ఎండు మిర్చి కన్నా పచ్చి మిర్చి అమ్ముకోవడమే లాభదాయకం | green chilli crop | BHOOMIPUTHRA TELUGU
Вставка
- Опубліковано 14 жов 2024
- 𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
.
#bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #bumiputra #greenchilli #పచ్చిమిర్చి
.
bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.
Great officer for farmers.
Excellent explanation Vidhya Sagar Sir 🎉🎉🎉🙏🙏🙏, thanks for your efforts Kranthi Garu🎉🎉🙏🙏🙏
Thanks sir
Frevension is better then quir
Total wrong spelling.. Prevention is better than cure. Is correct.
Clear subject
Wish u all d best bayya
పచ్చి మిర్చి నీ మల్చింగ్ మీద zigzag hole or single hole పదాతి లో వేయాలా చెప్పగలరు.zigzag పదాతి లో బొదు కి బొదు కి ఎన్ని అడుగులు వెడల్పు వుండాలి అలానే single వరసలో వేసినపుడు బొదు కి బొదు కి ఎన్ని అడుగుల దూరం వుండాలి
Suprr ga cheparu
Sir meeru cheppedi 100% curect
Sir Rs.30 X 2000(20 quintals) = Rs.60,000/- but u r saying as Rs.5-6 Lacs...pls clarify
2000kgs it's not a big deal..
3rd cutting ki okasare 3000kgs kuda vastaie kabatti.. total 20000kgs possible manchiga vesukunte
15quintal లా 15tons ఆ
20క్వింటాలా 20 టన్నులా clarity ఇవ్వగలరు
Tons bro
మీ విడియెలు వస్తా లేవు సారు
Thanks sir