War Room With Balram| వాలంటీర్లకు కూటమి భరోసా కండిషన్స్ ఏంటి ? |CM Chandrababu On AP Volunteers|6TV

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 36

  • @SunithaChelli
    @SunithaChelli 4 місяці тому +14

    వాలంటీర్స్ వైసీపీ కి పని చేయడం అనేది చాలా తప్పు అలా చెయ్యడానికి వాళ్ళు పెన్షన్స్ ఇవ్వడం ఏవైనా పథకాలకు సంబంధించి చేయడం తప్ప పార్టీ పరంగా చేయడానికి ఏమి లేదు ప్రజలేమైన పిచోళ్ళా వాలంటీర్స్ ఏ పార్టీ కి ఓటు వెయ్యమంటే ఆ పార్టీ కి ఓటు వెయ్యడానికి

  • @GOPINAIK-ez9gi
    @GOPINAIK-ez9gi 4 місяці тому

    Super ga cheppinaru sir

  • @sarithasaritha2684
    @sarithasaritha2684 4 місяці тому +6

    Volunteer nu brathaka ni yandi Sir plece 🙏😭

  • @ramak1944
    @ramak1944 4 місяці тому +2

    Sir matho balavanthanga rajinama cheyincharu 5years memu prajalaki chela sevalanu chesam sir ma parsti anti sir

  • @Neekendhukuraa_.200.
    @Neekendhukuraa_.200. 4 місяці тому

    తొక్కలో వాలంటీర్లు వాళ్ళని తీసేసి కొత్తవాళ్లను పెట్టండి sir

  • @AmalakatlaDevi
    @AmalakatlaDevi 4 місяці тому

    టిడిపి పార్టీ ఏదైతే ఉందో పేదలకు న్యాయం చేయాలని అనుకుంటే వాలంటీర్స్ అందరూ కూడా పేద వాళ్ళే వాళ్ళకి న్యాయం చేయండి సార్ 🙏🙏🙏

  • @parameshrambalapu8523
    @parameshrambalapu8523 4 місяці тому +1

    జై జగన్ 🙏🙏🙏🙏🙏

  • @mirali667
    @mirali667 4 місяці тому +5

    MLA లు ఏ పార్టీ అయినా మారవచ్చు మారిన వారికి మంత్రీ పదవి ఇవ్వచ్చు.కానీ వలంట్రీలను పావులుగా చేస్తారు.

  • @RAMURAMu-ng3lc
    @RAMURAMu-ng3lc 4 місяці тому +2

    అలా చేస్తే. మళ్ళీ జగన్ చేసినటే ఉంటాది..తేడా ఏముందీ.. ప్రజలు వాలంటీర్స్ తో వ్యతిరేకం గ ఉంటారు....❤️😭😭😭❤️❤️❤️🙏🙏👍

  • @MatchArjunamma
    @MatchArjunamma 4 місяці тому

    Arun Garu chala correct ga mataladaru

  • @Sudarshan-Advocate-Labrador
    @Sudarshan-Advocate-Labrador 4 місяці тому

    My daughter in law always TDP though working volunteer

  • @anjururavi7815
    @anjururavi7815 4 місяці тому

    Yes

  • @srinivasavarma4087
    @srinivasavarma4087 4 місяці тому

    వీళ్లంతా వైసీపీ మనుషులు.

  • @anjururavi7815
    @anjururavi7815 4 місяці тому +1

    Degree qualification vundali

  • @MatchArjunamma
    @MatchArjunamma 4 місяці тому

    Sir maa volunteers ki nyayamu cheyyandi patha volunteer's ni tisukondi adhi amayina memu prajalaku melu jarige seva paripalananu andistamu

  • @heavenlyfamily-d9i
    @heavenlyfamily-d9i 4 місяці тому

    degree chadivi 5000rs kosam panichesam sir ma pedarikanni ardam chesukodi sir ma inti kochi mari sin theesukunnaru sir plese help cheyandi sir

  • @anjururavi7815
    @anjururavi7815 4 місяці тому

    Cm gariki degree qualification pettamani chyppndi

  • @anjururavi7815
    @anjururavi7815 4 місяці тому

    Every cast lo valanteer pettandi

  • @BattiniJyothi-zt1to
    @BattiniJyothi-zt1to 4 місяці тому

    New member ni tesukondi

  • @anjururavi7815
    @anjururavi7815 4 місяці тому

    New valanteers pettandi degree qualification pettndi

  • @Saras-yc5xk
    @Saras-yc5xk 4 місяці тому

    Assalu volanteerlu enduku first cancel cheyali.

  • @VRamya-h7t
    @VRamya-h7t 4 місяці тому

    Sir 5years ycp veru tdp veru ani pani cheyaledu adhariki anni pathakaku andhincham kani last finelo balavanthang chepincharu sir ippudu brabuthavame maku nayamcheli sir

  • @RajeshGorremuchu-qt1zd
    @RajeshGorremuchu-qt1zd 4 місяці тому

    I think volunterrs andarini marustaru😊

  • @divyakondapalli3230
    @divyakondapalli3230 4 місяці тому

    Job ani chesam

  • @venkatanageswararaotetta4938
    @venkatanageswararaotetta4938 4 місяці тому

    Prajalaku niswartha seva chevalier. Ye partiki pakshapatham chupincha kudadu.

  • @nookarajuyerramsetty8370
    @nookarajuyerramsetty8370 4 місяці тому

    Pakka TDP janasena BJP karyakarthalaki estharu adi TDP karyakarthga ma hkku

  • @kancharlaverraraju7571
    @kancharlaverraraju7571 4 місяці тому

    Valentier petta vaddu pediteyt.d.p.janasena varini pettali

  • @shaik30yerscmjaganuntaduba55
    @shaik30yerscmjaganuntaduba55 4 місяці тому

    Carkto ga chappe naru

  • @RaviKumar-by8ty
    @RaviKumar-by8ty 4 місяці тому

    Jagan niyaminchina volunteers ni tholagisthey ....next malli ycp ney vasthadhi

  • @BattiniJyothi-zt1to
    @BattiniJyothi-zt1to 4 місяці тому

    TDP kosam kastapadda valla paristhi

  • @bhaskararaokalisetti3565
    @bhaskararaokalisetti3565 4 місяці тому +1

    వాలంటీర్లను నియమించి వాళ్లకి ఇచ్చిన 10000/- రూ.వల్ల ప్రభుత్వంపై బారం పెరుగుతుంది. మళ్లీ కార్యకర్తలకు మధ్య గ్యాప్ పెరుగుతుంది. వాలంటీర్లు వల్లే వైఎస్ఆర్సిపి రిజెక్ట్ అయింది.

  • @BattiniJyothi-zt1to
    @BattiniJyothi-zt1to 4 місяці тому

    Valla ni ycp vallu skill batti kakunda party paranga appudu annukunnaru eppudu TDP kosam kastapadda valla parents valla daggara

  • @samuelmallela9827
    @samuelmallela9827 4 місяці тому

    వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలుగా పనిచేశారు కొత్తవారిని నియమించాలి

    • @Djcshorts
      @Djcshorts 4 місяці тому

      Tdp వాళ్ళు kuda ఉన్నారు వాలంటీర్స్

  • @venkateswarudusivam1400
    @venkateswarudusivam1400 4 місяці тому

    ఆయనెవరో సేవ చెయ్యడానికి వాలంటీర్ గా వచ్చాడు అన్నాడు..అది అబద్ధం.. వేయ్యి లో ఒక్కడే నిజం ఉంటుంది.అందరూ జీవన భృతి కోసం చేరారు.జగన్ ఏర్పరచిన సైన్యం.అలా గ్రామం మీద వైసీపీ పట్టు వుండేలా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు..అదే ప్రజలకు కొంత ఉపయోగపడింది..అప్పుడు వైసీపీ కార్యకర్త కు మాత్రమే వాలంటీర్ ఉద్యోగం ఇచ్చారు