సర్వే లు ముఖ్యంగా దారి ఇప్పుడు ఎడ్ల బండ్లు లేవు ట్రాక్టర్ అర్వెస్టర్లు వచ్చాయి రారి లేక చాలా వ్యవసాయ దారులు సొయా పంట వేయలేక పోతున్నారు కావున దయచేసి రూట్ మ్యాప్ కచ్చితంగా తీసి ఇవ్వండి
అయ్యా మంత్రిగారు నేను ఒక రైతును మా తండ్రి గారి పేరు మీద 1968కి మధ్యన ప్రభుత్వం అసైన్డ్ చేసింది ఆ భూమిని ఇప్పటివరకు వంశం పర్యాయపదంగా మా కుటుంబం అనుభవిస్తుంది కానీ 50 సంవత్సరాలుగా ఆ భూమిని మేము అనుభవిస్తున్నాము మా పిల్లలకు పెళ్లిళ్ల కోసమో మా కుటుంబ ఖర్చులకోసం అట్టి భూమిని మేము అమ్మాలంటే ప్రభుత్వ భూమిని ఎవరు కొనటం లేదు పక్కన రిజిస్ట్రేషన్ పట్టా భూమి ఉంటది దానికి ఏమో లక్షలాది రూపాయలు ధర పలుకుతుంది అంతకంటే మంచి భూమి రెండు పంటలు పండే భూమి ఆపద కాలంలో అమ్ము కుందామనే కొనే దిక్కులేక వేలాదిమంది రైతులు భూమి ఉండి కూడా పేద వాళ్ళు గానే బ్రతుకుతున్నారు మరి వారి గురించి ఏమి ఆలోచన చేశారు ఈ చట్టంలో ప్రొవిజన్స్ ల్యాండ్స్ కు సంబంధించి మీరు ఏమన్నా సవరణలు చేస్తున్నారా అట్టి భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుంటుందా అలా తీసుకున్నట్లయితే నే పేద ఎస్సీ ఎస్టీ బీద రైతులకు మేలు చేసిన వారవుతారు వారు అప్పుల బాధ నుంచి బయటపడే విముక్తి కల్పించిన వారు అవుతారు ఎందుకనగా ఒక రైతుకు 5 ఎకరాల భూమి ఉంటుంది అనుకో వారికి ఒక 20 లక్షలు అప్పు ఉంది అట్టి భూమిని అమ్మినట్టు అయితే ఒక్క ఎకరం అమ్ముకుంటే తన అప్పులన్నీ తీరిపోతాయి మిగతా భూమిలో వ్యవసాయం చేసుకొని వారి హాయిగా బతికే అవకాశం కలుగుతుంది అది అమ్మకు పోవడం వల్ల అమ్మ లేకపోవడం వల్ల కొనక పోవడం వల్ల అప్పులు పెరిగి వ్యవసాయం మీద అప్పులు తీర్చలేక చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దయచేసి భూ బదలాయింపు నిషేధ చట్టాన్ని రద్దు పరిచినట్లు అయితే ఈ రాష్ట్రంలో పేద రైతులు ఎవరైతే అసైన్డ్ భూమి లో ఉన్నారో వారందరికీ కూడా పట్టా భూమి గా మార్చే అవకాశాన్ని కల్పించిన అయితే అది కొనుగోలు అమ్మకాలు జరిగినప్పుడు కనీసం బ్యాంకులో లోన్ తీసుకోవడం కైనా మాటికి చేయడానికి ఆస్కారం ఉంటుంది ప్రభుత్వ భూమికి ఇప్పుడు బ్యాంకులో ఒక క్రాప్ లోను తప్ప బ్యాంకులు నార్త్ కేజీ లోన్లు గాని ఏమీ ఇవ్వటంలేదు ఆ భూమి ఉన్న లేనట్టే అందుకని దయతో ప్రభుత్వ భూమిని ఎవరైతే 20 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కాస్ట్ లో ఉంటున్నారు సాగు చేసుకుంటున్నారు వారికి పూర్తి హక్కులు కలిగే విధంగా రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చూడాల్సిందిగా మా మనవి
VRA లు మోసపోయారు సార్ గ్రామంలో vra వ్యవస్థ లేకుండా చేశారు వివిధ శాఖలో వేరే జిల్లాలో వేశారు సార్ గ్రామంలో రెవిన్యూ వ్యవస్థ కొనసాగాలని కోరుకుంటున్నాము సార్ ప్రభుత్వ భూములు కబ్జాలు కాకుండా అక్రమంగా నిర్మాణాలు మట్టి ఇసుక అక్రమంగా తరలింపు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే గ్రామం లో vra వ్యవస్థ ఉండాలి సార్
Sir mabhumi malai serve no lo undi danni dharinilo ekkinchaledu Ippudu tecche chattam lo cherchi ma bhumi samsyanu parishkaram chupagalaru parishkaram chupagalaru
Matta Ragamae garu please Sathupally jella cheyyandde. 1)hero pongulette garu and Bhatti garu and Dhayyanadh garu.sir thummala sir Sathupally jella cheyyandde sir.❤❤❤❤❤
Nsp ల్యాండ్ లో కూడా పట్టాలి వాళ్ళని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్న గత 30 40 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నారు అలాగే ఉన్నారు వారిని పట్టించుకున్న నాధుడు లేడు 🙏
వీరు చేసిన పని బాగుంది కానీ భూ సార్వే పూర్తి గా ప్రతి ఒక భూమి కోలించి పట్టాలు ఇవ్వండి TRS పెట్టిన ధరణి వల్ల రైతులకు చాలా నష్టo జరింగిది ఇప్పుటికి మా భూములు పట్టాలు కాలేదు. రుణ మాఫి జరగలేదు దయచేసి అక్రమాలకు తావు లేకుండా భూములను సక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి మీరు తెచ్చిన చట్టాన్ని సక్రమంగా రైతులకు మేలు చేసే విధంగా వారసత్వ భూములను తమ పిల్లలకు రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వగలరు
గతంలో భూభారతి సర్వే కాంగ్రెస్ హయాంలో జరిగింది ఇప్పుడు కూడా అదే విధంగా మోక సర్వే చేసి హద్దులు నిర్ణయించి రికార్డులు ఇస్తే సమస్యలన్నీ తగ్గుతాయి మీ ప్రభుత్వానికి సపోర్టుగా రైతులు ఉంటారు సార్
ఆర్ గ్యారంటీ లేపిస్తారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్ ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి ఇలాంటి కొత్త పేర్లు పెట్టి ప్రజల మైండ్ డైవర్ట్ చేస్తూ అంతకుమించి మీరు చేసింది ఏం లేదు ఏం చేయరు కూడా
మీరు మాట్లాడే చాలా బాగుంది సార్ మీకు ధన్యవాదాలు
Ok
సర్వే చేస్తే సగం సమస్యలు తీరును...
సార్ ధరణి వాళ్ళ చాల ఇబ్బందులు పడుతున్నాం దయచేసి భూ భారతి వాళ్ళ అసెండ్ భూములు అని చేసారు 55ఇయర్స్ నుండి పట్టా ఉంది
మా భూములు సర్వే చేసి గెటు రాలు పాతీ మ్యీప్తో సహ పాస్ బుక్ ఇవండీ.....గతంలో ఎంనోసారులు టీ పన్ కట్టిన సర్వే కు రాలేదు ...ఇపుడు మీరైన చేయండి
మీ ప్రభుత్వం చేతనైతే భూ సర్వే చేపించి చేయించండి అప్పుడు భూ సమస్యలు తీరుతాయి
పొంగులేటి శ్రీనివాస్ ఎమ్మెల్యే గారికి మంత్రి పేద ప్రజలను గుర్తించినందుకు తెలంగాణ వికలాంగుల వేదిక నుండి రాష్ట్ర రాష్ట్ర సోషల్ మీడియా ఐలేష్
అనుడే కానీ సర్వే ఏ ప్రభుత్వం చెయ్యలేదు
సార్ చాలా బాగా చేశారు.. ధరణి వద్దు
Thanks.sir.Namasker.sir.Good.News.sir.
సర్వే లు ముఖ్యంగా దారి ఇప్పుడు ఎడ్ల బండ్లు లేవు ట్రాక్టర్ అర్వెస్టర్లు వచ్చాయి రారి లేక చాలా వ్యవసాయ దారులు సొయా పంట వేయలేక పోతున్నారు కావున దయచేసి రూట్ మ్యాప్ కచ్చితంగా తీసి ఇవ్వండి
ధరణి వల్ల చాలా నష్టం జరిగింది సార్
పొజిషన్లో ఉన్నవారికి పట్టా పాస్ బుక్ ఇవ్వండి సార్ మంచి చక్కటి ఆలోచన సార్
మా భూమి పట్టాలో వున్నాం, కానీ, పొజిషన్, లేం, కొంత, మంది, కబ్జా చేశారు
కేవలం 1 ఎకరం 'ఒఎకరాలోఅసైన్డ్ కూడా భూమి సాగు చేస్తున్నవారికి కూడాపరిస్కారంచూపండి
అయ్యా మంత్రిగారు నేను ఒక రైతును మా తండ్రి గారి పేరు మీద 1968కి మధ్యన ప్రభుత్వం అసైన్డ్ చేసింది ఆ భూమిని ఇప్పటివరకు వంశం పర్యాయపదంగా మా కుటుంబం అనుభవిస్తుంది కానీ 50 సంవత్సరాలుగా ఆ భూమిని మేము అనుభవిస్తున్నాము మా పిల్లలకు పెళ్లిళ్ల కోసమో మా కుటుంబ ఖర్చులకోసం అట్టి భూమిని మేము అమ్మాలంటే ప్రభుత్వ భూమిని ఎవరు కొనటం లేదు పక్కన రిజిస్ట్రేషన్ పట్టా భూమి ఉంటది దానికి ఏమో లక్షలాది రూపాయలు ధర పలుకుతుంది అంతకంటే మంచి భూమి రెండు పంటలు పండే భూమి ఆపద కాలంలో అమ్ము కుందామనే కొనే దిక్కులేక వేలాదిమంది రైతులు భూమి ఉండి కూడా పేద వాళ్ళు గానే బ్రతుకుతున్నారు మరి వారి గురించి ఏమి ఆలోచన చేశారు ఈ చట్టంలో ప్రొవిజన్స్ ల్యాండ్స్ కు సంబంధించి మీరు ఏమన్నా సవరణలు చేస్తున్నారా అట్టి భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుంటుందా అలా తీసుకున్నట్లయితే నే పేద ఎస్సీ ఎస్టీ బీద రైతులకు మేలు చేసిన వారవుతారు వారు అప్పుల బాధ నుంచి బయటపడే విముక్తి కల్పించిన వారు అవుతారు ఎందుకనగా ఒక రైతుకు 5 ఎకరాల భూమి ఉంటుంది అనుకో వారికి ఒక 20 లక్షలు అప్పు ఉంది అట్టి భూమిని అమ్మినట్టు అయితే ఒక్క ఎకరం అమ్ముకుంటే తన అప్పులన్నీ తీరిపోతాయి మిగతా భూమిలో వ్యవసాయం చేసుకొని వారి హాయిగా బతికే అవకాశం కలుగుతుంది అది అమ్మకు పోవడం వల్ల అమ్మ లేకపోవడం వల్ల కొనక పోవడం వల్ల అప్పులు పెరిగి వ్యవసాయం మీద అప్పులు తీర్చలేక చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దయచేసి భూ బదలాయింపు నిషేధ చట్టాన్ని రద్దు పరిచినట్లు అయితే ఈ రాష్ట్రంలో పేద రైతులు ఎవరైతే అసైన్డ్ భూమి లో ఉన్నారో వారందరికీ కూడా పట్టా భూమి గా మార్చే అవకాశాన్ని కల్పించిన అయితే అది కొనుగోలు అమ్మకాలు జరిగినప్పుడు కనీసం బ్యాంకులో లోన్ తీసుకోవడం కైనా మాటికి చేయడానికి ఆస్కారం ఉంటుంది ప్రభుత్వ భూమికి ఇప్పుడు బ్యాంకులో ఒక క్రాప్ లోను తప్ప బ్యాంకులు నార్త్ కేజీ లోన్లు గాని ఏమీ ఇవ్వటంలేదు ఆ భూమి ఉన్న లేనట్టే అందుకని దయతో ప్రభుత్వ భూమిని ఎవరైతే 20 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కాస్ట్ లో ఉంటున్నారు సాగు చేసుకుంటున్నారు వారికి పూర్తి హక్కులు కలిగే విధంగా రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చూడాల్సిందిగా మా మనవి
U r back bone of Sathupally jilla.u r genuine person at Sathupally.
పెదా ప్రజల ఆలోచనలకు నీలువెత్తు రూపం అన్న మీరు
VRA లు మోసపోయారు సార్ గ్రామంలో vra వ్యవస్థ లేకుండా చేశారు వివిధ శాఖలో వేరే జిల్లాలో వేశారు సార్ గ్రామంలో రెవిన్యూ వ్యవస్థ కొనసాగాలని కోరుకుంటున్నాము సార్ ప్రభుత్వ భూములు కబ్జాలు కాకుండా అక్రమంగా నిర్మాణాలు మట్టి ఇసుక అక్రమంగా తరలింపు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే గ్రామం లో vra వ్యవస్థ ఉండాలి సార్
Excellent ponguleti sreenevas Reddy garu
Ok sir
Super sir
మిస్సింగ్ భూములు యధావిధిగా చేస్తే మీకు ఎంతో మేలు జరుగుతుంది ఇది మీరు మాట్లాడేది స్వచ్ఛమైన నిజమైన మాట అసెంబ్లీలో
Nice sir ❤❤❤
Sir mabhumi malai serve no lo undi danni dharinilo ekkinchaledu
Ippudu tecche chattam lo cherchi ma bhumi samsyanu parishkaram chupagalaru parishkaram chupagalaru
Matta Ragamae garu please Sathupally jella cheyyandde.
1)hero pongulette garu and Bhatti garu and Dhayyanadh garu.sir thummala sir Sathupally jella cheyyandde sir.❤❤❤❤❤
Telangana rashtram lo BHU sarves cheyali....
Nsp ల్యాండ్ లో కూడా పట్టాలి వాళ్ళని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్న గత 30 40 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నారు అలాగే ఉన్నారు వారిని పట్టించుకున్న నాధుడు లేడు 🙏
Oka manshi alochana dhanyavadalu...
Bhusarve cheyandi sir
Ma.bhumulu sarvy chasi gattu rallu pati pass book evvali thankyou cangres
All agriculture farmers happy bhumi barthi functioning shortly
సర్వే చేస్తే బాగుంటుంది
Assaindu bhumulaku orijinal pattalu evvandi sir
59 G O sites open cheya di
వీరు చేసిన పని బాగుంది కానీ భూ సార్వే పూర్తి గా ప్రతి ఒక భూమి కోలించి పట్టాలు ఇవ్వండి TRS పెట్టిన ధరణి వల్ల రైతులకు చాలా నష్టo జరింగిది ఇప్పుటికి మా భూములు పట్టాలు కాలేదు. రుణ మాఫి జరగలేదు దయచేసి అక్రమాలకు తావు లేకుండా భూములను సక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి మీరు తెచ్చిన చట్టాన్ని సక్రమంగా రైతులకు మేలు చేసే విధంగా వారసత్వ భూములను తమ పిల్లలకు రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వగలరు
సార్ నేను దుబాయ్ లో ఉన్న నా భూమి అసమెట్టు భూమి ఉంది ఎట్లా సార్
11:36🎉
Super super super super super ❤❤❤❤❤
Bhu bharathi lo baganga jaripey enquiry lo maku oka problem vundi ekkadiki poyana help cheytam ledu mantri garu meru ayana help cheyandi
Sir Assaiendment lands ki patta evvandi sir 🙏🙏
Currect sir survey cheyali
గతంలో భూభారతి సర్వే కాంగ్రెస్ హయాంలో జరిగింది ఇప్పుడు కూడా అదే విధంగా మోక సర్వే చేసి హద్దులు నిర్ణయించి రికార్డులు ఇస్తే సమస్యలన్నీ తగ్గుతాయి మీ ప్రభుత్వానికి సపోర్టుగా రైతులు ఉంటారు సార్
Jai dharani
Position lo land vunavaallaki aa land survey chesi online record ivvali. Telangana lo vunna bhooi anta survey chestey rytula problems anni teeripotay
Sarva vadhu ami vadhu
The entire information is general and waste and useless. Ha must give specific details.
Bumi. Madi. Darani. Vachaka. Vere. Valla. Peru. Vundi
Ela nijanga cheste prathi rythu chau keka undadu Srinu anna
Bumi unna vallake estharu kani Leni vallaki m esthunnarra
V. R. A 62 la varasula ku
Dharni vudala
Telanagana lo vunna politicians family assets kuda telapali adyaksha, alto car lenodu evvala vela kotlu ela vachai adyaksha
Yes sir position disbute undhi ir
Ok,veerasham,vakarbad
ఆర్ గ్యారంటీ లేపిస్తారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్ ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి ఇలాంటి కొత్త పేర్లు పెట్టి ప్రజల మైండ్ డైవర్ట్ చేస్తూ అంతకుమించి మీరు చేసింది ఏం లేదు ఏం చేయరు కూడా
Edi kuda manchi Pani a
Ok
Sir my vile isrojiwadi destroyed kamareddy pojieshan my faymili land stomach resk 32 heater no ansir sir plleju check sir my total laxity w narsaiah
Land daggara ochi position lo avaru unnaro chusi mukha panchana chesi pattalu evvandi sir MRO saksham lo i am v. venkur mdl. Kuntala dist .nirmal
Kcr kante oka adugu mudnu vesaru sir
Adhi karyarupam vachedaka nammam
Fake
ఆంధ్రాలో జగన్ భూముల జోలికి వచ్చే గవర్నమెంట్ లేకుండా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వంతు
Asendu bumulu pattalu cheuandi raithulaku
Super sir
Super sir
Super sir