Anjura Cultivation Complete Process | అంజూర సాగు పూర్తి వివరాలు | 79894 83567 | AgriTech Telugu
Вставка
- Опубліковано 21 жов 2024
- #Anjura #Anjeer #Fig
అంజూర సాగు చేస్తున్న రైతు జగదీష్ గారి ఫోన్ నెంబర్ 79894 83567
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవకాశం వున్న అంజూర సాగు భారత దేశంలో చాల తక్కువ విస్తీర్ణంలోనే పండిస్తున్నారు. బయటి దేశాల నుండి రావడం వాళ్ళ అధిక ధర వెచ్చిస్తున్నారు వినియోగదారులు. ప్రస్తుతం సాగు చేస్తున్న రైతులు మాత్రం అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఇంత విలువైన అంజూర సాగు పూర్తి వివరాలు ఈ వీడియోలో చుడండి.
Fig or Anjeer as it is known in India is a small pear or bell-shaped flowering plant that belongs to the mulberry family and scientifically termed as Ficus carcia. ... Figs are extremely sweet fruits with several crunchy seeds. These can be consumed fresh or dried and in fact, dried ones are available all through the year.
If you want to give support to this channel click on this link
/ @agritechtelugu
Watch the following videos if you find it useful:
🌾Anjura Cultivation Complete Process | అంజూర సాగు పూర్తి వివరాలు: • Anjura Cultivation Com...
🌾Anjura Processing Unit | Anjura Solar Drye: • Anjura Processing Unit...
🌾అంజూర ప్రోసెసింగ్, మార్కెటింగ్: • అంజూర ప్రోసెసింగ్, మార...
🌾Anjura Nursery | Anjeer Air Layering | Fig Plants Cultivation: • Anjura Nursery | Anjee...
🌾
🌾
👉Our Social Media👈
► AgriTech Telugu UA-cam @ / agritechtelugu
► Facebook @ / agritechtelugu
► Instagram @ / agritechtelugu
► Twitter @ / agritechtelugu
► Whatsapp @ wa.me/+9190300...
📞 Contact No: 9030006656 (వాట్సాప్ లో మాత్రమే కాంటాక్ట్ చేయండి. Plz Contact in Whatsapp only)
-----------------------------------------------------------------------------------------------------------------
✉ E-Mail: agritechtelugu@gmail.com ✉
-----------------------------------------------------------------------------------------------------------------
Hats off sir you are inspiration to young farmers ...🙏🙏🙏
👍
Thanks for watching sir
@@AgriTechTelugufon Nomar garnish Bhi
Great and inspiration to young farmers
👍
Thanks for watching bro
Plz do subscribe
Jagadeesh garu me effort super.me voice Mata ,and explain method nice.
👍
Well said.👌👌🙏🙏💐💐
Iam proud of you Jagadeesh anna
👍
Anjeer mokka kavalli maku esthara sir
నమస్తే సార్ వీడియో చూసాము ఆయిల్ పాము మధ్యలోనూ అంజూర సాగు చేయవచ్చునా చెయ్యవచ్చా అంటే ఏ వెరైటీ చేయాలి
Palnadu eriyalo Veyocha cheppagalaru.Anjeera trees
Nice
Thank you
Sir ma అంజీరి mokkaki పిందులు rallipotunnai ralakunda undataniki amena సలహాలు సూచనలు చెప్పరా
Discription lo vunna number ki call cheyandi
Very nice sir,
Thank you sir
Super rama krishna garu
👍
HI Brother ,please upload next part also .Thank You
One week lo upload chesthanu
@@AgriTechTelugu Thank you Brother for immediate reply 😊
Sir what is the plantation spacing gap?
డిస్క్రిప్షన్ లో జగదీష్ గారి నెంబర్ ఉంది కాల్ చేయండి
How many years this plant gave the yielding? and sustained.
తెలియదు. ఇప్పటికి ఐదు సంవత్సరాలు అయింది
Sir can we grow plants from cuttings.
Or how do u grow the saplings.
Sir how much r Anjeer plants in Ur nursary sor
Plz call the number available in title, description
Cal me sir
@@AgriTechTelugu ok sir.
Thanks
@@gayatridevis9553 👍
Sir please make vidio in hindi language
Ok i will try sir
Babu jagadish naku 2 plants kavali.. procedure cheppagalaru
డిస్క్రిప్షన్ లో జగదీష్ గారి ఫోన్ నెంబర్ ఉంది కాల్ చేయండి
Enni years ki ee panta chethiki vastundi
1st year
Anna nallaregadi nela lo veyavacha
ఒక్కసారి టైటిల్ లో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి
Sir naaki bulk lo kawali fresh anjeer a grade
డిస్క్రిప్షన్ లో జగదీష్ గారి నెంబర్ ఉంది కాల్ చేయండి
Sir good morning dayana verity hum ko pampsasthava per kg entha
తెలుగు లో అడగండి
Whether anjeera fruits and plants were damaged by monkeys? if so what precautions are to be taken to protect the anjeera garden from monkeys sir?.
కోతులు ఈ తోట అయిన పాడు చేస్తాయి కదా. అన్ని తోటలు ఎలా కపడుకుంటారో అలానే
పంట ఎప్పుడు వస్తుంది నటినప్పిటి నుండి?
ఆరు నెలల తరువాత
Agri tech, Bro. Twivan fruit plants gurnchi Kadu vedio cheye Anna..
జమ గురించి వీడియో చేశాను పాత వీడియోస్ వెనక్కు వెళ్లి చూడగలరు
Solar dryer chupinchaledu
మొత్తం 3 లేదా 4 వీడియోస్ లో పూర్తి వివరాలు అందిస్తాము అని వీడియో లో చెప్పాను సార్. కాయలు ఎలా ప్రాసెస్ చేస్తున్నారు అనే వీడియో లో సోలార్ డ్రయర్ గురించి చూపిస్తాను.
A fruit Marketing gurinchi cheppandi sir
మొత్తం నాలుగు వీడియో లు అప్లోడ్ చేస్తాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అని భావిస్తున్నాను. Thank you
మీ నెగెటివ్ ప్లేస్ యక్కడ ఆగ్రి టెక్ ?
తెనాలి
@@AgriTechTelugu I am live Tenali
@@rajuthadiboyna1031 nice
@@Raju-hd6km 😊
Enduku use chestaru
తింటారు బ్రో ఆరోగ్యానికి చాలా మంచిది మార్కెట్ లో kg 1000RS
రక్తం బాగా పడుతుంది అండి ఆ పండ్లు తింటే
@@EXCLUSIVEDESIGNERSAREESARKA yes
anna telanganalo veyyocha
హ వేయొచ్చు
nalgondalo panduthaya anna
nalgonda lo
హ వేయండి
Anna do ram Mohan rao Gary more and fastly anna
సార్ కి హెల్త్ బాగోలేదు రెస్ట్ తీసుకుంటున్నారు.
@@AgriTechTelugu OK anna
@@pelurisai9143 👍
Fresh fruit 1 kg entha sir
నాకు గుర్తు లేదు సార్ నెక్స్ట్ వీడియో లో ఆ వివరాలు తెలియజేస్తాను.
Thanks for watching
Rate details adiginte bavunnu sir
Location akkada bro
అనంతపురం
@@AgriTechTelugu ananthapuram lo akkada andi
@@respectfarmers2380 డిస్క్రిప్షన్ లో రైతు నెంబర్ కి కాల్ చేయండి
Ok thanks bro
Next video appudu
May be one week
Ok
I know him
Verity name entandi
వీడియో లో డయానా అని చెప్పారు అనుకుంటా సార్
America nundi theppinchadamu vuttidhe india lo chala nurseries lo appatinundo dorukuthundhi
ఇది దయాన వెరైటీ. ఈయన అయితే us నుండే తీసుకు వచ్చారు
We cannot take any plant from USA. This is prohibited. He is a liar. He may purchased in india only.
California famous for Almonds, why not import that plants?
ఏమో సార్
@@AgriTechTelugu suggest the farmer who imported plant from California to import Almond olant
@@Aditri599 నాకు తెలియదు సార్
We can't import any plant from USA. Few india brought to india illegally. No success because of weather
Chettu automatic Ga rest teesukuntnda. Yemi cheptrra nayana. 12 months kayalu kaste, Labour cost ekkuva. Kevalam 2 to 3 months lo vachhe pantalu sedya niki chala subham
రెండు మూడు నెలలకు వచ్చే పంటలు మాత్రమే రైతులు పండిస్తే మిగతావి ఎక్కడి నుండి వస్తాయి సార్. నెల, రెండు నెలలు కాదు రైతుకు గిట్టుబాటు అవ్వడం ముఖ్యం
@@AgriTechTelugu panta yeppudu vastundi guruvu gaaru. Every month okerakamina digubadi vastundga, leda vesvi lo ekkuva vastundga. Prati nela vaste continuous gaa labour undaali kada, picking, cleaning drying ivanni untayi kada. Tell me the truth, I want to plan for this crop.
@@manuvem1176 పంట దిగుబడి గురించి వీడియో లో చెప్పడం జరిగింది సార్. ఇంకా పూర్తి వివరాలకు రైతు కు కాల్ చేసి మాట్లాడండి
Farmer number not working
నా దెగ్గర అదే నెంబర్ ఉంది సార్
@@AgriTechTelugu sir ఆ thota adress కొంచం claer ga చెప్పండి sir.
Village name
Mandlam ఆలా ga
@@srinivasmunagala5344 అది వుంది అనంతపురం లోనే సార్. రైతు నెంబర్ డిస్క్రిప్షన్ లో వుంది కాల్ చేయండి.
@@AgriTechTelugu అనంతపురం అంటే చాలా villages and mandalm ఉంటాయి ga. No work అవకపోతే ఎలా ga contact చేయడం so village name and మండలం name తెలిస్తే easy ga ఉంటుంది కదా అని
@@srinivasmunagala5344 అనంతపురం టౌన్ ఏ ఆ రైతు. నెంబర్ పని చేయకపోతే నేను ఏమి చేయలేను
dear sir Anjura best veraity on plant's address details send per me
డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఉంది సార్