నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము (2) ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించి నాలో మహిమపరతు నిన్నే సర్వకృపానిధి నీవు - సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు - ఆరాధింతును నిన్నే ||నీ ప్రేమ|| చేరితి నిన్నే విరిగిన మనస్సుతో కాదనలేదే నా మనవులు నీవు (2) హృదయము నిండిన గానం - నను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే - చెరగని దివ్య రూపం (2) ఇది నీ బాహు బంధాల అనుబంధమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ|| నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే (2) ఎన్నడు విడువని ప్రేమ - నిను చేరే క్షణము రాదా నీడగా నాతో నిలిచే - నీ కృపయే నాకు చాలును (2) ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ|| నీ సింహాసనము నను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి (2) కొండలు లోయలు దాటే - మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి - సమాభూమిపై నడిపినావు (2) ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ||
నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము..(. నీ ప్రేమ) ఎరి కొరుకున్నవు ప్రేమ చూపి నన్ను.. పరవశించి నాలో మహిస్పరతు నిన్ను.. సర్వ కృప నీది నీవు సర్వడి కరివి నీవు... సత్య సరుపివి నీవు అరదింతును నిన్ను... (నీ ప్రేమ నాలో)
నీ ప్రేమ నాలో మధురమైనది
అది నా ఊహకందని క్షేమ శిఖరము (2)
ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను
పరవశించి నాలో మహిమపరతు నిన్నే
సర్వకృపానిధి నీవు - సర్వాధికారివి నీవు
సత్య స్వరూపివి నీవు - ఆరాధింతును నిన్నే ||నీ ప్రేమ||
చేరితి నిన్నే విరిగిన మనస్సుతో
కాదనలేదే నా మనవులు నీవు (2)
హృదయము నిండిన గానం - నను నడిపే ప్రేమ కావ్యం
నిరతము నాలో నీవే - చెరగని దివ్య రూపం (2)
ఇది నీ బాహు బంధాల అనుబంధమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ||
నా ప్రతి పదములో జీవము నీవే
నా ప్రతి అడుగులో విజయము నీవే (2)
ఎన్నడు విడువని ప్రేమ - నిను చేరే క్షణము రాదా
నీడగా నాతో నిలిచే - నీ కృపయే నాకు చాలును (2)
ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ||
నీ సింహాసనము నను చేర్చుటకు
సిలువను మోయుట నేర్పించితివి (2)
కొండలు లోయలు దాటే - మహిమాత్మతో నింపినావు
దయగల ఆత్మతో నింపి - సమాభూమిపై నడిపినావు (2)
ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ||
సూపర్
45
😊 0:02 0:02
😮😢😂❤🎉 2:54
I love you jesus chanti
Praise the lord jesus 🙏🙏🙏amen amen amen 🙏🙏🙏🙏
నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము..(. నీ ప్రేమ) ఎరి కొరుకున్నవు ప్రేమ చూపి నన్ను.. పరవశించి నాలో మహిస్పరతు నిన్ను.. సర్వ కృప నీది నీవు సర్వడి కరివి నీవు... సత్య సరుపివి నీవు అరదింతును నిన్ను... (నీ ప్రేమ నాలో)
😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤
@@esakesak2428 Thank you
❤❤❤❤❤❤❤😂😂😂😂
Nee prema nalo madhuramainadi
Adi naa uhakandani kshema shikharamu
Aeri korukunnavu prema chupi nannu
Paravasinchi nalo mahimaparathu ninne
Sarvakrupanidhi nivu - Sarvadhikarivi nivu ❤
wonderful soulful and melodious song which glorifies the power of Jesus
Super song Glory to god praise the lord ayyagaru🙏
Amen 🧎🏽📖🧎🏻♂️... Praise the Lordbrother
e song ante nak chala istam❤❤❤
Devendra Kripa nirantar Mandal
A❤😊❤❤0
I love jesus chanti bujji
Hallelujah praise the lord Amen ❤
Priasr..the..lord...brother..hlloluaih....song...super...gloey..to.god..aman🙏🙏🙏🙏🙏🙏👋👋👋👋👋👋👋🌷🌷🌷🌷🌷🌷🌷
Vintunathasepu heaven lo unnatuga anipistundi
Praise the Lord Pasteur excellent song 😊 God bless you hosanna team👏🙏🙏🙏
My favourite song
Amen ❤️🙏
❤ యసాయకు,మహిమ🎉😊
యేసయ్య
Very peaceful song 🙂🙂
Heart touching and spiritual song 🛐
Praise the lord 🙏😊😊😊😊😊😊😊😊
Exelent song God bless you
I love you jesus
Nice song
All glory to God. May God bless you always healthy and wealthy brothers.
Wonderful song
Super song 🥰
Amen
Nice song God bless you my brother
😢ilove
Niprama
Heart touching song ❤
👌👌👌👌👌👌👌👌👌
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you team of holi Soldiers
👏👏👏👏👏
Nithiga Bhathiga Atapu chinu Atiwayapu chudanu Ani Wadanam chisha me manam all time msg that my Life House
🙏🙏
❤❤❤
Seetayya
Yesu Prabhu vartani kasuti Muhammad
Song full ga pettandi ra
Tgufghhxfuukiewqweffhhloogs❤🎉😂😊
I song telugulo type chesi pettandi please
Song madhyalo cut chesaru.
💐💐💐💐🌟💫✨🌷🌷🌷🌹🌹🏵️👏👏
Super song but song cut aindi
Praise the lord brother
Copy right strike valla song cut ayindhi
😂❤
Nice song
❤❤