చైనా దాడి చేస్తే రష్యా కాపాడుతుందా? భారత్ ను ప్రశ్నించిన అమెరికా Will Russia Help If China Attacks

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • చైనా దాడి చేస్తే రష్యా కాపాడుతుందా? భారత్ ను ప్రశ్నించిన అమెరికా Will Russia Help If China Attacks
    US warns India against increasing oil imports from Russia, says ‘great risk’
    The US warning, indicating future possible sanctions, comes during Russian foreign minister Sergey Lavrov's India visit.
    As Russian foreign minister Sergey Lavrov arrives in India amid the Russia-Ukraine war continuing with no sign of abatement, the United States said India should not increase its oil imports from Russia and it could expose New Delhi to a "great risk". Though the senior official did not clarify what is implied through risk, reports said the US might be looking to slap sanctions on the purchase of Russian oil.
    According to a Reuters report, the US apparently has no objection to India buying discounted Russian oil as it did in previous years, but there should not be any sharp rise in imports.
    www.hindustant...

КОМЕНТАРІ • 407

  • @thalapakanikhilesh3297
    @thalapakanikhilesh3297 2 роки тому +109

    India కు గుంటనక్క దేశం USA కంటె రష్యా చాలా చాలా గ్రేట్ బెటర్

    • @openthinkersnobias3208
      @openthinkersnobias3208 2 роки тому

      గౌరవ మోడీ ఉక్రెయిన్ విషయంలో తప్పులు చేస్తున్నాడు, పూర్తి ప్రజాస్వామ్య దేశ మైన ఉక్రెయిన్ పైన రష్యా దాడి ని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న ఇండియా పూర్తిగా ఖండించాలీ ,బలవంతంగా దాడి చేయడం ఎ రకం గా చూసిన తప్పు, గౌరవ మోడీ wrong policy
      ఇప్పుడు రష్యా ఒక్క బలహీన మైన ఆర్ధిక, రాజకీయ, సైనిక శక్తి, రష్యా కు support ఇవ్వడం long term లో ప్రపంచంలో ఇండియా ప్రయోజనాలకు భంగం, రష్యా ఇండియా వ్యాపారం 11 బిలియన్ డాలర్లు, ఇండియా అమెరికా వ్యాపారం 150 బిలియన్ డాలర్లు, ఇండియా Europe వ్యాపారం 80billion dollar's, ఏ రకంగా చూసినా రష్యా ఇండియా కు ఆయుధాలు అమ్మే వ్యాపారి, ఇప్పడు isreal, France, uk,usa వద్ద high technology ఆయుధాలు ఉన్నవి, F35,f18 లాంటివి
      మన 40 లక్షల మంది యూత్ అమెరికా లో ఉపాధి పొందుతున్నారు, అమెరికా technology కంపెనీలు ఇండియా లో ఉండి employment ఇస్తుంది, కావున ఇండియా ఇప్పుడు అమెరికా వైపు వెళ్లాలి

    • @sathyaprabharani7610
      @sathyaprabharani7610 2 роки тому

      True

  • @bhaskarp215
    @bhaskarp215 2 роки тому +54

    We can fight . This is new Bharat. నేల నాకించేస్తాం. జై హింద్ జై భారత్

  • @avenkateswarareddy5509
    @avenkateswarareddy5509 2 роки тому +22

    నాగేశ్వర్ గారు బాగా నచ్చారండి మీ అన్ని విడియోల్లో నాకు నచ్చిన వీడియో ఇది ధన్యవాదాలు ఇలాగే నిష్పక్షపాతంగా విశ్లేషించండి మీకు ధన్యవాదాలు

    • @venkatasuresh3095
      @venkatasuresh3095 2 роки тому

      Miru cheppindi curecte Sir..kani iyana Modi govt curect ga undi ani cheppadam ledu.adi gamaninchandi inkevaru curecte person ippativaraku.

    • @satish-tt8rl
      @satish-tt8rl 2 роки тому +1

      Veediki bjp ante padadhu antha natana

    • @commonman3207
      @commonman3207 2 роки тому

      దేశభక్తి విషయం లో ఆయన చిత్తశుద్ధి మనం శంకించలేము. కానీ ఆయన, దేశభక్తి ని రాజకీయంగా వాడుకునే వారిని మాత్రమే వ్యతిరేకిస్తారు.

    • @commonman3207
      @commonman3207 2 роки тому

      @@satish-tt8rl దేశభక్తి ఈ దేశం లో పౌరులకు ఉండితీరాలి. ఉంది. ఉంటుంది కూడా.
      దేశభక్తి అనేది బిజెపి సొత్తు కాదు. రాజకీయ ఎజెండా గానే వాడుకుంటోంది. దేశభక్తులందరూ బిజెపి పార్టీ కార్యకర్తలు కానక్కరలేదు.

  • @aenugusrisailam2889
    @aenugusrisailam2889 2 роки тому +40

    భారతకు ఇజ్రాయెల్ ఉంది

  • @gavaramohan3055
    @gavaramohan3055 2 роки тому +32

    అపారమైన దేశ భక్తి ఉన్న దేశం మన భారత్.130 కోట్ల జనాభా రానున్న 50 years లో ప్రపంచ nub 1 ఆర్థిక శక్తి భారత్. ఈ ప్రపంచంలో ఎవరికంటే మనం తక్కువ కాదు. ఇంత పెద్ద జనాభా, విస్తీర్ణం, ఎకానమీ ఉన్న దేశం పైకి ఎవరైనా ఆక్రమించడానికి ఎందుకు అంత దైర్యం చేస్తారు. ఒకవేళ చేసిన అది ఈ రెండు దేశ లతో పోదు ప్రపంచ యుద్ధం గా మారుతుంది. Don't worry.

  • @SP-kq8ib
    @SP-kq8ib 2 роки тому +96

    సర్ మనం ఎప్పుడు అలా చెప్పలేదుగా,అలానే మనం ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేయటం లేదు.అమెరికా ను ఎప్పటికి నమ్మకూడదు

  • @jsmkumar2916
    @jsmkumar2916 2 роки тому +14

    ఆత్మ నిర్భర భారత్ విధానం అంటే సాధ్యమైనంత వరకు విదేశాల నుండి ఆయుధాలు దిగుమతి చేసుకోవడం తగ్గించుకుంటూ, స్వదేశీ ఆయుధ తయారీ ని ప్రోత్సహించడం. అదే భారత దేశం చేస్తున్నది. మనకు నమ్మకమైన మిత్ర దేశాలు రష్యా, ఫ్రాన్స్,ఇశ్రాయేలు . అమెరికా,ఇంగ్లండ్ రెండూ నమ్మదగిన దేశాలు కావు.

    • @ganeshreddy5323
      @ganeshreddy5323 2 роки тому

      India is great in all sessions. America is very cruel contry don't believe.

  • @krishnajaladanki3600
    @krishnajaladanki3600 2 роки тому +19

    కోర్టు లో ఓడిపోయిన వాడు ఏడుస్తాడు గెలిచిన వాడు ఇంటి కొచ్చి ఏడుస్తాడు . ఈ సామెత పాతదే అయినా యుద్ధం అంటూ జరిగితే గెలిచిన , ఓడిన ఏడుపు తప్పదు .చైనా అంతకు తెగించదు అమెరికా మాట అసలు వినదు.

  • @shivakumarrokkam4960
    @shivakumarrokkam4960 2 роки тому +12

    Not America… not any other country … India first ✌️✌️ భారత ప్రయోజనాలు ముఖ్యం....

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 2 роки тому +47

    మనం ఎవ్వరి మీదా ఆధారపడకూడదు. మన రక్షణవ్యవస్థను మిగతావారికన్నా దృఢమైన విధంగా చేసుకోవాలి. దేశంలోనే తయారు చేసుకునే పద్దతిని పెంపొందించుకోవాలి. మోడీగారే అత్యద్భుతంగా అందుకు సమర్థులు.

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 2 роки тому +1

      మీ బాపనొల్లు మోడీ కి తప్పా ఇంకెవరికి మద్దతు ఇస్తారు లే....!!!!

    • @mergusravan7613
      @mergusravan7613 2 роки тому +1

      Sharma gaaru meeru cheppindi nijam

  • @srinupallamkurthi7559
    @srinupallamkurthi7559 2 роки тому +2

    భారత్ దేశం మీదకు ఏ దేశం వచ్చిన 130 కోట్ల ప్రతి భారతీయుడు ఒక్కో ఆయుధం అవుతారు

  • @sarathchandra3138
    @sarathchandra3138 2 роки тому +4

    నాగేశ్వరరావు గారు చక్కటి వివరణ ఇచ్చారు ‌.గుడ్ జాబ్.నాగేశ్వర్ గారు ఈ అమెరికా,యు.కే.దేశాలు వెనుక ఉండే దేశాలు ముందు ఉండే దేశాలు కాదు.ఈ విషయం మనకు గాంధీ హయాం నుంచి చూస్తున్నాము.వీరిని నమ్ముకుంటే బొగ్గే.కనుక వాళ్ళ నీతి సూత్రాలు మనకు వర్తించదు.మన పద్దతి లో మనం ఉండటం సరైన పద్ధతి.

  • @r.venkataramanareddy4393
    @r.venkataramanareddy4393 2 роки тому +14

    మనం ఆయుధాలు బాగా తయారు తేసుకుంటే ఎవ్వడు మన జోలికి రాడు

  • @rangamsetty6691
    @rangamsetty6691 2 роки тому +23

    భళా అది మాట్లాడే పద్ధతి. 👍

  • @atchutaachyutakandi3402
    @atchutaachyutakandi3402 2 роки тому

    శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.మిత్రులారా సనాతనాధర్మం నాకు ఏమి ఇచ్చింది నాదేశం నాకు ఏమి ఇచ్చింది నాఊరు నాకు ఏమి ఇచ్చింది నాఇరుగుపొరుగు నాకు ఏమి ఇచ్చింది అనేవిధంగా కాకున్నా మనం ఏమి చెయ్యగలమని ఆలోచనచేదం ఆచరిదాం. జై ధ్యాన్ చంద్ 🇮🇳🙏🤝

  • @Jk-dc8mj
    @Jk-dc8mj 2 роки тому

    భారతీయులు ఎవరికి సపోర్ట్ అంటే శాంతి ఉంటే అందరిలో మనం ఉంటాం హింసకు వ్యతిరేకం భారత దేశం శాంతి కాముక దేశం

  • @charan1960
    @charan1960 2 роки тому +7

    అమెరికా ఉక్రేఇన్ ని గుడిపిస్తుంది. ఇక దాన్ని నమ్ముకొంటే మనల్ని కూడా కుడిపిస్తది.

  • @chiranjeevicv
    @chiranjeevicv 2 роки тому +13

    Sir
    I wish your analysis should also be there in English.. I wish your analysis should reach all over our country.. Simple, clear cut and great sir..

  • @lavetilaxmiprasad333
    @lavetilaxmiprasad333 2 роки тому +25

    చైనా నుంచి మన దేశం రక్షించటానికి మనకి army Navy airforce crpf bsf raw annitiki మించి 135 cores people unnaru

    • @ShyamKumar-jr7qq
      @ShyamKumar-jr7qq 2 роки тому +3

      Bro chaina ku anta seen ledu mana akanda bharatavani ninadam cheste chalu vallaki

  • @SMBCM-kz9kf
    @SMBCM-kz9kf 2 роки тому

    100%👍👌 విశ్లేషణ చాలా బాగుంది🙏🙏🙏

  • @dhramarajureddy1855
    @dhramarajureddy1855 2 роки тому +5

    India🇮🇳 🇷🇺Russia friends forever.... That's all

  • @revanthk402
    @revanthk402 2 роки тому +13

    మనం ఆర్థికంగా బలపడాలంటే ప్రతి ఒక్కరు ఎవరికి తోచిన పని వాళ్లు చేసుకుంటూ ఉండాలి. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ఏదో ఒక ఉత్పత్తి నీ ఉత్పత్తి చేస్తూ ఉండాలి అంటే ఉత్పత్తి అంటే ఏంటంటే వ్యవసాయం చేసే వాళ్ళు చేస్తూ ఉండాలి వారికి నచ్చిన బిజినెస్ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటే గనుక మనకు అవసరమైన అన్ని మన ప్రజలు కొంటారు మిగిలిన వస్తువులన్నీ ఇతర దేశాలకు ఎగుమతి (అమ్మి) చేసి మనం ఆర్థికంగా బలపడుతాం

    • @9963589175
      @9963589175 2 роки тому +2

      Ha bro ..ee communists lu chepenatu slavery jobs cheyadam kante .....sontha ga enterprenuership and make in india lo contribute cheyali

    • @udaykumark8190
      @udaykumark8190 2 роки тому

      @@9963589175 what'sup university knowledge 😄😄

    • @9963589175
      @9963589175 2 роки тому

      @@udaykumark8190 tq

  • @purushIndia
    @purushIndia 2 роки тому +9

    రెండు బలమైన దేశాలు యుద్ధం చేయవు.

  • @rajeshkethireddi6441
    @rajeshkethireddi6441 2 роки тому

    అమెరికా గుంట నక్క ,గుమ్ములు తీస్తుంది జాగ్రత్తగా ఉండాలి...

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 роки тому +1

    వ్యాపార రంగాల్లో చైనా అమెరికా సంబంధాలు కొనసాగుతాయి
    అమెరికా-భారత్ పడి ఏడుస్తోంది

  • @Hariprasadkinthali
    @Hariprasadkinthali 2 роки тому +5

    Correct 💯

  • @openthinkersnobias3208
    @openthinkersnobias3208 2 роки тому +3

    సర్, మీరు ఇంత తెలివి గా మాట్లాడుతూ ఉన్నారు
    ఉక్రెయిన్ నిజంగా అమెరికా indirect support లేకుంటే 3 నుండి 4 రోజుల లో ఉక్రెయిన్ ఒడిపోతుంది ,అది మీకు 100%తెలుసు,

  • @Ravirocking88
    @Ravirocking88 2 роки тому +3

    Self sufficient and self powered india is important.

  • @rameshbabu2167
    @rameshbabu2167 2 роки тому

    చాలా మంచి analysis. మీ నుంచి రావటం expect చేయ లేడు. మా అదృష్టం.

  • @ask4661
    @ask4661 2 роки тому

    రానున్న రోజుల్లో ప్రపంచాన్ని ఏలే దేశం మాత్రమే

  • @krishnareddy3977
    @krishnareddy3977 2 роки тому +1

    India given our stand to dalbersing
    Clearly, India under MODI ji rule,

  • @KrishnaReddy-md1ug
    @KrishnaReddy-md1ug 2 роки тому

    మీకు చైనా మీద ఉన్న ప్రేమని చాలా చాకచక్యంగా చెప్పారు.. భారత్ అమెరికా, రష్యా మరి ఏ ఇతర దేశం నీ గుడ్డిగా నమ్మి యుద్ధం ప్రారంభించదు, ఒక వేళ అవతలి వాడు యుద్ధం మొదలు పెడితే దానికి ఎలా బుద్ది చెప్పాలో భారత్ ఆర్మీ కి తెలుసు..

  • @kjc78936
    @kjc78936 2 роки тому +11

    దీనికి సంబంధించి మోడీ గారు నిర్ణయాలే సరైన మార్గం దేశానికి సరైన నిర్దేశం

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997 2 роки тому +22

    ప్రొఫెసర్ అప్పుడప్పుడు మీరు నిజాలు మాట్లాడుతారు.
    జై హింద్ జై భారత్. 🙏

    • @openthinkersnobias3208
      @openthinkersnobias3208 2 роки тому

      గౌరవ మోడీ ఉక్రెయిన్ విషయంలో తప్పులు చేస్తున్నాడు, పూర్తి ప్రజాస్వామ్య దేశ మైన ఉక్రెయిన్ పైన రష్యా దాడి ని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న ఇండియా పూర్తిగా ఖండించాలీ ,బలవంతంగా దాడి చేయడం ఎ రకం గా చూసిన తప్పు, గౌరవ మోడీ wrong policy
      ఇప్పుడు రష్యా ఒక్క బలహీన మైన ఆర్ధిక, రాజకీయ, సైనిక శక్తి, రష్యా కు support ఇవ్వడం long term లో ప్రపంచంలో ఇండియా ప్రయోజనాలకు భంగం, రష్యా ఇండియా వ్యాపారం 11 బిలియన్ డాలర్లు, ఇండియా అమెరికా వ్యాపారం 150 బిలియన్ డాలర్లు, ఇండియా Europe వ్యాపారం 80billion dollar's, ఏ రకంగా చూసినా రష్యా ఇండియా కు ఆయుధాలు అమ్మే వ్యాపారి, ఇప్పడు isreal, France, uk,usa వద్ద high technology ఆయుధాలు ఉన్నవి, F35,f18 లాంటివి
      మన 40 లక్షల మంది యూత్ అమెరికా లో ఉపాధి పొందుతున్నారు, అమెరికా technology కంపెనీలు ఇండియా లో ఉండి employment ఇస్తుంది, కావున ఇండియా ఇప్పుడు అమెరికా వైపు వెళ్లాలి

    • @gadilanaveenkumar
      @gadilanaveenkumar 2 роки тому +1

      ఎప్పటికి నిజాలు చెప్తారు కానీ కొందరికి కొన్ని నచ్చవు

  • @kosarajuprasad5054
    @kosarajuprasad5054 2 роки тому +5

    ఇరాక్ అవుతుంది భారత్ అమెరికా నీ నమ్మితే..

  • @ganesamvenkataramanaiah5637
    @ganesamvenkataramanaiah5637 2 роки тому +6

    Superb study of international relations,sir.

  • @jsuryanarayana2021
    @jsuryanarayana2021 2 роки тому

    చాలా చక్కని విశ్లేషణ చెప్పారు. నాగేశ్వరరావు గార్కి ధన్యవాదములు.

  • @SP-kq8ib
    @SP-kq8ib 2 роки тому +16

    అసలు అమెరికాను చెప్ప మనండి, చైనా ,పాకిస్తాన్,ఇండియా పైకి వస్తే అమెరికా ఇండియా కు అండగా ఉంటుందని.

    • @raghavareddythogaru9066
      @raghavareddythogaru9066 2 роки тому +1

      చెప్తారు ఉక్రెయిన్ కు అలా చెప్పి యుద్దానికి పురి గొల్పు తప్పుకోలేదా
      చెప్పేది చేస్తే ఆ మెరి(లి)కా ఎలా అంటాం

    • @openthinkersnobias3208
      @openthinkersnobias3208 2 роки тому

      గౌరవ మోడీ ఉక్రెయిన్ విషయంలో తప్పులు చేస్తున్నాడు, పూర్తి ప్రజాస్వామ్య దేశ మైన ఉక్రెయిన్ పైన రష్యా దాడి ని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న ఇండియా పూర్తిగా ఖండించాలీ ,బలవంతంగా దాడి చేయడం ఎ రకం గా చూసిన తప్పు, గౌరవ మోడీ wrong policy
      ఇప్పుడు రష్యా ఒక్క బలహీన మైన ఆర్ధిక, రాజకీయ, సైనిక శక్తి, రష్యా కు support ఇవ్వడం long term లో ప్రపంచంలో ఇండియా ప్రయోజనాలకు భంగం, రష్యా ఇండియా వ్యాపారం 11 బిలియన్ డాలర్లు, ఇండియా అమెరికా వ్యాపారం 150 బిలియన్ డాలర్లు, ఇండియా Europe వ్యాపారం 80billion dollar's, ఏ రకంగా చూసినా రష్యా ఇండియా కు ఆయుధాలు అమ్మే వ్యాపారి, ఇప్పడు isreal, France, uk,usa వద్ద high technology ఆయుధాలు ఉన్నవి, F35,f18 లాంటివి
      మన 40 లక్షల మంది యూత్ అమెరికా లో ఉపాధి పొందుతున్నారు, అమెరికా technology కంపెనీలు ఇండియా లో ఉండి employment ఇస్తుంది, కావున ఇండియా ఇప్పుడు అమెరికా వైపు వెళ్లాలి

  • @kinnangidharmarai5553
    @kinnangidharmarai5553 2 роки тому +2

    చైనీస్వర్ రావు నీకు మాత్రం చాలా సంతోషం కలుగుతుంది

  • @narasimharaoparvatam5646
    @narasimharaoparvatam5646 2 роки тому +1

    Well said

  • @ravikr1980
    @ravikr1980 2 роки тому +9

    There is no way Russia will get involve in India and China issues… They will abstain from UN voting. This is the time India makes new mates…

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 2 роки тому

    Correct sir meru chepthundi thanks

  • @ramachandraprasad4643
    @ramachandraprasad4643 2 роки тому +3

    We can protect ourselves 🙏🙏🙏

  • @user-kp7ws2zx7i
    @user-kp7ws2zx7i 2 роки тому

    Russia and China both are best friends.

  • @theoriesofhumanlife
    @theoriesofhumanlife 2 роки тому +4

    Well said professor

  • @TirupatiraoNuka
    @TirupatiraoNuka 2 роки тому

    Exactly sir

  • @prasadbasava9148
    @prasadbasava9148 2 роки тому +1

    1962 భారత్ చైనా యుద్ద సమయం లోఅమెరికా,రష్యా,ఇరు దేశాలు భారత్ ను నమ్మించి మోసం చేసాయి.రష్యాతోయుద్దవిమానాల కొనుగోలు విషయంలో 1961లో యుద్ధ విమానాలురావాల్సి ఉండగా భారత్ చైనా ల యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఉండటంవల్ల మనకి యుద్ధ విమానాలు ఆఫ్ చేసింది. చైనా కు మాత్రం యుద్ధ విమానాలు, ఇంధన సరఫరా చేసింది. అమెరికా యు వన్ విమానాలు ఇస్తానని యుద్ధ సమయానికి ఇవ్వకుండా మోసం చేసింది. రష్యా అధ్యక్షుడు కృశ్చవ్ ని ఈ విషయం గూర్చి విలేకరులు ప్రశ్నించగా భారత్ స్నేహితుడే కానీ చైనా సోదరుడు అని చెప్పాడు. కాబట్టి ఇరు దేశాలు మనల్ని వ్యాపార పరంగా చూస్తాయిగాని మన పై అభిమానంతో కాదు.

  • @chetankumar9939
    @chetankumar9939 2 роки тому +2

    Love you ❣️ sir super counter to America

  • @bankofbiology
    @bankofbiology 2 роки тому +10

    ద్రవ్య ప్రయోజనం ఆధారంగా, ఒక దేశం మరొకరికి అవసరమైన సహాయం చేస్తుంది

  • @balavaradareddy5774
    @balavaradareddy5774 2 роки тому

    Well said Professor garu

  • @tvsuryamtvsuryam7197
    @tvsuryamtvsuryam7197 2 роки тому

    మాది ఒక శంక! మనమేధావులు చైనా భక్తులా? రష్యా భక్తులా?

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 2 роки тому +1

    ఎంత అహంకారం?
    తనను ఎలా రక్షించుకోవాలి అన్న సంగతి భారత దేశానికి తెలుసు
    1962 యుద్ధం లో రష్యా భారత్ వైపు లేకుండే.
    అమెరికా ది మొదటి నుండి ఖ డ్డు నీతి యే.

  • @hasinihani9778
    @hasinihani9778 2 роки тому +1

    రష్యా కచితంగా సపోర్ట్ చేస్తుంది

  • @sreenathvontimitta4962
    @sreenathvontimitta4962 2 роки тому +5

    భలే చెప్పారు మాస్టారు,
    మీరు చెప్పినవన్నీ విని, జై శంకర్ గారు ఒక ఫుల్లు కూడా పోకుండా మీరు చెప్పినవన్నీ అడిగేశాడు, మీరు చెప్పినట్టే కడిగే సాడు 🤡🤡😜

    • @prajesh4u
      @prajesh4u 2 роки тому +2

      Good.one mana prof jaishakar ki advisor..

  • @amdance6500
    @amdance6500 Рік тому

    Respected professor sir , your comments are realistic and giving good guidance and direction for independent foreign policy and policymakers.
    By ramanamurthy.

  • @gangadharmahankali0357
    @gangadharmahankali0357 2 роки тому

    Jai Hind jai Modi 💪💪💪💪💪

  • @durgayyaketha4741
    @durgayyaketha4741 2 роки тому

    Weast question of the

  • @Jk-dc8mj
    @Jk-dc8mj 2 роки тому

    ఇండియా లో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు గురించి ఒక్క వీడియో చేయండి నాగేశ్వర్

  • @krishnakurumani2429
    @krishnakurumani2429 2 роки тому

    U r 100% rit sir🙏🙏

  • @vaasuguttula3487
    @vaasuguttula3487 2 роки тому

    వాళ్ళు చేస్తే శృంగార మన చేస్తే వ్యభిచారం

  • @narayanaraju3505
    @narayanaraju3505 2 роки тому

    Jai hind Jai Bharath Jai Narendra modiji Jai shree ram jai rassya Jai puthin 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harikalal5325
    @harikalal5325 2 роки тому +1

    మంచి విశ్లేషణ 👍

  • @balajiramana4588
    @balajiramana4588 2 роки тому +3

    ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో అమెరికా ఎం చేసింది ?

  • @ramanak.v.192
    @ramanak.v.192 2 роки тому

    బాగా చెప్పారు సార్ మీకు ధన్యవాదాలు.

  • @xyzabc162
    @xyzabc162 2 роки тому +37

    America enduku kapadadhu ?
    Afghanistan Ni kapadale?
    Syria lo Kurds Ni kapadale?
    Epudu Ukraine Ni kapadale ?
    😂😂😂😂

    • @inthiyazbasha8954
      @inthiyazbasha8954 2 роки тому

      👌🤣🤣

    • @dadivasu5657
      @dadivasu5657 2 роки тому

      Perfect shot

    • @satguy145
      @satguy145 2 роки тому

      Mamuluga veyaledu gaa 😂😂😂

    • @openthinkersnobias3208
      @openthinkersnobias3208 2 роки тому

      గౌరవ మోడీ ఉక్రెయిన్ విషయంలో తప్పులు చేస్తున్నాడు, పూర్తి ప్రజాస్వామ్య దేశ మైన ఉక్రెయిన్ పైన రష్యా దాడి ని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న ఇండియా పూర్తిగా ఖండించాలీ ,బలవంతంగా దాడి చేయడం ఎ రకం గా చూసిన తప్పు, గౌరవ మోడీ wrong policy
      ఇప్పుడు రష్యా ఒక్క బలహీన మైన ఆర్ధిక, రాజకీయ, సైనిక శక్తి, రష్యా కు support ఇవ్వడం long term లో ప్రపంచంలో ఇండియా ప్రయోజనాలకు భంగం, రష్యా ఇండియా వ్యాపారం 11 బిలియన్ డాలర్లు, ఇండియా అమెరికా వ్యాపారం 150 బిలియన్ డాలర్లు, ఇండియా Europe వ్యాపారం 80billion dollar's, ఏ రకంగా చూసినా రష్యా ఇండియా కు ఆయుధాలు అమ్మే వ్యాపారి, ఇప్పడు isreal, France, uk,usa వద్ద high technology ఆయుధాలు ఉన్నవి, F35,f18 లాంటివి
      మన 40 లక్షల మంది యూత్ అమెరికా లో ఉపాధి పొందుతున్నారు, అమెరికా technology కంపెనీలు ఇండియా లో ఉండి employment ఇస్తుంది, కావున ఇండియా ఇప్పుడు అమెరికా వైపు వెళ్లాలి

    • @vittalreddy4895
      @vittalreddy4895 2 роки тому

      Manchigachepyari nageshawargharu

  • @thandrangijwalitha343
    @thandrangijwalitha343 2 роки тому

    Well Send👌

  • @veeragonivenkat1204
    @veeragonivenkat1204 2 роки тому

    ఈ యుద్ధం మనం చేయమని చెప్పలేదు మనకు ఎలాంటి సంబంధం లేదు

  • @coolboy-rg9zy
    @coolboy-rg9zy 2 роки тому +1

    🇷🇺🤝🇮🇳
    Mana best friend Russia 🇷🇺🇷🇺

  • @chitturukumar1620
    @chitturukumar1620 2 роки тому

    Well said sir

  • @ganeshreddy5323
    @ganeshreddy5323 2 роки тому +1

    Best advise and correct explanation wonderful Sir

  • @sali.srinivasarao9531
    @sali.srinivasarao9531 2 роки тому +2

    Well said sir.

  • @jagadishuppuluri9713
    @jagadishuppuluri9713 2 роки тому

    No problem we can face it

  • @rayapatiravi7296
    @rayapatiravi7296 2 роки тому

    GOOD MESSAGE SIR

  • @prv9908
    @prv9908 2 роки тому

    Very good analysis Sir.

  • @suryapusarla4693
    @suryapusarla4693 2 роки тому +1

    Jai modi

  • @chandrasekhar5835
    @chandrasekhar5835 2 роки тому

    We r competent to protect ourselves

  • @mohankommanapalli7439
    @mohankommanapalli7439 2 роки тому

    Baga chepparu sir

  • @krishnaprabhakaradabala919
    @krishnaprabhakaradabala919 2 роки тому +20

    చాలా రోజులకి బాగా మాట్లాడారు
    మోడీ బలమైన ఇండియగా చేస్తున్నారు

    • @srk3245
      @srk3245 2 роки тому +4

      Oree wari nehuru india🇮🇳 ni balamga chesindi

    • @rams7643
      @rams7643 2 роки тому +5

      @@srk3245 ఒరే ని నెహ్రు కామెడీ ఆపు

    • @srk3245
      @srk3245 2 роки тому +2

      Brother PRSHANTHAM ga ALOWCHINCHU NEHIRUNI badanam chesthunnaru BJP RSS candents

    • @openthinkersnobias3208
      @openthinkersnobias3208 2 роки тому

      గౌరవ మోడీ ఉక్రెయిన్ విషయంలో తప్పులు చేస్తున్నాడు, పూర్తి ప్రజాస్వామ్య దేశ మైన ఉక్రెయిన్ పైన రష్యా దాడి ని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న ఇండియా పూర్తిగా ఖండించాలీ ,బలవంతంగా దాడి చేయడం ఎ రకం గా చూసిన తప్పు, గౌరవ మోడీ wrong policy
      ఇప్పుడు రష్యా ఒక్క బలహీన మైన ఆర్ధిక, రాజకీయ, సైనిక శక్తి, రష్యా కు support ఇవ్వడం long term లో ప్రపంచంలో ఇండియా ప్రయోజనాలకు భంగం, రష్యా ఇండియా వ్యాపారం 11 బిలియన్ డాలర్లు, ఇండియా అమెరికా వ్యాపారం 150 బిలియన్ డాలర్లు, ఇండియా Europe వ్యాపారం 80billion dollar's, ఏ రకంగా చూసినా రష్యా ఇండియా కు ఆయుధాలు అమ్మే వ్యాపారి, ఇప్పడు isreal, France, uk,usa వద్ద high technology ఆయుధాలు ఉన్నవి, F35,f18 లాంటివి
      మన 40 లక్షల మంది యూత్ అమెరికా లో ఉపాధి పొందుతున్నారు, అమెరికా technology కంపెనీలు ఇండియా లో ఉండి employment ఇస్తుంది, కావున ఇండియా ఇప్పుడు అమెరికా వైపు వెళ్లాలి

    • @_RajuRathod
      @_RajuRathod 2 роки тому

      హౌది మోడీ, నమస్తే ట్రంప్ అని క్రిస్టియన్ trump ని ఈ క్రిస్టియన్ pro మోడీ గాడు ఎందుకు మద్దతు ఇచ్చినట్టు

  • @redfdy
    @redfdy 2 роки тому +1

    Rashya okey okka nirnyam theesukuntey prapanchaanni saasinchey sakthi gaa india untundhi anatam lo sandhyaham leydhu Rashya ki sambhandhinchi a okka vasthuvu leydhaa gas leydhaa oil konaali anna India ni kendram gaa cheysukuni bigness cheysthey prapancha sakthi gaa india rashya aduguthundhi anatam lo sandhyaham leydhu e visayam midha India emarjency gaa rashya tho charcha jarapavalasina avasaram undhi modhi gaariki e visayam midha avagaahana undhaa

  • @eknathkondle3068
    @eknathkondle3068 2 роки тому

    India first ...pls support make I'm India initiation led bye our PM

  • @ravichappidi5827
    @ravichappidi5827 2 роки тому +1

    Baga chepparu sir 👍👏🏼

  • @nareshbabuudamala3364
    @nareshbabuudamala3364 2 роки тому

    Baaga chepparu correct ga innallaku

  • @prakashagencies9541
    @prakashagencies9541 2 роки тому +1

    కాదండి భారతలో శ్రీరాముడిలాంటి మోడీ ఉన్నడు ఒక్క రామంబాణం వేసాడు అంతే రష్యా అమెరికా చైనాలు అంతే, నెయ్యేసి పొప్పేసి తయారుచేసి వదుల్తాడు అంతే, లేదు ఒక యాగం చేశాడంటే అంతే తస్సాదియ్య మొత్తం పారిపోతారు

  • @enjamurikataiah678
    @enjamurikataiah678 2 роки тому

    ఆ అవసరం లేదు...భారత్ చైనా వాడికి ఎలా బుద్ధి చెప్పాలో ....ఎలా చెప్పుతో కొట్టాలో అలాగే చేస్తుంది...అయినా యూరప్ దేశాలు రష్యా దగ్గర ఎందుకు ఆయిల్ కొంటున్నా యి....??? వాళ్ళు చేస్తే ఒకటి మనంచేస్తే మరొకటి...

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 2 роки тому +2

    Very good information and analysis and presentation

  • @matsabaginaidu7277
    @matsabaginaidu7277 2 роки тому

    Good analysis Sir

  • @anjanhopes
    @anjanhopes 2 роки тому +1

    Well lectured sir

  • @Jk-dc8mj
    @Jk-dc8mj 2 роки тому

    ఏం తమ్ములు 130 కోట్ల ప్రజలు పిడికిలి చేసి గుద్ధితే ప్రపంచం దద్ధరిల్లి పోతుంది ప్రపేసర్ నాగేశ్వర్

  • @ramagoud5510
    @ramagoud5510 2 роки тому

    Best explanation sir

  • @vijaymohanreddyyarramreddy9972
    @vijaymohanreddyyarramreddy9972 2 роки тому

    అమెరికాను నమ్మితే మునగడం ఖాయం.

  • @agni...6489
    @agni...6489 2 роки тому

    ఎవరి సహాయం అవసరం రాకుండా.."న గుసా హై....న గుసా హువా హై....అని మనమే చెప్పేశాం కదా.

  • @sathyaprabharani7610
    @sathyaprabharani7610 2 роки тому

    Very good explanation sir

  • @veeranarayana7149
    @veeranarayana7149 2 роки тому

    ట్రైబల్ ప్రాంతాల్లోని ఏకోపాధ్యాయ స్కూళ్లను మరకమామ మూసివేయడంతో స్వీపర్లుగా మారిన
    344 టీచర్లు
    కేరళ మోడల్ అట

  • @rangaraomutyala24
    @rangaraomutyala24 2 роки тому

    Excellent

  • @umahesh7089
    @umahesh7089 2 роки тому +3

    Waste America.
    Waste Biden

  • @nandeeswararaosalla6746
    @nandeeswararaosalla6746 2 роки тому +4

    Yes,Russia will help

  • @krajanikanth9584
    @krajanikanth9584 2 роки тому

    ఇప్పుడు అమెరికా ఉక్రెయిన్ నీ కాపాడుతుందా

  • @apparaodasari2453
    @apparaodasari2453 2 роки тому

    Sir..china తైవాన్ ఆక్రమించు కొంటె.. అమెరికా వస్తాడా... రాడు. పక్కన ఉన్న వాళ్ళని ఉసి గొల్పితాడు.

  • @gaddipatiprabhakar2889
    @gaddipatiprabhakar2889 2 роки тому +1

    Thank you Good Information Sir

  • @yugandharkudikala
    @yugandharkudikala 2 роки тому +1

    Central lo nikanna pedda medavulu vunaru miru don't fear sir
    Sleep well