కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేసిన గద్దర్...తేల్చుకోవాల్సింది ప్రజలే.. | Gaddar F2F | Tolivelugu TV

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ •

  • @aadhyasri-tprswamy3389
    @aadhyasri-tprswamy3389 2 роки тому +32

    పొడుస్తున్న పొడ్డుమీద ,అన్నా ,పాటలోని భావాల్ని బాగా వివరించారు , అణగారిన జనల ప్రజల లో తెలంగాణలో ఎం అభివృద్ధి జరగలేదు ,ప్రజల తెలంగాణ కావాలి ,జై తెలంగాణ

  • @WHYTHISLIFE
    @WHYTHISLIFE 2 роки тому +23

    ఎవరి స్వార్థం కోసం విభజన...పేదవాడి బాగుకోసమా....పాలించాలని పాలకులు కోసమా...

  • @mallesh326
    @mallesh326 2 роки тому +7

    ఇలాంటి పాటల వలనే అప్పుడు తెలంగాణ సమాజం అంత ఏకమైంది.ఈ పాటలు లేకుంటే జనానికి అంత ఊపు వచ్చేది కాదు. అప్పుడు ప్రజలు అన్నారు గద్దర్ మంచి పాటలు పాడి జనాన్ని ఒకటి చేసిన గద్దర్ పాడిన పాటలు తెలంగాణ రావడానికి ఎంతో కృషి చేసినవి, అన్ని వర్గాల ప్రజలు కలసి మెలసి ఆడి ,పాడి గంతులేశారు. మా గద్దర్ కు ఏమైంది,ఉద్యమంలో అందరితో కలిసి ముందు ఉండి నడిపించిన సత్తా కలిగిన గొప్ప ఉద్యమకారుడు, కళాకారుడు, ప్రజా గాయకుడు, మంచి ఆలోచన, మేధస్సు కలిగిన వ్యక్తికి TRS ప్రభుత్వంలోఏదైనా మంచి స్థానం ఎందుకు ఇవ్వలేకపోయారు అనే సందేహాలు ప్రజల్లో గుస గుస వినిపిస్తున్నాయి. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ వచ్చినంక తెలంగాణ కి తెలంగాణను నడపడానికి గద్దర్, కల్మషం లేని వ్యక్తి, అన్ని వర్గాల ప్రజల మీద ప్రేమాభిమానాలు మక్కువే, గద్దర్ అంటే ప్రతి గ్రామ గ్రామానికి తెలుసు, చిన్న పిల్ల వాడిని అడిగిన చెపుతారు. అతను అలా అతని పాటల ద్వారా ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి గా ఉంటే మాకు బాగుండు అని ప్రజలు లోలోపల అందరూ అనుకునేది.
    గద్దర్ పాడే పాటలు ముసలోళ్లు కూడా ఎగిరి గంతులేసేటట్లు పాడుతారు. అతను పాడే పాటలో అంత ప్రాణం ఉంది. ఊపు వచ్చేస్తది. గద్దర్ అంటే తెలంగాణ సమాజానికి చాలా ఇష్టం.గద్దర్ లేకుంటే ఇలాంటి ఊపుని ఇచ్చే పాటలు పాడి ఉండకుండా ఉంటే ప్రజల్లో ఇంత చలనం వచ్చేది కాదని, తెలంగాణ ఉద్యమం కూడా వచ్చేది కాదేమో, అప్పుడు అయిన పాటను చూసి, అతని కాళ్ళ గజ్జడి సవ్వడిని చూసి గద్దర్ అడుగులో అడుగేద్దాం, తెలంగాణ రాష్ట్రాన్ని గద్దర్ తో సాధిద్దాం అని అడుగులో అడుగు ప్రజలే వేశారు. తెలంగాణ వచ్చినంక మంచి position లో గద్దర్ ఉంటారు అని అన్ని వర్గాల ప్రజలు అనుకున్నారు కానీ వేరే వాళ్ళు పీఠం ఎక్కారు. గద్దర్ తో పాటు చాలా మందిని, మంచి ఉద్యమకారులను తెలంగాణ TRS ప్రభుత్వం దూరం పెట్టింది. ఎందుకీ వివక్షా?
    ఇప్పుడు అయిన మా గద్దర్ sir కి ఎవరిని నమ్మలో, ఎవరిని నమ్మకూడదో చాలా అనుభవం.
    మీ experince ని కొత్తగా వచ్చిన బహుజన పార్టీ BSP పార్టీ కి అండగా ఉండండి అన్ని వేళలా, బహుజనులు SC, ST, BC అంత ఏకం అవుతున్నారు. బహుజన రాజ్యం చేతికి వచ్చే అసలైన సమయం ఇదే. ఎంతో జాగ్రత్తగా నడుచుకోవాలి. TRS, Congress, BJP అనుకుంటున్నాయి BSP పార్టీ కిఎవరు ఓటు వేయరు అని, మన వాళ్లంతా రహస్యం గా ఉన్నారు. ready గా ఉన్నారు. విళ్ళకే ఏం తెల్వదు. సమాజం మేల్కొల్ప బడ్డది అని. మీ ఐక్యం తో BSP బహుజన రాజ్యం వచ్చి పక్క తీరుతుంది.అందరిని చైతన్య పరిచారు కాబట్టి అందరూ ఇప్పుడు కళ్ళు తెరిచారు. ఈ మూడు పార్టీ లకు గోరి కడతారు. Jai BSP, jai telangana, jai RSP

  • @t9newschannelt9newschannel68
    @t9newschannelt9newschannel68 2 роки тому +30

    ఇకచాలు పాటలు రాజకీయాల్లోకి వచ్చావు
    ఇంకెందుకు ఆ పాటలు
    ఎవ్వరైనా స్వలాభం కొరకే పోరాడుతరు
    ఏదో ఒకపదవి ఇస్తే గమ్మునుంటారు

    • @mohammadabdulnaseem5935
      @mohammadabdulnaseem5935 2 роки тому

      Ni channel TRS vallade ga nuvvu TRS ku support cheyaka prajalaku support chestava

  • @munjalasanjeevamunjalasanj7243

    ఏకనైన బీసీ బహుజన సీఎం లు రావాలి

  • @lmprasadlanka9696
    @lmprasadlanka9696 2 роки тому +2

    TRS అరాచకపాలన పై గద్దర్ గజ్జకట్టి ఆడాలి, పాడాలి ప్రజల్లో చైతన్యం తేవాలి.

  • @SinaInvestigativeJournalist
    @SinaInvestigativeJournalist 2 роки тому +6

    You are becoming more than mallanna, hats up to you raghu anna, for your hard work

  • @Namo-798
    @Namo-798 2 роки тому +6

    మమల్ని కొట్టిన.. కొన్ని పార్టీ ల నుండి తెరాస లో చేరి మంత్రి పదవులు పొందుతున్నారు

  • @om.namovenkatesaya7162
    @om.namovenkatesaya7162 2 роки тому +25

    నీవు, కోదండారామ్, విమాలక్క, swamy goud ఇంకా ఎందరో ప్రముఖులు ఉద్యమం లో పాల్గొని, అమరవీరుల త్యాగం ఆదడియస అయెనది. kcr, కుటుంబం, ఆంధ్ర కులగజ్జీ ......, telangana ద్రోహులు ministets అయ్యరు

    • @Ch.laxman.
      @Ch.laxman. 2 роки тому

      Neev em peekinav innirojulu nidrapoyava

  • @vinni5497
    @vinni5497 2 роки тому +1

    వాస్తవాలను ప్రక్కదారి పట్టించిన ఉద్యమం . అది లాబీయింగ్ ద్వారా KCR ప్రగాడ విశ్వాశం . పాటా లేదు ఆటా లేదు . ఆత్మహత్యలకు పురికొల్పి ఉద్యోగాలు వస్తాయి అని ఆశపెట్టి 60 సం " 1000 t M C ల దోపిడి అని చూపించి . ప్రజలను ఉద్యమం పేరిట రెచ్చగొట్టి భేతాళుడికి వప్ప చెప్పిన ఉద్యమం . మంచి చెడు ఒక మనిషిని ఇంకోమని షి దోచుకునే సమాజం పాడింది చాలు . ఇంకేదైనా ఆలోచించు .

  • @vijaykanth7862
    @vijaykanth7862 2 роки тому +4

    రఘు అన్న ఉద్యమంలో పాల్గొన్న యువత అంతా ముందు తీసుకురా అన్న

  • @vijaykanth7862
    @vijaykanth7862 2 роки тому +1

    కాంగ్రెస్ వాడొద్దు బిజెపి పడొద్దు ఎవరు వద్దు నిజమైన యువతనే ముందు రావాలి

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 2 роки тому +1

    గద్దర్ ను, గద్దర్ మాటలను ఎవరు పట్టించుకోవద్దు. ఇతను ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం. ఓసారి భక్తి అంటాడు, ఓసారి దేవుడెక్కడ అంటాడు.... ఈ యన మాటలు పట్టించుకోనవసరం లేదు.

  • @munjalasanjeevamunjalasanj7243

    గద్దర్ అందర్నీ కలువచ్చు కెసిఆర్ ను రాహుల్ను మోడీ నీ.

  • @srinivasulum7142
    @srinivasulum7142 2 роки тому +5

    Jai jai congress party zindabad zindabad Jai sri gadgeranna Jai jai

    • @saiyadav150
      @saiyadav150 2 роки тому

      Bro i have given my vote to congress last time but congress and trs are same and pk is there director

  • @aryanrajeshallinonecreatio5112
    @aryanrajeshallinonecreatio5112 2 роки тому

    Singer Gadaar 🔥🔥🔥🚩✊

  • @ANJIVisionHUMANITY
    @ANJIVisionHUMANITY 2 роки тому

    గద్దరన్న సూటిగా చెప్పొచ్చు గదా!

  • @narsimhareddybendram5894
    @narsimhareddybendram5894 2 роки тому +9

    గద్దర్ కు కూడా 2 +2 గనుమెన్స్ ఉన్నారు

  • @kings3748
    @kings3748 2 роки тому +4

    తు నీ బతుకు.... నీ పాట అంబెడ్కర్ , బహుజన రాజ్యము గురించి పాడితే బహుజన రాజ్యం వచ్చేది.... నీ వల్ల వందల మంది బలై పోయినారు...

  • @bhagathakkera7983
    @bhagathakkera7983 2 роки тому +1

    పాటలు రాసేటాయనకు mlc వచ్చింది. పాటలు బంద్. ఇక మీకే. అప్పుడు ఈ పాటలు బంద్.

  • @narayandaspasikanti7913
    @narayandaspasikanti7913 2 роки тому +1

    CLARITY LENI SANNASI

  • @kollikiran2785
    @kollikiran2785 2 роки тому

    jai telangana.. idi andhrolla julum...

  • @babubabusankuri1966
    @babubabusankuri1966 2 роки тому +1

    🙏🙏🙏👌👌

  • @ramaraju5968
    @ramaraju5968 2 роки тому

    Jai tolivelugu

  • @mohanmohan-dd4jm
    @mohanmohan-dd4jm 2 роки тому +1

    మరో ఉద్యమం ready

  • @dswamy6796
    @dswamy6796 2 роки тому +1

    ఇన్నాళ్ళు పాట ఎందుకు మూగపోయిందో ముందు చెప్పు అన్నా

  • @veerababugandu8065
    @veerababugandu8065 2 роки тому +7

    Nuvvu baagane vunnav..
    Janame sasthundru..

  • @venkateshgoud7153
    @venkateshgoud7153 2 роки тому

    👍

  • @prasada9049
    @prasada9049 2 роки тому +3

    ఐసి రూంలో ఎలుకలు కరిచి చచ్చి పోతే మీకు బాధ లేదు

  • @veerachary7132
    @veerachary7132 2 роки тому

    Daddamma Avakashavadhi

  • @chintugamingff312
    @chintugamingff312 2 роки тому

    Good

  • @chchandraiah822
    @chchandraiah822 2 роки тому

    Very great Gaddar anna now kCR family only dictate

  • @యూనివర్స్369
    @యూనివర్స్369 2 роки тому +2

    Till date Gunpark not opened officially from 1973

  • @madhuvenkanti2531
    @madhuvenkanti2531 2 роки тому +4

    Ila patalu padi em sadincharu sir safe jone lo vunaru.entho mandi amayakulu chanipoyaru.bhurjva party lu vadu anaru.ipudo vala koduku political life kosam chala veshalu vesthunaru

  • @prasada9049
    @prasada9049 2 роки тому +3

    8సం లో మీకు ఏ అరాచకాలు కనబడలేదా? ఏ పాట రాయలేదు

  • @bhanuprakash1683
    @bhanuprakash1683 2 роки тому +1

    Gaddar is very innocent, don't get into his trap

  • @rajasrinivas7339
    @rajasrinivas7339 2 роки тому +11

    గద్దర్ గారు ఒక పచ్చి స్వార్ధ పరుడు. వీరి మాటలు ఎవ్వరు పట్టించు koru

  • @laxmana7439
    @laxmana7439 2 роки тому

    Jai.congress

  • @ramaraju5968
    @ramaraju5968 2 роки тому

    Jai congresd

  • @Adityasingh-ix8xk
    @Adityasingh-ix8xk 2 роки тому +1

    Agra kulala chemacha gaddaar.

  • @aretiashokkumar7243
    @aretiashokkumar7243 2 роки тому

    Gaddaranna malli i kotta patalu padandandi ,pata patalato emi develop kaledu telengana

  • @ganeshrathlavath1921
    @ganeshrathlavath1921 2 роки тому +2

    Amayekalu chala Mandi chanipoyaru...pampu malli padi avari champuthavo

  • @historicalmotorider6541
    @historicalmotorider6541 2 роки тому +1

    Chala rojula taravatha guruvu gari galam vintunna... Malli maro yuddam jaragaley guruvu gari gonthu nundi patala thutaalu raavaley... Appudey dhora gari kotalu kuluthai... Jai telangana..

  • @prince1129
    @prince1129 2 роки тому

    Yeppudu ade patana sir kotta patalu rayandi

  • @bhaskarakula2027
    @bhaskarakula2027 2 роки тому

    జై కెసిఆర్ జై thelangan తప్పక వచ్చిన మోసగాళ్ళు మాకు తెలియదా ..

  • @veerababugandu8065
    @veerababugandu8065 2 роки тому +5

    Nee paata baagane undi..
    Nedu..nuvvu emaipoyinav...
    Poraa...po...ika paadaku doku vasthundi..raa

  • @krupenderreddy345
    @krupenderreddy345 2 роки тому

    Appatlo Nizam gaadu Dochukoni Chekkesindu, Tarvaatha Andhra Political leaders dochukoni Chekkesindru,
    Gippudu Bihar and Andhra Mulaalu kaligina Character less Culture less Vulgar Language Conspiracy Partiality Dorodu Dochukoni Chekkesthadu,
    Non local gaallani Polimera Daatinchakuntey Mana Brathukulu Aagamey..
    Telangana vochindi Sushma madam,Sinia Gaandhi madam, S.Jaipal Reddy,Meera Kumari,OU and Kaakathiya University Valla Vochindi Galli Cricketer Panikimalina Puchumokham Andhra Vedhava KCR valla Raaledhu remember,
    Johar Telangana Amara Veerulaku,🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾😭😭😭😭.,.,

  • @BANJARAPILLASonu1016
    @BANJARAPILLASonu1016 2 роки тому

    Gadar sir meru super..nenu TRS ki vote yesi mosapoyanu..na ku resion card ledu marriage aye 8year avutundi

  • @babubeluribabubeluri8278
    @babubeluribabubeluri8278 2 роки тому

    EE paata appatikante ippude baagaa suite avthadhi

  • @Namo-798
    @Namo-798 2 роки тому

    నువ్వు ఎందుకు చేప్పావు ప్రజల కు.. ని దగ్గర వచ్చిన మీడియా తో చేపు

  • @lattipallymahesh1100
    @lattipallymahesh1100 2 роки тому

    Nikuu MLA evvlalii Anna

  • @mohammadabdulnaseem5935
    @mohammadabdulnaseem5935 2 роки тому

    Miru poratam chesaru eppudu KCR family happy ga sampadichukuntu telangana nene techa antunnadu.Daniki kontha Mandi medhavula support.yemanala e support chese vallani.

  • @ramulugoud2203
    @ramulugoud2203 2 роки тому

    E patalu kottavi ravali

  • @sreemunna8868
    @sreemunna8868 2 роки тому

    Mooga boina gaddaranna..... Edi sathyam

  • @sadanandamcheeli1383
    @sadanandamcheeli1383 2 роки тому

    Bharat lo repes , murders, mathakallolalu, banks lo lakshala kotlu mosam chesina, Vela kotla scams chesina, desha droham, chesina, paravaledu safe kani prashnisthe, prajalanu prashninchettu jagurathaku thesthe mathram , vasulu, murders, non bailable arestulu,thutalu, lekunte Encounters, gaddar ji malli thutalu vasthadi galam vippaku prajalu ekam kanantha varaku neevu entha mothukunna media mafia bayataku ranivvadu

  • @praveendasari1041
    @praveendasari1041 Рік тому

    gaddar malli padali

  • @prasadgadipalli1070
    @prasadgadipalli1070 2 роки тому +3

    తెలంగాణా ఉద్యమ సమయం లో ప్రోగ్రాం కి లక్ష రూపాయలు తీసుకున్నాడు వీడు

  • @priyankavalluri5152
    @priyankavalluri5152 Рік тому

    . Bu bu

  • @rajusilveri2859
    @rajusilveri2859 2 роки тому

    Innirojulu adaku poyadu gaddar

  • @msrinivas6117
    @msrinivas6117 2 роки тому

    Poyyi kcr vanchana cherav errajenda పౌరుష o ekkada

  • @nandhu2353
    @nandhu2353 2 роки тому

    Bhooswamla kosame Telangana thechinnatlaindi..........am labham ledhu..........gadi nundi pragathi bhavanku............bhoo poratam nundi rainthubandhu varaku................

  • @srikanthk7320
    @srikanthk7320 2 роки тому +1

    Padaviste andaru okate it's already proved

  • @kollikiran2785
    @kollikiran2785 2 роки тому

    jai telangana.. idi andhrolla julum...

  • @kollikiran2785
    @kollikiran2785 2 роки тому

    jai telangana.. idi andhrolla julum...

  • @kollikiran2785
    @kollikiran2785 2 роки тому

    jai telangana.. idi andhrolla julum...