Sthothrarpana Sthuthi arpana aradhana

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • #Araadhana song #worshipsong

КОМЕНТАРІ • 11

  • @sundermight5224
    @sundermight5224 Рік тому +1

    ఈ పాట ఎన్ని సార్లు విన్న నో.really we miss u thalli. ఈ పాట ఎన్ని సార్లు విన్నా మరల వినాలనిపిస్తుంది

  • @pagillakavitha9662
    @pagillakavitha9662 8 місяців тому

    Praise the lord 🙏 Amma song chala bagundi Amma Miss you Amma

  • @mkranthikumarmedarametla1124
    @mkranthikumarmedarametla1124 8 місяців тому

    i miss u amma

  • @sreenuraphael6668
    @sreenuraphael6668 8 місяців тому +1

    స్తోత్రార్పణా స్తుతి అర్పణ
    చెల్లించుడీ యేసుకే
    భజియించుడీ యేసునే
    ఆయనే - యోగ్యుడు
    ఆయనే - ఆర్హుడు
    1. సర్వ సృష్టికి ఆది సంభూతుడు
    సమస్తమునకు ఆదారభూతుడు
    వాక్యమై యున్న యేసయ్యా
    సృష్టి కాదారము యేసయ్యా
    2. సమీపింపరాని తేజస్సు నందు
    నిరతము వశియించు
    అమరుండు యేసే
    వెలుగుగ యున్న యేసయ్యా
    వెలిగింప వచ్చెను యేసయ్యా
    3. మానవాళికి మోక్ష ప్రధాత
    సర్వ పాప విమోచకుడు
    మార్గమై ఉన్నాడేసయ్యా
    జీవమై ఉన్నాడేసయ్యా

  • @mkranthu7310
    @mkranthu7310 2 роки тому +2

    thq lord

  • @sundermight5224
    @sundermight5224 2 роки тому +2

    దేవునికే మహిమ కలుగును గాక

  • @sundermight5224
    @sundermight5224 2 роки тому +2

    ఈ పాట వింటుంటే నన్ను నేను మరిచి పోయాను.దేవుని కే మహిమ. ఈ పాట పాడిన మా దైవ జనురలుకు వందనాలు

  • @do_some_good
    @do_some_good 8 місяців тому

    We want song lyrics please

    • @holygodtemplefireministries
      @holygodtemplefireministries  8 місяців тому

      స్తోత్రార్పణా స్తుతి అర్పణ
      చెల్లించుడీ యేసుకే
      భజియించుడీ యేసునే
      ఆయనే - యోగ్యుడు
      ఆయనే - ఆర్హుడు
      1. సర్వ సృష్టికి ఆది సంభూతుడు
      సమస్తమునకు ఆదారభూతుడు
      వాక్యమై యున్న యేసయ్యా
      సృష్టి కాదారము యేసయ్యా
      2. సమీపింపరాని తేజస్సు నందు
      నిరతము వశియించు
      అమరుండు యేసే
      వెలుగుగ యున్న యేసయ్యా
      వెలిగింప వచ్చెను యేసయ్యా
      3. మానవాళికి మోక్ష ప్రధాత
      సర్వ పాప విమోచకుడు
      మార్గమై ఉన్నాడేసయ్యా
      జీవమై ఉన్నాడేసయ్యా