КОМЕНТАРІ •

  • @maheshann5520
    @maheshann5520 Рік тому +11

    Yes madam u told is the truth .every one is joining their kids in hifi schools only for the name or the status of the people around. But truly i think we should give the kid time in all areas like learning, playing . visual thinking and interaction with society .

  • @Jaikisan2021
    @Jaikisan2021 Рік тому +8

    90% Correct on one point & in rest of topics 100% correct.

  • @sarvanimajji8171
    @sarvanimajji8171 Рік тому +173

    మీరు బాగా చెప్పారు mam. నేను కూడా ఇలాగే ఆలోచిస్తా.. మా అబ్బాయి కి చదువు విషయం లో అస్సలు stress పెట్టకూడదు అనుకున్నా.. అందుకే పెద్ద ప్లే గ్రౌండ్ వున్నా స్కూల్ లో జాయిన్ చేశా.. నారాయణ చైతన్య వాళ్ళు ఎన్ని సార్లు వచ్చి అడిగినా సింపుల్ గా నో చెప్పా. నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పా.. వాడిని బయోలర్ కోడి పెంచడం నాకు ఇష్టం లేదు 😂😂😂.. let him grow up in freedom with free mind.😊❤

    • @ssvlogs4889
      @ssvlogs4889 Рік тому +2

      Ekkada join chesaru mam

    • @bangarureddy.d
      @bangarureddy.d Рік тому +2

      ​@@ssvlogs4889 ఆఆఆ చెప్తారు మరీ ఆషదోష అఫడం ఓడ 😅😅😂😂

    • @manasakola23
      @manasakola23 Рік тому

      Ekkada join chesaru mam

    • @sarvanimajji8171
      @sarvanimajji8171 Рік тому +4

      @@manasakola23 aided govt school 👍

    • @sarvanimajji8171
      @sarvanimajji8171 Рік тому +3

      @@ssvlogs4889 aided govt school 😀🥰 it has big play ground

  • @prashanthiprashanthi1813
    @prashanthiprashanthi1813 Рік тому +1

    Thank you so much medum for your wonderful and valuable suggestions

  • @vayunandanakishore6652
    @vayunandanakishore6652 4 місяці тому +11

    ఇలా ఆలోచించే ఆడవాళ్లు కూడా ఉన్నారా...?మీరు నిజంగా గ్రేట్.

  • @himata100
    @himata100 Рік тому +8

    చాలా మంచి సలహా ఇచ్చారు ధన్యవాదాలు

  • @MM.allaboutkids
    @MM.allaboutkids Рік тому +12

    Chala cute ga navvutaru meeru and malli chalaa baagaa visleshistaru...😅

  • @nikktrikkshow2344
    @nikktrikkshow2344 Рік тому +6

    Very very well explained ma'am

  • @sowjanyamuddu2809
    @sowjanyamuddu2809 4 місяці тому +2

    Nice explanation thank you so much

  • @ramyach736
    @ramyach736 2 місяці тому

    Well said madam.... Am happy to placy my kids in a best school where there is an overall development

  • @anushavasupalli5634
    @anushavasupalli5634 4 місяці тому +5

    Chala baga chyparu.super mam

  • @shalinisv2429
    @shalinisv2429 Рік тому +10

    U spoke my heart .. thank you

  • @usharaju3843
    @usharaju3843 Рік тому +2

    Good guidance ma’am

  • @santoshkumar-nd2oz
    @santoshkumar-nd2oz 3 місяці тому

    One of the great women ever I had never seen before

  • @reddichinni3208
    @reddichinni3208 4 місяці тому +1

    Yes mam meeru cheppindi chala chakkaga chepparu tq mam

  • @kajuluriramakrishnaclassic754
    @kajuluriramakrishnaclassic754 Рік тому +13

    మీ విశ్లేషణ వాస్తవ దృక్పధం తో ఉంది అమ్మా. ప్రతి తల్లితండ్రి ఇతరులు ఏమి చేస్తున్నారో దానినే గుడ్డిగా అనుసరించకుండా వారి ఆర్థిక సామాజిక పరిస్థితి వారి పిల్లల ఆలోచన శక్తి సామర్ధ్యమ్ దృష్టిలో పెట్టుకొని స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి. జై శ్రీ రామ్.

  • @Sanhith_indravlogs
    @Sanhith_indravlogs 4 місяці тому

    U explained very well, I do follow this rules, depends on my child only I choose school, I will follow my child intrest only not society

  • @soumyasrivancha3821
    @soumyasrivancha3821 Рік тому +9

    Chala baga chepparu ma'am ma babu 1st class international school ani vesam waste ma'am money and time Hyderabad schools almost commercial unnayi class lo em nerpedhi ledhu

  • @user-ve3bz1oq9t
    @user-ve3bz1oq9t 7 місяців тому +1

    Parents should not look for ranks. Let your children grow naturally without stress. Nice explanation given by madam. School must be near the child home. Don't send your children to schools ,which are far from your home.

  • @patlollakrishnareddy3353
    @patlollakrishnareddy3353 2 місяці тому +10

    మేడం నమస్తే సమాజము ఎట్లా పిల్లలు ఎలా పాడవుతారంటే మేడం ప్రభుత్వ స్కూలు చాలా ఎక్కువ ఉన్నాయి మేడం ప్రతి టెన్త్ క్లాస్ వరకు కూడా పెడుతున్నారు మేడం కానీ వీళ్లు పిల్లలని ప్రవేట్ పాఠశాలలో చేరుస్తున్నారు అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్ డిస్కులలో కూడా చేరుస్తున్నారు అలా ఎందుకు చేరుస్తున్నారు మేడం హనీ మన భారతీయులందరూ ఒక్కసారి ఆలోచించి చేయాలి మేడం ఎందుకంటే మేడం ప్రభుత్వ స్కూళ్లల్లా మెయిన్ క్రమశిక్షణ ఉండట్లేదు మేడం స్టడీ కూడా కరెక్ట్ ఉండట్లేదు మేడం స్కూల్ మెయింటెనెన్స్ లు కూడా కరెక్ట్ ఉండట్లేదు మేడం ఇవన్నీ ఉండాలంటే మెయిన్ గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్లో ఉండాలంటే వీళ్లు ఈ టీచర్స్ మంచి చదివి ఉండాలి అలా లేదు కదా మేడం ప్రతి దానికి రిజర్వేషన్ మేడం మంచి చదువు చదివిన వాళ్లకు ప్రభుత్వ స్కూల్ అల్లా జాబులు రావట్లేదు మేడం 35 పార్కుల విషయంలో జాబ్లు ఇస్తారు గవర్నమెంట్ టీచర్ రైతులు మంచి చదువుకున్న వాళ్లకు జాబులు ఇవ్వట్లేదు మేడం రిజర్వేషన్లు పేర్లతోటి ఇంకా ఒక ఫైవ్ ఇయర్స్ సేమ్ ఇలా ఫాలో అవుతాయి మన భారత దేశంలో ప్రభుత్వ స్కూల్లో మొత్తం మూత పడిపోతాయి మేడం మంచి చదివిన వాళ్లేమో ఏ అమెరికన్ ఆస్ట్రేలియాను ఇక్కడ వెళ్లిపోతారు మేడం మన భారతదేశంలో జాబులు రావు మేడం రిజర్వేషన్ పేర్ల మీద జాబులు వస్తాయి మెయిన్ మన భారతదేశంలో ఈ రిజర్వేషన్ అనేది తీసేయాలి మేడం జాబులు విషయంలో ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి జాబ్ ఇవ్వాలి మేడం

    • @apurendar8469
      @apurendar8469 20 днів тому +1

      Meeru cheppindhi chala correct education lo reservation lu vundakudadhu

  • @bhukyaamala1434
    @bhukyaamala1434 5 місяців тому

    Very useful information ma'am thank you

  • @naveenkumar-qv6mm
    @naveenkumar-qv6mm 4 місяці тому +23

    Everyone speaks about subjects, play ground, CBSE, etc. But how many of them are really bothered about DISCIPLINE and Social Behaviour of their children... I can say almost no one. Coz i haven't seen in any of the present generation kids. And i am sure without Discipline even if u achieve the top levels, its worth nothing

    • @srikanthg_in
      @srikanthg_in 4 місяці тому

      Earlier for purchasing an item also people were looking for quality. Now that is missing.
      Same thing is happening with education. No proper enquiry.
      I suggest the present generation use Google maps to write and read reviews.
      Even doctors are now realising that they have to be good with patients otherwise their practice drops.

    • @ravalivlogs5688
      @ravalivlogs5688 3 місяці тому

      What you have said is absolutely correct,most of the parents are treating their children's education as status symbol

    • @neelimapara9265
      @neelimapara9265 3 місяці тому +1

      Yes ,it's true, no one is talking about discipline.

    • @sivakumark8244
      @sivakumark8244 Місяць тому

      Yes, you are true, I have similar thoughts, Swaminarayan Gurukul International School, kids can learn everything, They teach along with study discipline spiritual, yoga, sports, cultural etc. No Stress on children.

  • @acharyasrikanthgudimilla3152
    @acharyasrikanthgudimilla3152 Рік тому +1

    చాలా బాగా చెప్పారు మేడమ్...👍

  • @hinashahzadshazad7702
    @hinashahzadshazad7702 2 місяці тому

    Very nice message madam.Tq S TV

  • @anuradha-yw6og
    @anuradha-yw6og 4 місяці тому +2

    Ur smile is so relaxing mam

  • @suprajag8486
    @suprajag8486 4 місяці тому +1

    Chala baga chepparu mam

  • @dhanasiri177
    @dhanasiri177 5 місяців тому +2

    Well..Said Madam

  • @ashwinisfashionworld2443
    @ashwinisfashionworld2443 Рік тому +23

    Hello mam nenu maa husband iddharam MBA graduates. Maa husband kuda reputed hospital lo marketing manager mam. Naku iddharu ammayilu vallidharini government school lo join chesanu mam. Government school is the best school.

  • @renukagadila6753
    @renukagadila6753 4 місяці тому +4

    పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రుల ఆశలకు ఆలంబనగా బడిలో ఉపాధ్యాయులు ఉండాలి.
    ఉపాధ్యాయుల కృషికి అండగా తల్లిదండ్రులు నిలబడాలి.

  • @RajendraPrasad-cu3dr
    @RajendraPrasad-cu3dr 4 місяці тому

    Good Guidance madam

  • @kethawathsharada4996
    @kethawathsharada4996 4 місяці тому

    మీరు 100%correct చెప్యారు మాం నా లైఫ్లో ఇతరులను ఆకర్షించి పిల్లలను ప్రైవేట్ లో చదివించి కమర్షియల్ కాలేజ్ లో చేర్పించి ఎంత నష్టపో యానో ఒక్క వాల్యూ education ఉండదు భట్టి భాట్టి knowledge తప్ప

  • @sureshkondru4061
    @sureshkondru4061 3 місяці тому

    Meru chependi correct mem thank q

  • @sashibhushanaraomajji7135
    @sashibhushanaraomajji7135 Рік тому +1

    Spoke well 👏👏👏👏👏👏👏

  • @prabhakarv1866
    @prabhakarv1866 4 місяці тому

    Good evening ma'am informative..... video

  • @dr.ch.v.madhavireddy8346
    @dr.ch.v.madhavireddy8346 Рік тому +1

    Thank you mam

  • @yoyowonders
    @yoyowonders 3 місяці тому

    Analysis is 👌

  • @prathipatinehasree7543
    @prathipatinehasree7543 4 місяці тому +3

    I completely agree to you mam. Mentally, physically and emotionally pillalu peaceful ga undali edhi chala important and good healthy food pettadam kuda important. Naa opinion❤❤. Mana pillalu manatho time spend cheyali.

  • @indianonlinehandloom1097
    @indianonlinehandloom1097 Рік тому +1

    Good info .

  • @user-wt5lf7nu8f
    @user-wt5lf7nu8f 5 місяців тому

    Thank you so much madam

  • @user-yz3wh8je5x
    @user-yz3wh8je5x Рік тому +12

    పేరు అంతర్జాతీయ పాఠశాలలు కానీ ఆట మైదానాలు లేవు, ఆట మైదానాలు లేకుండా పాఠశాల విద్య ఎందుకు. ఇప్పుడు పాత అపార్ట్‌మెంట్‌ని అద్దెకు తీసుకుని ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పుకుంటున్నారు. తల్లిదండ్రులు దీని గురించి ఆలోచించాలి, మీరు చిన్నప్పుడు మంచి ఆట మైదానాలు ఉన్న పాఠశాలలో విద్యను అభ్యసించారు, కానీ మీ పిల్లలకు ఆట మైదానాలు ఎందుకు లేవు మరియు ఎల్‌ఈడీ లైట్లలో ఎప్పుడూ వెంటిలేషన్ లేని గదిలో తన విద్యాభ్యాసం చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం ఎందుకు చూస్తోంది.

  • @dvreddy6763
    @dvreddy6763 Рік тому +1

    Excellent mam

  • @y.annapurnaannapurna9262
    @y.annapurnaannapurna9262 11 місяців тому +1

    Super
    Madam
    Garu

  • @user-mc6bs6rm2e
    @user-mc6bs6rm2e 4 місяці тому

    Good message

  • @vardhan9066
    @vardhan9066 Рік тому +3

    Chala bhaga chepparu medam

  • @viswatej8233
    @viswatej8233 Рік тому +2

    very well spoken,
    respect you mam

  • @navarajuknavaraju2104
    @navarajuknavaraju2104 Місяць тому

    Well said ma'am we believe the same 🙏🏻👍🏻

  • @navyakoppala4383
    @navyakoppala4383 Рік тому +1

    Excellent ma ....same as my opinion

  • @govind-gt9fw
    @govind-gt9fw Рік тому +1

    Anchor voice 😍🥰❤️

  • @thomasvasapalli4009
    @thomasvasapalli4009 4 місяці тому

    Thank you madam😊

  • @roopaunnathi3003
    @roopaunnathi3003 3 місяці тому +1

    Thankyou mam i agree with this i have one issue with my daughter please guide me

  • @SatishKumar-cc5kh
    @SatishKumar-cc5kh 3 місяці тому

    Good information madam

  • @sashikumarakula
    @sashikumarakula Рік тому +14

    చువుకుంటే జ్ఞానము వస్తుంది,
    చదువు కొంటె జ్ఞానము రాదు.
    Play ground schools are the best schools

    • @VSSVHK
      @VSSVHK Рік тому +1

      చదువు కోవాలి అంటే ముందు చదువు కొనాలి ఇది బేసిక్ రూల్

    • @krishnayeshvikacreations1890
      @krishnayeshvikacreations1890 4 місяці тому

      పెద్ద ప్లే గ్రౌండ్ ఉన్న స్కూల్ లో చేర్చాలి కానీ అలా చేర్చాలి అంటే కొనాల్సిందే..

    • @lavanyap1035
      @lavanyap1035 3 місяці тому

      Play grounds anni schools lo undatledu andi. Mana stomata undali kada

  • @Asifa278
    @Asifa278 Рік тому +1

    Chala baga explain cheseru mam

  • @venkiakash7902
    @venkiakash7902 5 місяців тому +1

    ఇంకా ఎలాంటి ఇవ్వాలని మేడం ఈ వీడియో మీరు చెప్పండి చాలా బాగుంది

  • @kvsdeepa5359
    @kvsdeepa5359 Рік тому +2

    Good suggestion

  • @ratnamerugu5026
    @ratnamerugu5026 Рік тому

    Thank mam

  • @santhosh6280
    @santhosh6280 2 місяці тому

    Excellent madam

  • @rupakuntala8308
    @rupakuntala8308 2 місяці тому

    Excellent 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajamohanraja8093
    @rajamohanraja8093 Рік тому +27

    పిల్లల్ని ప్రభుత్వ స్కూల్స్ లో చేర్పిస్తే ఎలాటి ఇబ్బంది ఉండదు, కాని మన ప్రభుత్వ ఉద్యోగస్తుల కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది , పట్టించుకునే నాథులుంటారు. మన పిల్లలు సంతోషంగా, ఇబ్బంది పడకుండా చదువుకుంటారు.

    • @Spgr-family
      @Spgr-family Рік тому +2

      Govt teachers ney join cheyaleru andi.. Dairyangaa

    • @onlinelpk7006
      @onlinelpk7006 Рік тому

      All govt employee పిల్లలు అండి

    • @apurendar8469
      @apurendar8469 20 днів тому

      Reservations valla 7 marks vachinvallaki ki teachers job vachae DSC lo mari kani general vallaki marks akkuva vachina vallaki job raledu alantappudu govt school lo ala join chestaru. So education & Health lo reservations vundakudadhu

  • @RajuRupali-qy4cm
    @RajuRupali-qy4cm Місяць тому

    Yes maam my son's syllabus is CBSE
    They are studying in shree Swaminarayan Gurukul
    Jay Swaminarayan maam

  • @bhavyasreecomputerizedembr4304

    Parents ki chuttaala ki pillala madya comperition ekkvyapotundi mam..pilla vadiki elagu nenu chadavanu ani anesukoni inka baga venakapadipotunnaru..alanti vallani ela cheppali mam..vedio pls pls pls

  • @anjireddyanumula8730
    @anjireddyanumula8730 Рік тому +1

    Spr information

  • @PradeepKumar-zo3xi
    @PradeepKumar-zo3xi Рік тому

    Very true madam, we are looking same care, except first 3 categories

  • @akulanagarjuna9145
    @akulanagarjuna9145 4 місяці тому

    100/clear picture madam

  • @indianstarcivil
    @indianstarcivil Місяць тому +1

    నాకు తెలిసి పిల్లలను చదువు మొబైల్ ఫోన్ లో చదివేస్తున్నారు మిగతా పాఠశాలలో నేర్చుకుంటాను అందుకోసం సామాన్య స్కూల్లో చేర్పించి విద్యను అనిపిస్తే సరిపోతుంది ప్రతి స్కూల్లో విద్యా గదికి 20,30 విద్యార్థులు ఉంటారు ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థికి నచ్చా చెప్పాలంటే కుదరదు అందువల్ల ఇంట్లో తల్లి లేదా తండ్రి సపోర్ట్ చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఈరోజుల్లో ఇంట్లో ఎంతమంది ఉన్నారు అందరూ తమ తమ సంపదలో పిల్లలను పట్టించుకోవడమే మానేశారు

  • @eericdora
    @eericdora Рік тому +2

    Good info madam.

  • @littlebossayan7862
    @littlebossayan7862 Рік тому

    TQ mam

  • @palbvr6811
    @palbvr6811 Рік тому +4

    మేడం చాలా బాగా చెప్పారు కానీ ఏ parent ఇవన్నీ వినరు, మొదట 3 categories అందరూనూ 🤦🏻‍♀️

  • @rajeswarirajeswari719
    @rajeswarirajeswari719 Рік тому +3

    Medamu superb 👌💯👍

  • @bhavanip-gf9ko
    @bhavanip-gf9ko 2 місяці тому

    OK madam tq

  • @clickz9
    @clickz9 Рік тому

    Nice video

  • @BoddedaGirija
    @BoddedaGirija Місяць тому

    Very nice

  • @Padma90108
    @Padma90108 2 місяці тому

    100% right mam

  • @mallepallivishnu7292
    @mallepallivishnu7292 8 місяців тому

    TQ madam

  • @vasavirao143
    @vasavirao143 Рік тому

    Excellent video. Eye feast.. God bless the new couple with lots of happiness....

  • @murali2787
    @murali2787 4 місяці тому +1

    Aslesha is good in her profession.

  • @rajanisahoo5058
    @rajanisahoo5058 Рік тому +14

    Cbse affiliated schools also does not have vigilance on syllabus allotment...they prefer their own books

  • @user-ys9cp2pq7c
    @user-ys9cp2pq7c Рік тому

    Nicemam

  • @DeviJarajapu-ez2nb
    @DeviJarajapu-ez2nb Місяць тому

    Good mam

  • @DeviGanta-wy1og
    @DeviGanta-wy1og 27 днів тому

    Meru cheppinadhi correct 💯 kontha mandhi 9th class chadhivina vallu mata enali la chesthunaru

  • @RamyaB16991
    @RamyaB16991 4 місяці тому +1

    What is your opinion on kv (kendriya vidyalaya) ma'am

  • @Surekhajuly
    @Surekhajuly Рік тому +1

    Ela cheppalo understand kavadam la mam eppudu government school lo vedam anttunaru mam

  • @vinodkumar-un6ps
    @vinodkumar-un6ps 5 місяців тому

    Maa pillaadu emaipoyina parledhu, naaku IIT rank matram kavali... Ane vaariki kuda ee video kaadhu...
    Vinadaniki yentha bagundhi madam...
    Pillalu yedaina ista padi cheyali, ista padi chadhavali anthe kaani balavantham ga batti kottinchi, rojuki 16 hrs classroom ke parimitham cheseyadam valana vaallaki yemaina use undha???

  • @talkswithhoney6712
    @talkswithhoney6712 Рік тому +1

    👍

  • @user-rv9uv7mk3o
    @user-rv9uv7mk3o 5 місяців тому +2

    Present generation loWhich school Is best man sainik school or corporate school

  • @kirrrankumar88
    @kirrrankumar88 5 місяців тому

    Madam AC schools lo primary students ni chadivinchocha

  • @bhavinsrikara39
    @bhavinsrikara39 3 місяці тому

    Kendriya vidyalaya the best school. Meru cheppinavi anni a a school lo vunnai.

  • @FrustratedCommoner
    @FrustratedCommoner Місяць тому +1

    మీ పిల్లలను ఏ స్కూలో చదువుతున్నారో ఒకసారి వీడియో పెడితే బాగుంటుంది. 👍🙏

  • @ramanjaneyuluparisekshatri2243
    @ramanjaneyuluparisekshatri2243 Місяць тому +2

    పిల్లలను 6 సంవత్సరాల వరకు బాగా adukonivvali. పిల్లలు శారీరకంగా ఆరోగ్య పరంగా yedagaali. ఆ తరువాత నే బడి లో చేర్చాలీ.

  • @sivaramprasad1562
    @sivaramprasad1562 Рік тому

    Tq

  • @wastedreams8291
    @wastedreams8291 3 місяці тому

    a)sainik
    b) navodaya
    c)anyone of a&b
    d)IIT schools
    please respond all. madam u also suggest on these.

  • @gujjuviswabharathi8911
    @gujjuviswabharathi8911 Рік тому +13

    ఇప్పుడు అలాంటి స్కూల్స్ ఉన్నాయంటారా అల చెప్పే టీచర్స్ ఉన్నారా?

  • @swasayoga7737
    @swasayoga7737 Рік тому +2

    Madam maku eroje telisindhi ippudu join cheyocha me class lo please

  • @priyaballa3343
    @priyaballa3343 7 місяців тому

    Us lo unna grand daughter india shift avutunnaru 3 class which school better mam

  • @srinugolagani9100
    @srinugolagani9100 5 місяців тому

    Miru super medam

  • @therakshak2341
    @therakshak2341 Рік тому

    🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏....intha kante em cheppanu...???

  • @anjalivasudanjali1760
    @anjalivasudanjali1760 Рік тому

    Namasthe madam

  • @Surekhajuly
    @Surekhajuly Рік тому

    But maa babu study is good mam nene home ki vachaka homework complete cheyimchadam anni nene chusukunta has a father ga eppudu ayana kids ki homework lo help cheyadam alantivi cheyaru but eppudu unna school lo study baagodhu ani evaro bayata vallu chepte adi guddiga trust chestunnaru mam

  • @vijayasabi
    @vijayasabi 10 місяців тому +1

    7:30ki school ki veltunaru sariga tini tinaka hadavidi ga velutunaru velagane Edo reasons tho school vipu midha tinadhi vomiting ayela kodutunaru mali chadavamani Street cheyani tapuku kotadam

  • @Surekhajuly
    @Surekhajuly Рік тому

    Madam meeru chepindi nijam but maa husbend e vishayamlo kids education allredy oka school lo join chesam maa babu di 1st class complete aemdi now 2nd class ki velataadu maa husbend school maarchudam anttunnaru naaku change cheyadam estam ledu adi ayanaki