2025లో ఐనా ఇలా తినడం నేర్చుకుందాం! | Health Tips | 2025 Resolution | Mana Tolivelugu

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025
  • JOURNALIST RAGHU New Channels : -
    @ManaTelanganam : / @manatelanganam
    2025 లో ఐనా ఇలా తినడం నేర్చుకుందాం ! తక్కువ తిండి ... ఎక్కువ లాభం
    Adapting Healthier lifestyle | Health Tips | 2025 Resolution | Mana Tolivelugu
    #Healthtips #resolutions #2025NewyearResolutions
    New Year Resolution
    #Healthtips #Healthconditions
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 58

  • @balarajunelapudi2110
    @balarajunelapudi2110 21 день тому +41

    తమ్ముడూ!ఎప్పుడూ రాజకీయాలు గురించి మాట్లాడుతూ జర్నలిజం అంటే రాజకీయం అన్నట్లుగా మాట్లాడే వారికి భిన్నంగా ఆరోగ్యం గురించి ఆహారం గురించి మాట్లాడి నందుకు ధన్యవాదములు

    • @buchibabub1189
      @buchibabub1189 20 днів тому

      @@balarajunelapudi2110 అది చెప్పింది ఈనాడు, ఆయన కాదు. Kudos to Eenadu

  • @mvnrao8279
    @mvnrao8279 20 днів тому +14

    తెలంగాణ లో నీవే గుడ్ జర్నలిస్టువు విశ్లేషణ బాగా చేస్తారు

  • @RAJESHBANOTH414
    @RAJESHBANOTH414 22 дні тому +97

    sir మొదటగా నూనెలు తయారు చేసే ఫ్యాక్టరీలలో చెక్ చేయాలి..

  • @ganeshdakoori6888
    @ganeshdakoori6888 20 днів тому +19

    మనం ఇన్ని ఏళ్లుగా తినేది మొత్తం BT COTTON ఆయిల్..... ఎంత మంది ఏకీభవిస్తారో మీకే వదిలేస్తున్నాను......

  • @Raghavendra-Einstein99
    @Raghavendra-Einstein99 22 дні тому +15

    నిజం రఝు అన్న!! మితం గా తింటే శరీరం లో కాలేయం ఆరోగ్యం గా ఉంటుంది, దాని వల్ల శరీరం సాంత్వన చేరి ప్రశాంతంగా ఉంటుంది!!!
    సాధ్యమైనంత వరకు నూనే తిండి కి దూరంగా ఉంటే ఇంకా మంచిది!!!

  • @LUCKYVENU-wy2mj
    @LUCKYVENU-wy2mj 21 день тому +7

    గుడ్ ఇన్ఫర్మేషన్ అన్న ఇలాంటి వీడియోలు మళ్లీ మళ్లీ చేస్తూ ఉండండి

  • @mothiram.athrams483
    @mothiram.athrams483 22 дні тому +10

    అద్భుతమైన statemente, ఆహారాన్ని ఔషదంగా తినాలి, లేదంటే ఔషడమే ఆహారంగా తీసుకోవలసి ఉంటుంది.❤❤❤❤❤

  • @nageshdharshanala2149
    @nageshdharshanala2149 19 днів тому +2

    చాలా మంచి సందేశం ఇచ్చారు రఘు గారు మనిషి ఆరోగ్యంగా ఉంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుంది కానీ ఈ రోజులలో మెడికల్ మాఫియా మనుషుల్ని భయభ్రాంతులకు గురిచేసి డబ్బులకు ఆశపడి మనుషుల జీవితాలను అవసరం లేని ఆపరేషన్లు అవసరం లేని మందులు ఇచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు
    దీనికి తోడుగా అన్ని కల్తీ వస్తువులే కల్తీ ఆహార పదార్థాలు మనిషి శరీరాన్ని సర్వనాశనం చేస్తున్నాయి ఆర్థికంగా కూడా ఆర్థికంగా కూడా

  • @geddamkrishna3925
    @geddamkrishna3925 20 днів тому +3

    🙏అన్న మధికమైన : నదియు తా చంపును.
    అన్నమంటకున్న ఆత్మ చచ్చు.
    చంప తగిన కూడు చాల దా!పది ఏల.
    విశ్వధాభి రామవిను రవేమ. 👌

  • @MalavathSMCREATIONsanthosh
    @MalavathSMCREATIONsanthosh 22 дні тому +9

    సూపర్ మెస్సేజ్ అన్న. మంచి నూనె తయారీ కంపెనీల పైన ఒక నిఘా పెటాలి అన్నా.

  • @krishnap9745
    @krishnap9745 22 дні тому +4

    Raghu brother మీరు బాగా explain chestaru, jabheem

  • @saiprakashjangiti
    @saiprakashjangiti 20 днів тому +3

    నైస్ వీడియో రఘు అన్న❤

  • @raghavarajukanuparthi676
    @raghavarajukanuparthi676 3 дні тому

    Nice video brother

  • @MuddamPratapReddy
    @MuddamPratapReddy 22 дні тому +5

    100%correct anna

  • @yoganandkumar9207
    @yoganandkumar9207 20 днів тому +3

    భారత ప్రజలు ఇంత నకిలీ ఆహర ద్రావ్యాలతో ఇబ్బంది పడుతోంటే, ప్రభుత్వం ఏం చేస్తాంది, ప్రజల ఆరోగ్యం బాగుంటేనే దేశం బాగుంటుంది ... ఫుడ్ సెఫిటి అధికారులు లంచం తీసుకొని అన్నిటికి పర్మిషన్ ఇస్తున్నారు.
    మొదట గా రిఫయిన్ ఆయిల్స్.... అలానే ఇతర నూనె సంబంధిత వస్తువులపైన తనిఖీ చేయాలి 🙏🙏🙏

  • @uddantitirumaleswararaopad8364
    @uddantitirumaleswararaopad8364 20 днів тому +2

    🇮🇳🍀 Jai bharata desam ✊️
    🕉🛕🚩 Jai kanaka durga mata 🙏
    🇮🇳🍀 Jai andhra pradesh ✊️

  • @deepatikoteswarao3310
    @deepatikoteswarao3310 22 дні тому +4

    Super msg

  • @muralijanjanam6895
    @muralijanjanam6895 20 днів тому +1

    Good content brother.

  • @gangadharilakshiminarayana4331
    @gangadharilakshiminarayana4331 22 дні тому +1

    Super message Tq Anna

  • @maheshmudhiraj9312
    @maheshmudhiraj9312 21 день тому +1

    Nyc ra raghu

  • @siddareddy9534
    @siddareddy9534 22 дні тому +1

    Good now's health care explain is best 💯 present rights

  • @venu940
    @venu940 22 дні тому +3

    Nice

  • @kamalakarraosurabhi7341
    @kamalakarraosurabhi7341 22 дні тому +2

    Hi Raghu ,hydra vacchinadi rate seethe ayyinadi ,now sleeping ,cine industry vacchinadi ,raju settle chesinadu rate kudorinattena ,next Evaru

  • @DinniDinnu
    @DinniDinnu 21 день тому +1

    🙏👍

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 21 день тому +2

    💞💞💞💞

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 8 днів тому

    రఘ సమతుల మిత ఆహారం ఎప్పటికీ మంచిదే.ఆకలి కేకల శాతం పెంపునుబట్టి ఇది సాధ్యమా?పిడికెడు కూటికి నోచుకుంటేనే చాలనే వారెంతమందొ తెలియదా?పాలకులు దీన్ని ఆమోదిస్తార

  • @teluguvantillu3663
    @teluguvantillu3663 18 днів тому

    Best oils ante manakallamundhu tayaru chesevi mathrame best oils e rojullo evarini nammadaniki ledhu memayithe gramee naturals lo vaduthamu

  • @laxmanlakki7814
    @laxmanlakki7814 22 дні тому +3

    ఇవన్నీ వీరమాచినేని ఎప్పుడో చెప్పిండు ఆయనను అప్పుడు డాక్టర్ లు kandnchinrru వల్ల లాభం గురించి

  • @AnushaPaila-gz3pc
    @AnushaPaila-gz3pc 20 днів тому +1

    అన్న
    బెస్ట్ ఆయిల్ ఏంది....??????

  • @shakuntala8956
    @shakuntala8956 22 дні тому +1

    GsT lu vachhayigaa evvaru veltaaru hotels ki

  • @innaallam9344
    @innaallam9344 19 днів тому

    Secret of the Good Health is
    Less Oil, Less Salt and Less Sugar :

  • @vennelapachava440
    @vennelapachava440 19 днів тому +1

    Yes memu kuda 2025 resolution teeskunam

  • @rajupuppalaraju931
    @rajupuppalaraju931 18 днів тому

    C

  • @mohammedyakubkhan5283
    @mohammedyakubkhan5283 21 день тому +1

    Cong.negtye.gurinchi.chebutlev.endra

  • @praveenkumaryerram1
    @praveenkumaryerram1 20 днів тому

    Limit food

  • @bhagampadmavathi2218
    @bhagampadmavathi2218 19 днів тому

    Non veg colours enti. Your plate of meal is so expensive. Looks life is to eat. Better eat healthy natural foods those are available in seasons more rather than cooked ones.

  • @buchibabub1189
    @buchibabub1189 22 дні тому +11

    అసలు ఎవడు రా నువ్వు, వాళ్ళు కష్ట పడి న్యూస్ రాస్తే, నువ్వు దొబ్బేయడం ఏంటి

    • @sravankumar5905
      @sravankumar5905 22 дні тому +1

      కరెక్టే ఏ కదా

    • @danceranji8012
      @danceranji8012 22 дні тому +3

      Arey Babu manchi vartha ni Dhaka vacchindhi santhosinchu

    • @sravankumar5905
      @sravankumar5905 22 дні тому +1

      @danceranji8012 కానీ ఈయన చెప్పడం వల్ల కష్ట పడి రాసిన వాళ్ల పేపర్ సర్కులేషన్ తగ్గే అవకాశం ఉంది కదా ఇట్లా ఫోన్ లో చూసి పేపర్ కొనడం తగ్గిపోయింది.

    • @srinivasreddykovvuri4435
      @srinivasreddykovvuri4435 21 день тому

      😂RaghuAnnaCorrect

    • @karamraju7938
      @karamraju7938 20 днів тому +1

      నువ్వు ఏ కాలంలో ఉన్నవురా బాబు కొంచం నిద్ర లేవు ఇప్పుడు అంత సోషల్ మీడియా కాలంలో ఉన్నారు ప్రజలు

  • @jevindermeravath8560
    @jevindermeravath8560 22 дні тому

    Poyekalam😂neeku

  • @anita2053-r1f
    @anita2053-r1f 16 днів тому

    overaction candidate

  • @jaikeshreddyuppela3245
    @jaikeshreddyuppela3245 22 дні тому +2

    Junior manthena 😂

  • @ALFREDCREATIONS-x5x
    @ALFREDCREATIONS-x5x 19 днів тому

    ua-cam.com/video/OF6DNF7n8tE/v-deo.htmlsi=NUho2uxXvKhJFdbG