సీతక్క మీరు కరెక్టు గా అడిగారు . జై భీం సినిమా & సూర్య గారి నటన రెండూ సూపర్ . కాని జాతీయ అవార్డు రాకపోవడానికి జై భీం నిర్మాతలు లాబీయింగ్ చేయక పోవడమే. జై భీం కి అన్యాయం జరింగిదనేది మాత్రం నిజం.
అవార్డు లేదు బొగ్గు లేదు సార్ జై భీమ్లాంటి సినిమా కాంపిటీషన్లో ఉన్నప్పుడు ఇతనికి అవార్డు ఇచ్చారంటే ఆ జ్యూరీ గొప్పతనం ఏంటో అర్థం అవుతుంది , తండ్రి తెలివికల్లోడు కరోనా తర్వాత మొహం వాచిపోయిన హిందీ ప్రేక్షకులకు ఆ దరిద్రమైన కంటెంట్ నచ్చి సినిమా మార్కెట్ పెరిగింది ఈ ఊపు ఇలా కొనసాగాలి అంటే ఏదో ఒక గోల్మాల్ చేయాలని జ్యూరీ ని బుట్టలో వేసుకున్నాడు ఆ తెలివైన తండ్రి,అంతే అవార్డు వచ్చి చేతిలో వాలిపోయింది
సీతక్క మీరు ఫస్ట్ రేవంత్ రెడ్డి కి చెప్పండి, పుష్ప స్మగ్లర్ సినిమా అయ్యా దానికి బెనిఫిట్ షో కి పర్మిషన్ ఎలా ఇస్తారు. ఒక పక్క సినిమా కి మీరే పర్మిషన్ ఇచ్చి మళ్ళీ స్టేజి మీద ఉపన్యాసాలు ఇస్తే ఎట్లా అక్కా.
జై భీమ్ సినిమా నిరుపేదలైనటువంటి వ్యక్తులకు చట్టం అంటే ఏంది గౌరవం అనేది మంచిగా చూపించిండు అట్లాంటి సినిమాకు అవార్డు ఇవ్వకుండా స్మగ్లింగ్ సినిమాకు అవార్డు ఇవ్వడం చాలా బాధాకరం
ఆ సినిమాలో సమాజానికి ఉపయోగపడే దిశా నిర్దేశాలుఅల్లు అర్జున్ బాగా చూపిస్తాడు సూర్య పాపం జై భీమ్ లో సమాజానికి ఉపయోగపడే సందేశాలు దిశా నిర్దేశాలు సందేశాలు లేవు ప్రభుత్వాన్ని ఏ విధంగా ఏ మార్చవచ్చు అని నేర్చుకోనికి
తండ్రి లేని బిడ్డ కు ఒక గుర్తింపు ఉండదు అలాంటి గుర్తింపు లేని పిల్లలు రౌడీ అవుతాడు, ఇక్కడ smuggler( వ్యక్తిత్వం మంచి వాడు)అయ్యాడు, గుర్తింపు ను గొప్ప smuggler గా తెచ్చుకున్నాడు, పుష్ప 2 లో ఆ గుర్తింపు ఫ్యామిలీ లో వచ్చింది..so పుష్ప 3 లో పుష్ప సంపాదించిన డబ్బును పేదలకు పంచి మంచి పేరు తెచ్చుకుని హీరో అవుతాడు ఇది ముగింపు
ఒక నెలలో పుష్ప 1,2,3 రిలీజ్ చేసి మంచి వాడిగా ముగిస్తే బాగుంటది. అంతే గాని, ఇలా సంవత్స రాలు సినిమాలు తీసి పిల్లల్ని, youth ni పాడు చేయడం ఏంటి. ఇంకో విషయం: పుష్ప 3 సినిమా ఉంటుందా? తీస్తే ఆ సుకుమార్ వెదవ ని తగలెట్టేయడమే.
సినిమా సమాజాన్ని ప్రభావితం చేసే సామాజిక మద్యమం. కావున ప్రజాదరణ వున్న కథనాయకులు చేసే ప్రతి పాత్రకు సమాజం ప్రభావితం అవుతుంది. కావున వారు సమాజం పట్ల పెట్టుబడిదారుడిగా కాకుండా బాధ్యతాయూతమైన పాత్రలు చేస్తే ప్రజల గుండెల్లో నిలుస్తారు.. అందుకేనేమో ఈ రోజు వరకు జైభీమ్ పాత్రను సమాజం గుర్తుచేసుకుంటుంది.🙏
సీతక్క గారు మీరు ఒక అద్భతమైన సిద్ధాంతం గల పార్టీలో పని చేశారు , అప్పుడు మీకు పైసా రాకుండా,ఉండే , కానీ ఇప్పుడు ఒక బూర్జావ పార్టీలో చేరారు , మంత్రి అయ్యారు రాష్ట్రమంతా గుర్తింప పడ్డారు , విపరీతంగా డబ్బులు,సంపాదిస్తున్నారు , అవార్డ్ కూడా అంతే , అదే వైచిత్రి
నేను ఆంధ్ర వాడిని. 10 సంవత్సరాల ఆయ్యిన తరువాత ఆంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్ లో వుంటే అమరావతి ఎలా అభివృద్ధి చెందుతుంది. ఒక్కో హీరో , ఎంపీ, మినిస్టర్స్, బిజినెస్ వాళ్ళు దగ్గర 500-5000 కోట్ల ఆస్తి వుంటుంది. వాళ్ళు కొంత ఆస్తి సుమారు సగం వదులుకొని అమరావతి ని అభివృద్ధి చేయాలి. కానీ వాళ్ళు రెట్టింపు ఆస్తి సంపాదన కోసం ప్రయత్నలు చేస్తున్నారు. Hyderabad Muslim City(1900-1950), Hyderabad Telugu city (1950-2000), Hyderbad Hindi City (2000-2050). 1 crore Hyderbad Polluted and Densely populated city not need to Andhras. Andhras Amaravathi will be a peaceful city.
ఒక్క మాటలో చెబుతాను. అవార్డు ఇవ్వాల్సి వస్తే. పుష్ప సినిమాకు కాదు. జై బీమ్ లాంటి మంచి సినిమాకు ఇవ్వాలి. ఈవీడియో పూర్తిగా చూడకపోవడానికి కారణం. సీతక్క వాయిస్ క్లియర్ గా లేదు
సమాజం లో సామాన్య మానవుడు నేరప్రవుకుత్యే కలిగేనా మనుసుతో కొట్టు మెట్టడుతనాడు అందుకే అలంటి సినిమా లకు టీవీ లో కూడా నేరాపృవుతా సీరియల్ స్ ఎక్కువ ఆదరణ చూపుతున్నారు అందుకే ఏ గవర్నమెంట్ పదవేలో వున్న నేరాపృవుతా క్లెమాక్స్ కాకుండా క్లెమాక్స్ లో సమాజానికి మెచ్చే మంచి మెస్సేజ్ వుండే వీదాముగా ఉంటే దానికి బెనిఫిట్ షో టికట్ రేట్స్ అవార్డు స్ ఇవ్వాలి గవర్నమెంట్ నిద్ర మనోకోండి దయచేసి 😭😭😭😭😭😭😭😭
మేడమ్ వెర్షన్ రైట్ సర్ యువర్ రైట్ మేడం సర్ నాగేశ్వరరావు గారు విశ్లేషణ కూడా అదుర్స్ హిస్టరీ ఆధారముగా జై భీం సినిమా లో ఉంది ముఖ్యముగా ఆదివాసీ గిరిజన తెగల యొక్క ఆధారముగా రియల్ లైఫ్ స్టోరీ కాబట్టి కచ్చితంగా అలాంటి సినిమాలకు అవార్డ్స్ ఆ సినిమా హీరో డైరెక్టర్ వంటి వారికి సపోర్ట్ చేయాలి. కానీ దేశములో గొప్పవాళ్ళు పలుకుడి కల్గిన వారికి దొంగలకు గుర్తిస్తారు సొసైటీలో ఈ అల్లు అర్జున్ ఏ మెసేజ్ సందేశం ఇచ్చారు. ఎర్ర చందనం గంజాయి వంటి బిజినెస్ మెన్స్ స్టోరీ నటీనటులకు అవార్డులు ఇవ్వడం చాలా బాధాకరం సమాజానికి మంచి మెసేజ్ సందేశం ఇచ్చే కథకు జేజేలు కొట్టాలి
ఇక్కడ అందరూ ఒక విషయం అందరూ పక్కన పెడుతున్నారు. ఇక్కడ పుష్ప సినిమాకి జాతీయ అవార్డు ఇవ్వలేదు. నటన కి ఇచ్చారు. క్రిమినల్ కేసులు ఉన్నవారు చాలా మంది చట్టం సభలుకు ఎన్నికలు అవుతున్నారు అంటే వాళ్లందరూ నిర్దోషులని అర్ధం కాదు. నాగేశ్వర్ గారి విశ్లేషణ బాగుంది.
సీతక్క గారు అవార్డు ఉత్తమ నటన ప్రదర్శించినందుకు ఇచ్చారు కథకు కాదు కచ్చితంగా కథాపరంగా జై భీమ్ సూపర్ సినిమా కానీ నటన పరంగా అల్లు అర్జున్ నటన సూపర్ ఒక మంత్రి స్థాయిలో మీరు కథను నటనని కలిపి చూడొద్దని దయచేసి కోరుకుంటున్నాను అవార్డు సినిమాకి ఇవ్వలేదు నటనకు ఇచ్చారు
నాగేశ్వర్ గారు మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు అవార్డు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అంటే నటనకు ఇచ్చారు కథకు కాదు జై భీమ్ సినిమా ఖచ్చితంగా కథాపరంగా అద్భుతం ఆహ్వానించదగ్గ సినిమా కథా పరంగా జాతీయస్థాయిలో అవార్డులు ఇవ్వకపోవడం బాధాకరం
జై భీం ఒక నిజ సంఘటనని వక్రీకరించి తీసిన సినిమా . అసలు బాదిత కుటుంబానికి కనీసం కథని వాడుకున్నందుకు పారితోషకం ఇవ్వని ఘనులు . అసలు కథ కథలో వన్నియర్(హిందువులు ) కులాల ఆధారంగా వేదించారని చూపించారు . వాస్తవంగా జరిగినది అందుకు విరుధ్దం క్రైస్తవ పోలీసు ఆఫీసర్ వేదీంపులకు గురి చేస్తే వన్నియర్ లు బాధితుల కోసం పోరాడినారు . ఇలానే చరిత్ర ని వక్రీకరించారు మీ కమ్యునిస్ట్ లు
మంత్ర సీతక్క మరియు ఇక్కడ కూర్చున్న ఎనలిస్ట్ తెలుసుకోవలసింది ఏమిటంటే జాతీయ అవార్డుకు అప్లై చేసుకోవాలంటే ఆ సినిమా మొదట థియేటర్లో రిలీజ్ అవ్వాలి. కానీ జై భీమ్ సినిమా ott లో రిలీజ్ అయింది. అయినా అవార్డు అనేది స్మగ్లర్,మంచివాడా అనేదాన్ని బట్టి ఇవ్వరు. నటనను బట్టి ఇస్తారు. మీరు స్మగ్లర్ స్మగ్లర్ అంటున్నారంటే అతను ఆ పాత్రలో ఎంతలా జీవించాడో అర్థమవుతుంది.. ఇదే అవార్డుకు కొలమానం
జైబిమ్ సినిమా పేరు బాగానే ఉంది ఎందుకు ఆవడు రాలేదో అందులో యటింగ్ బగలేదో మంచి సందేశం చూపించలేదో సినిమాకి మంచి సందేశం వుంటే చాలదు దాన్ని చూపించే విధానం బాగుండాలి నటించే కథ నాయకులు బాగా జీవించాలి ప్రేక్షకులను మెప్పించారు అప్పుడు అవడు వస్తది పేర్లతో అవడ్ రావు.
ముండమోపి మాటలు కాకుంటే , అల్లు అర్జున్ చెప్పినట్లు ఏమైనా కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తుందా, ఆయన ఏమైనా ఇమ్మని అడుక్కున్నాడా, ఆయన నటనకు ఇచ్చారు, అది వీరప్పన్, కావచ్చు, వివేకానందుడు కావచ్చు , అది సహజం గా నటించాడని మాత్రమే ఇచ్చారు.!!!!!!!
The award is given for best male actor only for his performance in pushpa... Other than that Pushpa didn't get thd award for best movie or best story..
మీరు అవార్డు ఇచ్చేటప్పుడు లేరా.. ఇప్పుడు ఎందుకు లోల్లి... సమస్య సృస్టించి రాజకీయ లబ్ది పొందటం తప్పు.. ఆపద ఎవరికైనా ఎటునుంచి అయినా రావచ్చు... రేపు మీరుకూడా కావచ్చు చూసి మాట్లాడండి
National award for best actor anedi patraki cinemaki icche award kadu oka actor acting skill ki every year iche award anthe prathi danni issue cheyidfu undoubtedly allu arjun acting was deserved for national award it's indisputable fact
SC Ani kadu babu, Oka actor oka character ki enthavaraku acting cheyochho, e maatram overacting lekunda character lo odigipoyaru aa cinema loni actors antaa!
జై బీమ్ థియేటర్ లో రిలీస్ ఐతే అప్పుడు మూవీ flop అయేది, హీరో flop లో వున్నాడు + msg movies చూడరు, జనాలు మారిపోయారు అది నిజం, ఆలా ఐతే వేదం మూవీ ఆడలేదు గదా, అర్జున్ రెడ్డి,తినుమర్, animals ఆడయి ఎందుకు, మూవీ స్ ప్రజల మైండ్ సెట్ బట్టి తీస్తారు, సినిమా కి award ఇవ్వలేదు మేధావి యాక్టింగ్ కి ఇచ్చారు
ప్రపంచ స్థాయిలో ఒక తెలుగు వాడు తన నటన తో అందరిని తన వైపు తిప్పికుంటే అందరూ ఏమంటున్నారు స్మగలరు అంటారు ఏంటి స్మగలరు ఎలా అయినాడు దాని గురించి కూడ మాట్లాడండి
Bjp govt sir ippudu Shakila undi unte pativrata sita devi award petti Shakila ku istunde sir gaaru shyam benagal shankara bharnam ki award ichindi great congress govt
సమాజానికి ఉపయోగపడే మెసేజ్ చేసిన సినిమాలు మాత్రం ఆదరించారు కానీ క్రైమ్ చేయడానికి సపోర్ట్ చేసే సినిమాలను మాత్రం ఎంకరేజ్ చేస్తారు అంటే సమాజానికి ఏమని మీరు మెసేజ్ ఇస్తున్నారు కొందరు మాటలు జై భీమ్ సినిమా వచ్చిన కొత్తలో మాట్లాడండి ఇప్పుడు మాట్లాడు సందర్భం వచ్చింది కనుక మాట్లాడతారు సమాజం కొంతమంది ఇట్ల పిచ్చిగా మాట్లాడుతున్నారు కనుకనే ఎవడు ఏ పిచ్చి సినిమాలు తీసిన వాళ్లకు వాళ్ళు డబ్బు పెట్టి వాళ్ళ ఎదుగుదల కోసం తెలంగాణ ప్రజల ధనం మొత్తం దోచుకుంటున్నారు ఏం అర్థం అవుతుంది తల తోక లేకుండా మాట్లాడకండి ఇకనైనా కొంత ఆలోచించి మాట్లాడండి తప్పుగా మాట్లాడే వాళ్లకి ఈ సమాధానం
Many people don't know the difference between potential of acting& potential of script but well educated analysts also same like means it's very disgusting.....
మీకు ఒక విషయం ఎందుకు అర్థం కావడం లేదు , ఉత్తమ natana కు అల్లు అర్జున్ కి ఇచ్చారు, పుష్ప ఉత్తమ చిత్రం కాదు, జై భీం సినిమా లో అల్లు అర్జున్ ఉంటే 1000 కోట్లు వచ్చేవి,
మీరు చెప్పింది కరెక్ట్ కానీ ఈ మాట ఇప్పుడు కాకుండా అప్పుడు చెప్పి ఉండి ఉంటే బాగుండేది మేడమ్
సీతక్క మీరు కరెక్టు గా అడిగారు . జై భీం సినిమా & సూర్య గారి నటన రెండూ సూపర్ . కాని జాతీయ అవార్డు రాకపోవడానికి జై భీం నిర్మాతలు లాబీయింగ్ చేయక పోవడమే. జై భీం కి అన్యాయం జరింగిదనేది మాత్రం నిజం.
సీతక్క నిజాన్ని నిర్భయంగా చక్కగా మాట్లాడారు
అవార్డు లేదు బొగ్గు లేదు సార్ జై భీమ్లాంటి సినిమా కాంపిటీషన్లో ఉన్నప్పుడు ఇతనికి అవార్డు ఇచ్చారంటే ఆ జ్యూరీ గొప్పతనం ఏంటో అర్థం అవుతుంది , తండ్రి తెలివికల్లోడు కరోనా తర్వాత మొహం వాచిపోయిన హిందీ ప్రేక్షకులకు ఆ దరిద్రమైన కంటెంట్ నచ్చి సినిమా మార్కెట్ పెరిగింది ఈ ఊపు ఇలా కొనసాగాలి అంటే ఏదో ఒక గోల్మాల్ చేయాలని జ్యూరీ ని బుట్టలో వేసుకున్నాడు ఆ తెలివైన తండ్రి,అంతే అవార్డు వచ్చి చేతిలో వాలిపోయింది
Ni bondha ra houle adhi individual award ra adhi kuda movie ki kadhu ra acting ki
Babu Pushpa ki best movie raledu kada. Best actor and best cinematography ki vacchindi award. Ikanaina propaganda aapandi
Arey burralenoda OTT lo release ina movie ki national award ivvaru
రద్దు చేయాలి
సీతక్క మీరు ఫస్ట్ రేవంత్ రెడ్డి కి చెప్పండి, పుష్ప స్మగ్లర్ సినిమా అయ్యా దానికి బెనిఫిట్ షో కి పర్మిషన్ ఎలా ఇస్తారు. ఒక పక్క సినిమా కి మీరే పర్మిషన్ ఇచ్చి మళ్ళీ స్టేజి మీద ఉపన్యాసాలు ఇస్తే ఎట్లా అక్కా.
జై భీమ్
ఇది సరైన ప్రశ్న కానీ చాలా ఆలస్యం
S... సీతక్క చెప్పింది...💯 కరెక్ట్....
Correct ga chepindru professor garu
300 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే హీరో జాతీయ అవార్డు కొనుక్కోలేదా?
Mi bathuku enthe ra eka
Correct question akka
Very Good question Minister Sithakka
చాలా బాగా చెప్పారు సార్
Super 👌 👍 sir 🎉Super madam 🎉
Super meadam🎉🎉🎉
జై భీమ్ సినిమా నిరుపేదలైనటువంటి వ్యక్తులకు చట్టం అంటే ఏంది గౌరవం అనేది మంచిగా చూపించిండు అట్లాంటి సినిమాకు అవార్డు ఇవ్వకుండా స్మగ్లింగ్ సినిమాకు అవార్డు ఇవ్వడం చాలా బాధాకరం
సినిమానేది సమాజానికి ఒపయోగపడాలి. సమాజానికికావాలిసిది. పుష్పన. జైబీమ్ నా.తెలుసుకోడి ప్రజలారా
జై బీమ్ సినిమాని కాంగ్రెస్ వారు ఎంత మంది చూశారు
డబ్బుల్ పెట్టి కొన్న అవార్డ్స్ (స్మూగలర్ ) ను ప్రభుత్వం వెంటనే కాన్సల్ చెయ్యాలి...
Ee kojja matalu enka enni rojulu mtladthrra asalu
Burjuvala avard lu
ఆ సినిమాలో సమాజానికి ఉపయోగపడే దిశా నిర్దేశాలుఅల్లు అర్జున్ బాగా చూపిస్తాడు సూర్య పాపం జై భీమ్ లో సమాజానికి ఉపయోగపడే సందేశాలు దిశా నిర్దేశాలు సందేశాలు లేవు ప్రభుత్వాన్ని ఏ విధంగా ఏ మార్చవచ్చు అని నేర్చుకోనికి
well said professor
నిజ జీవితంలో జరిగిన సంఘటనలను వక్రీకరించి క్రిస్టియన్ ఆఫీసర్ ను హిందువు గా మార్చి చూపిస్తే అవార్డులు ఎలా ఇస్తారు.
Jai Bheem, వకీల్ సాబ్. గుడ్ movies.
తండ్రి లేని బిడ్డ కు ఒక గుర్తింపు ఉండదు అలాంటి గుర్తింపు లేని పిల్లలు రౌడీ అవుతాడు, ఇక్కడ smuggler( వ్యక్తిత్వం మంచి వాడు)అయ్యాడు, గుర్తింపు ను గొప్ప smuggler గా తెచ్చుకున్నాడు, పుష్ప 2 లో ఆ గుర్తింపు ఫ్యామిలీ లో వచ్చింది..so పుష్ప 3 లో పుష్ప సంపాదించిన డబ్బును పేదలకు పంచి మంచి పేరు తెచ్చుకుని హీరో అవుతాడు ఇది ముగింపు
Smaglar , dongathanalu chesi pisa panchithe hero avadu, chala manchi margalu unnai, finally idi thasppudu msg unna conext
ఒక నెలలో పుష్ప 1,2,3 రిలీజ్ చేసి మంచి వాడిగా ముగిస్తే బాగుంటది. అంతే గాని, ఇలా సంవత్స రాలు సినిమాలు తీసి పిల్లల్ని, youth ni పాడు చేయడం ఏంటి. ఇంకో విషయం: పుష్ప 3 సినిమా ఉంటుందా? తీస్తే ఆ సుకుమార్ వెదవ ని తగలెట్టేయడమే.
Inthaki ee story sukumar ki telusa😂😂😂
సినిమా సమాజాన్ని ప్రభావితం చేసే సామాజిక మద్యమం. కావున ప్రజాదరణ వున్న కథనాయకులు చేసే ప్రతి పాత్రకు సమాజం ప్రభావితం అవుతుంది. కావున వారు సమాజం పట్ల పెట్టుబడిదారుడిగా కాకుండా బాధ్యతాయూతమైన పాత్రలు చేస్తే ప్రజల గుండెల్లో నిలుస్తారు.. అందుకేనేమో ఈ రోజు వరకు జైభీమ్ పాత్రను సమాజం గుర్తుచేసుకుంటుంది.🙏
Almost 90percent above movies heroes character is very good how much this society is inspired&changed
Vatiki investment nuvve cheyali !! Complete ga responsibility nuvve teesukovali !!!
Award acting ki ichharu sir adhi Best Film award kaadhu, Best acting award.
సీతక్క గారు మీరు ఒక అద్భతమైన సిద్ధాంతం గల పార్టీలో పని చేశారు , అప్పుడు మీకు పైసా రాకుండా,ఉండే , కానీ ఇప్పుడు ఒక బూర్జావ పార్టీలో చేరారు , మంత్రి అయ్యారు రాష్ట్రమంతా గుర్తింప పడ్డారు , విపరీతంగా డబ్బులు,సంపాదిస్తున్నారు , అవార్డ్ కూడా అంతే , అదే వైచిత్రి
నేను ఆంధ్ర వాడిని. 10 సంవత్సరాల ఆయ్యిన తరువాత ఆంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్ లో వుంటే అమరావతి ఎలా అభివృద్ధి చెందుతుంది. ఒక్కో హీరో , ఎంపీ, మినిస్టర్స్, బిజినెస్ వాళ్ళు దగ్గర 500-5000 కోట్ల ఆస్తి వుంటుంది. వాళ్ళు కొంత ఆస్తి సుమారు సగం వదులుకొని అమరావతి ని అభివృద్ధి చేయాలి. కానీ వాళ్ళు రెట్టింపు ఆస్తి సంపాదన కోసం ప్రయత్నలు చేస్తున్నారు. Hyderabad Muslim City(1900-1950), Hyderabad Telugu city (1950-2000), Hyderbad Hindi City (2000-2050). 1 crore Hyderbad Polluted and Densely populated city not need to Andhras. Andhras Amaravathi will be a peaceful city.
If She is correct !
అవార్డు అనౌన్స్ చేయగానే అడగాల్సింది , అనాల్సింది
ఇప్పుడు జస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ మరియు సి
సీఎం మెప్పుకోసం అడిగినట్టు అవుతుంది
Revant reddy garu speaking is currect and nice.
ఒక్క మాటలో చెబుతాను. అవార్డు ఇవ్వాల్సి వస్తే. పుష్ప సినిమాకు కాదు. జై బీమ్ లాంటి మంచి సినిమాకు ఇవ్వాలి. ఈవీడియో పూర్తిగా చూడకపోవడానికి కారణం. సీతక్క వాయిస్ క్లియర్ గా లేదు
అవార్డు యెందుకు ఇచ్చారో తెలియని వల్లని యేమనలో
సమాజం లో సామాన్య మానవుడు నేరప్రవుకుత్యే కలిగేనా మనుసుతో కొట్టు మెట్టడుతనాడు అందుకే అలంటి సినిమా లకు టీవీ లో కూడా నేరాపృవుతా సీరియల్ స్ ఎక్కువ ఆదరణ చూపుతున్నారు అందుకే ఏ గవర్నమెంట్ పదవేలో వున్న నేరాపృవుతా క్లెమాక్స్ కాకుండా క్లెమాక్స్ లో సమాజానికి మెచ్చే మంచి మెస్సేజ్ వుండే వీదాముగా ఉంటే దానికి బెనిఫిట్ షో టికట్ రేట్స్ అవార్డు స్ ఇవ్వాలి గవర్నమెంట్ నిద్ర మనోకోండి దయచేసి 😭😭😭😭😭😭😭😭
👌
మేడమ్ వెర్షన్ రైట్ సర్ యువర్ రైట్ మేడం సర్ నాగేశ్వరరావు గారు విశ్లేషణ కూడా అదుర్స్
హిస్టరీ ఆధారముగా జై భీం సినిమా లో ఉంది ముఖ్యముగా ఆదివాసీ గిరిజన తెగల యొక్క ఆధారముగా రియల్ లైఫ్ స్టోరీ కాబట్టి కచ్చితంగా అలాంటి సినిమాలకు అవార్డ్స్ ఆ సినిమా హీరో డైరెక్టర్ వంటి వారికి సపోర్ట్ చేయాలి.
కానీ దేశములో గొప్పవాళ్ళు పలుకుడి కల్గిన వారికి దొంగలకు గుర్తిస్తారు సొసైటీలో ఈ అల్లు అర్జున్ ఏ మెసేజ్ సందేశం ఇచ్చారు. ఎర్ర చందనం గంజాయి వంటి బిజినెస్ మెన్స్ స్టోరీ నటీనటులకు అవార్డులు ఇవ్వడం చాలా బాధాకరం సమాజానికి మంచి మెసేజ్ సందేశం ఇచ్చే కథకు జేజేలు కొట్టాలి
అవార్డులకు రిజర్వేషన్ ఇవాలి,
😂😂india lo అంతే అన్నిటికీ రిజర్వేషన్ ఉండాలి 😂
రిజర్వేషన్స్ లేనోడు ఇండియాలో లేరు.... Great legend Dr BR AMBEDKAR given opportunity & life to each inviduals...
@@venkanna1 రిజర్వేషన్ లేనోడు ఎవ్వడూ లేడా ఎం మాట్లాడుతున్నావ్ రా నరాలు cut అయిపోతుంటే ఇందుకే చదువుకొండ్రా అనేది
@@Rajeshnaidu2596 నీకు తెలుస్తే చెప్పరా రిజర్వేషన్స్ లేనోళ్ళు ఎవరో?? Brute 😂😂
Ews resrvation ha
అవార్డు లు నట న కు ఇస్తారు కానీ story కి కాదు....... కాంతారా లో నటన కు Rishabh shetti కి రావాలి
నటనతో పాటు కథ చూస్తారు.మీకు తెలీదు anukuntta.
@@vanumuramakrishna5700 story ki seperate award untadhi
allu arjun got award for best actor
ఇక్కడ అందరూ ఒక విషయం అందరూ పక్కన పెడుతున్నారు. ఇక్కడ పుష్ప సినిమాకి జాతీయ అవార్డు ఇవ్వలేదు. నటన కి ఇచ్చారు. క్రిమినల్ కేసులు ఉన్నవారు చాలా మంది చట్టం సభలుకు ఎన్నికలు అవుతున్నారు అంటే వాళ్లందరూ నిర్దోషులని అర్ధం కాదు. నాగేశ్వర్ గారి విశ్లేషణ బాగుంది.
Very Great Lezends NTR Balakrishna
I సపోర్టు జై bim
కాంగ్రెస్ పార్టి అధికారంలో ఉన్నప్పుడు ఏ పాత్రలకు అవార్డులు ఇచ్చారు.
అవార్డు ఇచ్చినప్పుడు పోలీసు శాఖ, మంత్రులు ఎందుకు ప్రశ్నించలేదు. ఈరోజు గుర్తుకు వచ్చిందా.
సీతక్క గారు అవార్డు ఉత్తమ నటన ప్రదర్శించినందుకు ఇచ్చారు కథకు కాదు కచ్చితంగా కథాపరంగా జై భీమ్ సూపర్ సినిమా కానీ నటన పరంగా అల్లు అర్జున్ నటన సూపర్ ఒక మంత్రి స్థాయిలో మీరు కథను నటనని కలిపి చూడొద్దని దయచేసి కోరుకుంటున్నాను అవార్డు సినిమాకి ఇవ్వలేదు నటనకు ఇచ్చారు
నాగేశ్వర్ గారు మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు అవార్డు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అంటే నటనకు ఇచ్చారు కథకు కాదు జై భీమ్ సినిమా ఖచ్చితంగా కథాపరంగా అద్భుతం ఆహ్వానించదగ్గ సినిమా కథా పరంగా జాతీయస్థాయిలో అవార్డులు ఇవ్వకపోవడం బాధాకరం
Jai Bheem super movi🙏
జై భీం ఒక నిజ సంఘటనని వక్రీకరించి తీసిన సినిమా . అసలు బాదిత కుటుంబానికి కనీసం కథని వాడుకున్నందుకు పారితోషకం ఇవ్వని ఘనులు .
అసలు కథ కథలో వన్నియర్(హిందువులు ) కులాల ఆధారంగా వేదించారని చూపించారు . వాస్తవంగా జరిగినది అందుకు విరుధ్దం క్రైస్తవ పోలీసు ఆఫీసర్ వేదీంపులకు గురి చేస్తే వన్నియర్ లు బాధితుల కోసం పోరాడినారు . ఇలానే చరిత్ర ని వక్రీకరించారు మీ కమ్యునిస్ట్ లు
జై భీమ్ సినిమాకు అవార్డు రాకపోతే అల్లు అర్జున్ ఏమి చేస్తాడు
Nijam sir
నాగేశ్వరావు గారు మీరు అర్ధం చేసుకోవలిసింది ఏమిటి అంటే బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది అతని నటనకు వచ్చింది
ఒక స్మగ్లర్ movie కి మీ ప్రభుత్వం benfit show పర్మిషన్ ఎలా ఇచ్చారు మేడం 🙏
Pushpa 2 ki award వద్దు
Take back Award immediately.
అసలు జై భీం సినిమాకి ఎందుకు ఇవ్వాలి జాతీయ అవార్డు
జై మనుస్మృతి
Nenu andhara pradesh nenu seethakKa gari matalatho aki bhavistbunna.
Pushpa did not get national award! Please correct yourself. Allu Arjun got best actor award only. He really performed well and deserves.
Correct
Sand mafia chese seethakka mafia gurinchi matladuthundi.
మంత్ర సీతక్క మరియు ఇక్కడ కూర్చున్న ఎనలిస్ట్ తెలుసుకోవలసింది ఏమిటంటే జాతీయ అవార్డుకు అప్లై చేసుకోవాలంటే ఆ సినిమా మొదట థియేటర్లో రిలీజ్ అవ్వాలి. కానీ జై భీమ్ సినిమా ott లో రిలీజ్ అయింది. అయినా అవార్డు అనేది స్మగ్లర్,మంచివాడా అనేదాన్ని బట్టి ఇవ్వరు. నటనను బట్టి ఇస్తారు. మీరు స్మగ్లర్ స్మగ్లర్ అంటున్నారంటే అతను ఆ పాత్రలో ఎంతలా జీవించాడో అర్థమవుతుంది.. ఇదే అవార్డుకు కొలమానం
Best Actor Award given to acting. Not for movie
జైబిమ్ సినిమా పేరు బాగానే ఉంది ఎందుకు ఆవడు రాలేదో అందులో యటింగ్ బగలేదో మంచి సందేశం చూపించలేదో సినిమాకి మంచి సందేశం వుంటే చాలదు దాన్ని చూపించే విధానం బాగుండాలి నటించే కథ నాయకులు బాగా జీవించాలి ప్రేక్షకులను మెప్పించారు అప్పుడు అవడు వస్తది పేర్లతో అవడ్ రావు.
Jaibheem ke Award ivvali
❤
AA bought the Award in auction hence he got it.
AA should do same for pushpa 2 as well. Taggedele
👍👍👍
Sir, will you not leave this topic .
ముండమోపి మాటలు కాకుంటే , అల్లు అర్జున్ చెప్పినట్లు ఏమైనా కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తుందా, ఆయన ఏమైనా ఇమ్మని అడుక్కున్నాడా, ఆయన నటనకు ఇచ్చారు, అది వీరప్పన్, కావచ్చు, వివేకానందుడు కావచ్చు , అది సహజం గా నటించాడని మాత్రమే ఇచ్చారు.!!!!!!!
సార్ నా యొక్క విజ్ఞప్తి సినిమా అవార్డు కాదు అవార్డు గురించి తెలుసుకొని మాట్లాడండి సార్ క్యారెక్టర్ అవార్డు వచ్చింది సినిమాకు రాలేదు
Iam so surprised then that pushpa bagged a national award instead of Surya sir
The award is given for best male actor only for his performance in pushpa...
Other than that Pushpa didn't get thd award for best movie or best story..
మీరు అవార్డు ఇచ్చేటప్పుడు లేరా.. ఇప్పుడు ఎందుకు లోల్లి... సమస్య సృస్టించి రాజకీయ లబ్ది పొందటం తప్పు.. ఆపద ఎవరికైనా ఎటునుంచి అయినా రావచ్చు... రేపు మీరుకూడా కావచ్చు చూసి మాట్లాడండి
Ma papa 10years she like so much jai bhim move
Just to clarify. No hate. Award is given for skill in acting. Not for social message or who is correct or who is wrong.
Jai Bheem is far better than this pushpa
At least 2024 loo pushpa 2 kii award rakunda chudandii
Annamayya, sriramdhasu, అది శంకరాచర్య సినిమాలకే రాలేదు ఇవ్విటికేడ వస్తాయి
Jai bhim super movie❤
National award for best actor anedi patraki cinemaki icche award kadu oka actor acting skill ki every year iche award anthe prathi danni issue cheyidfu undoubtedly allu arjun acting was deserved for national award it's indisputable fact
Award will be given to acting skill not for massage
బెస్ట్ మూవీ గా కాదు కదా వచ్చింది
Naxalite ku ministership enduku?
జై భీమ్ కు అవార్డు ఎందుకు ఇవ్వాలి .ఎస్ సి సినిమా అని ఇవ్వాలా .సీతక్క ట్రైబుల్ కాబట్టీ .అవార్డ్ ఇమ్మంటుంది .
Mari smuggler ki ivvochaa...?
చాలా తప్పు బ్రదర్ మీ ఆలోచనా. జై భీమ్ అనేది రాజ్యాంగం గొప్ప తనం చెబుతుంది.
SC cinema entra useless fellow, chadivinava school lo emaina naakinaava idiot
SC Ani kadu babu,
Oka actor oka character ki enthavaraku acting cheyochho, e maatram overacting lekunda character lo odigipoyaru aa cinema loni actors antaa!
బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చింది మీ అందరుకు ఏమి అర్ధం కావటం లేదా
జై బీమ్ థియేటర్ లో రిలీస్ ఐతే అప్పుడు మూవీ flop అయేది, హీరో flop లో వున్నాడు + msg movies చూడరు, జనాలు మారిపోయారు అది నిజం, ఆలా ఐతే వేదం మూవీ ఆడలేదు గదా, అర్జున్ రెడ్డి,తినుమర్, animals ఆడయి ఎందుకు, మూవీ స్ ప్రజల మైండ్ సెట్ బట్టి తీస్తారు, సినిమా కి award ఇవ్వలేదు మేధావి యాక్టింగ్ కి ఇచ్చారు
Award cinima ki evaledura sanaciga
Natudi ( actor) action ki echaru
Minister is correct
Actor ki national award vachindi, movie kaadhu ani telsukunte baaguntundhi
ప్రపంచ స్థాయిలో ఒక తెలుగు వాడు తన నటన తో అందరిని తన వైపు తిప్పికుంటే అందరూ ఏమంటున్నారు స్మగలరు అంటారు ఏంటి స్మగలరు ఎలా అయినాడు దాని గురించి కూడ మాట్లాడండి
Best film adi
గురుకుల విద్యార్థులకు తిండి కి లేని డబ్బు మూసీ సుందరీకరణకు ఎందుకు????😂😂😂
సీతక్క సుల్లక్క, మూసుకొని సినిమాని సినిమాల చుడండి రా బాబు
Jai bhim very good movie
Bjp govt sir ippudu Shakila undi unte pativrata sita devi award petti Shakila ku istunde sir gaaru shyam benagal shankara bharnam ki award ichindi great congress govt
Correct kani pushpa lanti movie ki ticket price penchukovadaniki GO ela echaru
Anta taveeju mahima---- madam is is correct
నొప్పించక thanovvaka తప్పించుకు tiruguvadu nageshwar సుమతి
సమాజానికి ఉపయోగపడే మెసేజ్ చేసిన సినిమాలు మాత్రం ఆదరించారు కానీ క్రైమ్ చేయడానికి సపోర్ట్ చేసే సినిమాలను మాత్రం ఎంకరేజ్ చేస్తారు అంటే సమాజానికి ఏమని మీరు మెసేజ్ ఇస్తున్నారు కొందరు మాటలు జై భీమ్ సినిమా వచ్చిన కొత్తలో మాట్లాడండి ఇప్పుడు మాట్లాడు సందర్భం వచ్చింది కనుక మాట్లాడతారు సమాజం కొంతమంది ఇట్ల పిచ్చిగా మాట్లాడుతున్నారు కనుకనే ఎవడు ఏ పిచ్చి సినిమాలు తీసిన వాళ్లకు వాళ్ళు డబ్బు పెట్టి వాళ్ళ ఎదుగుదల కోసం తెలంగాణ ప్రజల ధనం మొత్తం దోచుకుంటున్నారు ఏం అర్థం అవుతుంది తల తోక లేకుండా మాట్లాడకండి ఇకనైనా కొంత ఆలోచించి మాట్లాడండి తప్పుగా మాట్లాడే వాళ్లకి ఈ సమాధానం
🎉