నన్ను మార్చిన యేసయ్య ప్రేమ

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024

КОМЕНТАРІ • 1,2 тис.

  • @justinjesustelugu
    @justinjesustelugu  5 місяців тому +407

    దయ చేసి పూర్తి సాక్ష్యము ఈ వీడియో క్రింద ఈ విధముగా ఉంటుంది ఎంత పాపినైనా రక్షించేది యేసయ్య ఒక్కడే. దానిపై క్లిక్ చేయండి for full testimony

    • @GopalaDevendrudu
      @GopalaDevendrudu 4 місяці тому +3

      🙏❤️super u man love u madam ❤️❤

    • @urimetlapreethi
      @urimetlapreethi 4 місяці тому +1

      ❤❤❤

    • @johnfernandez4415
      @johnfernandez4415 4 місяці тому +2

      Matthew 4:17
      From that time Jesus began to preach, and to say, Repent: for the kingdom of heaven is at hand.
      అప్పటినుండి యేసుపరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.

    • @mannavarameshbabu1212
      @mannavarameshbabu1212 4 місяці тому +7

      ఇది నిజమే అయితే దేవునికి స్తోత్రము.

    • @anithaGiddie
      @anithaGiddie 3 місяці тому +1

      Mam background song is disturbing your valuable testimony

  • @TulasiBabu-h6o
    @TulasiBabu-h6o 5 місяців тому +461

    ఆమెన్ 🙏 ఇంత ఓపెన్ గా చెబుతున్నారంటే మిమ్మల్ని jeses ఇంతేలాగా మార్చారో అర్ధమవుతుంది మేడం. మీరు గొప్పవారు 🙏

    • @helenajones769
      @helenajones769 5 місяців тому +1

      May God bless you dear sister.

    • @amalrajxavier
      @amalrajxavier 4 місяці тому

      [ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
      ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
      పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
      ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు.
      తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు.
      దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన వాటికంటే గొప్పవాడు. ఎవరాయన..?

  • @subhashinikotari6717
    @subhashinikotari6717 5 місяців тому +322

    అమ్మ మీరు గ్రేట్ దేవునికి మహిమ కలుగును గాక

  • @VennelaguruVennela
    @VennelaguruVennela 6 місяців тому +1470

    ఎలాంటివాళ్ళనైనా మార్చాగల ప్రేమ నా యేసయ్యాకే సాధ్యం ఇంకెవ్వరివల్లన్న ఒక పాపి మారడు

  • @MaryRamana
    @MaryRamana 5 місяців тому +151

    పాపము నుండి విడిపించడానికే యేసయ్య భువికి వచ్చారు" ఆమెన్ "

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 6 місяців тому +45

    యేసయ్య మిమ్మల్ని మార్చాడు మిమ్మల్ని రక్షించాడు పరలోక రాజ్యంలో మీరు ఉంటారు ఆమేన్ ✝️🙏

  • @SunderraoPathula
    @SunderraoPathula 3 місяці тому +11

    అమ్మ స్వర్ణలత దేవుడు నిన్ను తన పాత్రగా వాడుకొని నీ సాక్షము ద్వారా మహిమ పొందుతారు నీ ద్వార అనేకులు రక్షణ పొందాలని కోరుతున్నాను నీ కొరకు నిత్యము ప్రార్ధన చేస్తాను
    దేవుడు నిన్ను దీవించునుగాక!
    రెవ.డా.పి.సుందరరావు

  • @Satish99994
    @Satish99994 6 місяців тому +87

    నిజం గా అద్భుతం 👏🏻👏🏻👏🏻👏🏻

  • @divyag1933
    @divyag1933 5 місяців тому +1

    Amen 🙏🙏 సిస్టర్ god bless u amen 🙏🙏

  • @PrajuHarlapur
    @PrajuHarlapur 5 місяців тому +3

    Praise the lord Jesus amen amen amen amen amen

  • @theanjasmin3666
    @theanjasmin3666 3 місяці тому +127

    తల్లీ నీ నిజాయతీ నీ పాపాన్ని యేసయ్య నీ పాపాన్ని క్షమ్మించ్చుగాక
    ఆమేన్

  • @chittibabupilli8928
    @chittibabupilli8928 6 місяців тому +225

    నీవు గ్రేట్ అమ్మ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @benerjeeluther2225
    @benerjeeluther2225 5 місяців тому +1

    May God bless you Amma amen

  • @LataGowda-e9h
    @LataGowda-e9h 6 місяців тому +86

    అక్క మీకు తోడుగా వున్నాడు దేవుడు మిమ్మును పిలిచిన గొప్ప వాడు

  • @LathaBandi-pq6rl
    @LathaBandi-pq6rl 5 місяців тому

    Amma garu god bless you

  • @Rajasekhar71475
    @Rajasekhar71475 5 місяців тому +21

    మీ సాక్ష్యం విని అనేక మంది మారాలని మాప్రార్థన అమ్మా. God bless you.

  • @GT-mv8fg
    @GT-mv8fg Місяць тому

    అమ్మ దేవుడు మిమ్ములను దీవించు గాక

  • @samvlogs2222
    @samvlogs2222 3 місяці тому +24

    తప్పు తెలుసుకొని తిరిగి దేవుని దగ్గరకు తిరిగి వచ్చారు . దేవుడు తన పరిచర్యలో వాడుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤అమ్మ

  • @ObulaKrishna
    @ObulaKrishna 5 місяців тому

    Amen amen amen 🌹🌹🌹🙏🙏🙏

  • @chinnibabu2060
    @chinnibabu2060 5 місяців тому

    All sinners are saved by the LORD JESUS.who are not sinner in the world. Only JESUS Christ is the KINGS OF THE KING AND LORDS OF THE LORD.

  • @emmanuel.humayun2842
    @emmanuel.humayun2842 5 місяців тому +146

    పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును నేను పాపులను పిలువ వచ్చితిని నీతిమంతులను పిలవ రాలేదు ఏసే రక్షకుడు యేసే దేవుడు యేసే విమోచకుడు యేసే నిత్య జీవం ఏసు మోక్షప్రదాత ఏసు సమస్తం సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెందును గాక ఆమెన్ ప్రైస్ ది లార్డ్ దేవుడు ఈమె ద్వారా అనేకులను ప్రభు యొద్దకు నడిపించును గాక ఆమెన్

    • @gangabhavanimurla2965
      @gangabhavanimurla2965 5 місяців тому +1

      యేసయ్యకే మహిమ కలుగును గాక

    • @amalrajxavier
      @amalrajxavier 4 місяці тому +2

      [ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
      ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
      పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
      ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు.
      తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు.
      దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన వాటికంటే గొప్పవాడు. ఎవరాయన..?

  • @NagajyothiMarri
    @NagajyothiMarri 4 місяці тому

    Prabhuva na jeevatham marchuko leka pothunnananu 😭😭😭😭

  • @umamaheswari9361
    @umamaheswari9361 5 місяців тому +119

    మన దేవుడు గొప్ప దేవుడు ఆమేన్ స్తోత్రం తండ్రి

  • @Arjunteju-ef4pz
    @Arjunteju-ef4pz 3 місяці тому

    Super jesus yepudu niku thoduga uthadu jesus in good

  • @ChakriLanda
    @ChakriLanda 5 місяців тому +35

    నా దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి తల్లి..!!

  • @divyapramods9032
    @divyapramods9032 5 місяців тому

    Amma.... god bless you

  • @vjayvjay7539
    @vjayvjay7539 6 місяців тому +42

    అలాంటి మనుషులను, మనసులను మార్చగలిగేది ONE AND ONLY JESUS CHRIST మాత్రమే, ఇది ఆయనకు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు..... కాదు... కాదు
    జై బోలో యేసు మహారాజుకి✊✊
    రాజుల రాజుకి✊✊

    • @amalrajxavier
      @amalrajxavier 4 місяці тому

      [ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
      ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
      పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
      ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు.
      తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు.
      దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన వాటికంటే గొప్పవాడు. ఎవరాయన..?
      .

  • @ap9930
    @ap9930 5 місяців тому

    My God is Great

  • @Raajawaterdetector683
    @Raajawaterdetector683 6 місяців тому +345

    పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను ఆమెన్

    • @rambabunamala4678
      @rambabunamala4678 5 місяців тому

      Ore Yesu ki puttina son, ne yesubabu biddalu ayena british Christian na ko lu 5000 lakh cores money ni dochukellaru, ante deeni aryham yesubabu dongatanaalu cheyestaadu,matam marpidi cheyeestaadu.ne yesubabu amkiabki puttiunte ma Hindus dabbunu teerigi yevvali, nuvvu Hindu babu nundi vachhina reservations dobbuta aapavalenu.

  • @SindhuPalnati
    @SindhuPalnati 4 місяці тому

    Only heavenly Father 🫂 forgive us🙌 all' the time

  • @rathnammg6712
    @rathnammg6712 5 місяців тому +5

    వ్యభిచారము చేసిన వారిని సైతం మార్చగలదు యేసు ప్రేమ. ఇదే క్రైస్తవ్యం నేర్పించేది
    మనిషిని మనిషిగా బ్రదుకమనడమే..

  • @ARudra-c7j
    @ARudra-c7j 19 днів тому

    Amen praise the loard

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 4 місяці тому +41

    సిస్టర్ మన దేవాది దేవుడైన యెహోవాకు సమస్తం సాధ్యమే మిమ్మలను ప్రభువు దీవించి ఆశీర్వదించెను మీ సాక్ష్యము చాలమందికి అవసరము. మీకు వందనాలు 🙏

  • @prashanth1871
    @prashanth1871 Місяць тому

    GOD is good all the time
    all the time GOD is good

  • @buddygadu7396
    @buddygadu7396 6 місяців тому +193

    నీ యేసయ్య గొప్పతనం ఏంటంటే..?
    దొంగలు , వ్యభిచారులు , హంతకులు , క్రూరులు , త్రాగుబోతులు , తిరుగుబోతులు దుర్మార్గులు , లంచ గొండులు , చెడు స్వభావం కలిగిన మనిషిని మార్చగలిగిన ఏకైక రక్షకుడు. బాగు చేయగలిగిన ఏకైక రక్షకుడు. జీవితాలను బాగు చేయగల , పాపం నుంచి మనిషిని విదిపించగల ఏకైక రక్షకుడు యేసయ్య మాత్రమే.❤
    ఎందుకయ్యా యేసయ్య మాత్రమే దేవుడు అంటే...
    ఆయన పరిశుద్దుడు , ఏ పాపం లేని వాడు..
    పాపాన్ని మరణాన్ని జయించిన ఏకైక వ్యక్తి యేసయ్య మాత్రమే.అందుకే ఆయన మాత్రమే దేవుడు.ఇధి మతం కాదు. సత్య మార్గం.❤

    • @RajuCherukuri-tw1xv
      @RajuCherukuri-tw1xv 5 місяців тому +3

      Nijamaina devudu mana kosam devudu manava rupamlo vachadu mana kosam tananu tanu tagginchukoni prana tyagam chesadu

    • @ravindrababu8950
      @ravindrababu8950 5 місяців тому

      Alaa Anni chesi aayanni gabbu lepandi..siggundali evadi papapam evadu sari cheyyaledu...chesina tappuku kacchitanga shiksha anubhvinchalsinde..Jai sree raam

    • @ma_harshiyogachannel7750
      @ma_harshiyogachannel7750 5 місяців тому +2

      టీచర్: దేవుడు అంటే ఎవరు?
      విద్యార్థి: పాపాలను తొలగించి, స్వర్గం ఇచ్చేవాడు.
      టీచర్: ని భోంధ. ఎటువంటి రాగ ద్వేషాలు లేకుండా కర్మ ఫలాన్ని ఇచ్చేవాడు.
      విద్యార్థి: మా పాస్టర్, హిందూ దేవుళ్ల గురించి చాలా చెప్పారు సార్.
      టీచర్: ఎమి చెప్పారు?
      విద్యార్థి: మీ దేవుళ్లు సైతానులు అని.
      టీచర్: తెలియనప్పుడు అడగరా సన్నాసి. ప్రకటనలు ఇవ్వకు.
      విద్యార్థి: మా పాస్టర్లు, పరమత ప్రవచనం వినకు అని చెప్పారు సార్.
      టీచర్: అందుకే గొర్రె మేడడు గాల్లయ్యరు.
      విద్యార్థి: అలా ఉంటెనే పరలోకం అంటా సార్.
      ఉపాధ్యాయుడు: గుణాత్మకమైన జీవితాన్ని ఎలా గడపాలో గ్రంథాలు సమాజానికి బోధించాలి.
      విద్యార్థి: మరి పరలోకం.
      టీచర్: మరో జన్మ లేకుండా పరలోకం చేరడానికి మీకున్న అర్హత ఏమిటీ?
      విద్యార్థి: యేసుని నమ్ముతాము సార్. పాపము తొలగి పోవును.
      టీచర్: పాపము తొలగి పోవడం అంటే, పాపం తాలుకు జ్ఞాపకం కూడా తొలగిపోతాya.
      విద్యార్థి: అదీ జరగదు కదా సార్.
      టీచర్: మరి పాపం ఎలా తొలగిపోతుంది రా సన్నాసి. చిత్తం లో గుప్తం గా ఉంటుంది. ఆది మన జీవితాన్ని ప్రభావం చేస్తుంది.
      విద్యార్థి: లింగాన్ని పూజించడమేంటి సార్.
      టీచర్: లింగం అంటే, నువ్వు అనుకునే భౌతిక అంశం కాదురా ఏబ్రాసి. లింగం అంటే చిహ్నం, ఆకృతి.
      శరీరంతో, మనసుతో ఏర్పరచుకునే భవబంధాలు, వ్యాపకాలు ఇవి శాశ్వతం కాదు. అవి త్యజించి వైరాగ్యం పొందిన నాడు పరమాత్మ శివుడిని చేరుకుంటావు.
      ఈ జ్ఞానం మనుషులు పొందడం కోసం శివుడు లింగ రూపంలో ఉంటాడు. జలం, క్షీరం లతో అభిషేకం చేసినపుడు అది నిలవదు కదా. అలాగే మనిషికి వైరాగ్యం ఇచ్చేవాడు శివుడు.
      విద్యార్థి: గోవు మూత్రం తాగడం, సార్?
      టీచర్: మన ఋషి సంప్రదాయం ప్రకృతిని పూర్తిగా అర్థం చేసుకోవడం నేర్పింది.
      గోవు నుంచి వచ్చే ప్రయోజనాలు చాలా ఉన్నాయి అని శాస్త్రీయంగా రుజువైంది.
      విద్యార్థి: మరి పరలోకం సార్?
      టీచర్: ఒరే ఎబ్రాసి, సన్నాసి, చవట, దద్దమా, పనికిమాలినోడా, నీ పాస్టర్కి పిండం పెట్టా.

    • @buddygadu7396
      @buddygadu7396 5 місяців тому

      @@ma_harshiyogachannel7750 మనిషి లాగా కామం మొహం కలిగిన వాడు దేవుడు కాదు...
      లింగం ఎందుకు తెగిపోయిందో చదువుకో వెళ్లి...
      స్నానం చేస్తున్న మునుల భార్యల దగ్గరకి బట్టలు లేకుండా వెళ్లి పురుషాంగాన్ని చేతిలో పట్టుకొని వాళ్ళకి చూ పిస్తూ పిచ్చి చేష్టలు చేస్తాడు..మునుల భర్తలు వచ్చి నీ లింగం తెగి పడాలి అని శాపం పెడతారు..దేవుడు అనే వ్యక్తి కామం తో ఊగిపోతు ఇలాగ చేస్తాడా...
      మనిషి లాగా పాపం చేసిన వ్యక్తి దేవుడు కాదు..
      దేవుడు అంటే పాపం లేని వాడు పరిశుద్ధుడు..
      ముంధు మీరు మనిషికి దేవుడికి తేడా తెలుసుకోండి అన్న....
      ఏ గ్రంధాల్లో వెతికినా పాపాన్ని మరణాన్ని జయించిన ఏకైక వ్యక్తి యేసయ్య మాత్రమే అందుకే ఆయన మాత్రమే దేవుడు...

    • @KKY-yf4pp
      @KKY-yf4pp 5 місяців тому

      Amen 🙏🙏🙏

  • @pandupandu2694
    @pandupandu2694 5 місяців тому

    Amen amen amen

  • @bethesdapowerministriescha6988
    @bethesdapowerministriescha6988 6 місяців тому +6

    I love my lord ❤ Jesus ఎస్ atuvantti vallanaina marchagaladu akka praise the lord 🙏

  • @Vijaya-sm1rt
    @Vijaya-sm1rt 4 місяці тому

    God bless you baby powerful God Jesus very very

  • @LakshmiBillapati
    @LakshmiBillapati 4 місяці тому +24

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆత్మీయంగా బలంగా మీరు ఇంకా అనేక మందికి సాక్షిగా పరిపూర్ణంగా దేవుడు లో నిలిచి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆమె

  • @YPrakash-s1g
    @YPrakash-s1g 5 місяців тому

    God bless you amen

  • @Rajicooks123
    @Rajicooks123 5 місяців тому +7

    మీరు గ్రేట్ అండి దేవునికి స్తోత్రం

  • @swathi6540
    @swathi6540 6 місяців тому

    Amen 🙏🙏

  • @NagaRajuNatha-vd3pf
    @NagaRajuNatha-vd3pf 6 місяців тому +29

    దేవుడు దీవించును గాక ఆమెన్

  • @chinnira
    @chinnira 4 місяці тому

    Amen❤❤❤❤Amen❤❤Amen❤❤Amen❤❤Amen

  • @GopalNara
    @GopalNara 5 місяців тому +36

    That's the Unconditional Love of Lord JESUS ❤😊

  • @shirisham2266
    @shirisham2266 5 місяців тому

    Naku gurthuvachadu jai sri ram

  • @venkateswaeaotmskvenkatesw4384
    @venkateswaeaotmskvenkatesw4384 5 місяців тому +17

    ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక

  • @manikumari5282
    @manikumari5282 Місяць тому

    Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chaitanyakanapala2216
    @chaitanyakanapala2216 4 місяці тому +15

    అమ్మ మీరు దేవుని విషయం లో పూర్తి విశ్వాసంతో ఉన్నారు మీకు తెలుసా ఈ ప్రపంచంలో ఆశిర్వదించ పడినవారు.
    అమ్మ మీరు క్రీస్తు నందు ధన్యులు

  • @upendrah7791
    @upendrah7791 5 місяців тому

    nee chesina thapu gurinchi nirabyantharanga chepavvu chudu thalli adhe Jesus echina goppa mama's ❤❤❤

  • @vinovinodh9597
    @vinovinodh9597 6 місяців тому +163

    క్రీస్తు యేసు నీ తెలుసుకొని మారిన సాక్షీ పలికిన మాటలు , తానా పాప జీవితం మారిపోయింది అనీ అలాంటి సాక్ష్యం దేవునికి మహిమ ❤

  • @ayeshabegum7910
    @ayeshabegum7910 5 місяців тому

    Amen

  • @golivenkateshwarlu116
    @golivenkateshwarlu116 6 місяців тому +71

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక....

  • @JoguGanesh-fx9md
    @JoguGanesh-fx9md 5 місяців тому

    Amen 💐🙏💐💙👀💯💯

  • @pushchinna2980
    @pushchinna2980 5 місяців тому +8

    Amen hallelujah
    Prise the lord

  • @m.v.ramana5718
    @m.v.ramana5718 5 місяців тому

    Amen

  • @appannaappanna2653
    @appannaappanna2653 5 місяців тому +8

    మీరు ఎప్పుడు ప్రశాంతమైన జీవితం గడపాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అమ్మ

  • @RameshKodelli
    @RameshKodelli 5 місяців тому

    Amen

  • @Johnsonjangam
    @Johnsonjangam 5 місяців тому +21

    Ydarrthvantulanu aashirvadinche దేవుడు నీను యదార్థముగా చెప్పవు అమ్మ god bless you

  • @Kasi-nj6wq
    @Kasi-nj6wq 3 місяці тому

    Praise the lord

  • @sureshbabunayudu1496
    @sureshbabunayudu1496 4 місяці тому +6

    సంసారులు గా నటించి భర్తను మోసం చేసి తప్పుడు జీవితం లో జీవించే ఆడవాళ్ళు ఎంతో మంది...... వీళ్ళు ప్రతి రోజూ ప్రార్థన కూడా చేస్తారు.... వాళ్ళతో పోలిస్తే మీరు ఎంతో యోగ్యురాలివి... చింతించకండి... ఒక్క సారి దేవుడు క్షమిస్తే మరియు దీవిస్తే, ఇంకా మీ జీవితం ఎంతోమంది ఆత్మలు రక్షించడానికి దేవుడికే మీరు సహాయకారి గా ఉంటారు...God Bless You

  • @garesrinivas3457
    @garesrinivas3457 5 місяців тому

    Amen

  • @rasoolshaik9702
    @rasoolshaik9702 6 місяців тому +96

    పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈలోకమునకు వచ్చెను ఆ గుంపులో మనమందరము ఉన్నాము
    Praise the lord ❤❤🙏🙏🙏

  • @sureshredypogu8582
    @sureshredypogu8582 2 місяці тому

    Thank you madam

  • @bharaninanepalli2369
    @bharaninanepalli2369 5 місяців тому +37

    యేసయ్యా రక్తము... ఎంతటి పాపాన్ని అయినా కడిగివేస్తుంది...

  • @mamidipremkumar7817
    @mamidipremkumar7817 5 місяців тому

    అమ్మ మీ సాక్ష్యం అనేకమంది మారాలి దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించును గాక

  • @vananiah8755
    @vananiah8755 5 місяців тому +8

    భయపడకుండా మీ గతాన్ని సాక్షంగా , చెప్పిన మిమ్మల్ని , మీ కుటుంబాన్ని , మీ సాక్షాన్ని దేవుడు దీవించును గాక , మీ కష్టాలన్నీ తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక ...... ఆమెన్

  • @swapnaswapna9040
    @swapnaswapna9040 3 місяці тому

    Amen

  • @ithamrajuisaiah1962
    @ithamrajuisaiah1962 5 місяців тому +7

    యేసయ్య నిజమైన దేవుడు ❤

  • @swarnalatha5721
    @swarnalatha5721 3 місяці тому

    Amma mimalni gaurvinchali Inka medata nvu devuni bidda 😢nenu unna Amma neku biddaga nvu yesayya ni manasutho chusi marinanduku devuniki mahima kaluganu gaka ❤

  • @FGFMINISTRIES
    @FGFMINISTRIES 5 місяців тому +5

    మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగును గాక! ఆమెన్🙏

  • @AjaymahimylifeisGodgift
    @AjaymahimylifeisGodgift 5 місяців тому

    God bless you medam 🙏🙏👌👌🤲🤲

  • @ప్రసాద్బాబుKarumuri
    @ప్రసాద్బాబుKarumuri 6 місяців тому +9

    కష్టం మీ కళ్ళల్లో....కనబడుతుంది

  • @g.sampathsampath6044
    @g.sampathsampath6044 5 місяців тому +2

    అక్క గొప్ప సాక్షి గ్రేట్ మంచి మాట్లాడటానికి ధైర్యం కావాలి

  • @sam2mathi
    @sam2mathi 4 місяці тому +3

    మీలో పాపం లేనివాడు ఈ స్త్రీని రాళ్లతో కొట్టనివ్వండి.. ప్రభువు మంచివాడు..amen

  • @victoriaflorence8522
    @victoriaflorence8522 4 місяці тому

    Jesus Jesus Jesus only Your Holy Love is Unconditional Love for each and every one... all Glory be to God alone in Jesus Mighty name Amen 🙏🙏🙏

  • @satieshkadamanchi852
    @satieshkadamanchi852 5 місяців тому +4

    దేవుడు. నీను. దీవీoనుచునుకాక. ఆమ్మెను.. 🙏🙏

  • @johntheetla
    @johntheetla 5 місяців тому

    Glory to God

  • @sunil7933
    @sunil7933 5 місяців тому +5

    మీ మాటల్లో యధార్ధత, వుంది.. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.. 🙏

  • @Nireekshana..1424
    @Nireekshana..1424 5 місяців тому +1

    🙏🙏🙏🙏

  • @rajendergadipe7820
    @rajendergadipe7820 5 місяців тому +9

    మీరు నిజంగా గొప్పవారు సిస్టర్ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @vamsi184
    @vamsi184 5 місяців тому

    amen

  • @RajuBhai-yt2xm
    @RajuBhai-yt2xm 5 місяців тому +4

    మార్పు అందరికీ రావాలి.. క్రీస్తు ప్రేమ అందరికీ తెలియజేయాలి..

  • @agasteenpaliki5863
    @agasteenpaliki5863 5 місяців тому +6

    అమ్మ మీరు యదార్థంగా మాట్లాడారు దేవునికి ఇష్టమైనది యేసయ్య తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తాడు గాడ్ బ్లెస్ యు తల్లి

  • @rajasekharkotnala4698
    @rajasekharkotnala4698 5 місяців тому

    Praise the lord akka ..devuni Krupa

  • @yesepupenumala2779
    @yesepupenumala2779 6 місяців тому +46

    గొప్ప దేవుడు మన యేసయ్యా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 క్షమించే దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు మన యేసయ్యా ఐ ఏం సో హ్యాపీ 🙌🙌🙌

  • @madhutatikonda3209
    @madhutatikonda3209 5 місяців тому

    Ameen 🙏🙏🙏

  • @lingaiahpottepaka806
    @lingaiahpottepaka806 3 місяці тому +3

    Amen Jesus 🙏🙏🙏 price lord ammma😢😢😢

  • @KOTHAPALLIISAIAH
    @KOTHAPALLIISAIAH 2 місяці тому

    Oppukovadam...goppa manasuku Gurthu

  • @raazulankapalli3468
    @raazulankapalli3468 5 місяців тому +6

    అమ్మ మీరు చాలా గ్రేట్ మీరు మారడానికి కారణమైన యేసయ్యకే మహిమ కలుగును గాక

  • @ratnanaveen
    @ratnanaveen 4 місяці тому

    God bless you sestar

  • @YelleshamChinthakindhi
    @YelleshamChinthakindhi 5 місяців тому +4

    , ఎస్ ఎస్ ఎంతటి పాపుల నైనా ఎంతటి మూర్ఖులైన క్షమించి మార్చగలిగే దేవుడు ఒక్కడే పరలోకం నందున్న నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు ఒక్కడే ఇది నిజం ఇది సత్యం ఆమెన్ హలేలుయ హలేలుయ❤❤❤❤❤❤❤, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️🙏❤️❤️🙏

  • @AnithaSayala-x6f
    @AnithaSayala-x6f 5 місяців тому

    God bless you🙏🙏🙏🙏

  • @mallaprasanthi8272
    @mallaprasanthi8272 5 місяців тому +4

    Glory to God amen amen amen

  • @suvarnaprabhakar2735
    @suvarnaprabhakar2735 2 місяці тому

    ❤ Devuniki mahima kalugunugaka aman

  • @bharathivlogs516
    @bharathivlogs516 4 місяці тому +4

    Thank You Jesus. Amen 🙏

  • @manelliradhakumari9079
    @manelliradhakumari9079 6 місяців тому +30

    యేసయ్య కసాధ్యమైనది ఏమైనా ఉందా పాపము క్షమించే వాడే యేసయ్య రక్తము ద్వారా ఈ దేవుని వాగ్దానం

  • @mukkalaemmanuyelu8971
    @mukkalaemmanuyelu8971 4 місяці тому

    God bless you madam

  • @sunadhnalluri295
    @sunadhnalluri295 5 місяців тому +5

    అక్క మీకు మీ కుటుంబానికి ఆ యేసయ్య ఎల్లప్పుడు జీవితాంతం తోడుగా ఉంటాడు.. ఆమెన్ 🙏💐

  • @venuthanniru1300
    @venuthanniru1300 5 місяців тому

    Nijaanni nirbayamgaa oppukuntunnarante nijamaina yesayya Prema ni meeru chusaaru ❤ aamen thalli