా వెనుకాడరు(కొంతమంది).మన దేశానికి ఒక్కడే ప్రధాన మంత్రి ఉంటాడు.. పది మంది వుండరు...ఇది తెలుసుకదా..మరి మీ హిందువులకు మనదేశానికి చెందిన నిజమైన దేవుడు ఎవరో చెప్పు..నువ్వు చెబితే మీ హిందువులు అందరూ నీ మాటకు విలువ ఇస్తారా..మంది కోట్ల సంవత్సరాల చరిత్ర అని చెబుతున్నారు...అలాంటప్పుడు మన హిందూ ధర్మం ప్రపంచమంతా వుండాలి కదా.. ఎందుకు లేదు..జీసస్ ది 2వేల చరిత్ర అంటారు..మరి తక్కువ సమయంలో ప్రపంచమంతా ఎలా వ్యాపించింది..ఎవరైనా భయపెడుతున్నారా.లేదుకదా..ఎవరో చెబితే వినడం కాకుండా ఒక్కసారి నువ్వు మనస్ఫూర్తిగా ఆలోచించు ..నిజం తెలుస్తుంది .. హిందూ ధర్మం లో ఎంతో మంది దేవుళ్ళు వున్నారు...వాళ్ళందరిలో చివరికి మిగిలింది నలుగురు.వాళ్ళే సూర్యుడు, చంద్రుడు,భూమి,నీరు.మిగిలినవారి సంగతి..?రాముడు సూర్యునికి పూజించే వాడు..రాముడు నదిలోదూకి చనిపోయాడు..కానీ, సూర్యుడు ఇప్పటికీ వున్నాడు..మరి సైన్స్ ప్రకారం సూర్యుడు చంద్రుడు భూమి,ఇవన్నీ గ్రహాలు.ఇవి దేవుళ్ళు ఎలాఅవుతాయి.. కరోనా వచ్చినప్పుడు ఈ దేవుళ్ళు అంతా ఏమయ్యారు...దేనికి ఉపయోగపడని దేవుళ్ళు ఎందుకు,.దేవుడు లేడు అనేది మంచిది కదా... ఇది నిజమో కాదో ముందు తెలుసుకో...తరవాత ధర్మం గురించి తెలుసు కోవచ్చు...
పేదరికం పోతేనే కులాలు పోతాయి.స్వార్థ రాజకీయ నాయకులు పేదరికం అవినీతిని పెంచుతునే ఉంటారు. కాబట్టీ గొప్ప నాయకులు నిజాయితీ పరులు రాజకీయాల్లోకి రావాలి.పేదరిక నిర్మూలనకు,సమ సమాజ నిర్మాణం కోసం కృషి చెయ్యాలి.జై హింద్
జై శ్రీరామ్ స్వామీజీ చాలా బాగా సనాతన ధర్మాన్ని సత్యాన్ని వివరించారు మీ పాద పద్మములకు నమస్కారములు మీరు అన్నట్లుగా కుల మత బేధాలు లేకుండా ఒక సంస్థ పని చేస్తున్నది అదే ఆర్ ఎస్ ఎస్ అంటే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఒకసారి మీ దగ్గరలోని ఆరోగ్యశాఖ గాని ఆర్ఎస్ఎస్ వారు సంప్రదించండి ఆదర్శ చేసే పని కులమత బేధాలు లేకుండా సమాజాన్ని ఏకం చేయటమే ఆర్ ఎస్ ఎస్ లు ఒక 10,000 మంది ఒకచోట ఒక కార్యక్రమానికి కలిస్తే ఎవరు ఏ కులము ఎవరికీ తెలవదు ఎవరూ పట్టించుకోరు అది ఆర్ ఎస్ ఎస్ గొప్పతనం
Great, a person from very poor & SC family young person became Sadhu. He got very good spiritual knowledge & command. Questions raised by Anchor madam is very nice. All answers given by him to the doubts, questions raised by Anchor r very good & appears given by well experienced Sadhu/Pandit. Varki naa Pada abhinandan mulu. Neti ee Samajam ku veeri lanti Nijayithi kala varu chala avasaramu. Rabovu kalam lo varki chala gurthimpu untadi.
అమ్మ ముందు గా మీకు వందనాలు 🙏🙏🙏స్వామి గారిని మీరు ఎంత ఓపికగా ప్రశ్నలు అడుగుతుంటే, అందుకు ఆ స్వామి గారు కూడా అంతే ఓపికగా సమాధానం చెప్పు పద్ధతి నాకు నచ్చింది. స్వామి దర్శనం చేసుకోవాలి ఎక్కడ ఉంటారు
🕉️🙏🕉️ మీలాంటి గురువులు ఈ విశ్వకళ్యణానికి కావాలి మరియు చాలా చాలా గురువర్యులు పుట్టాలి మీ వీడియో లు చూస్తే నాకు ఆనందం కలిగింది చాలా ధన్యుడును మాది శ్రీకాకుళం హిరమండలం మండలం మర్రిగూడ గ్రామం నాపేరు ఆరిక రామకృష్ణ
🕉️🙏 కృణ్వంతో విశ్వమార్యం 🔥 స్వామీజీ గారికి 🦶🫲 సనాతన ధర్మం బ్రష్టు పటిచిన వారిలో.. జన్మతః బ్రాహ్మణ చెప్పుకునే కొంతమంది స్వార్థపరులు .. మీలాంటి స్వామీజీల వలనే అజ్ఞానమనే అంధకారం తొలగించగలరు.🔥 సనాతన వైదిక ధర్మం బ్రష్టు పటిస్తున వారిలో ప్రధాన కారకులు హిందూ ధర్మ చారులే. అస్పృశ్యత అస్పృశ్యత నివారించడానికి మహర్షి దయానంద సరస్వతి ఎంతో కృషి చేసినారు. అందరూ వేదం వేద జ్ఞానం పొందుటకు ఎంతో కృషి చేశారు.. 🔥అందరిదీ వేదము అందరికీ వేదము .అందరూ చదవాలి వేదము 🔥 స్త్రీ శూద్రులకు వేదవిద్యను దూరం చేసిన జాతివల్లనే. అఖండ భారత దేశము పరాదీనమైనది.. 📚సత్యార్థ ప్రకాశం చదవండి అజ్ఞానమనే అంధకారము తొలగించుకోండి 🔥 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏
Very productive interview session. Guruvu garu, you at very young age you attained divinely blessed life. I wish you still have to practice and gain more knowledge. Interviewer - you did a marvellous job in doing interview and u have great communication skills with strong hold on the language and subject. God bless both of you!!
స్వామీజీ గారు చాలా సౌమ్యంగా ఉన్నారు. వారు నమ్మిన సిద్ధాంతం ప్రకారం నడుచుకునే వ్యక్తి గా ఉన్నారు. శాస్త్రాలలో కూడా ప్రవేశం ఉన్నది. సనాతన ధర్మం నిలపెట్టే గట్టి నిస్చయం కూడా ఉన్నది. మా నమస్సుమాంజలలు 🙏🙏🙏
యాంకర్ గారు ప్రశ్నల వర్షం చాలా బాగుంది భోజ్ సమాధానాలు కూడా చాలా వివరణాత్మకంగా ఉన్నాయి ఇలాంటి ఉత్తమ మొత్తంలో స్వాములు హిందూ ధర్మం తో పాటు భారతానికి వన్నె తెస్తారని ప్రపంచ శాంతి కూడా తోడ్పడతారు అని ప్రగాఢ విశ్వాసంతో స్వామీజీల కల నెరవేరా ల నీ భగవంతుని ప్రార్థిస్తున్నాం
స్వామి ఈ కలియుగంలో బైరి నరేష్ లాంటి వారు దేవుని నమ్మని వారు చాల మంది ఉన్నారు వాళ్ళకి మన హిందూ ధర్మము గురించి చెప్పి వాళ్ళని మనుషులుగా మార్చండి స్వామీ 🙏
మీలాంటి జ్ఞానులు గొప్ప గురువులు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరము వుంది స్వామీజీ. జైశ్రీరామ్.
స్వామి మాటలు వినికొద్ది వినాలనిపిస్తుంది చాలా బాగా చెప్పారు స్వామి
శుభోదయం
ఇంటర్వ్యూ చాలా చక్కగా చేసిన మేడం కు ధన్య వాదములు. అలాగే గురువు గారు వయసులో బాలుడు కానీ జ్ఞానం లో వృద్ధుడు. వారికి నమస్కారములు.
M kanakachary
Chala bagunnadi Srimatre namaha Gurudevulaki namaskaramu.
చాలా బాగా చెప్పారు స్వామి గారు.
మీరు గొప్ప బ్రహ్మ జ్ఞానం కలిగివున్నారు.మీ వల్ల సమాజానికి మంచి జరగాలి.మీ ఆధ్యాత్మిక సేవలు ప్రజలకు అందాలి.
మీ లాంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు
చాలా చక్కగా ఇంటర్వ్యూ చేశారు మేడం స్వామి కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పాడు స్వామికి నా ధన్యవాదాలు
Same my opinions
మీ విశ్లేషణ అద్భుతం గురూజీ...
సూపర్ స్వామి మీరు చెప్పేది, మీలాంటి వారు సమాజానికి చాలా అవసరము
స్వామి సనాతనధర్మం మరుగున పడుతున్న ఈ యుగం లో మీరుఆదర్శంగా దిన దిన అభివృద్ధి చెందాలని మా కోరిక ఓం శ్రీ మాత్రేనమః🙏
చాలా చక్కటి విశ్లేషణ అందించారు చాలా ఉపయోగకరమైన ప్రశ్నలు అడిగారు సరైన సమాధానం రాబట్టారు ధన్యవాదాలు 🙏
44:25
🙏ఇప్పుడు ఉన్న యువతరం ఆధ్యాత్మిక మార్గములో నడవడానికి సరియైన మార్గదర్శి కావాలి. 🙏
ఆయన వీరే అని అనుకుంటున్నాను..sc కి చెందిన సనాతన ధార్మిక వాది గా
@@kameswararao6872 ఇక్కడ కులం ఎందుకు తెస్తున్నారు. సనాతన ధర్మం కి కులం అంటించద్ధు మారండి.
ఇలాంటి స్వాములు హిందూ ధర్మానికి కావాలి
Pone nembor pettandi
😢😢😢6😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢tgy
😢😢@@LaxmiVeeraboina
మనిషిలో ఆధ్యాత్మికత పెరిగితే అతను గొప్ప జ్ఞ్యాని ఔతారు అతనే బ్రాహ్మణుడు. ఈయన కూడా బ్రాహ్మణుడే. మాటల్లో ఎంత మంచితనం. చాలా సంతోషంగా స్వామిని చూస్తే.
Great
@@vinamalamastan1322ee Pellanni emi peekaleka divorce techukunav. Nee muddi nuvvu kadukko pakkodi meeda comments entra pandi.
@@RamaSwamyKolluri ❤️da dengey 🐕
@@Nvs8654 Naku veellu evaro kuda teliyadhu, ee swamy chaala poor position nunchi adyatmikanga edigaru. Evarini oka maata analedhu,,ee chetha kukkalaki emiti avasaram,paiga comments okati. Naa eduruga comments chesi untey burra baddalu kotesevadini,,adangi kukkalu. Thanks for ur support sir❤️
@@vinamalamastan1322 pora puka nuvvu eviidivey bey Naku cheppadaniki lavada gandu.
Amazing interview. She asked best questions. Kudos. Thank You Swamiji
ఆఁహాఁ అద్భుతం ఈరోజుల్లో ఇలాంటి మహనీయులు ఉన్నారా ఈలోకం లో జీవించడం కష్టమే మహానియా పాదపద్మ ములకు నమస్కారములు మీది యే పరంపర పీఠం చెప్పలేదు చెప్పగలరు jai శ్రీరామ్.
చాలా మంచి ఇంటర్వ్యూ మేడం గారు 🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ మాత్రే నమః గురువుగారికి పాదాభివందనాలు చాలా విషయాలను చాలా వివరంగా వివరించినందుకు యాంకరింగ్ మేడం గారికి వందనాలు
చాలా చక్కగా వివరించారు స్వామి. మీరు ఆచరణీయ ధర్మాన్ని, సనాతన, వైదిక ధర్మం గురించి మూలలను దర్శించి వివరించారు. ధన్యవాదాలు స్వామి.
ముఖ్యంగా టోపీ అమ్మ గురించి నేను మొదట్నుంచీ ఏదైతే భావించి ఉన్నానో అదే మీరు నిర్ధారించారు. ధన్యవాదాలు స్వామి
The talk and style of your interview
Is so nice.
Parasri guruji పదాభివందనం
ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ గురుభ్యోనమః మీ దర్శనభాగ్యం కలిగినందుకు చాలా సంతోషం స్వామి. మీ పాదాలకు శతకోటి వందనాలు తండ్రి 🙏🙏🙏
Guruvu gari nembar evu anna
L
Meaningful Interview. People who have brahmagnanam, they are called Brahmins. Namasthe Swamiji 🙏 Best wishes to anchor.💐
ఘర్షణ, సంఘర్షణ ల మద్య నలిగి
పోయే నాలాంటి వారికి మీబాషణలు, సంభాషణలు ఆ ఆదిత్య కిరణాలుగా
ఆ హ్లాదాన్ని కలిగిస్తున్నాయి.
మీకు నా మనఃపూర్వక ధన్యవాదాలు
మీలాంటివారు హిందూధర్మానికి కావాలి స్వామీ , దయతో మన sc సామాజిక వర్గంలోని వారిని కదిలించి మనధర్మాన్ని కాపాడండి🙏🙏🙏🙏
హైందవ సోదరా ప్రణామాలు ముందుగా విశ్వకళ్యాణం కోసం జన్మించిన ఆదిత్య పరా శ్రీ గురూజీ గారికి పాదపద్మములకు నమస్కరిస్తున్నాను శ్రీ సామాజిక వర్గాన్ని ఫలించాలంటే స్వామీజీ కాదు మొదలు మీరు ఆ పీఠాన్ని దర్శించండి మీయొక్క వి ఒక పద్ధతిలో పూజలు చూడండి అద్భుతం
బ్రదర్ హిందూ ధర్మం కాపాడాలి అంటున్నారు..నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకుంటే ప్రక్కవాడు వాడు వాడి ధర్మాన్ని కాపాడుకోడా?అసలు... దేవుడు మనల్ని కాపాడాలి. అంతే కానీ,దేవుణ్ణి మనం కాపాడటం ఏమిటి... ధర్మం అంటే ఏమిటి...క్రైస్తవుల తో మీకు వచ్చిన బాధ ఏంటి.నీకు నచ్చినది నువ్వు తిను.వాళ్లకి నచ్చింది వాళ్లు తింటారు...క్రైస్తవులు ఎదుటి వారి పట్ల ప్రేమను కలిగి వుంటారు..కోపం పగ వుండదు..కానీ,మీ హిందువులు రక్టపాతానికి కూడా వెనుకాడరు(కొంతమంది).మన దేశానికి ఒక్కడే ప్రధాన మంత్రి ఉంటాడు.. పది మంది వుండరు...ఇది తెలుసుకదా..మరి మీ హిందువులకు మనదేశానికి చెందిన నిజమైన దేవుడు ఎవరో చెప్పు..నువ్వు చెబితే మీ హిందువులు అందరూ నీ మాటకు విలువ ఇస్తారా..మంది కోట్ల సంవత్సరాల చరిత్ర అని చెబుతున్నారు...అలాంటప్పుడు మన హిందూ ధర్మం ప్రపంచమంతా వుండాలి కదా.. ఎందుకు లేదు..జీసస్ ది 2వేల చరిత్ర అంటారు..మరి తక్కువ సమయంలో ప్రపంచమంతా ఎలా వ్యాపించింది..ఎవరైనా భయపెడుతున్నారా.లేదుకదా..ఎవరో చెబితే వినడం కాకుండా ఒక్కసారి నువ్వు మనస్ఫూర్తిగా ఆలోచించు ..నిజం తెలుస్తుంది .. హిందూ ధర్మం లో ఎంతో మంది దేవుళ్ళు వున్నారు...వాళ్ళందరిలో చివరికి మిగిలింది నలుగురు.వాళ్ళే సూర్యుడు, చంద్రుడు,భూమి,నీరు.మిగిలినవారి సంగతి..?రాముడు సూర్యునికి పూజించే వాడు..రాముడు నదిలోదూకి చనిపోయాడు..కానీ, సూర్యుడు ఇప్పటికీ వున్నాడు..మరి సైన్స్ ప్రకారం సూర్యుడు చంద్రుడు భూమి,ఇవన్నీ గ్రహాలు.ఇవి దేవుళ్ళు ఎలాఅవుతాయి.. కరోనా వచ్చినప్పుడు ఈ దేవుళ్ళు అంతా ఏమయ్యారు...దేనికి ఉపయోగపడని దేవుళ్ళు ఎందుకు,.దేవుడు లేడు అనేది మంచిది కదా... ఇది నిజమో కాదో ముందు తెలుసుకో...తరవాత ధర్మం గురించి తెలుసు కోవచ్చు...
@@kishoremeka977 మీరు sugguna karunakar గారితో మాట్లాడితే clarity వస్తుంది🙏🙏
@@kishoremeka977 ధర్మాన్ని కాపాడండి అని నాఉద్దేశ్యం , పోనీ మీరు కాపాడితే మిమ్మల్నికూడా నేను అనుసరించగలను , కానీధర్మం తప్పకోడదు
వీళ్ళు కరోనా సమయం లో ఎక్కడ ఉన్నారు...
ప్రజలకు మంచి గురువు దొరికారు స్వామీజీ పాదాభివందనాలు 🙏
స్వామి మీ పవర్ తొ మన హిందూ మతం లోని కులాలను తొలగించడి 👏👏👏
పేదరికం పోతేనే కులాలు పోతాయి.స్వార్థ రాజకీయ నాయకులు పేదరికం అవినీతిని పెంచుతునే ఉంటారు. కాబట్టీ
గొప్ప నాయకులు నిజాయితీ పరులు రాజకీయాల్లోకి రావాలి.పేదరిక నిర్మూలనకు,సమ సమాజ నిర్మాణం కోసం కృషి చెయ్యాలి.జై హింద్
స్వామి వారి పాదపద్మములకు నమస్కారం.
జై శ్రీరామ్ స్వామీజీ చాలా బాగా సనాతన ధర్మాన్ని సత్యాన్ని వివరించారు మీ పాద పద్మములకు నమస్కారములు మీరు అన్నట్లుగా కుల మత బేధాలు లేకుండా ఒక సంస్థ పని చేస్తున్నది అదే ఆర్ ఎస్ ఎస్ అంటే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఒకసారి మీ దగ్గరలోని ఆరోగ్యశాఖ గాని ఆర్ఎస్ఎస్ వారు సంప్రదించండి ఆదర్శ చేసే పని కులమత బేధాలు లేకుండా సమాజాన్ని ఏకం చేయటమే ఆర్ ఎస్ ఎస్ లు ఒక 10,000 మంది ఒకచోట ఒక కార్యక్రమానికి కలిస్తే ఎవరు ఏ కులము ఎవరికీ తెలవదు ఎవరూ పట్టించుకోరు అది ఆర్ ఎస్ ఎస్ గొప్పతనం
RSS is a great Organisation in the world
యాం కర్ గారి ప్రశ్నలు అద్భుతం . ఆ య న స మా ధానాలు అద్భుతం
గురువు గారు మీకు పాదాభివందనం
Anchor is Herion
Swamy is a. Great person
Anchor is a. Clever.
Good. Interview
ఓం శ్రీమత్రే నమః ఓం శ్రీమాత్రేనమహ ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః అందరికి ఒకే అమ్మ జగ జ్జనని
జై హింద్ 🙏మంచి యాంకర్ 🎉GREAT యోగి గారి సందర్శన
చాలా గొప్ప జ్ఞాని..జై శ్రీరామ్.
Gurujii how much u have sacrificed at small age u won enlightenment but u r atmosphere no word's 🙏🙏🙏
Excellent clarification Guruvu garu
Great, a person from very poor & SC family young person became Sadhu. He got very good spiritual knowledge & command. Questions raised by Anchor madam is very nice. All answers given by him to the doubts, questions raised by Anchor r very good & appears given by well experienced Sadhu/Pandit. Varki naa Pada abhinandan mulu. Neti ee Samajam ku veeri lanti Nijayithi kala varu chala avasaramu. Rabovu kalam lo varki chala gurthimpu untadi.
🙏🏻
అవును
చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం
గురూజీ గారికి మరియు యాంకర్ మేడం గారికి
మీ ఇరువురికి వృదయ పూర్వక ధన్యవాదములు అండీ 🚩🚩🚩🚩
అమ్మ ముందు గా మీకు వందనాలు 🙏🙏🙏స్వామి గారిని మీరు ఎంత ఓపికగా ప్రశ్నలు అడుగుతుంటే, అందుకు ఆ స్వామి గారు కూడా అంతే ఓపికగా సమాధానం చెప్పు పద్ధతి నాకు నచ్చింది. స్వామి దర్శనం చేసుకోవాలి ఎక్కడ ఉంటారు
🕉️🙏🕉️ మీలాంటి గురువులు ఈ విశ్వకళ్యణానికి కావాలి మరియు చాలా చాలా గురువర్యులు పుట్టాలి మీ వీడియో లు చూస్తే నాకు ఆనందం కలిగింది చాలా ధన్యుడును మాది శ్రీకాకుళం హిరమండలం మండలం మర్రిగూడ గ్రామం నాపేరు ఆరిక రామకృష్ణ
స్వామి మీలాంటి యువబుుషులు ఏంతోమంది ఈకళియుగంలో కావాలి స్వామి,సనాథన ధర్మంకాపాడాటినికీ మీలాంటి యువ గురువులు అవసరం,ఓం నమో నారాయణా🌹🌹🔔🔔🙏🙏🙏
Qp】
గురువు గారి కి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు చాలా చాలా బాగా చెప్పారు❤
ఓం శ్రీ గురుభ్యోనమః గురు వారి పాదములకు నమస్కారములు శుభోదయం🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
ఆదిత్య పరాశరీ స్వామి వారి పాదపద్మాలకు నమఃసుమాంజలి
6:22 6:22
@@ashokkumar-pf4ub😂 NH
50
The whole interview looks to be totally well rehearsed and we'll tutored for promoting this person as a mahaguru
Madam so cute and beautiful voice excellent interview
అక్క చాలా చక్కగా ఇంటర్వ్యూ చేశారు అక్క ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యో నమః
స్వామిజీ గారు చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏
గురువు గారి కీ వేల వందనలు 🙏🙏🙏🙏🙏
wat a clarity of thought,guruji.meelanti vaale e GENERATION ki avasaram
Prathi vishayam chaala chakkaga vivarincharu Swami garu, anchor gariki meeku chaala dhanyawadalu🙏🙏🙏🙏🙏👍👍👍🌺🌺🌾
Great Questions. Amazing interview. God Bless YOu
His clarity of thoughts shows the level of elevation of his soul. My pranamams to him.
మేడం చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు🙏🙏🙏🙏🙏
మేడం ఎంత అందంగా ఉందో... అంత విషయము ఉంది....
గురువుగారికి పాదాభివందనాలు....🙏🙏🙏🙏🙏
Very good questioning n explanation
🕉️🙏 కృణ్వంతో విశ్వమార్యం 🔥 స్వామీజీ గారికి 🦶🫲 సనాతన ధర్మం బ్రష్టు పటిచిన వారిలో.. జన్మతః బ్రాహ్మణ చెప్పుకునే కొంతమంది స్వార్థపరులు .. మీలాంటి స్వామీజీల వలనే అజ్ఞానమనే అంధకారం తొలగించగలరు.🔥 సనాతన వైదిక ధర్మం బ్రష్టు పటిస్తున వారిలో ప్రధాన కారకులు హిందూ ధర్మ చారులే. అస్పృశ్యత అస్పృశ్యత నివారించడానికి మహర్షి దయానంద సరస్వతి ఎంతో కృషి చేసినారు. అందరూ వేదం వేద జ్ఞానం పొందుటకు ఎంతో కృషి చేశారు.. 🔥అందరిదీ వేదము అందరికీ వేదము .అందరూ చదవాలి వేదము 🔥 స్త్రీ శూద్రులకు వేదవిద్యను దూరం చేసిన జాతివల్లనే. అఖండ భారత దేశము పరాదీనమైనది.. 📚సత్యార్థ ప్రకాశం చదవండి అజ్ఞానమనే అంధకారము తొలగించుకోండి 🔥 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏
Chaala clear and clean ga interview chesaru madam good job ❤
మహా అద్భుతం జైశ్రీరామ్🎉🎉🎉
గురువు గారికి దాన్యవాదములు🎉
Excellent video. I enjoyed every word swamy said in this video.
గురువు గారు చాలా స్పష్టంగా వివరించారు ధన్యవాదములు గురువు గారు
Very productive interview session. Guruvu garu, you at very young age you attained divinely blessed life. I wish you still have to practice and gain more knowledge. Interviewer - you did a marvellous job in doing interview and u have great communication skills with strong hold on the language and subject. God bless both of you!!
గురుభ్యోనమః 🙏
Excellent interview. ❤
స్వామి మీ శక్తి. తో చెత్త రాజకీయ నాయకులను మట్టిలో కలిపెయ్యండ్ వారి ఆస్తులను పేద వారికి పంచండి🙏🙏
నిజం
Ss
బాగా చెప్పారు సోదరా
Varu ala cheyaru vari asramalanu evaru kapadutaeu
Manchi interview chusanu👍👍🙏🙏🙏🙏🙏
స్వామీజీ గారు చాలా సౌమ్యంగా ఉన్నారు. వారు నమ్మిన సిద్ధాంతం ప్రకారం నడుచుకునే వ్యక్తి గా ఉన్నారు. శాస్త్రాలలో కూడా ప్రవేశం ఉన్నది. సనాతన ధర్మం నిలపెట్టే గట్టి నిస్చయం కూడా ఉన్నది.
మా నమస్సుమాంజలలు 🙏🙏🙏
మీరు చెప్పింది.100/కరెక్ట్. ప్రజలలో. ఆశ.కోర్కెలు.ఎక్కువైనవి.కోర్కెలు తీరిస్తే భగవంతుడు.కాదు.భాధలు తీర్చగలడు.అజ్ఞానంతో.మూఢ విస్వసాలను.ప్రోత్సహిస్తున్నారు.
సూపర్ గా చెప్పినారు గురువుగారు
స్వామీజీ మీకు పదభివ్నడం guruji🎉
అద్బుతం స్వామి మీరు మరో స్వామివివేకానంద
ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యోన్నమః గురువుగారికి పాదాభివందనములు🌹🙏
ఓం నమ శివాయ నమః హర హర మహాదేవ శంభో శంకర జై గురుభ్యోనమః 🙏🙏🙏
Amma meeru chaala baaga samdehalu adugutunnaru..
🙏🙏🙏
జై ఆది జాంబవ మహాముని గురు పరంపర జై జై గురుదేవ 🙏🙏🙏🙏🙏
Wonderful Interview 🙏🙏🙏
GOOD POINTS DISCUSSION
Thankyou Swamy Chala Manasu Prashantham ga undi mi matalu 🙏🙏🙏🙏🙏💯👌🔱🙏🙏vinte Badhalo avaru una Miku Vedukunte Mi Ashirvadam Dorukali Swamy Naku Bless Cheyandi 🙏🙏🙏
స్వామి నమస్కారం. మీ ఆశ్రమం. ఎక్కడ మీ దర్శనం మాకు కావాలి స్వామి
Bijwaram
నారాయణ పేట జిల్లా ఉట్కూరు మండలం bijjaram గ్రామం
@@naanestham9157❤
నారాయణపేట డిస్టిక్ బిజ్వార్ గ్రామం బ్రదర్
🙏
Namaskar sir iam belong to odisha your spiritual speech change our society.
కులాలు అని మోరిగే కుక్కలు తేలుసుకొవాలి.కులం అనే అజ్ఞానం వీడి ధర్మ మార్గంలొ నడవడండి.గురువుగారికీ షాష్ఠంగా నమస్కారములు తెలియచేస్తూ ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః 🚩🌹🙏
Kotladihi gundenllo unna sandhehalanu chala chakkaga adigaru......swamiji garu kalmasham lekunda saadharana manishiki artam ayyela vivarincharu....Dhanyavadalu swamiji
స్వామి మీరు గంగా ప్రవాహన్ని ఆపనక్కర్లేదు గాని, ప్రస్తుతం ఉత్తరభారత్ లో వరదలు ఆపి ప్రజలకు, సమాజానికి మేలుచేయండి స్వామీ
యాంకరింగ్ బాగుంది బాబాకు వందనములు
యాంకర్ గారు ప్రశ్నల వర్షం చాలా బాగుంది భోజ్ సమాధానాలు కూడా చాలా వివరణాత్మకంగా ఉన్నాయి ఇలాంటి ఉత్తమ మొత్తంలో స్వాములు హిందూ ధర్మం తో పాటు భారతానికి వన్నె తెస్తారని ప్రపంచ శాంతి కూడా తోడ్పడతారు అని ప్రగాఢ విశ్వాసంతో స్వామీజీల కల నెరవేరా ల నీ భగవంతుని ప్రార్థిస్తున్నాం
స్వామీజీకి శతకోటి వందనాలు
Great Swamiji. Excellent Video. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
🚩🚩🚩🙏🙏🙏🔱🔱ఓం శ్రీ మాత్రేనమః గురువు గారికి ప్రణామములు
Very matured questions from the anchor great great (Work)
స్వామి ఈ కలియుగంలో బైరి నరేష్ లాంటి వారు దేవుని నమ్మని వారు చాల మంది ఉన్నారు వాళ్ళకి మన హిందూ ధర్మము గురించి చెప్పి వాళ్ళని మనుషులుగా మార్చండి స్వామీ 🙏
Vadiki kaadu first miku cheppali
Swamiji mi Aashram ekada unadi mi lanti pratibhavantulu chala takuva nenu me sathay vachanalu na drudyani ki aakatukunai me ashram ekada🙏🙏🙏🙏
Gurujii revealed all real facts thank you swami ji jai sriram
Dear Anchor, you are asking very well. May GOD Bless you.
Very nice way of questi'ng excellent way of answering 🔥🔥🔥🔥🙇🙏🕉️n:m: SHIVAYA
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🌹 Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹 🙏 ♥️
స్వామి, శ్రీ శైలంలో పరాయి మతాల వారి వల్ల గుడికి, హిందూ ధర్మానికి ఇబ్బందులు జరుగు తున్నాయి, లోక కల్యాణం కోసం మీ తపోబలంతో కాపాడండి. 🙏🙏🙏🙏
Great combination yankar & Swamiji .🙏🙏🙏🙏🙏
Your Anchoring superb Swami ji is great moral of society
Swamiji me matalu na alochanlu cleayar ayinayi miku shathakoti namaskaralu
Manchi vishayalu cheppinaru thanku guruji Anchor garu manchi prasnalu adigaru god bless you medam
🙏OM SRI MATRE NAMAHA OM SRI GURUBHYO NAMAHA 🙏manchi interview bagundi ,Amma.
Thank you so much Guruji