palli pokadi chanakai pakodi పల్లి పకోడీ చెనక్కాయ పకోడీ తయారీ విధానం కరెక్ట్ కొలతలతో

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • #చెనక్కాయ పకోడీ#పల్లి పకోడీ#వెంకటలక్ష్మి పలనాటి రుచులు
    వెంకటలక్ష్మి పలనాటి రుచులు ఈరోజు ఈ వీడియోకి పల్లి పకోడీ చెనక్కాయ పకోడీ తయారీ విధానానికి ఏం వాడాలి అంటే చెనక్కాయ విత్తనాలు పల్లీలు సెనగపిండి కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి ఆయిల్ వాడాను ఇంకా ఈ వీడియో షూట్ చేయడానికి ఒక మొబైల్ ఒక మైక్ వాడాను

КОМЕНТАРІ • 223

  • @d.v.ramana8037
    @d.v.ramana8037 Рік тому +11

    మాది హైదరాబాద్ - మీ వంటల వీడియోలు చాలా బాగున్నాయి. మేము చాలా కష్టం అనుకున్నవి అన్నీ మీరు చాలా సులువుగా చేసి చూపిస్తున్నారు. చాలా మెళకువలు నేర్చు కుంటున్నాం. ధన్యవాదాలు.

  • @pawarumamaheswari9159
    @pawarumamaheswari9159 Рік тому +46

    మీరు చాలా బాగా చేస్తున్నారు..... వీడియోస్ చూస్తుంటేనే తినంత తృప్తి కలుగుతుంది అక్క 👏👏👌👌

  • @hamppiskitchenk9410
    @hamppiskitchenk9410 10 днів тому

    వెంకటలక్ష్మి నీ ప్రతి వీడియో నేను చూస్తుంటాను అమ్మ అన్నిటికి లైక్ చేస్తుంటాను అమ్మ నీ వంటలు చాలా బాగుంటాయి అమ్మ

  • @madhumugul9680
    @madhumugul9680 Рік тому +29

    చాలా వివరంగా చెప్తారు, మీ గురించి చెప్పండి అన్ని రకాలు కేజీ లు, కేజీలు చేస్తారు,ఈజీగా చేసాస్తారు, మీరు సొంతంగా పెట్టు కోవచ్చు కదా, షాప్

    • @durgamanitha3674
      @durgamanitha3674 Рік тому +2

      Vallu kg lu kg lu ammutaru kaabatte anthaga chestadi. Lekapothe antha chesi em chestaru. Vallaki hotel vunnattundi

    • @bhimavarapuanuradha7481
      @bhimavarapuanuradha7481 Рік тому +1

      Sweet shops ki istharanta chepparu

    • @mohineechatla6149
      @mohineechatla6149 Рік тому

      Sweet shoplo pani cjestadi

    • @suneelaisaiah5824
      @suneelaisaiah5824 4 місяці тому

      Order పెడితే మాకు పంపిస్తారా

  • @SriSri-ob4yg
    @SriSri-ob4yg Рік тому +13

    అక్క మీరు చాలా బాగా చేశారు మీరు చేసే పద్ధతి మాకు బాగా అర్థమవుతుంది.

  • @chdp69
    @chdp69 Рік тому +22

    సూపర్ గా వివరించారు 👌👌👌

  • @anilkumarkaparapu3526
    @anilkumarkaparapu3526 Рік тому +3

    Naa Peru Kalyani andi mangalagiri nunchi ee recipe nenu try chesanu maa vaaru maa pillalu estamga tinnaru thanks andi

  • @SimbaK-q1z
    @SimbaK-q1z 10 днів тому

    Super palli pakod

  • @sailutadikamalla3403
    @sailutadikamalla3403 Рік тому +2

    Chala Baga chesi chupistunnaru

  • @rajutoorstravels3120
    @rajutoorstravels3120 Рік тому +9

    వెంకటలక్ష్మి గారు మీరు చాలా బాగా వివరిస్తున్నారు మీరు చేసిన సున్నుండలు చూసి నేను చేశాను చాలా బాగా వచ్చింది ఉండ థాంక్స్ అండి

  • @lakshminarasamma3060
    @lakshminarasamma3060 Рік тому +4

    చాలా బాగా చేసినారు అక్క

  • @persisch
    @persisch 10 місяців тому +2

    అమ్మ మీరు కొలతలు సరిగా చెపుతారు.మాకు ఈజీ గా ఉంటుంది thanks amma

  • @kmalika2183
    @kmalika2183 Рік тому +3

    నేను చాలా చాలా వంటలు చాల చాలా బాగా చేస్తాను,అన్న కొద్దిపాటి అహంకారం పోయిండ్. మీ పుణ్యమా అని

  • @vijayamannem7700
    @vijayamannem7700 Рік тому +9

    చాలా బాగా చేశారు సూపర్

  • @madavarapumohan
    @madavarapumohan 7 місяців тому

    మీ వంటలు, చేసే విధానం చాలా బాగున్నాయి... మీకు అభినందనలు తెలుపుతూ మోహన్

  • @Dharani_sai
    @Dharani_sai Рік тому +7

    చాలా చాలా చక్కగా వివరించారు మీరు

  • @mannepalliramakrishnarao6997

    వెంకటలక్ష్మి గారు మీరు చాలా అద్భుతం గా వంటలు చేస్తున్నారు, నేను వృత్తి రీత్యా డాక్టర్ ని కాని వంటలు చేయడం చాలా ఇష్టం, మీదగ్గర చాలా విషయాలు తెలుసుకున్నాను, మీరు వస్తే ఇన్స్టిట్యూట్ పెడతాను

  • @enumukkalashineyabraham1265
    @enumukkalashineyabraham1265 9 місяців тому +1

    👌👌👌

  • @sunithamalle6462
    @sunithamalle6462 Рік тому +1

    Chala bagunnai Baga chesthunaru clarity measurements tho thank you

  • @posanimalleswari4656
    @posanimalleswari4656 Рік тому +1

    Nenu rajastanlo untaanu maadhi macherla mee channel baagundi chaala Baga explain chesthunnaru tq very much

  • @saketha4s3
    @saketha4s3 8 днів тому

    👌

  • @vijayagayatri7301
    @vijayagayatri7301 Рік тому +4

    చాలా బాగా చేసి చూపించారు

  • @g.l.saradaappari8822
    @g.l.saradaappari8822 Рік тому +3

    అక్కా పల్లీ ఉండలు ఎలా చేయాలి.
    నీ వంటలు బాగుంటాయి.
    మాది నరసరావుపేట

  • @perisudharani2191
    @perisudharani2191 Рік тому +2

    Akka meeru chala baga chestunaru ardamayala cheputinaru.

  • @gayatridevivemuri3527
    @gayatridevivemuri3527 8 місяців тому

    Procedure chala cheptunnaru evarina chese vidhamga undi ee pakodi intavaraku evaru cheppala ippude inta vivaramuga chustunnamu chala bagundi chesukuni tinalani anipistondi

  • @satya4646
    @satya4646 Рік тому +1

    Palli pakodi chala ishtam Naku nenu Koda chestanu in the easy na

  • @sanariprasad9075
    @sanariprasad9075 Рік тому

    చాలా చక్కటి నైపుణ్యం తో వంటలు చేసి చూపించారు మాది, హైదరాబాద్

  • @vankamamidikameswari6079
    @vankamamidikameswari6079 Рік тому +7

    మాది విజయవాడ
    మీరు చెప్పిన పద్దతి చాలా బాగుంది బాగా అర్థం అయ్యేలా చెప్తున్నారు మీ కు ధన్యవాదములు

  • @bujjikarri6096
    @bujjikarri6096 Рік тому +2

    Mi vantalu maku Baga ardhamavuthunnai sister

  • @ManojKumar-vj5jq
    @ManojKumar-vj5jq Рік тому

    పల్లి పకోడీ ట్రై చేసాము చాలా బాగా వచ్చింది మరి మీరు బెల్లం గవ్వలు ఆలా చేయాలి చెప్పండి ఇంకా కాజు పకోడీ కూడా

  • @rachapudisrilakshmi6748
    @rachapudisrilakshmi6748 Рік тому

    Chala chakkaga cheputunnaru chala chakkani bhasha matladutunnaru pallipakodi naku chala chala yishtam andi midi ye virandi

  • @umasekharmuppala573
    @umasekharmuppala573 Рік тому +1

    మీరు పిండి వంటలు చాలా బాగ చేస్తున్నారు

  • @sudhagundala1638
    @sudhagundala1638 Рік тому +1

    చా లా బాగుంది

  • @janapriyagangarapu4286
    @janapriyagangarapu4286 Рік тому +2

    Nice

  • @SuryanarayanaJagadala
    @SuryanarayanaJagadala Рік тому

    చాలా బాగా చేస్తున్నారు

  • @hasinib8503
    @hasinib8503 Рік тому +2

    మీ వంటలు చాల బాగునై.
    మ కోసం రవ్వ లడ్డూ చేసి చూపించండి.

  • @ramanadhadurga4288
    @ramanadhadurga4288 Рік тому

    Super

  • @vijakode
    @vijakode Рік тому +1

    Chaala vivaramgaa cheptunnaru andi. Very good. Hyd nundi mag chestunnanu.

  • @sonumurali4652
    @sonumurali4652 Рік тому +6

    చాల బాగ చూపించారు అక్క. మొదటి 10 వ్యూస్ లోనే చూసాను. నాది అనంతపూర్ ఏపీ 👌👌👌👌👌.

    • @bhargusvegkitchen9455
      @bhargusvegkitchen9455 Рік тому

      మాది కూడా అనంతపురం అండి .నా చానెల్ లో recipies చూసి నచ్చితె subscribe చేసుకోండి. Thank you

  • @gnaneswariarasavalii3657
    @gnaneswariarasavalii3657 Рік тому +1

    Chala baga cheputunnarandi Tq

  • @kshatriyaaruna7376
    @kshatriyaaruna7376 Рік тому +1

    👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @appalasunitha2629
    @appalasunitha2629 Рік тому

    Chaala baaga explain chesthunaru

  • @4slearningchannel830
    @4slearningchannel830 Рік тому +1

    naaperu kanthi. hanumanjunction. super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 Lakshmi akka .

  • @fatafutreddy8004
    @fatafutreddy8004 Рік тому +1

    Good one

  • @King-sl2vu
    @King-sl2vu Рік тому +4

    అరిసెలు వీడియో పెట్టండి

  • @welldone3474
    @welldone3474 Рік тому +1

    Nice sharing frnd may God bless you 🙏 😊

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 Рік тому +7

    Super sister... టిప్పులతో బాగా చెబుతున్నారు..

  • @jhansiranidasari9607
    @jhansiranidasari9607 Рік тому +1

    Mee vantalu chala bavuntunnayi andi.

  • @suchithajain9745
    @suchithajain9745 Рік тому +3

    Voice di emundakka, cheppe vidhanam ardam kavali ante, n akka meeru neetugaa simple gaa oo saaga diyyakunda chala baaga cheptunnaru ise continue cheyyandi... All the best akka 👍 maadi chhattisgarh.

  • @neelammadhavi8863
    @neelammadhavi8863 Рік тому +1

    చాలా బాగుంది అండి పలుకుల పకోడి.

  • @suryadesings4486
    @suryadesings4486 Рік тому +1

    చలా చలా ధన్యవాదాలు సూపర్ లక్ష్మిగారు.

  • @SyambabuAngara-bo7sm
    @SyambabuAngara-bo7sm 7 місяців тому

    Easyprosustayarividanma verusenagapakodi thank you amma

  • @padhmadasari7683
    @padhmadasari7683 Рік тому +1

    Very useful information And good

  • @medidiaruna2459
    @medidiaruna2459 Рік тому

    Chala Baga Chatur naar Venkata Lakshmi Garu

  • @jayashreekatakam1931
    @jayashreekatakam1931 Рік тому

    Nenu anosarlu try chesa naku intha bhaga rala meeru chupinchuna prakaram chala easy gaa undhy👌😋

  • @lakshmikosuru4430
    @lakshmikosuru4430 Рік тому +1

    సూపర్ 👌👌

  • @bharathrajm_24
    @bharathrajm_24 Рік тому +7

    రోజుకో వీడియో పెట్టండి. మీ రెసిపీస్ సూపర్

  • @pratheekvihan7553
    @pratheekvihan7553 Рік тому

    Kalaakani chesandi nenu miru cheppina padhathilo.. Chaala bagochindi.ma pillodu basga estanga tinnadu.. Tq ..repu sanakkaya pakodi chestha..

  • @chepurilakshmilavanya5443
    @chepurilakshmilavanya5443 Рік тому +1

    Naku kuda chala chala istam nenu chestaanu chala baguntavi

  • @narrarajeswarirajeswari5813
    @narrarajeswarirajeswari5813 Рік тому +1

    చాలా బాగా వివరంగా చెప్పారు

  • @jyothik4659
    @jyothik4659 Рік тому

    Chala Baga chupistunaru, eeroje Mee video chusanu subscribe chesukunnanu thanks for sharing

  • @umadevikuchibhotla1241
    @umadevikuchibhotla1241 Рік тому

    Bagachestunnaru maku. Baga ardham avitondi

  • @rohanb7520
    @rohanb7520 Рік тому +4

    Mouth watering akka

  • @nirmalarapaka3234
    @nirmalarapaka3234 Рік тому

    Bavunnaye. Super

  • @jyotikomawar342
    @jyotikomawar342 Рік тому

    Chala baga chesharu

  • @bharathimannem7301
    @bharathimannem7301 8 місяців тому

    Super super excited

  • @mahid1291
    @mahid1291 Рік тому +1

    Regular ga videos petandi akka ...Baga chestunaru vantalu matram.....vanta chese place ni neat ga chupichandi kocham

  • @sridevibandaru
    @sridevibandaru Рік тому

    Super ga చేస్తానారు అండీ

  • @bhaktinagasuru8807
    @bhaktinagasuru8807 Рік тому +1

    Nenu ippude ivi chesaa andi. Came out very crunchy and tasty 😋 Thakkuva Senaga pindi vaadaanu.
    Thank you. Mee remaining recipes kuda try chesthaanu ee week lo.

  • @gayathrikunaparaju6702
    @gayathrikunaparaju6702 Рік тому +1

    Super 😍

  • @parvathikyalam5746
    @parvathikyalam5746 Рік тому +1

    Super akka

  • @devendarkonda5724
    @devendarkonda5724 Рік тому +4

    Super talent akka god bless you alka

  • @padmajakatta947
    @padmajakatta947 Рік тому

    Chala easy ga cheppuchunnaru

  • @peterpaulyadla68
    @peterpaulyadla68 Рік тому

    చాలా బాగుంది అక్క

  • @srilakshmi2747
    @srilakshmi2747 Рік тому +1

    Superrr

  • @Gusagusa419
    @Gusagusa419 8 місяців тому

    చిక్కడు కాయ బజ్జీలు బావుంటాయి.

  • @MrVijaysonti
    @MrVijaysonti Рік тому

    కళ్ళ ముందరే వున్నా చట్నీ తప్ప వేరేది గుర్తురాదు. కొత్త ఐడియా బావుంది.

  • @vanajamadhav7352
    @vanajamadhav7352 Рік тому

    Super sodari

  • @sulochanavenkata2191
    @sulochanavenkata2191 Рік тому +1

    Challa vundalu recipe please

  • @shravanponakantishravan8078
    @shravanponakantishravan8078 Рік тому +1

    Great

  • @suryapedisetti9171
    @suryapedisetti9171 Рік тому +1

    👌👌👌👌👌👌

  • @aletimadhavi3651
    @aletimadhavi3651 Рік тому +2

    Super 👍👍👍

  • @syamalakrishnak4762
    @syamalakrishnak4762 Рік тому

    Supar venkatalakshmi garu. Baga chepparu.

  • @narasimharaokusuma2568
    @narasimharaokusuma2568 Рік тому +1

    Super 😎

  • @seetaramsudarsanam7509
    @seetaramsudarsanam7509 Рік тому +1

    సూపర్

  • @padmajalokanatham885
    @padmajalokanatham885 Рік тому

    Nice course

  • @shirishachinthala5885
    @shirishachinthala5885 11 місяців тому

    Chala bagundi thank you

  • @anumothulakshmi9800
    @anumothulakshmi9800 8 місяців тому

    Akka super ga chestunnaru

  • @ManimeluVenkatanagaJyothi
    @ManimeluVenkatanagaJyothi 11 місяців тому

    Super akka Baga chasaru

  • @revathit1588
    @revathit1588 Рік тому

    Laxmi garu madhi Bengalore Andi. Meeru. Bengaluru vacheyandi. Meelife. Chenz aypodhi. Ennivantalu. Nenu shap petistha. Meeruakadideko velali. Memudhu. Aa chef panikeradu ,

  • @chitra4240
    @chitra4240 Рік тому +1

    super chelli 👍

  • @lalitdora5744
    @lalitdora5744 Рік тому +4

    Nice sister 👌

  • @lakshmipanchumarthi5698
    @lakshmipanchumarthi5698 Рік тому +1

    సూపర్. అమ్మ

  • @GuptaBv
    @GuptaBv 7 місяців тому

    Hats of akka

  • @namavarapuchinna1147
    @namavarapuchinna1147 Рік тому +1

    Nice రేసిపి అక్క

  • @manikantamani473
    @manikantamani473 Рік тому +1

    Super 👌 👍

  • @prameeladunna1423
    @prameeladunna1423 Рік тому

    Super andi

  • @suseelavanga8714
    @suseelavanga8714 Рік тому +1

    Senagapindi karam kommulu chupinchandi please please

  • @prasannarani9061
    @prasannarani9061 Рік тому +1

    Chekkalu easygoing cheyadam cheppandi

  • @vasanthavihangivasanthavih8474

    Thnq so much sister.