డిష్ వాషర్ కొని వాడడం రాక ఇబ్బంది పడే వారి కోసం how to use Dishwasher ,

Поділитися
Вставка
  • Опубліковано 3 лис 2024

КОМЕНТАРІ • 39

  • @komallaprasad8336
    @komallaprasad8336 10 місяців тому +3

    హాయ్ సిస్టర్ ఇప్పుడే మీ వీడియో చూశాను నాకోసం ఎంత ఓపిగ్గా చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు సిస్టర్ టు ఇయర్స్ నుండి చూస్తున్న కానీ ఈరోజు నాకు క్లారిటీగా అర్థమయింది నేను ఫినిష్ సాల్ట్ ఫార్చునర్ ఇన్సైడ్ డిటర్జెంట్ ఈ మూడు వేస్తున్నాను గిన్నెలు ఇప్పుడు కొంచెం నీట్ గానే వస్తున్నాయి సిస్టర్ థాంక్యూ నేను వన్ వీక్ నుండి చూస్తున్నాను మీ వీడియో కోసం వన్ వీక్ నుండి డిష్ వాషర్ యూస్ చేస్తున్నాను ఫస్ట్ లో నీట్గా రాలేదు టు డేస్ నుంచి బానే ఉంటుంది ఈసారి వీడియో పెట్టినప్పుడు ఫిల్టర్ ఏదో ఫిటింగ్ చేయించాం అన్నారు కదా వాషింగ్ మెషిన్ అది కూడా చూయించండి థాంక్యూ సిస్టర్ bye ❤❤❤

  • @padmaa9943
    @padmaa9943 10 місяців тому +1

    చాలా చాలా బాగా తెలియచేశారు dish washer గురించి👌

  • @samalmaryjoanna1076
    @samalmaryjoanna1076 2 місяці тому +1

    Annam,kura vandina patralu Ela clean avtai andi oka demo chestara

  • @gracenax7430
    @gracenax7430 2 місяці тому

    Super ga chepparu sister l like this video

  • @malathionthala8412
    @malathionthala8412 9 місяців тому +1

    Wash aina tharvatha open chesinappudu dishwasher smell vasthundha mam pls rpl

    • @lathacookies2098
      @lathacookies2098  9 місяців тому +1

      Eppudu raledhu Naku thank you for your comment keep supporting me

  • @BhargaviNallamala
    @BhargaviNallamala 6 місяців тому

    బాగా చెప్పారు థాంక్యూ అక్క

  • @Swetha-w2x
    @Swetha-w2x Місяць тому

    Ethadi ginnelu veyocha mam

    • @lathacookies2098
      @lathacookies2098  Місяць тому

      మా ఇంట్లో ఇత్తడి పాత్రలు లేవు నేను ఎప్పుడు ఎవరు వేయంగా చూడలేదు అల్యూమినియం అయితే వెయ్యొద్దు ఓన్లీ స్టీలు సెరామిక్ ప్లాస్టిక్ మంచి క్వాలిటీ అవి మాత్రమే నేను యూస్ చేశాను అల్యూమినియం వేస్తే ఉప్పు పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది థాంక్యూ ఫర్ యువర్ కామెంట్

  • @naidusvs2884
    @naidusvs2884 4 місяці тому

    Nice Mission cost enta

  • @isupportjobs4987
    @isupportjobs4987 10 місяців тому

    Nice information good vedio👍

  • @chalasanisushmitha1919
    @chalasanisushmitha1919 4 місяці тому

    Hi me kitchen counter enta height undy andi gattu kinda diahwasher patinda? Dishwasher kosam gattu height penchite manaki cooking apudu ibbandi avtudy kada

    • @lathacookies2098
      @lathacookies2098  3 місяці тому +1

      అసలు నేను కిచెన్ లోనే dish washer సెట్ చేయలేదు హాల్లో సెట్ చేశాను బయట wash area ఉంది

    • @lathacookies2098
      @lathacookies2098  3 місяці тому

      Thanks for comment

  • @mallikabhumireddy8163
    @mallikabhumireddy8163 9 місяців тому

    Thanks for sharing.....useful vedio

  • @jhansilalithadevipopuri925
    @jhansilalithadevipopuri925 3 місяці тому

    Height ga unnayi backside pettukovachu kanchalu kuda Venaka 2 pettachu andi

  • @revathikanna2928
    @revathikanna2928 8 місяців тому +1

    Plastic pettochha andi

    • @lathacookies2098
      @lathacookies2098  8 місяців тому

      Use and throw plastic పెట్టైది కాదు మన రెగ్యులర్గా వాడుకునే పప్పు డబ్బాల మూతలు అన్ని పెడుతూనే ఉన్నాను నేనైతే బాగా డెలికేట్ గా ఉన్న ప్లాస్టిక్ పెట్టకూడదు నా పాత వీడియోస్ ఇంకా ఉన్నాయి చూడండి ఇలాంటి అన్ని డీటెయిల్స్ తోని మరొక వీడియో చేస్తాను థాంక్యూ ఇంకా నా అన్ని వీడియోస్ చూడండి

  • @yesurajupandi3596
    @yesurajupandi3596 8 місяців тому

    Super 🙏

  • @jhansilalithadevipopuri925
    @jhansilalithadevipopuri925 3 місяці тому

    Dishwasher cost enthayindi andi

  • @rohits9053
    @rohits9053 6 місяців тому

    Super ❤

  • @sahilchintapalli9013
    @sahilchintapalli9013 4 місяці тому

    Meeto kurchuni kaburlu cheppukutunnattu kashta sukalu matladutunnattu vundi😊

  • @naidusvs2884
    @naidusvs2884 4 місяці тому

    Cost enta

    • @lathacookies2098
      @lathacookies2098  4 місяці тому

      30,000 ఇన్స్టాల్ చేసి అన్నిటికి ఇంకా ఎగస్ట్రా మొత్తం 40000 వచ్చింది

  • @krishnavenirayapudi1162
    @krishnavenirayapudi1162 8 місяців тому

    Company which

    • @lathacookies2098
      @lathacookies2098  8 місяців тому

      Kelvinator

    • @krishnavenirayapudi1162
      @krishnavenirayapudi1162 8 місяців тому

      @@lathacookies2098 warranty how many years

    • @lathacookies2098
      @lathacookies2098  8 місяців тому

      Motor 5 years డిష్ వాషర్ మొత్తం 2years అయితే ఇంకా ఎగస్ట్రా 4000 పెట్టి register chesi డిష్ వాషర్ మొత్తంలో ఏ పీస్ పైన రీప్లేస్ చేయడం మొత్తం5 years warranty

    • @krishnavenirayapudi1162
      @krishnavenirayapudi1162 8 місяців тому

      @@lathacookies2098 thankyou

  • @DeviKothapalli-c6i
    @DeviKothapalli-c6i 10 місяців тому

    Cost anta sister