Real hero Gowtham❤❤❤ నేనైతే ఇండియాలో లేను మా ఫ్యామిలీ అంతా రాయలసీమ నా కొడుకు కూడా డాక్టరు ఇప్పుడు గుజరాత్ లో పీజీ చేస్తున్నాడు నా కొడుకుకు కూడా చెప్పాను ఓట్లు వేయమని నా ఫ్యామిలీస్ అందరికీ గౌతమ్ కి ఓట్లు వేయమని చెప్పాను అందరూ నీకే వేశారు కానీ నువ్వు రియల్ హీరో విన్ను కాలేదని బాధపడవద్దు నిన్ను చూస్తుంటే నా కొడుకు గుర్తుకొస్తున్నాడు నేను బిగ్ బాస్ లైవ్ లో చాలా చూశాను నువ్వు ఒంటరి పోరాటం చేశావు చాలా గ్రేట్ న్యూ జెన్యూన్ నాకు ఒక్క కొడుకు ఇప్పుడు నువ్వు ఒక కొడుకు నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు❤❤❤❤❤
Thammudu super words cheppav నువ్వు నచ్చని వాళ్ళు నువ్వు కావాలని smart ga matladuthav అంకుంటారు but అదే నీకు self strength పెంచుతుంది so ఎక్కడ కూడా de motivate అవ్వకూ all the best for your future opportunities ❤❤❤
Loved gautham answer on panchakattu ❤❤.. Nijam ga vijay seethupathi and dhanush lanti actors antha proud ga vala culture ni continue chastharu mona sethupati finale ki kuda pancha lone vachadu ❤❤.. Mana telugu serial gorrelaki kannada vadi sanka nakadam mida vuna interest culture mida anduku vuntadhi le.
మీరు నిజ౦గా house లో పోరాడారు. నిజంగా నాగార్జున గారు మిమ్మల్ని చాలా విమర్శించారు. వాళ్లు మిమ్మల్ని రెచ్చగొట్టి. మీరు ఒక మాట అనగానే మాట అన్నాడు అని పెద్ద eshu చేసేవారు. మాకైతే మస్తు బాద అయ్యేది
నిజం అన్ని లాంగ్వేజెస్ లో బిగ్ బాస్ ఉంది ఒక వేళ వాళ్ళు ఎవరైనా అధర్ లాంగ్వేజ్ వాళ్ళని తీసుకోవాలి అంటే ఒకరిని మాత్రమే తీసుకొంటారు ఇక్కడ మన దరిద్రం మొత్తం కనడం వాళ్లే ఎక్కువ ఉంటారు ఈ కన్నడం దారిద్రాన్ని ఈ స్టార్ మా గాడు అండ్ Zee తెలుగు వాడు తీసుకొని వచ్చారు సీరియల్స్ లోనూ వీళ్ళే ఈవెంట్స్ లోనూ వీళ్ళే బిగ్ బాస్ లోనూ వీళ్ళే ఆకరికి ఈ చానల్స్ తెలుగు చానల్స్ లేక కన్నడ చానల్స్ నా అర్థం కావట్లేదు
intha frankness, genuinity ni support cheyakunda oka group game, safe game ni support chesina janalaki, starmaa politics ki 🙏 All the best for ur future projects gautham krishna❤ Gautham stood strong against all other below odds...hard luck for gautham 👉Two Languages Votes 👉 Serial votes 👉Prithvi votes 👉 Yashmi votes (this is most shameless voting coz they voted the one who threw her out) 👉 VishnuPriya votes 👉 Starmaa politics Star maa politics: -> supporting group game (group ga nominations gurinchi discuss cheskuna no questions) -> gautham positive footage motham cut chesaadu -> ramcharan valla mother gautham fan and she supported gautham ani chepparu…final episode lo kuda adi cut chesadu worst from starmaa -> gautham fan made journey video lo clear ga injustice to gautham explained below link ua-cam.com/video/FnLaYSsfM1E/v-deo.htmlsi=71zMZX3cmgC0SakP
Agree that’s the main problem Dani motham divert chesaru.. if other state vallu with genuine personality unte definet ga 100% support chesi unanimous ga winner chese vallu .. of course even now he is a winner but not worth it for sure
avakasalu ivvochu kaani 6 members vere basha vallu unnaru sir , okkaru iddaru aithe saripothundhi kaani antha mandhi ravadam valla show lo essence pothundhi
Asalu veelandar target chesindi only Nikhil prudvi yashmi prerana endku indirect other state ani ala chesaru janalani piccholani cheyadanki try chesaru wild cards baita situation ni anukulanga marchikoni
Goutham konchem Manikanta ni kuda neetho friend ship chesukuni Manikanta ki adaina help cheyandi please Manikanta ki anyayam jarigindi Big Boss show valana Baga trolls chesaru valla family members ni kuda face chesaru andi trolls
మరి కన్నడ అమ్మాయి మీద క్రష్ ఉందని అలా చెప్పావు అప్పుడు అమ్మాయి కనడ అని గుర్తు రాలేదా నీకు అయితే ఇంకా తెలుగు అమ్మాయిలు ఎవరు దొరకలేదు ఏంటి నీకు ప్రేమించడానికి కన్నడ అమ్మాయి కావాలి బిగ్ బాస్ షో కి కనడవాలని తీసుకుంటే తప్పు వచ్చింది నాటకాలు చేయకండి తెలుగు కన్నడ కాదు ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళు ముందుకు వెళ్తారు అది ఏం మాట్లాడతారో ఏంటో నిజం చెప్పాలంటే తెలుగు వాళ్ళ కన్నా కన్నడ వాళ్లే బాగా వాడారు వాళ్ళందరూ టాప్ ఫైల్ ఉండే కాండిడేట్స్ తెలుగు కన్నడ రావడం వలనే ఆన్సర్ ఎలిమినేషన్స్ కూడా జరగని కన్నడ వాళ్లందరూ టాప్ 5 లో ఉండే కాండిడేట్స్ టాలెంటన్ చూడాలి ఆడే విధానం చూడాలి గేమ్ చూడాలి అంతేగాని తెలుగు కన్నడ ఏంటండీ బాబు అలా చెప్పాలంటే కనడ అమ్మాయి మీద నెగెటివిటీ బాగా స్ప్రెడ్ చేసి పంపింది కూడా ఉంది అమ్మ స్ట్రాంగ్ గా నిలబడ్డది కూడా తెలుగు కన్నడ ఇంపార్టెంట్ కాదు ఆడే విధానం ఇంపార్టెంట్ కానీ నాకు కూడా నిఖిల్ గేమ్ నచ్చలేదు ఎందుకంటే తన గేమ్ కోసం తన ఫ్రెండ్స్ తోని బ్యాడ్ చేసి ఏదో కలిశారు దెబ్బలాటలు ఆడడం వచ్చేలాగా తినక పాజిటివ్ చేసుకొని అందరితో మంచి వాళ్ళ లాగా ఉన్నాడు తన విన్నర్ అయ్యాడు అది నాకు నచ్చలేదు ఆ విధంగా తను విన్నర్ అవ్వకూడదు కానీ తెలుగు కన్నడ అన్నది మాత్రం కాకూడదు నువ్వేం చేస్తావ్ నువ్వు కూడా ఆడవాళ్లకు చాలా రెస్పెక్ట్ ఇస్తాను అని చెప్పి ఒక అమ్మాయి విషయంలో నీకే నచ్చకపోతే వేరేలా చెప్పాలని అందరూ నామినేషన్ టైం లో తీసుకొచ్చి మొత్తం నెగిటివ్ స్ప్రెడ్ చేసి ఇప్పుడు విన్నర్ అవ్వాలంటే విన్నర్ అయ్యే కాలిటెక్నీలో లేవు కాబట్టి అవ్వలేకపోయావు నా దృష్టిలో జన్యున్ గా ఉండేవాళ్ళు yashmi నబిల్ వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ అయినా బాగుండేది
Yasshmi chala wrong way lo she dealed the situation.she would have told gautam in a better way.if pruthvi would have not told a to b ,c thing in weekend.gauthsm would have become bigger failed . Final she made it bigger mess of her thanu akkada ledu ekkada ledu .I used to like yashmi play but in this topic she soo wrong .hope she get best
See ela matlidthe oka certain people ki nachutahru emo kani industry lo chala kastam i think he should be in politics not in film industry andukante film industry lo andrini kalupukutu povali kani single unta anteh kastam example thanu 105 days unna vallani indirect ga anchor thakuva chestu matladithe ledu ani support chydam ledu cinema hit or flop audience decide but mundu cinema offer ravali anteh andritho bagaundali connections penchukovali
1)Mari nuvvu Teligodivi, telugu rashtrala prajalu enduku vote veyyaledu neeku? 2) Nikhil,Yashmi,Prithivi and Preen thappa 18 members telugu vallu kada okkaru kooda gelvaledu enduku? 3) Telugu Cinema mataku Pan India level velli collections ravali antav kaani verey rashtram nundi actors/contestant ostey problem 4)Bigboss show is not charitable show to takeout talent, commercial show, TRP peragali antey andaru ravali 5) few set of people nuvvu thope thurrum ani nuvvu atla ney alochaney pettukuntey, nee Cinema life kastame, Manchu Family, Attitude Star ki pattina gateti padthadi So, Andaru Bagundali andulo manam unduli anukuntey, Oka Megastar, Oka Young Tiger, Oka Global Star, Oka Power Star, oka Ickon Star Oka Prince laaga public adarisyharu.. Nenu chepindi Thappaithey kshminchu arthamey led antey manninchu. All the Best
Ok nuvvu edavaku endukante respect Leni gelupu kada that to 3states veste ayyadu e matram edustaru le but athanu yeppudo oppukunnadu kabatte cool unadu thana craze telsukunadu happy ika Telugu antava janala mind voice ne telskoni cheppadu own ga kadu except serial pichollu
Nilanti Jaffa gallu pakkola sankanakadam thappa artist laki telusu aa value mana industry lo manaki opportunity lekunte yela untado nikem telsu serial chusko pora em ledu dhobbey chudaku first
See dude, if he don't believe he got less votes than nikhil, Gowtham forever feels cheated by bigboss and feels sad whole life, if everybody feels cheated by the show makers , should stop seeing show, because it's fake show, but everybody know it's true but buildup mana telugu vadu ani bullshit chesukondi 🤣🤣🤣
Show ki vachhinappudu teliyada kannada vallu vunnaru . Thanaki eakkuva vastai ani waildcard gane ga vachadu . Okavela gowtham gelichivunte appudu ee mahanubaavulu andaru kooda cheptharu we are all indians telugu ,kannada eami ladu janaalaki eavaru nachhithe vallaki chestaru ani DEENNE ANTAARU EA EANDAKU AA GODUGU PATTADAM ANTAARU.
Baita chala crime case lu unnai nirbhayam nirmohamatam nirpakshapatam ga kantiki kanpichani nijalu kanumarugu kakunda poratam yuddham cheyandi meeru solo boy garu
Rajamouli ne antha khaleega vunnadara Gautham BB house ki velladaniki? Intha too much ga matladithe vache chinna chances kuda ravemo okasari alochinchu…nuvvu ne PR le Kannada and Telugu feeling ni lepindi nuvvu gelicheyataniki…Kani memu Nikhil ne gelipinchamura
Real hero Gowtham❤❤❤ నేనైతే ఇండియాలో లేను మా ఫ్యామిలీ అంతా రాయలసీమ నా కొడుకు కూడా డాక్టరు ఇప్పుడు గుజరాత్ లో పీజీ చేస్తున్నాడు నా కొడుకుకు కూడా చెప్పాను ఓట్లు వేయమని నా ఫ్యామిలీస్ అందరికీ గౌతమ్ కి ఓట్లు వేయమని చెప్పాను అందరూ నీకే వేశారు కానీ నువ్వు రియల్ హీరో విన్ను కాలేదని బాధపడవద్దు నిన్ను చూస్తుంటే నా కొడుకు గుర్తుకొస్తున్నాడు నేను బిగ్ బాస్ లైవ్ లో చాలా చూశాను నువ్వు ఒంటరి పోరాటం చేశావు చాలా గ్రేట్ న్యూ జెన్యూన్ నాకు ఒక్క కొడుకు ఇప్పుడు నువ్వు ఒక కొడుకు నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤
Very good
❤❤
Gautham, People’s Winner and the Real Winner 🔥❤️
పంచే మరియు కండువా గురించి విమర్శించిన వారికి చాలా బాగా చెప్పారు గౌతమ్ గారు. జెన్యూన్ బిగ్ బాస్ షో ఆడియన్స్ దృష్టిలో మీరే విన్నర్.
Real hero Gautham krishna anna ❤❤❤❤ your inspiration journey in bigg boss season 8 telugu
Gowtam PROUD TO BE your fan. 🎉🎉🎉. True ang gentle man
Thammudu super words cheppav
నువ్వు నచ్చని వాళ్ళు నువ్వు కావాలని smart ga matladuthav అంకుంటారు but అదే నీకు self strength పెంచుతుంది so ఎక్కడ కూడా de motivate అవ్వకూ all the best for your future opportunities ❤❤❤
My all time favourite contestants GAUTAM and abijeet ❤❤
Real winner Goutham ✅❤❤
King of big boss Goutam 🔥🔥
Matured man Goutham 🎉🎉 congratulations
That confidence, clarity of thought.. man you will go places ❤
Loved gautham answer on panchakattu ❤❤..
Nijam ga vijay seethupathi and dhanush lanti actors antha proud ga vala culture ni continue chastharu mona sethupati finale ki kuda pancha lone vachadu ❤❤..
Mana telugu serial gorrelaki kannada vadi sanka nakadam mida vuna interest culture mida anduku vuntadhi le.
Gautham very genuine person ❤🎉
Real hero Goutham maa manasulu geluchukunnaav kannaya
GOUTHAMMM❤❤💎💎💎
Ah trophy okate Gautham ki raledu.. audience love undi netho ❤
Really winner gautham🏆🎉🏆🏆🎉🏆 nee future bright ga undalani heart full ga korukuntunam ❤❤❤❤God bless you kannaya🎉🎉🎉🎉
Gautam 💎
Master mind, Game changer, solo fighter Ma Gautham Krishna😍😍😍
Ur real winner Gowtham, people's winner,all the best for future
U r the real winner of Bigg boss season 8🎉❤
Goutham is Real winner ❤
హాయ్ అండి పీపుల్ విన్నర్ గౌతమ్ కృష్ణ మాత్రమే ఆ అర్హత గౌతమ్ కృష్ణకు మాత్రమే ఉంది
Gautam❤❤❤
Gowtham ❤🎉
The real winner of bb8 🔥🔥🐅
King of bigg Boss ❤❤
Gowtham you are great 👍
Kanduva gurinxhi ,pancha gurinxhi chala chakkaga explain chesavu kannayya👌👌
Goutham.is Tha Heero
❤❤❤❤❤❤❤
Gowtham real winner 🏆🏆🏆
You are real winner of bigg boss 8
You won our hearts
GOUTHAM 💙
ALL THE BEST 👍 🙌
Goutham we r missing u❤ ,try to be connected to audiance by ur future projects🎉 ,u r the real winner according to us ,God bless you for ur future
Audience heart s geluchukunnaru meeru
Goutham Always winner 🏆🏆🎉🎉
Gautham ❤❤❤
Peoples Winner Goutham Krishna winner🏆🎉🏆🏆🎉🏆🏆🎉🏆🏆🎉🏆🏆🎉🏆🏆🎉🏆🏆🎉🏆🏆🎉🏆🏆🎉🏆🏆🎉🏆🏆🎉🏆❤❤❤❤❤
Super gowtham well said
మీరు నిజ౦గా house లో పోరాడారు. నిజంగా నాగార్జున గారు మిమ్మల్ని చాలా విమర్శించారు. వాళ్లు మిమ్మల్ని రెచ్చగొట్టి. మీరు ఒక మాట అనగానే మాట అన్నాడు అని పెద్ద eshu చేసేవారు. మాకైతే మస్తు బాద అయ్యేది
Sorry Runner anakandi pls....maa Dr Gowtham winner 🏆
నిజం అన్ని లాంగ్వేజెస్ లో బిగ్ బాస్ ఉంది
ఒక వేళ వాళ్ళు ఎవరైనా అధర్ లాంగ్వేజ్ వాళ్ళని తీసుకోవాలి అంటే ఒకరిని మాత్రమే తీసుకొంటారు
ఇక్కడ మన దరిద్రం మొత్తం కనడం వాళ్లే ఎక్కువ ఉంటారు ఈ కన్నడం దారిద్రాన్ని ఈ స్టార్ మా గాడు అండ్ Zee తెలుగు వాడు తీసుకొని వచ్చారు సీరియల్స్ లోనూ వీళ్ళే ఈవెంట్స్ లోనూ వీళ్ళే బిగ్ బాస్ లోనూ వీళ్ళే
ఆకరికి ఈ చానల్స్ తెలుగు చానల్స్ లేక కన్నడ చానల్స్ నా అర్థం కావట్లేదు
Nekendhku antha badha vallaki nv emmanna peduthunnsva gautham ni intilo pettuko waste matalu mataladaku
Gemini vaadu tamil valla ni..
Gowtham winner ❤❤❤🎉🎉
Bb8 house lo one of the genuine person and also genuine player is gautham Krishna
Suerb gputhamabout Telugu person 💯 crct
Real winner gowtham
Real winner Goutham only god bless you ❤❤❤❤❤❤
intha frankness, genuinity ni support cheyakunda oka group game, safe game ni support chesina janalaki, starmaa politics ki 🙏
All the best for ur future projects gautham krishna❤
Gautham stood strong against all other below odds...hard luck for gautham
👉Two Languages Votes
👉 Serial votes
👉Prithvi votes
👉 Yashmi votes (this is most shameless voting coz they voted the one who threw her out)
👉 VishnuPriya votes
👉 Starmaa politics
Star maa politics:
-> supporting group game (group ga nominations gurinchi discuss cheskuna no questions)
-> gautham positive footage motham cut chesaadu
-> ramcharan valla mother gautham fan and she supported gautham ani chepparu…final episode lo kuda adi cut chesadu worst from starmaa
-> gautham fan made journey video lo clear ga injustice to gautham explained below link
ua-cam.com/video/FnLaYSsfM1E/v-deo.htmlsi=71zMZX3cmgC0SakP
Gowtam ❤❤❤❤❤❤❤❤❤❤
Gowtham is winner 🏆🏆
శేఖర్ అన్న సూపర్
Gautham Krishna real winner ❤
Etara bhashastulu game lo participate cheyavachu kani target chesi kavalani oka person ni eleminate ayela kavalani nominate cheyadam tappu
Agree that’s the main problem Dani motham divert chesaru.. if other state vallu with genuine personality unte definet ga 100% support chesi unanimous ga winner chese vallu .. of course even now he is a winner but not worth it for sure
avakasalu ivvochu kaani 6 members vere basha vallu unnaru sir , okkaru iddaru aithe saripothundhi kaani antha mandhi ravadam valla show lo essence pothundhi
@@dreamhigh8548Tamil,akkada bb lo ni unnaru,okaru ekkada atane win kuda Akul profession batti untaru,valu kastapadi kadha, vachedi undedhi, talent lekka.
Asalu Basha gurinchi topic raise avvadaniki reason vallu group ga target cheydame that vallantha vere oka state vallu
Asalu veelandar target chesindi only Nikhil prudvi yashmi prerana endku indirect other state ani ala chesaru janalani piccholani cheyadanki try chesaru wild cards baita situation ni anukulanga marchikoni
Oka kannada vadini cup evvadaniki Goutham ni anni rakaluga test chesadu star maa team book cheyadaniki
Telugu bigboss lo telugolle undali, nag gadiki Telugu wallante padadu , anduke top voting unna Gowtham ki runner chesadu.
Assal ila telugu matladite enta andanga undi mana telugu basha, chala ananda ha undi vintunte❤
Thank you
Xlnt anchoring... 👏👏👏👏🎉
Rajamouli karnataka
Goutham konchem Manikanta ni kuda neetho friend ship chesukuni Manikanta ki adaina help cheyandi please Manikanta ki anyayam jarigindi Big Boss show valana Baga trolls chesaru valla family members ni kuda face chesaru andi trolls
Manikanta ki star maa lo lead ga serial offer vachindi kada
Intha chinna age lo ee abbayiki entha meturity? Really great !
Real winner Goutham
Good person gowtam real winner and hero gowtam
Talent ki language tho pani yenti manam manchi ga think ceste ilanti feelings vundav
Me lantoli kojjalu ap dati vellaru velli chudu banglore lo telugu lo matladina opoukoru pakka kannada nerchukomantunanru
Gautham is real winner 🏆
Yes gowtham real winner gowtham, avinash vellakunte bigboss chetha la migiledi gowtham kosam chusam bb 7 nundi gowtham ante istam maku very genuine very gud person.
Real winner love u❤❤❤ i like ur behaviour ❤❤❤ i voted u❤❤❤
People's winner ❤❤
Nikhil super
Ala set chesukoni vellunte first week enduku elimination Loki vastaru , first nunde top lo undali kada
2script lu raaskoni poindu okati fail indi inkoti use chesadu anthe
మరి కన్నడ అమ్మాయి మీద క్రష్ ఉందని అలా చెప్పావు అప్పుడు అమ్మాయి కనడ అని గుర్తు రాలేదా నీకు అయితే ఇంకా తెలుగు అమ్మాయిలు ఎవరు దొరకలేదు ఏంటి నీకు ప్రేమించడానికి కన్నడ అమ్మాయి కావాలి బిగ్ బాస్ షో కి కనడవాలని తీసుకుంటే తప్పు వచ్చింది నాటకాలు చేయకండి తెలుగు కన్నడ కాదు ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళు ముందుకు వెళ్తారు అది ఏం మాట్లాడతారో ఏంటో నిజం చెప్పాలంటే తెలుగు వాళ్ళ కన్నా కన్నడ వాళ్లే బాగా వాడారు వాళ్ళందరూ టాప్ ఫైల్ ఉండే కాండిడేట్స్ తెలుగు కన్నడ రావడం వలనే ఆన్సర్ ఎలిమినేషన్స్ కూడా జరగని కన్నడ వాళ్లందరూ టాప్ 5 లో ఉండే కాండిడేట్స్ టాలెంటన్ చూడాలి ఆడే విధానం చూడాలి గేమ్ చూడాలి అంతేగాని తెలుగు కన్నడ ఏంటండీ బాబు అలా చెప్పాలంటే కనడ అమ్మాయి మీద నెగెటివిటీ బాగా స్ప్రెడ్ చేసి పంపింది కూడా ఉంది అమ్మ స్ట్రాంగ్ గా నిలబడ్డది కూడా తెలుగు కన్నడ ఇంపార్టెంట్ కాదు ఆడే విధానం ఇంపార్టెంట్ కానీ నాకు కూడా నిఖిల్ గేమ్ నచ్చలేదు ఎందుకంటే తన గేమ్ కోసం తన ఫ్రెండ్స్ తోని బ్యాడ్ చేసి ఏదో కలిశారు దెబ్బలాటలు ఆడడం వచ్చేలాగా తినక పాజిటివ్ చేసుకొని అందరితో మంచి వాళ్ళ లాగా ఉన్నాడు తన విన్నర్ అయ్యాడు అది నాకు నచ్చలేదు ఆ విధంగా తను విన్నర్ అవ్వకూడదు కానీ తెలుగు కన్నడ అన్నది మాత్రం కాకూడదు నువ్వేం చేస్తావ్ నువ్వు కూడా ఆడవాళ్లకు చాలా రెస్పెక్ట్ ఇస్తాను అని చెప్పి ఒక అమ్మాయి విషయంలో నీకే నచ్చకపోతే వేరేలా చెప్పాలని అందరూ నామినేషన్ టైం లో తీసుకొచ్చి మొత్తం నెగిటివ్ స్ప్రెడ్ చేసి ఇప్పుడు విన్నర్ అవ్వాలంటే విన్నర్ అయ్యే కాలిటెక్నీలో లేవు కాబట్టి అవ్వలేకపోయావు నా దృష్టిలో జన్యున్ గా ఉండేవాళ్ళు yashmi నబిల్ వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ అయినా బాగుండేది
Yasshmi chala wrong way lo she dealed the situation.she would have told gautam in a better way.if pruthvi would have not told a to b ,c thing in weekend.gauthsm would have become bigger failed . Final she made it bigger mess of her thanu akkada ledu ekkada ledu .I used to like yashmi play but in this topic she soo wrong .hope she get best
Mari nuvvenduku kannada ammai yashmi ku propose chesavu , telugu vallu intha mandi vunnaru ga
Audiance made gowtham winner 🏆..pr and nag made nikil winner 👎🏻🤮
See ela matlidthe oka certain people ki nachutahru emo kani industry lo chala kastam i think he should be in politics not in film industry andukante film industry lo andrini kalupukutu povali kani single unta anteh kastam example thanu 105 days unna vallani indirect ga anchor thakuva chestu matladithe ledu ani support chydam ledu cinema hit or flop audience decide but mundu cinema offer ravali anteh andritho bagaundali connections penchukovali
నువ్వు పికె లా పోజు కొట్టక పోతే తప్పకుండా గెలిచే వోడివి
❤❤❤
Good one
Nuv anta baga adite season 7 lo winner ayyevadivi
Gowtam ni film ni Telugu vallu matrami chudala
Sarele...telugu...telugu...antunnaru..chudam..mi peoples winner enta supportive ga untadoo telugu..vallaki...
1)Mari nuvvu Teligodivi, telugu rashtrala prajalu enduku vote veyyaledu neeku?
2) Nikhil,Yashmi,Prithivi and Preen thappa 18 members telugu vallu kada okkaru kooda gelvaledu enduku?
3) Telugu Cinema mataku Pan India level velli collections ravali antav kaani verey rashtram nundi actors/contestant ostey problem
4)Bigboss show is not charitable show to takeout talent, commercial show, TRP peragali antey andaru ravali
5) few set of people nuvvu thope thurrum ani nuvvu atla ney alochaney pettukuntey, nee Cinema life kastame, Manchu Family, Attitude Star ki pattina gateti padthadi
So, Andaru Bagundali andulo manam unduli anukuntey, Oka Megastar, Oka Young Tiger, Oka Global Star, Oka Power Star, oka Ickon Star Oka Prince laaga public adarisyharu..
Nenu chepindi Thappaithey kshminchu arthamey led antey manninchu. All the Best
Baga chepparu
నువ్వు ఓటమిని ఒప్పుకో, తెలుగు భాషను నువ్వేమీ ఉద్ధరించాల్సిన అవసరం లేదు.😂😂😂
Ok nuvvu edavaku endukante respect Leni gelupu kada that to 3states veste ayyadu e matram edustaru le but athanu yeppudo oppukunnadu kabatte cool unadu thana craze telsukunadu happy ika Telugu antava janala mind voice ne telskoni cheppadu own ga kadu except serial pichollu
Nilanti Jaffa gallu pakkola sankanakadam thappa artist laki telusu aa value mana industry lo manaki opportunity lekunte yela untado nikem telsu serial chusko pora em ledu dhobbey chudaku first
Respect Leni winner kante Goutham far better 😂😂☺️☺️
See dude, if he don't believe he got less votes than nikhil, Gowtham forever feels cheated by bigboss and feels sad whole life, if everybody feels cheated by the show makers , should stop seeing show, because it's fake show, but everybody know it's true but buildup mana telugu vadu ani bullshit chesukondi 🤣🤣🤣
@@luckykk8839kannada vallu nikhil ki enduku votes vestaru, vaadevado telugu vallakey sarigga teliyadu, vademanna kannada super star anukunnava??? Bokka telugu vallu maatramey votes vesaru, PR maayalo padamaaku
Nijaithi opposite side na vundhi athanu reality ni nammadu anduke nikhil winner iyyadu adhi reality ki vunna power
Rajmouli garu Karnataka varu
Nee bonda over acting
Mari anthe kada
Rajanikanth,rajamouli,prakash raj,rasmika,pooja srilela,mariyandaru unnaru from karnataka
Sreeleela telugu Rajamouli kuda telugu 😂
@@Anushak003 sreeleela is from karnataka rajamouli is born in Karnataka 😂😂🤣🤣
@@Kumar123-l6y sreeleela & Rajamouli are brought up in Karnataka that doesn't mean that there origin is Karnataka they are from Andhra Pradesh
Anushka Shetty Karnataka
Rajmouli garu Karnataka
Show ki vachhinappudu teliyada kannada vallu vunnaru . Thanaki eakkuva vastai ani waildcard gane ga vachadu . Okavela gowtham gelichivunte appudu ee mahanubaavulu andaru kooda cheptharu we are all indians telugu ,kannada eami ladu janaalaki eavaru nachhithe vallaki chestaru ani
DEENNE ANTAARU EA EANDAKU AA GODUGU PATTADAM ANTAARU.
Manikanta musti tho house lo undanicharu ala ani trophy danam cheyyaru ani cheppandra veediki adhi adi geluchukovali
Gavutham Krishna thappa inko thelugodu Leda Avinash thelugodu kada, testytheja thelugodu kada yem matladuthunnarandi andaru
Finale lo kooda panche towel to vaste baagundedi kada enduku raledu ala
Baita chala crime case lu unnai nirbhayam nirmohamatam nirpakshapatam ga kantiki kanpichani nijalu kanumarugu kakunda poratam yuddham cheyandi meeru solo boy garu
Teluguvalle bundali kannada ayithe 2states votes vadtayi kannadalo telugollani theesukoru serislslokuda teluguvsllsni theesukoru telugollu 90 percent serialslo kannadsne telugu industry digguledhu ikkada intha manchi actors vunnaru kani theesukoru anduke serials ekkuvarojulu povatamlwdju kannadavallaki ase garvam trlugollaku sigguledhu ani
Telugodivi nuv okkadive unnava inka chala mandi unnaru mari avinashkada
Adhi awareness kaadamna
Game aadindi em ledu acting baaga chesavu
Rajamouli ne antha khaleega vunnadara Gautham BB house ki velladaniki? Intha too much ga matladithe vache chinna chances kuda ravemo okasari alochinchu…nuvvu ne PR le Kannada and Telugu feeling ni lepindi nuvvu gelicheyataniki…Kani memu Nikhil ne gelipinchamura
Did you really understand what he said about Rajamouli? Don't be a blind hater
@@samskritamlearner basha rademo bro
Nikhil winner Real hero
Needi ap kada mari hyd lo enduku untanav mari
Inko season lo vellu apudaina nee over acting telustadi