చక్కని సాంప్రదాయ పద్ధతిలో మీ జోతిష్య పరిజ్ఞానాన్ని సమాజానికి తెలియ చేస్తూ మీ ప్రయత్నం ఏ దైతే ఉందో అది చాలా గొప్ప అనుభవం.మీరు ఒక ఆధునిక మహర్షి గా నేను భావిస్తున్న ను.
సార్ కర్కాటక లగ్ననికి లగ్నం లో రవి,ద్వితీయం లో కేతు, కుజ, బుధ, శుక్ర గ్రహలు వున్నాయి.. అయితే బాధాకధిపతి శుక్రునికి 12 వ స్థానం లో రవి ఉన్నట్ల లేక వెనుక ఉన్న బుధ, కుజ, కేతు గ్రహాలు ఉన్నట్ల? తెలుపగలరు
కుంభ లగ్నం 2లోకుజ రాహు 5రవి బు ద శుక్ర ఉన్నారు8 గురు కేతు 6శని వివాహం పెద్దలు కుదిర్చిన వివాహమా లేక ప్రేమ వివాహం అవుతుందా? బాబు బాగ ఖర్చు మనిషి కష్టము అంటే తెలియదు చదువు బాగ చదువుతాడు వర్గంతరం వివాహం చేసుకుంటాడా? మేము brahin 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Gd evng sir mithuna lagnam badhakapathi guruvu retrograde lo unnadu sir vruchika rasi lo unnadu sir daniki 12th lo sani Graham retrograde unnadu sir please sir remedy 🙏
చక్కని సాంప్రదాయ పద్ధతిలో మీ జోతిష్య పరిజ్ఞానాన్ని సమాజానికి తెలియ చేస్తూ మీ ప్రయత్నం ఏ దైతే ఉందో అది చాలా గొప్ప అనుభవం.మీరు ఒక ఆధునిక మహర్షి గా నేను భావిస్తున్న ను.
thank you very much...ఇటువంటి కామెంట్స్ నాకు ఉత్సాహాన్ని ఇస్తాయి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి.. కృతజ్ఞతలు..
🙏🙏🙏 sir mine is mesha lagna. In 11 th house sukra along with budha. Now sukra dasa started from 2022. How does it effect. What are the remedies?
it will give you dhana yoga...very good period...
Libra Asc. Sun in Eight house. Aspected by Saturn from second..
What's is the situaiton of Sun. Sun in Rohini. Saturn(R) in Jyeshta
family and financial problems untayi...
మారకాల గురించి వివరంగా చెప్పండి గురువుగారు..🤝యే లేజ్ఞాలకు ఎవరూ అని??
యే లజ్ఞాలకు ఎవరూ అని!
ఒకే అండీ .. ప్రయత్నిస్తాను..
ఒకే అండీ .. ప్రయత్నిస్తాను.
సార్ కర్కాటక లగ్ననికి లగ్నం లో రవి,ద్వితీయం లో కేతు, కుజ, బుధ, శుక్ర గ్రహలు వున్నాయి.. అయితే బాధాకధిపతి శుక్రునికి 12 వ స్థానం లో రవి ఉన్నట్ల లేక వెనుక ఉన్న బుధ, కుజ, కేతు గ్రహాలు ఉన్నట్ల? తెలుపగలరు
ravi shukrudiki 12va sthanam lo unnaadu...
Thank you sir..
sir kanya lagnaniki chandrudu krura graham...bt shadbalalalo moon strength 1st rank lo vundhi sir,moon bagunaru....ippudu moon ni postv or ngtv aela teeskovali
mixed results istaadu...
Namaste
Nadhi kumbalagnam 9 th house lo sukrudu vunnaru Naku sukra dasha ela vuntundhi
positive...
@@JYOTHISHARATNAKARAM thank you sir
Naku mercury badhakudu adi retrograde agii lagnam kuda mercury is with sun and Saturn Ashwini star medha undi good or bad
good...
Sir
If no planet in 12 to bhadhaka is it ok or we have take lord of that rasi for considering sapams.
planet undadame shapam ki sutram...
కుంభ లగ్నం 2లోకుజ రాహు
5రవి బు ద శుక్ర ఉన్నారు8 గురు కేతు 6శని వివాహం
పెద్దలు కుదిర్చిన వివాహమా లేక
ప్రేమ వివాహం అవుతుందా?
బాబు బాగ ఖర్చు మనిషి
కష్టము అంటే తెలియదు చదువు బాగ చదువుతాడు
వర్గంతరం వివాహం చేసుకుంటాడా? మేము brahin
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
complete chart chudali...
Sir my badaka lord moon 26dgrss exalted in seventh house Taurus results of Scorpio ascdent
kontha marital problems untayi...
Sir.. కన్య కు బాధకుడు గురువు ధనుస్సు లో ఉంటే ఏ అంశాల మీద ప్రభావం చూపుతుంది
education and career...
Sir.. కుంభానికి బాధకుడు అయిన శుక్రుడి కి 12 లో రవి స్వక్షేత్రమున ఉన్న ఫలితం చెప్పండి please 🙏
luxuries untayi...kaani unwanted expenses ekkuvagaa chestaaru...
Sir kumba laganam 9 th house lo sukrudu vunnaru 8 th house lo ketu vunnaru present ketu dasha ela vuntundhi
health and financial problems untayi...
Kethvu lekha lo undadha
rahu ketuvulu consder cheyakudadu...
Gd evng sir mithuna lagnam badhakapathi guruvu retrograde lo unnadu sir vruchika rasi lo unnadu sir daniki 12th lo sani Graham retrograde unnadu sir please sir remedy 🙏
financial and health problems untayi...
NADI VRUSHABA LAGNAM 9TH HOUSE SHANI RAHU KUJA COMBINATION UNDI
PLEASE TELL ME 🙏🙏🙏
foreign lo jobs ki manchidi...pitru dosham undi...
@@JYOTHISHARATNAKARAM
Guruji pitru dosham yela potundi