TV5 Murthy Explain On Allu Arjun Revanth Reddy Issue | Sandhya Theatre Incident | TV5 Entertainment

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 206

  • @sriramulup8980
    @sriramulup8980 День тому +35

    CM గారు ,,, హైదరాబాద్ పోలీసు,,, మీకు ఒక కామన్ మాన్ గా నా ధన్య వాదాలు,,, Great Sir...

  • @medakrishnaiah982
    @medakrishnaiah982 23 години тому +31

    అల్లు అర్జున్ తన అభిమాని చని పోయింది అని తెలిసి పట్టించు కోకుండా సినిమా చూస్తూ పోలీసులు చెప్పినా కూడా సినిమా చూసి వెళతా అనడము చాలా జుగుస్సాకరమైన మానవత్వము వశించినవాడు

    • @sunk4624
      @sunk4624 18 годин тому +1

      Vaadu ade jaathi, dabbu madam. Virra veeguthinnadu, behavior ledu veediki.

  • @sriramulup8980
    @sriramulup8980 День тому +22

    మన హైదరాబాద్ పోలీసు వాళ్ళు,,, Doing Really Good Job... తొక్కిస లో ప్రాణాలు పోయినా ,,, మనకు ఇంకా ఇలాంటి నటుల మీద ఎందుకు పిచ్చి అభిమానము,, మిడిల్ క్లాస్ ప్రజలు ఆలోచన చేయండి,,, Pl...

  • @raul3450
    @raul3450 День тому +56

    Revanth Reddy is brilliant 👏 👌 🙌 😎❤️🥰😍🤩😘

  • @ushasree3463
    @ushasree3463 День тому +18

    Correct decision taken CM Revanth reddy sir 🙏🙏🙏

  • @durgadurga5847
    @durgadurga5847 День тому +37

    10 days చూసారు, reventh రెడ్డి, but అల్లు అర్జున్ నుండి, money help చేయడానికి వాళ్ళకి మనసువరా లేదు, మార్నింగ్ వరకు teliyadhu అనడం పచ్చి అబద్ధం

    • @mamindlapallymaheshkumar7278
      @mamindlapallymaheshkumar7278 10 годин тому

      నీకెట్లా తెలుసు?? ఆల్లు ఈల్లు శెప్పిన మాటలు తప్పించి, నిజం eyewitness లకు తెలుస్తది. Tell are u eyewitness????

    • @voonacharan2245
      @voonacharan2245 7 годин тому +2

      Those who still supports AA, they don’t have basic sense

    • @mamindlapallymaheshkumar7278
      @mamindlapallymaheshkumar7278 7 годин тому

      @@voonacharan2245 asking how it is known doesn't mean that I am supporting, I wonder how the people know the things simply sitting in their houses and posting comments.

    • @naveen1508
      @naveen1508 6 годин тому

      ​@@mamindlapallymaheshkumar7278telusu nenu theatre loney vunna police lu cheparu allu arjun ki

  • @ramalingeswararaopallapoth8004
    @ramalingeswararaopallapoth8004 День тому +26

    సెన్సార్ పర్మిషన్ ఇవ్వటం తప్పు

  • @ambareeshambareesh9700
    @ambareeshambareesh9700 День тому +14

    Revanth Reddy is correct great sir...

  • @subbarajachetty5722
    @subbarajachetty5722 День тому +20

    Hat's of to JAGAPATHI BABU garu

  • @swetapapovakiasova
    @swetapapovakiasova День тому +17

    Totally agree with CM Revanth reddy 🙏

  • @mohammedsaleem2200
    @mohammedsaleem2200 День тому +22

    Cm Revanth reddy brilliant he is our hero

  • @prk6883
    @prk6883 12 годин тому +9

    మూర్తి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి వాళ్ళ బామ్మర్ది అల్లు గాడికి మెయింటినెన్స్ ఇచ్చాడు వాడు వేల కోట్లు దోచేశాడు వాడికి సినిమాలు కన్నా ప్రజారాజ్యం పార్టీలోనే వేల కోట్లు దొరికాయి ధన మదంతో కొట్టుకుంటుంది అల్లు కుటుంబం బిచ్చగాడు చిరంజీవి గాడు పార్టీని కాంగ్రెస్ సముద్రంలో కలిపాడు విలువ లేకుండా పోయాడు ఇవాళ 10 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి పవన్ కళ్యాణ్ గారు ఎంతో పరిణతి పొందారు అందుకే వారికి డిప్యూటీ సీఎం వచ్చింది భవిష్యత్తులో ఇంకా రాజకీయంగా ఎదగాలని ప్రజల ఆకాంక్షిస్తున్నారు అది మంచితనం అంటే

  • @toby4075
    @toby4075 День тому +34

    దమ్మున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు..

    • @suryasuresh9488
      @suryasuresh9488 12 годин тому

      Gurukula piallau chanipoyaru kada vala vishyam lo kuda elane cheyamanu mi dhamuna scam cm ki

  • @nurullashaik2648
    @nurullashaik2648 11 годин тому +4

    పుష్ప 1లో అల్లుఅర్జున్ పోలీస్ స్టేషన్ కు పోయి అధికారికి లంచం ఇచ్చే సీన్లో ఉండే డైలాగ్ ఒక్కటి తగ్గింది అని పడే పదే చెప్పి ఆఖరికి సార్ అనే పదం గుర్తుకు తెచ్చే సన్ని వేషం సీఎం గారి పేరు గుర్తుకు లేనట్టు నటించాడు సీఎం చుట్టూ తిరుగుతున్నాడు ఇప్పుడు

  • @RambabuBusa
    @RambabuBusa День тому +8

    Murty garu ❤❤❤❤ brave

  • @sa2662
    @sa2662 День тому +33

    Great job done by jagapathi babu👏👏👏👌👍

  • @kunduru.ramudu.correct.9257
    @kunduru.ramudu.correct.9257 День тому +38

    KTR గాన్ని ముందు జైల్లో పెట్టాలి. వీడు కూడా అల్లు అర్జున్ గానికి సప్పోర్ట్ ఛీ ఛీ 😂

  • @azeemsk.abdulazeem6331
    @azeemsk.abdulazeem6331 День тому +12

    Revanth reddy cm cm cm❤

  • @TalesofmyPluto
    @TalesofmyPluto День тому +30

    bunny takes Rs. 300 Cr as his remuneration for one movie andulo 50 lakhs entandi? It's only 0.01667% such a small fraction to what he takes, what is the value of life for bunny? 0.016%?

    • @srinivassajja7834
      @srinivassajja7834 День тому +2

      He announced 25L in paper I think

    • @vidya1545
      @vidya1545 День тому +1

      మరి ఎంత ఇద్దామంటావ్ ఒక 100కోట్లు ఇద్దామా

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 День тому +2

      50 lacks give producer not Banny what about his personel?

    • @sunk4624
      @sunk4624 18 годин тому

      @@vidya1545emi ivvanavasaram ledu, law and order paatisthe chaalu. Oka na? 🙏 nijam matladithe chalu, script chadavakunda.

    • @pasupuletibalaji3598
      @pasupuletibalaji3598 16 годин тому +1

      జనరల్ గా చనిపోతే గవర్నమెంట్ ఎంత ఇస్తుంది చెప్పు....

  • @smtb57
    @smtb57 День тому +12

    No civilized society will appreciate " Pushpa" film .

    • @sunk4624
      @sunk4624 17 годин тому

      Well said andi, only India lo janaale welcome chestharu Ilanti film ni

    • @saisricharanakella7647
      @saisricharanakella7647 12 годин тому

      Civilized people should understand that it is a movie and fiction

    • @sunk4624
      @sunk4624 11 годин тому

      @@saisricharanakella7647 uncivilized kuda chusthunnaru kaabatti aalochinachaligaaa.

  • @venkataswamy804
    @venkataswamy804 2 години тому +1

    మూర్తి గారు సూపర్ యువర్ అడ్వాన్స్ ఎనలైజేస్

  • @bhukyasreenivas5569
    @bhukyasreenivas5569 День тому +5

    Cm Revanth sir corect

  • @geethap5835
    @geethap5835 День тому +6

    Jagapathi. Babu. Is Great. Star. 👍

  • @SunnyRongali
    @SunnyRongali 13 годин тому +2

    జరిగినది, ఒక్క ప్రమాదం ఆ ప్రమాదం లో నష్టపోయిన ఆ బాధిత కుటుంబానికి అండగా వుండాలిసిన వాలు,సంబంధిత హీరో, ధియటర్ యాజమాన్యం, ప్రభుత్వం, వీలు విలా బాధ్యత నీ పక్కన పెట్టీ, ఎవరో వాల రాజకీయ ప్రయోజనాలు కోసం చేస్తున్న ఆరోపణల్లో వీలు ఆ ట్రాప్ లో పడి వీలు కూడా రాజకీయలు చేస్తు, సమస్య నీ పక్క తోవ పట్టించడం, అసంబ్లి లో కూడ రాజకీయంగా మాటలు ఆడటం ఎంత వరకు కరెక్ట్..

  • @GopiKrishna-m9x
    @GopiKrishna-m9x 9 годин тому +1

    ఇక్కడ జగపతిబాబు గారి మానవత్వ కోణం అభినందనీయం.కానీ ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన మా సంఘం ప్రెసిడెంట్ అండ్ కో స్పందన ఏదీ?

  • @rajujadi6338
    @rajujadi6338 9 годин тому

    రేవంత్ Reddy Ee sandya theater issue lo super ga chesthundu super support revant reddy

  • @PureOranges2010
    @PureOranges2010 День тому +3

    Allu Arjun's success has gone to his head. and the curse of Jani master

  • @pradeepkumarmittapally9419
    @pradeepkumarmittapally9419 День тому +2

    జగపతి బాబు 🙏🙏🙏🙏

  • @haribabu1567
    @haribabu1567 День тому +2

    ఇదే సిట్యుయేషన్ Jr NTR కి వస్తే అల్లు కు సపోర్ట్ చేస్తున్న ఈ సినిమా వాళ్ళు అయన కు చేసేవాలా. ముందు NBK ఈ సిట్యుయేషన్ ని ఇలా ట్రీట్ చేసేవాడు. నిజానికి చాలా సంతోషించేవాడు. Nbk కు జాడిసి ఎవ్వరు ముందుకు వచ్చేవాళ్ళుకాదు. అనాధ గా వసదిలేసేవాళ్ళు. అల్లు లక్కీ ఫెలో. ఫాదర్, మామ, మేనమామ ఇంకా చాలా మంది ఉన్నారు. Ntr కి ఫాన్స్ మాత్రమే ఉన్నారు. దేవర ను సినిమా వాళ్ళు ఎవ్వరు బాగుంది అని నోటితో అనలేకపోయారు, చిరంజీవి కి, nbk కు జడిసి. ఫాన్స్ నిలబెట్టారు సినిమాని. అరెస్ట్ అయితే ఫాన్స్ కుడా ఎమి చెయ్యలేరు కదా. JrNTR ఈ అల్లు కు జరిగింది ఎక్స్పీరియన్స్ గా తీసుకొని ముందుకు పోవాలి. పెద్ద వాళ్లతో మర్యాదగా ఉండాలి నువ్వు పెద్దవాడు అయ్యేదాకా ఇది రూల్ కదా.

  • @VENUGOPALPEDDIRAJU
    @VENUGOPALPEDDIRAJU День тому +2

    Cinema కవులు వ్రాసే డైలాగ్స్, పాటలు డైరెక్టర్ మీద ఆధారపడి హిరో వుంటాడు ఈ సినిమా జీవితం లో హీరోస్ ప్రజలు తో మాట్లాడేది కూడా ఇతరుల మీద డిపెండ్ అయి వుంటారు. తగ్గేదిలే,etc dialogue అన్ని హీరో తో డైరెక్టర్ చెప్పించటం, అసలు హీరో విలన్ ఎవడు అంటే Writer ✍️

  • @katarisurendra360
    @katarisurendra360 2 дні тому +8

    Super revanth❤❤❤❤❤❤❤

  • @tractoroffeild-works6796
    @tractoroffeild-works6796 День тому +2

    మూర్తి గారు తెలంగాణలోగవర్నమెంట్ హాస్టల్లో ఒక విద్యార్థికి 15 సార్లు ఎలుకలు కరిస్తే కాలు చచు పడిపోయాయి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమెకు 20 లక్షలు పరిహారం ఇచ్చాడా లేదు

  • @YALLAMALLISOLAMANRAJU
    @YALLAMALLISOLAMANRAJU День тому +3

    జనం కోసం బృతుకుటమంటెజగపతిబాబుహీరోలుగృహించాలి🎉 9:26 9:28

  • @NagiReddy-hl6id
    @NagiReddy-hl6id 11 годин тому

    సూపర్ మూర్తి గారు

  • @chinnapunarayanareddy7140
    @chinnapunarayanareddy7140 Годину тому

    All credits go,s to CM RevanthReddy gaaru

  • @sriphotography6182
    @sriphotography6182 День тому +1

    Great C M Revanth

  • @PakkaMurthy
    @PakkaMurthy 11 годин тому +1

    Kaman man swargasthulu ithe ela vuntadho ,thelusela chesaru thelanganalo.❤❤❤❤❤❤❤

  • @sujathasuresh9846
    @sujathasuresh9846 8 годин тому

    True

  • @vishnumohanduvvu1102
    @vishnumohanduvvu1102 18 годин тому +3

    ఈ మొత్తం ఎపిసోడ్ లో, కక్ష సాధింపుచెర్యే, కనపడు తున్నది. పోలీసులు + తేవంత్ ల, ఇగో కి, దెబ్బగా భావించి, అల్లు అరెస్టుల పరంపర, కొనసాగుతుంది.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @parameshvunnam
      @parameshvunnam 6 годин тому

      Brother akkada CM matladindi... Chanipoina vallani gurunche.. Baadita kutumbham tarapuna. CM matladite kaani vaallu respond avaledu ante.. Elanti in human attitude lo unnati chudandi.

  • @sumaanthotisumaanthoti3688
    @sumaanthotisumaanthoti3688 День тому

    Really Better CM andi 😊

  • @knagesh7307
    @knagesh7307 3 години тому

    రేవంత్ రెడ్డి కరెక్ట్

  • @prasadnalla3235
    @prasadnalla3235 День тому

    PLEASE bring the cine & political critics sir BANDLA GANESH for this Debate... eagerly waiting for his comments on the issue

  • @smtb57
    @smtb57 День тому +3

    Pushpa 1, 2 must be banned .

  • @bongusimahachalam5512
    @bongusimahachalam5512 День тому +1

    Revanth Reddy garu grate allu arjun ki time echaru vaallu help cheyakapogaa ha chaavuku maku sanbandham ledu annaru anduke cm action lo digaru

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 13 годин тому +2

    సంఘటన జరిగిన వెంటనే స్పందించి ఉంటే రావేంత్ రెడ్డి గారు అలా మాట్లాడే వారు కాదు చూదాం అన్ని పది రోజులు ఆగడు

  • @sathyanarayanam4136
    @sathyanarayanam4136 День тому

    Always Real Hero Telangana CM

  • @mallikar5389
    @mallikar5389 4 години тому

    Always revanth great

  • @BharathKali1986
    @BharathKali1986 День тому +4

    Super murthy sir you guys are rocking. Also speak about 50 members who died with food posion and politicians accidents those incidents should not be included? Wow be neutral Sir..

  • @SunnyRongali
    @SunnyRongali 13 годин тому

    జరిగినది, ఒక్క ప్రమాదం ఆ ప్రమాదం లో నష్టపోయిన ఆ బాధిత కుటుంబానికి అండగా వుండాలిసిన వాలు,సంబంధిత హీరో, ధియటర్ యాజమాన్యం, ప్రభుత్వం, వీలు విలా బాధ్యత నీ పక్కన పెట్టీ, ఎవరో వాల రాజకీయ ప్రయోజనాలు కోసం చేస్తున్న ఆరోపణల్లో వీలు ఆ ట్రాప్ లో పడి వీలు కూడా రాజకీయలు చేస్తు, సమస్య నీ పక్క తోవ పట్టించడం, అసంబ్లి లో కూడ రాజకీయంగా మాటలు ఆడటం ఎంత వరకు కరెక్ట్.. ఆని ప్రశ్నిస్తున్నారు ప్రజలు..

  • @kolipakabujjaiah6449
    @kolipakabujjaiah6449 День тому

    Revananth REDDY CM great 👌

  • @surendranilam7427
    @surendranilam7427 День тому

    Comeing second seen

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 15 годин тому +1

    పెద్ద వాళ్ల ను కొట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ లో క్రిందిస్థాయి నేరగాళ్ళ కు పంచడం హీరోయిజమా?

  • @rajeshkumar-pe2yw
    @rajeshkumar-pe2yw День тому +2

    Media ammudupoindi anadaniki mere number one example

  • @tractoroffeild-works6796
    @tractoroffeild-works6796 День тому +2

    క్రింద కామెంట్ లో ఉన్నవారు దయచేసి చూడండి తెలంగాణ లో 42 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోతే రేవతి గారికి 25 లక్షలు ఇచ్చినట్టు ఈ పేద విద్యార్థులకు 25 లక్షలు ఎందుకు ఇయ్యలే రేవతి గారికి ఒక న్యాయం పేద విద్యార్థులకు ఒక న్యాయమా నేను కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన నాకు నచ్చలే

  • @rehanmaddiletimadhu825
    @rehanmaddiletimadhu825 День тому +2

    అన్యాయంగా బందించ బడ్డ బాధితులు కాదు . ఆ సినిమాలో హీరోకు స్మగ్లింగ్ లో సహకరిస్తూ హీరో కింద పనిచేసే కూలీలు మాత్రమే . వారికీ సహకరిస్తాడు హీరో . సమాజంలోని ( సినిమాలో ) పేదవారికి కాదు .తన కింద పని చేసే తన దొంగ వ్యాపారానికి సహకరించే వారిని విడిపించక పోతే . తన హిగో దెబ్బ తింటుంది . అందుకు విడిపిస్తాడు హీరో . రాబిన్ హుడ్ కు స్మగ్లర్ కు పోలికేంటి . సార్ .

  • @BuchiJeshu
    @BuchiJeshu 16 годин тому

    Super cm

  • @SaiGubbala-ux1lt
    @SaiGubbala-ux1lt 8 годин тому

    అమ్మ అసోసియేషన్స్ మంచు విష్ణు ఏమయ్యాడు ఉన్నాడా పోయాడా ఇంత జరుగుతున్నా కానీ ప్రెసిడెంట్ గా ఎందుకు స్పందించలేదు

  • @tbyeshgaming5123
    @tbyeshgaming5123 День тому +1

    An example is SAPTAGAIRI LLB movie. People should see this movie, realise their mistakes and do some relief actions from the sins done.

  • @reddyprasad3856
    @reddyprasad3856 День тому

    wow

  • @VenkuVenkata-v8f
    @VenkuVenkata-v8f 19 годин тому +1

    ముందు సెన్సార్ బోర్డు అని చెప్పు తీసుకొని కొట్టాలి చాలా చండాలపు సినిమాలకి పర్మిషన్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు ని అసహ్యంగా చూపించి నా వ్యూహం సినిమాకి కూడా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చింది చండాలంగా ఉన్నది

  • @NagiReddy-hl6id
    @NagiReddy-hl6id 11 годин тому

    రేవంత్ రెడ్డి సుఖసంతోషాలకు చిరునామా నీరు పేదలకు

  • @vanjaneyaprasad5105
    @vanjaneyaprasad5105 10 годин тому

    Cm sir yevarini vadalodu power kanna public impartent

  • @YVENKATAREDDY-i6i
    @YVENKATAREDDY-i6i День тому

    Revathu🎉

  • @bathulalavanya3542
    @bathulalavanya3542 День тому +37

    సార్ సినిమాని సినిమాలాగే చూడండి దయచేసి, చిన్న పిల్లలలాగా నిజ జీవితానికి అన్వయించకండి, తర్వాత పోలీస్ లకు అనుకూలంగా సినిమా తీస్తే పొగుడుతారా?

    • @madhavakrishna6096
      @madhavakrishna6096 День тому +27

      మీరు చెప్పినట్లు తీస్తే తప్పకుండా పొగడాల్సిందే..అదే సమయంలో స్మగ్లర్లని హీరోలుగా చూపిస్తే దూషించాల్సిందే..🙏

    • @naga2269
      @naga2269 День тому +16

      Cinema has direct impact on society, especially youth. So, cinema should not give negative message.

    • @venkanna1
      @venkanna1 День тому +10

      Aa సినిమాలు వాని నిజ జీవితానికి 100% భిన్నంగాఉన్నాయి.. మరి అంత ఆటవీకం పనికిరాదు ప్రమాదం కొంచమన్న సోషల్ గ వుండాలి

    • @DEVA2014-v2o
      @DEVA2014-v2o День тому

      Miku konchmina vndali IPS officers mida ila pichi scenes pagilipodhiii

    • @mahegulagula3307
      @mahegulagula3307 День тому +2

      దేశభక్తి సినిమా తీస్తే వీరే flop చేస్తారు..

  • @Someshwar-pe8gv
    @Someshwar-pe8gv 8 годин тому

    CM sir strict ga lekapothe e case a ppudo close ailoddi

  • @avenkataramana5751
    @avenkataramana5751 9 годин тому

    CM,Revanth is 100 percent correct. Unfortunately,these so called local Congres leaders run upto Delhu to complaint against Revanth like small children. Delhi people should not allow them to do so.

  • @sureshbabubollampalli3499
    @sureshbabubollampalli3499 День тому

    మూర్తి గారూ 99.9% చాలాబాగా చెపుతారు, బింఫిట్ షో టికెట్స్ కు 12000 రూపాయలు ఖర్చు చేసిన వారు పేదలు ఎలా అవుతారు, వాళ్ళని ఆదుకోవాలి కరెక్ట్, మరి గురుకులాల్లో ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం వల్ల చనిపోయిన 42 మంది విద్యార్థుల కుటుంబలను ఇ ప్రభుత్వం ఆదుకోమని చెప్పండి మూర్తి గారూ

  • @srinivaschalamalasetty5228
    @srinivaschalamalasetty5228 День тому +5

    ప్రజా సమస్యలు గురుంచి మాట్లాడే వారు లేరు? ఏపీ ఎటు పోతుందో రేపు😊

  • @devilsgaming4065
    @devilsgaming4065 13 годин тому

    Revanthani theliviga saport chestunave murthy garu

  • @Idleviewer31
    @Idleviewer31 13 годин тому

    Social media lo prati okkaru oka judge la feel ayipotunnaru , but no one cares to follow rules in their own life and no one take cares of their own family 😂😂😂😂

  • @ChNrao-e4f
    @ChNrao-e4f 13 годин тому

    Murthy garu mee knowledge ki india lo ye journalist panikiradu sir

  • @satishmadhira777
    @satishmadhira777 11 годин тому

    Pushpa -3
    Journalist meda target anta..mari mukyam ga murthy ne meda 🎯

  • @avenkataramana5751
    @avenkataramana5751 9 годин тому

    Ntr n Anr did a lot of social service. But,now, these cine people are so money crazy n inhuman.

  • @ksrajukothapalli2949
    @ksrajukothapalli2949 Годину тому

    Telangana CM our hero

  • @seshubkl
    @seshubkl День тому

    Cm💪

    • @seshubkl
      @seshubkl День тому

      అంటే ఏమంటావ్ జగపతి తోపా 😢

  • @ThinkinrRandomly
    @ThinkinrRandomly День тому +5

    నాయకులు తీసుకునే అనాలోచిత నిర్ణయాల వల్ల నిరుద్యోగులు,నిర్వాసితులు అనేక మంది ఆత్మ హత్య చేస్కుని మరణిస్తున్నారు...వాళ్ళ గురించి కూడా మాట్లాడండి. నాయకులని బాధ్యులని చెయ్యండి ఇలాగే ,జైల్ లో పెట్టండి. ఆ దమ్ము లేదు మనకి😅

  • @excelabacusiqr
    @excelabacusiqr День тому +5

    Nenu pushpa 1 and 2 chudaledhu...nenu ee kharma lo palupanchukoledhu... thank you God

    • @Food_Shortsin
      @Food_Shortsin День тому

      Nv gorre vi kada? Mi religion lo movies chudodhu, prasadalu thinnodu Ela soodi cheptharu kabati maybe meeru chudaledu anukunta...

  • @007dhoni5
    @007dhoni5 День тому +1

    మూర్తి tdp కి కాకుండా వైసీపీ కి సపోర్ట్ చేసినందుకు... నీకు బాగా మంది అల్లు అర్జున్ పై ఏడుస్తునవ్.... Vadu ni caste vadu kadhu కాబట్టి..

  • @hemalathathumati1978
    @hemalathathumati1978 5 годин тому

    Jagapathi was great person

  • @MidathapallyUpender
    @MidathapallyUpender 9 годин тому

    Nijalu cheppadi sir okappudu tv5 only nijalu cheppevaru eppudu matram revanth reddy ki kommu kastunnaru...😢

  • @dr.p.subbarao1256
    @dr.p.subbarao1256 День тому

    యాక్టర్, యాక్టర్ లా జీవించాలి కానీ పొలిటిషనలా కాదు

  • @venkat.k9656
    @venkat.k9656 День тому

    Telangana vallani Cinema hero's ga support cheyalli

  • @rockstargamingff9730
    @rockstargamingff9730 День тому

    Hats off jagapathibabu

  • @ramchandraprasadalapati6070
    @ramchandraprasadalapati6070 31 хвилина тому

    Anyway Government officials not supposed to insult in films. Very bad thinking. Atleast, censor board should have control and cut supposed to impose on such scenes.

  • @balajiprasad3743
    @balajiprasad3743 День тому

    మూర్తి గారు, ఎందుకు ఒకేసారి ఇలా రెచ్చిపోతున్నారు. ఏదో కొంత స్వచ్ఛత కోల్పోతున్నారు. చూసుకోండి. నిన్నటి వరకు మీ చానల్ అభిమానిని.

  • @r.v.snageswararao5781
    @r.v.snageswararao5781 День тому

    మెజారిటీ సినిమాలలో పోలీసును చెడుగానే చూపిస్తున్నారు ఎందుకంటే నిజ జీవితంలో జరుగుతుంది కాబట్టి ఏ ఒక్క డిపార్ట్మెంట్ లో పూర్తిగా మంచివాళ్ళు గాని పూర్తిగా చెడ్డవాళ్ళుగాని వుండరు

  • @Srinivas-ju9sf
    @Srinivas-ju9sf День тому +1

    Murthy gaaru Puskarallo 20 members chanipoyinapudu Chandrababu Naidu valana appudu emi matladaledu ippudenduku intha issue cheyadam

  • @raounvsss
    @raounvsss 2 дні тому +2

    Today is not the end

  • @speakitright7600
    @speakitright7600 18 годин тому

    Movie singers ki 1 lakh, hero ki 100 crores.. edami movie industry ?

  • @ramchanderraojoginpalli1321
    @ramchanderraojoginpalli1321 11 годин тому

    Government Allu Arjun nu target chesinattuga kanabaduthundi.

  • @MrRvramana1
    @MrRvramana1 6 годин тому

    పోలీసులు పర్మీషన్ ఇవ్వలేదూ ధియెటర్ రావడానికీ , అటువంటప్పుడు అదే పోలీసులూ వెనక్కీ పంపకుండా ధియెటర్ లోకీ ఏలా పంపారూ. వారిదే తప్పూ. అదే మానవత్వం తో తెలంగాణా గురుకులాలలో చనిపోయిన విద్యార్ధులను ఇంత వరకూ పరామర్శించలేదూ , ఆ విద్యార్ధుల కుటుంబాలూ కడూ పేదలైనా. ఇదీ కేవలం డైవర్షన్ గేమ్ మాత్రమే.

  • @CommonManForThePeople
    @CommonManForThePeople 2 дні тому +7

    CBN valla 29 members chanipoyaru. Emcheyalantaru mari

    • @MaheshLam
      @MaheshLam День тому +1

      Ys పోతే 500 మంది చనిపోయారు అంట మరి

    • @ravichand5642
      @ravichand5642 День тому

      If he did not even check during incident n say I will stay n cheer crowd n won't leave spot on police request then definitely should be arrested. Law is same for all. But did I see cbn like that. Share details.

    • @ravichand5642
      @ravichand5642 День тому +1

      Luckily jagan don't have issues as he just cheer crowd even when noone is there infront of him. I will give detailed pictures if you want it

  • @sreeramamurthyguduru5117
    @sreeramamurthyguduru5117 16 годин тому

    All are alleging Allu Arjun is the culprit ok he is culprit but why not asking that person whose wife is unexceptedly lost her life to came first day first show to see with family

  • @ramanjuluramanjulupaspulet4894

    Ma Revathanna antte estam ma TDP anna enkosari cm kaledu murthinna jai sri Ram jai sri krishana jai kcr jai ktr jai 🙏

  • @dummalamohanraja214
    @dummalamohanraja214 День тому

    Revanth cùrrect on his paŕt

  • @neelampraveen9155
    @neelampraveen9155 15 годин тому

    కాంగ్రెస్ వీ డైవర్ట్ పాలిటిక్స్..గవర్నెన్స్ రావడంలేదు...

  • @jagadishwargone3747
    @jagadishwargone3747 12 годин тому

    This 50 lakhs has been given very next day of incident all this should not happened

  • @PanugantiNarenderreddyasNaresh
    @PanugantiNarenderreddyasNaresh 18 годин тому

    మూర్తి గారు అన్నింటికీ ఇలా సపందిస్తారా

  • @drnreddy7
    @drnreddy7 10 годин тому

    Nenu allu arjun fan but atanni kontamandi politicians mulam chettu ekkincharu, adi hero telusukoni aham tagginchukonte manchidi

  • @anilkumar-bx6fz
    @anilkumar-bx6fz 13 годин тому

    Murthy garu meeru Revanth reddy side tisukovadam chala baadha vesthundi…….sandya theatre ki pokunda police allu arjun ni api vunte e incident jarigivundedha….