కళ్ళకు గంతలు వీడిన న్యాయదేవత ||

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 48

  • @Jilaanipathan
    @Jilaanipathan Місяць тому +73

    ఎన్ని చేసిన పేదవాడికి న్యాయం దొరకదు మన దేశంలో.....పేరులో మాత్రమే మార్పూలు వస్తాయ్. వ్యవస్థలలో మాత్రo రావు....

    • @Paaru9
      @Paaru9 Місяць тому +1

      Adamaina veshalu vesi deshanni Sanka naka petti malli pedavadiki nyayam dorakadhu ante ela

    • @Jilaanipathan
      @Jilaanipathan Місяць тому +4

      @@Paaru9 ముంబై లో ఓక రియల్టర్ కొడుకు పోర్షే కారు యాక్సిడెంట్ చేసి ఇద్దరి చావుకి కారణం ఇదే, వాడికి 40 పేజీల వ్యాసం రాయమని న్యాయమూర్తి తీర్పు ఇచ్చాడు. బాబా సిద్ధిఖిని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చంపిందని ఒప్పుకోండి మరి దానిపై చర్యలు ఇవీ???? డేరాబాబా, నిత్యానందస్వామి ప్రజ్వల్ రేవన్న, లాంటివారు బయట ఎంజాయ్ చేస్తున్నారూ...దిన్ని మన న్యాయవ్యవస్థ గొప్పతనం అంటావా??????

    • @dharavathnagesh3366
      @dharavathnagesh3366 Місяць тому

      🙏🙏

    • @Arunadarmarapu
      @Arunadarmarapu Місяць тому

      Dabbu unnoniki nyayam, job adhikaram, and gauravam ani....

  • @Indian143n
    @Indian143n Місяць тому +13

    న్యాయ దేవత మీద నమ్మకం లేకుండా చేసారు madam..తెలంగాణ నిరుద్యోగులకు..😢..judges are also like god...but they are behaving.......

  • @k-s-raju
    @k-s-raju Місяць тому +28

    బొమ్మలు మారినంతమాత్రణ భారతదేశ తీరు మారదు........ ఎప్పటి వరకు ఎన్ని ఉరి శిక్ష లు వేశారో చెప్పండి.... బహుశా 50 దాటవచ్చేమో........ఈ ఉరి శిక్షలపై ఒక క వీడియో చేయండి.......🙏🙏🙏🙏🙏

  • @asvasuakula3451
    @asvasuakula3451 Місяць тому +2

    చిన్నోడికి బక్క చిక్కిన మనిషికి ఓ రకం,ఉన్నోడికి బాల్సినోడికి ఓ రకమైన న్యాయం

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 Місяць тому +1

    Mom 🙏
    Practice is difficult and Law is lawful 😊

  • @K.k-j3z
    @K.k-j3z Місяць тому +21

    న్యాయ దేవత చేతిలో రాజ్యంగము ఉంది .కాని దాని అమలులో లోపము ఉంది. న్యాయమూర్తులు ఇచే తప్పడు తీర్పు లు(అక్టోబర్ 15 తప్పు కీస్ తీర్పు) చూసి అయ్యో నా కళ్ళు మూసి ఉన్నా బాగుండే అని మదన పడ్తుంటది...

    • @tejamaripi4293
      @tejamaripi4293 Місяць тому +1

      Em తీర్పు ఇచ్చింది oct 15 న కొంచెం చెపుతావా please

    • @INDIAN-o8u
      @INDIAN-o8u Місяць тому +2

      ​@@tejamaripi4293 ఎం లేదు bro... TSPSC వాళ్ళు మేము ఎం చెప్తే అదే ans అవుతాయి కానీ అకాడమీ book లో ఉన్నవి కాదు అని చెప్పింది.. దానికి court కూడా వత్తాసు పలకడం.... 😆😆

  • @ChandChand-lc7zw
    @ChandChand-lc7zw Місяць тому

    చట్టానికి ప్రాణం ఉండదు స్పందన ఉండదు గంతలు ఉన్న ఒకటే లేకున్న ఒకటే తల్లి మనిషిలో నిజాయితీ ముఖ్యం

  • @anjalis624
    @anjalis624 Місяць тому

    Good decision

  • @AnilBairu
    @AnilBairu Місяць тому

    మంచిదే కదా

  • @yeshwanthreddymamilla2628
    @yeshwanthreddymamilla2628 Місяць тому +11

    Madam daily current affairs videos chapandi madam 😢😢😢🙏

    • @Yasmeend-uh1zx
      @Yasmeend-uh1zx Місяць тому

      Praveen sir classes chudandi.... Hareesh academy lo baaga cheptharu sir(if u like )

  • @Unplanned_traveling
    @Unplanned_traveling Місяць тому

    Thanks for the video madam

  • @mcramu6209
    @mcramu6209 Місяць тому

    After so many decades ... Change in idol is done. Hope it is practices in true spirit. Lost hopes with present judiciary system .

  • @rupeshmadhu6209
    @rupeshmadhu6209 Місяць тому +4

    Perlu vigrahalu marchadam lo munduku velthunnam ok, but real development, better livelyhood, better education, hospitals, better tax usage vitilo kuda munduki velithe baguntundi

  • @mandaswetha6765
    @mandaswetha6765 Місяць тому

    Good evening madam,mana countrylo konni kotla rupayalu eggakottinabem cheyani banklu,chinna sannakaru rithyulamidha courtlo caselu vesitunnai,dheni midha oka video cheyandi......andhuku e vayavasta Ela vundhi ani cheppandi pls

  • @AshokKumar-xl9gt
    @AshokKumar-xl9gt Місяць тому

    Sward vundi vunte bagundu. Oka chetilo thrasu maroka chethilo rajyangam vipuna oka wepan ni vunchente bagundu. Nyayam ante anyayanni gurthinchadame kadu shikshinchali kuda.

  • @ARUNDHATHIHALAVATH
    @ARUNDHATHIHALAVATH Місяць тому

    Vaste changes of this article .No justice no equality for normal people..😢

  • @tspscaspirant7109
    @tspscaspirant7109 Місяць тому

    Madam professor saibaba sir midha oka video cheyandi please

  • @sravanthicheryala9041
    @sravanthicheryala9041 Місяць тому

    Bengal sister ki nyayam jarigaka ganthalu theste nijame Ani nammavallam madem but no use now

  • @Kadapapilla-913.
    @Kadapapilla-913. Місяць тому

    Adapilaki anyam jargakunda nayam ga fast-track chattam pedataro appudu konni vela ammai la jeevitalu bagupadatay madam plz ila ammai la kosam fasttrack chatalu tendi madam adapillalaki anayam jargakunda

  • @saranamsatya9226
    @saranamsatya9226 Місяць тому

    Police's ni manage chesesthunnarandi thappulu chesi..... police's mind set marchukovali andi mundu

  • @santosh6829
    @santosh6829 Місяць тому

    Ios Mobile lo application org code madam

  • @Abhiram__1802
    @Abhiram__1802 Місяць тому +4

    Madam miru ganthalu vunnappudu law evariki differences choopinchadu annaru malli ganthalu thisinappudu kooda andhariki equality choopisthundhi ani ardham.... Ani chepparu mari rendintiki theda entii madam

    • @Pavankumr18
      @Pavankumr18 Місяць тому

      kallaki ganthalu thesesARU KADA IPPUDU, evaru entha peddavallu anedi nyayaddevathaki kanipistadi, so danni batti theerpulu vastai ani ardam. anni marchali ane prayatnam lo alochinchani panulu chestunnaremo anipistundi. it gives wrong messages .

  • @moillamanikantaswamy4673
    @moillamanikantaswamy4673 Місяць тому

    E kalam alane gadichipothundi poor people alane untaru rich people inka rich avutharu

  • @chandrikachandu1512
    @chandrikachandu1512 Місяць тому +2

    Lady justice is a lady but till now no one lady became cji..😂😂why like that!! Im hoping judiciary will give timely justice without any discrimination instead doing these stunts like this😂😂😂...where is kolkata rape case heading to!!!😢😢where is timely justice then and whats the use of constitution....stupidity

  • @girimadhavchowdhury1281
    @girimadhavchowdhury1281 Місяць тому

    Super idhi kadha bharatha desham ante

  • @srinu4352
    @srinu4352 Місяць тому

    Names marchadam valla current affairs perugutundhi tappa prajala jeevana vidhanalalo marpu radhu madam vallatho poti padaila technology lo edhagali kani names maristai development avvadhu ga madam 😂

  • @vinaygantla0509
    @vinaygantla0509 Місяць тому

    Madam why nyaya devatha

  • @K.k-j3z
    @K.k-j3z Місяць тому +1

    Kani high court lo theruchukoledhu emo madam....ennni proofs chupinchina kani wrong keys Vishayam lo judge garu alaaa ela judgement istharu ??? Judiciary system meeda nammakam sachipoindhi aa roje...intha mosama ? Intha anyayama ?? Polity books lo judiciary system gurunchi chadvthunte goosebumps vachevi andi ..kaniii oct 15 th na society ilaaa undha ??? Ani bayamesindhi.... government ki intha bayapadathada judiciary system god......evarini adagalii, ekkadiki povali ...gonthethiiiii akasham lo unna aaa constitution ni rasina vallaki vinipinchelaa gattiga archi cheppalani undhi , judiciary system ni public ga question cheyakunda enduku rasukunnaru ani?? IT actually vallaki enduku radhu ani ?? Asamardha judge ni recall cheyadaniki public nundi complents thesukune system pettalsindhi ani..........pranam undi ,,,,vishakshana kaligina judge le anyayam ga unte ,,,pranam Leni bommaki eyes open chesthe entha lekapothe entha madam.. poindhi aaaa nammakam poindy....polity lo aaaa judiciary system chadavalantene asahyam ga undhi..

    • @tejamaripi4293
      @tejamaripi4293 Місяць тому

      Court Em తీర్పు ఇచ్చింది oct 15

  • @NiranjanKumar-ls3tq
    @NiranjanKumar-ls3tq Місяць тому

    Kula,matha,jathi aadharam ga choosi cheburanu ani ardham.

  • @SriMatha-sk1xi
    @SriMatha-sk1xi Місяць тому

    Nyaya devatha idhivaruku nyayam jarganivvakunda kallaku ganthalu katti prajalaku theleekunda anyayam yenthayina cheseachu Ani appudu nidarshanam
    Ippudu prajalaku nyayam ekkada jaragadu nyaya devatha ku ganthalu lekapoyina prajalu just spectators Ani nidarshanalaku jarige prathi parinamam kanipisthune untayi emi cheyalem anthe no doubt already juttulu pattukoni dantho swarilu cheyadam modalyi chala yellu gadichindi Inka pattu Baga kudirindi desham prajalu asalu desham lo prajalani prajalu Ani Ane VIDANAM pothundemo

  • @krishnae.g.d8655
    @krishnae.g.d8655 Місяць тому

    Elections correct ga e. Nyadevat...tirpu nu amalu parachandi...chalu ......emito e nyam...india lo....nyam ?

  • @svenkat7168
    @svenkat7168 Місяць тому

    Perlu...urlu marpulatho maripothe inkemkavali...

  • @tippanachandu9928
    @tippanachandu9928 Місяць тому +1

    భారత్ దేశ దేశ ద్రోహులకు,పాకిస్తాన్ కి వత్తాసు పలికే వారికి,దేశం ను విడదీసే వారికి ఇప్పటి వరకు ఎంత మందిని ఉరిశిక్ష వేశారో చెప్పండి....బొమ్మలు మారడం కాదు న్యాయమూర్తులు దేశం మీద ప్రేమ పెరగాలి,దేశ భక్తి పెరగాలి అప్పుడే భారత్ దేశం భారత్ దేశం లా ఉంటుంది లేదంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ లా మార్చేస్తారు కొందరు అర్బన్ నక్సల్స్ మరియు కమ్యూనిస్టు మరియు కాంగ్రెస్ గాళ్ళు

    • @Pavankumr18
      @Pavankumr18 Місяць тому

      vallatho paatu mundu varasalo bjp vallu untaru bro, nuv sarigga chudaledu

  • @scerttextanswers
    @scerttextanswers Місяць тому +1

    తల్లి మీ వీడియోల ద్వారా ఎంతోమంది విద్యార్థులు స్ఫూర్తి పొందుతూ విద్యలో ఉద్యోగాలలో మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు కానీ దేశంలో ఈ డబ్ల్యూ ఎస్ కోట అగ్రవర్ణ కులాలకు రిజర్వేషన్ ఎంతవరకు న్యాయము పేదవారు కోట్లాది కోట్ల జనాలు వెనుకబడి ఉన్నారు కుల గణన జరిగి తీరడం లేదు రాష్ట్రాలకు అప్పగించడం లేదు ధనికుల పిల్లలు పేదవారు చాలా తక్కువ వారికి 10 శాతం రిజర్వేషన్ ఎంతవరకు న్యాయం చెప్పండి తల్లి మీరు అలాగే రాజ్యాంగం డబ్బు అక్రమంగా సంపాదించిన వారందరికీ చట్టం చుట్టంలా మారిపోతుంది లేకపోతే వేల కోట్లు లక్షల కోట్లు అక్రమంగా సంపాదించుకుంటూ వేరే దేశాలలో భూములు కొంటూ వ్యాపారాలు చేసుకుంటూ కూడా పెట్టుకుంటున్నారు వీరికి ఎటువంటి శిక్షలు పడడం లేదు దానికి కారణం మన రాజ్యాంగ లోని నిర్లక్ష్యం వల్లనే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్స్ మంత్రులు వేలకోట్ల రూపాయలు మన భారతదేశం వదిలి వెళ్ళిపోతున్నాయి అలాగే మన రాష్ట్రాలలో కూడా అక్రమంగా ఆస్తులు పెంచుకుంటూనే ఉన్నారు కానీ ias ips లో రాజకీయ నాయకులకు కొందరు ఐఏఎస్ ఐపీఎస్ లు మంచి పొజిషన్లో ఉన్న వారే అవినీతికి పాల్పడుతూ రాజకీయ నాయకులకు అడుగులు మడుగులొత్తుతున్న తీరు మీరు చూస్తూనే ఉన్నారు తప్పు చేసిన వాడికి కఠిన శిక్ష అదే మరణశిక్ష అతి తొందరలో పడుతుందనే భయం ఉంటే అవి జరుగుతూ ఉంటే భయం ఉంటుంది అటువంటి చట్టాలే లేవు మన రాజ్యాంగంలో నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం రాజకీయ నాయకుల అంటేనే దోపిడి దొంగలు చాలామంది 100 లో 80 మంది దొంగలే ఈ చట్టాలన్నీ ఆ అక్రమంగా సంపాదించుకున్న వారికి చుట్టాలుగా మారుతున్నాయి తల్లి మీ వలన 100 మంది ఐఏఎస్ ఐపీఎస్ సివిల్స్ సాధించే వారికి సమాజానికి సేవ చేయాలనే ఆలోచన ఇప్పుడిప్పుడు కలుగుతున్నది అందుకు మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తున్నాను తల్లి