Grand Final / అంతిమ పోరాటం వావ్... ఈ అంతిమ పోరాటములో అంతిమ విజయము ఎవరిదో తేలే ఘడియలు వచ్చేశాయి. ఓ గొప్ప ఆధ్యాత్మిక ఆట భూమండలము మీద నిర్వహించబడుతుంటే సర్వవిశ్వము తొంగిచూస్తుంది అని అనిపిస్తుంది. మన భారత దేశంలో, అనేక దేశాలలో కూడా క్రికెట్ ఆట గురించి మనకు బాగా తెలుసు. గ్రూప్ దశలో కొన్ని జట్లు తలపడితే 8 జట్లు క్వార్టర్ ఫైనల్కి వస్తాయి. క్వార్టర్ ఫైనల్లో గెలిచిన 4 జట్లు సెమీఫైనల్ చేరతాయి. సెమీఫైనల్ల్ గెలిచిన 2 జట్లు ఫైనల్లో తలపడతాయి. క్రికెట్లోను ఇతర అనేక ఆటలలోను ఇలాగే జరుగుతుంటుందని మనందరికీ బాగా తెలుసు. ఫైనల్లో తలపడే ఆ రెండు జట్లు గురించి న్యూస్ పేపర్లోను, న్యూస్ ఛానల్స్లోను, స్పోర్ట్స్ చానల్స్లోను అనేక కథనాలు, అంచనాలు, ఎవరి అభిప్రాయాలు వాళ్లు గుక్క తిప్పుకోకుండా ప్రేక్షకులు కళ్ళార్పకుండా చెవులు నిక్కపొడుచుకుని వినేలా విరామము లేకుండా చెబుతూనే వుంటారు. ఇప్పుడు జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక ఆఖరి పోరాటముకు... మీరు ఏ జట్టుకు కెప్టెన్గా ఉన్నారు. ఏ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఏ జట్టుకు మద్దతు తెలుపుతున్నారు. ఏ జట్టు గెలవాలని ఆశపడతారు??????? ఈ ఆధ్యాత్మిక ఆఖరి పోరాటములో తలపడుతున్న ఆ రెండు జట్టుల గెలుపోటముల ఫలితము కోసము మనమందరము వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాము అని నాకు అనిపిస్తుంది. ఫైనల్లో తలపడుతున్న ఆ రెండు జట్ల పేర్లు ప్రకటించాలని నేనెంతో ఆతృతగా ఆశపడుతున్నాను... మీరు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నట్లుగా భావిస్తున్నాను. దేవుడు Vs సాతాను (లూసిఫర్) (అనగా దేవుని విరోధి) సత్యము Vs అసత్యము ప్రేమ Vs ద్వేషము వెలుగు Vs చీకటి జీవము Vs మరణము జ్ఞానము Vs అజ్ఞానము నీతిమంతులు Vs అవినీతిపరులు మంచివారు Vs చెడ్డవారు సద్గుణవంతులు Vs భ్రష్టులు భక్తులు Vs భక్తిహీనులు యధార్ధతవంతులు Vs వేషధారులు అనగా (నిజాయితీపరులు Vs కపటులు) మేలుచేసేవారు Vs కీడుచేసేవారు నమ్మకస్థులు Vs మోసగాళ్ళు ఆశీర్వదించబడినవారు Vs శపింపబడినవారు నిస్వార్థపరులు Vs స్వార్థపరులు సాత్వీకులు Vs గర్విష్ఠులు పవిత్రులు Vs వ్యభిచారులు కష్టజీవులు Vs దొంగలు/దోచుకునేవారు సంతృప్తిపరులు Vs దుర్వ్యాపారులు/లంచగొండులు పరిశుద్ధులు Vs అపరిశుద్ధులు శాంత స్వభావులు Vs కోపిష్టులు అహింసవాదులు Vs హింసకులు ప్రశంసకులు Vs దూషకులు సమాధానపరచేవారు Vs కలహములు సృష్టించేవారు దేశభక్తులు Vs దేశద్రోహులు (గమనిక - కులపిచ్చి, మతపిచ్చి దేశభక్తి కాదు) (తమ పొరుగువారు ఎవరైనాసరే కల్లో కూడా కీడు తపపెట్టకుండా చేయగలిగిన మేలు చేసేవారే దేశభక్తులు) స్నేహితులు Vs విరోధులు క్షమించెవారు Vs ప్రతీకారం తీర్చుకునేవారు నిరీక్షణగలవారు Vs నిరాశపరులు వాస్తవం Vs అపోహ ప్రామాణికము Vs అప్రమాణికము దారిచూపేవాళ్ళు Vs దారితప్పించేవాళ్ళు జరిగింది చెప్పేవాళ్ళు Vs కల్పించి చెప్పేవాళ్ళు ధైర్యవంతులు Vs పిరికివారు (సత్యాన్ని ఒప్పుకునేవారు, ప్రకటించేవారు ధైర్యవంతులు.) (సత్యాన్ని ఒప్పుకోవడానికి, ప్రకటించడానికి భయపడేవారు పిరికివారు) కృతజ్ఞతగలవారు Vs మేళ్ళు పొందికూడా కీడు చేసేవారు ఆఖరుకు అంతిమమున దేవునిది... దేవుని గుణలక్షణాలు కలిగిన దేవుని ప్రజలదే విజయము. మీరును, దేవుని యొక్క ఆ అంతిమ గొప్ప విజయము మీదైయుండునట్లు... దేవుని గుణలక్షణాలు కలిగి... అవి కలిగిన ఆయన ప్రజలలో ఒకరైయుండండి. In the Final, In the End God Wins. Godly Characters Win. Godly People Win. Make Sure that you are on God's Side... Embrace Godly Characters... Acquaint with Godly People...
Parise the lord ayyagaru 🙏
Praise the lord annaya 🙏🙏🙏
Praise the lord ayyagaru
Praise the Lord ayyagaru🙏🙏🙏🙏🙌🙌🙌 hallelujah🙌 hallelujah🙌 hallelujah
Praise the lord 🙏 ayyagaru
Praise the lord ayyagaru 🙏🏻
వాక్యం అనే అద్దం లో నా సహజ ముఖమును చూసుకునుచున్నాను 😢. ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా ✋🤚. వందనాలు అయ్యగారు 🙏🙏🙏
యేసయ్య నామములో నా హృదయపూర్వక వందనాలు హల్లెలూయ 🙏
వందనాలు అయ్యగారు
Praise the lord Ayyagaaru 🙏🙌
హల్లెలూయ ఆమెన్
Grand Final / అంతిమ పోరాటం
వావ్... ఈ అంతిమ పోరాటములో
అంతిమ విజయము ఎవరిదో
తేలే ఘడియలు వచ్చేశాయి.
ఓ గొప్ప ఆధ్యాత్మిక ఆట
భూమండలము మీద నిర్వహించబడుతుంటే
సర్వవిశ్వము తొంగిచూస్తుంది అని అనిపిస్తుంది.
మన భారత దేశంలో, అనేక దేశాలలో కూడా
క్రికెట్ ఆట గురించి మనకు బాగా తెలుసు.
గ్రూప్ దశలో కొన్ని జట్లు తలపడితే
8 జట్లు క్వార్టర్ ఫైనల్కి వస్తాయి.
క్వార్టర్ ఫైనల్లో గెలిచిన 4 జట్లు
సెమీఫైనల్ చేరతాయి.
సెమీఫైనల్ల్ గెలిచిన 2 జట్లు ఫైనల్లో తలపడతాయి.
క్రికెట్లోను ఇతర అనేక ఆటలలోను
ఇలాగే జరుగుతుంటుందని మనందరికీ బాగా తెలుసు.
ఫైనల్లో తలపడే ఆ రెండు జట్లు గురించి
న్యూస్ పేపర్లోను, న్యూస్ ఛానల్స్లోను,
స్పోర్ట్స్ చానల్స్లోను అనేక కథనాలు,
అంచనాలు, ఎవరి అభిప్రాయాలు వాళ్లు
గుక్క తిప్పుకోకుండా ప్రేక్షకులు కళ్ళార్పకుండా
చెవులు నిక్కపొడుచుకుని వినేలా
విరామము లేకుండా చెబుతూనే వుంటారు.
ఇప్పుడు జరుగుతున్న
ఈ ఆధ్యాత్మిక ఆఖరి పోరాటముకు...
మీరు ఏ జట్టుకు కెప్టెన్గా ఉన్నారు.
ఏ జట్టులో సభ్యులుగా ఉన్నారు.
ఏ జట్టుకు మద్దతు తెలుపుతున్నారు.
ఏ జట్టు గెలవాలని ఆశపడతారు???????
ఈ ఆధ్యాత్మిక ఆఖరి పోరాటములో
తలపడుతున్న ఆ రెండు జట్టుల
గెలుపోటముల ఫలితము కోసము
మనమందరము వెయ్యి కళ్ళతో
ఎదురు చూస్తున్నాము అని నాకు అనిపిస్తుంది.
ఫైనల్లో తలపడుతున్న ఆ రెండు జట్ల పేర్లు
ప్రకటించాలని నేనెంతో ఆతృతగా ఆశపడుతున్నాను...
మీరు కూడా ఆతృతగా
ఎదురుచూస్తున్నట్లుగా భావిస్తున్నాను.
దేవుడు Vs సాతాను (లూసిఫర్)
(అనగా దేవుని విరోధి)
సత్యము Vs అసత్యము
ప్రేమ Vs ద్వేషము
వెలుగు Vs చీకటి
జీవము Vs మరణము
జ్ఞానము Vs అజ్ఞానము
నీతిమంతులు Vs అవినీతిపరులు
మంచివారు Vs చెడ్డవారు
సద్గుణవంతులు Vs భ్రష్టులు
భక్తులు Vs భక్తిహీనులు
యధార్ధతవంతులు Vs వేషధారులు అనగా
(నిజాయితీపరులు Vs కపటులు)
మేలుచేసేవారు Vs కీడుచేసేవారు
నమ్మకస్థులు Vs మోసగాళ్ళు
ఆశీర్వదించబడినవారు Vs శపింపబడినవారు
నిస్వార్థపరులు Vs స్వార్థపరులు
సాత్వీకులు Vs గర్విష్ఠులు
పవిత్రులు Vs వ్యభిచారులు
కష్టజీవులు Vs దొంగలు/దోచుకునేవారు
సంతృప్తిపరులు Vs దుర్వ్యాపారులు/లంచగొండులు
పరిశుద్ధులు Vs అపరిశుద్ధులు
శాంత స్వభావులు Vs కోపిష్టులు
అహింసవాదులు Vs హింసకులు
ప్రశంసకులు Vs దూషకులు
సమాధానపరచేవారు Vs కలహములు సృష్టించేవారు
దేశభక్తులు Vs దేశద్రోహులు
(గమనిక - కులపిచ్చి,
మతపిచ్చి దేశభక్తి కాదు)
(తమ పొరుగువారు ఎవరైనాసరే
కల్లో కూడా కీడు తపపెట్టకుండా
చేయగలిగిన మేలు చేసేవారే దేశభక్తులు)
స్నేహితులు Vs విరోధులు
క్షమించెవారు Vs ప్రతీకారం తీర్చుకునేవారు
నిరీక్షణగలవారు Vs నిరాశపరులు
వాస్తవం Vs అపోహ
ప్రామాణికము Vs అప్రమాణికము
దారిచూపేవాళ్ళు Vs దారితప్పించేవాళ్ళు
జరిగింది చెప్పేవాళ్ళు Vs కల్పించి చెప్పేవాళ్ళు
ధైర్యవంతులు Vs పిరికివారు
(సత్యాన్ని ఒప్పుకునేవారు,
ప్రకటించేవారు ధైర్యవంతులు.)
(సత్యాన్ని ఒప్పుకోవడానికి,
ప్రకటించడానికి భయపడేవారు పిరికివారు)
కృతజ్ఞతగలవారు Vs మేళ్ళు పొందికూడా కీడు చేసేవారు
ఆఖరుకు అంతిమమున దేవునిది...
దేవుని గుణలక్షణాలు కలిగిన
దేవుని ప్రజలదే విజయము.
మీరును, దేవుని యొక్క ఆ అంతిమ
గొప్ప విజయము మీదైయుండునట్లు...
దేవుని గుణలక్షణాలు కలిగి...
అవి కలిగిన ఆయన ప్రజలలో ఒకరైయుండండి.
In the Final, In the End God Wins.
Godly Characters Win.
Godly People Win.
Make Sure that you are on God's Side...
Embrace Godly Characters...
Acquaint with Godly People...
Praise the lord ayyagaru
Praise the lord ayyagaru
Praise the lord ayyagaru 🙏
Praise the lord ayyagaru 🙏
Praise the lord ayyagaru
Praise the lord ayyagaru 🙏