LIVE : లైవ్ లోనే మహిపాల్ యాదవ్ అక్రమ అరెస్ట్ | Mahipal Yadav Arrest in Chikkadpally Library | PMR TV

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • #pmrtv#pmrtv #group2 #dscaspirants #cmrevanthreddy #mahipalyadavarrest #mahipalyadav
    LIVE : లైవ్ లోనే మహిపాల్ యాదవ్ అక్రమ అరెస్ట్ | Mahipal Yadav Arrest in Chikkadpally Library | PMR TV
    PMR TV
    మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
    ఇట్లు
    మీ Dr. మహిపాల్ యాదవ్
    pmr tv

КОМЕНТАРІ • 41

  • @LovelyDna-vn5xn
    @LovelyDna-vn5xn Місяць тому +2

    Revanth Reddy ki ahamkaram

  • @nareshnoone1632
    @nareshnoone1632 Місяць тому +5

    పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తున్నారు
    నీళ్ళు నిధులు నియామకాల కోసం సకలజనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు వర్గాలు దోచుకుంటున్నాయి
    తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు
    అమరుల ఆశయాలకు అనుగుణంగా తక్షణమే ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలి తెలంగాణలోని మిగతా లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు కల్పించాలి
    తెలంగాణ వస్తే మీ బతుకులు బాగు పడతాయని నమ్మించి అమాయకులను ప్రాణత్యాగాలకు ఉసిగొల్పి నిరుద్యోగులను పది సంవత్సరాలుగా దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన దుర్మార్గుడు కేచియార్
    గుంపుమేస్త్రీ నీకు పది సంవత్సరాల జీవితాన్ని కోల్పోయిన నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే సమయం లేదా నిన్ను నిరుద్యోగులు జనాల కాళ్ళు మొక్కి గెలిపించిన క్రృతగ్ణత లేదా నీకు 1:08:26

  • @madhudhara5780
    @madhudhara5780 Місяць тому +3

    Jai mahipal anna

  • @nageshnavagesh1974
    @nageshnavagesh1974 Місяць тому

    Superrrrrrrr

  • @kyathikamadhavi6210
    @kyathikamadhavi6210 Місяць тому +1

    Mahipal sir ur support is great

  • @massmasscomments1406
    @massmasscomments1406 Місяць тому +2

    నిరుద్యోగులను ఎన్కౌంటర్ చేయండి రేవంత్ కు కళ్ళు సల్లభడుతాయి. వాని బతుకు చెడ

  • @madhavch870
    @madhavch870 Місяць тому

    Jai maypal

  • @WowMRSbyRajuKarrolla
    @WowMRSbyRajuKarrolla Місяць тому +3

    100% this is lucchaa government.

  • @user-rx4og9fl2b
    @user-rx4og9fl2b Місяць тому +2

    Ee congress patanm kayam

  • @madhavch870
    @madhavch870 Місяць тому

    Congress feel

  • @ASANTHU402
    @ASANTHU402 Місяць тому

    Chaala dourjanyam chesthunnaru

  • @k.sudarshank.sudarshan6958
    @k.sudarshank.sudarshan6958 Місяць тому

    రెడ్లు, వెలమలు ఒక్కటే

  • @vanithanalla7795
    @vanithanalla7795 Місяць тому

    Postpone dsc 😢 edi ekkadi anyayam

  • @sattaiahjumidi5012
    @sattaiahjumidi5012 Місяць тому

    DSC postpone cheyandi... Ani adigithe... Arrest chesthunaru... Edem government???

  • @srinivasgoud7788
    @srinivasgoud7788 Місяць тому

    Rogam kudirindi bro

  • @nageshnavagesh1974
    @nageshnavagesh1974 Місяць тому +1

    ippudu ardambaithadi neku Prajalanu entha miss lead chesavooooo

  • @nageshnavagesh1974
    @nageshnavagesh1974 Місяць тому +1

    Appudu Jai revanth annavu kadha ippudu kuda jai jai Revanth anu bro vadilestharu valle 😂😅

  • @avunamama
    @avunamama Місяць тому

    Vallu em cheyaru mahipal. Atleast inthalu mundu raithulaki manchi jarige. Ippudu antha poye.

  • @PsumsnPippirisuman-qm2lu
    @PsumsnPippirisuman-qm2lu Місяць тому

    ఇప్పుడు బాగా అయ్యిందా ని తిక్క నీకు తీరిందా కెసిఆర్ ని ఎన్ని మాటలు అన్నావ్ ఇప్పుడు నిది నీకు మంచిగా అయ్యిందా

  • @sattaiahjumidi5012
    @sattaiahjumidi5012 Місяць тому

    Mahimal yadam anna ni ...arrest cheyatam correct kadu...

  • @avunamama
    @avunamama Місяць тому +1

    Nammina vaade mosam chestadu😂😂.

  • @ashokjayala6309
    @ashokjayala6309 Місяць тому +1

    Manchigaindi

  • @RamanacharyaChalluri
    @RamanacharyaChalluri Місяць тому

    నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి. తోనే.... టీజీ లో కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది.
    నిరుద్యోగులై గొంతెమ్మ కోరికలు ఏం కావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలే.. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చి, ప్రజలు కొరివితో తల గోక్కున్నట్టయింది. లక్షలాది నిరుద్యోగుల వెంట , వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు వారి బంధుమిత్రులు ఉన్నారని , రేవంత్ మర్చిపోయినట్టున్నాడు, ఉద్యోగులను ఏడిపించినందుకు కాంగ్రెస్ భవిష్యత్తులో ఏనాటికైనా తగిన మూల్యం చెల్లించక తప్పదు.
    కాంగ్రెస్ సీనియర్ నాయకులారా.. అనుభవిజ్ఞులారా మీ ముఖ్యమంత్రి గారికి, అర్థం చేయించండి, అవసర మొండితనంతో అహంకారంతో, నిరుద్యోగ ఉద్యమాన్నిఅణిచివేయడానికి ప్రయత్నిస్తున్నాడు.... ప్రజలారా ఆలోచించండి. భవిష్యత్తు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ను తరిమికొడదాం. ( నాకు ఏ రాజకీయ పార్టీతోనే సంబంధాలు లేవు సభ్యుని కాదు. వాస్తవాలు మాట్లాడుతున్న సాధారణ పౌరున్ని ) కాంగ్రెస్ అధికారంలోకి రావాలని సాయి శక్తుల కృషి చేసిన వాడిని . ఇలాంటి పరిస్థితిలో వస్తాయని భావించలేదు. ఆవేదనతో ఈ మాటలను పోస్ట్ చేస్తున్నాను. ***
    నిరుద్యోగులు అనే చోట ఒక దగ్గర ఉద్యోగులని తప్పుగా పోస్ట్ అయింది క్షమించండి

  • @reddy5405
    @reddy5405 Місяць тому +1

    Em anyayam sir idi..group2 postpone cheste aypoddi

  • @BelliEllaiah
    @BelliEllaiah Місяць тому

    Telangana lo thuglak palana nadusthundhi ssnkanakundri

  • @nageshnavagesh1974
    @nageshnavagesh1974 Місяць тому

    ippudu ardambaithadi neku Prajalanu entha miss guide chesavooooo

  • @ravibanoth8330
    @ravibanoth8330 Місяць тому

    KCR ki pattina gathi mana Peddha Jeethagadaina Gummpu mestry Revath ki padutundhi.., down down Revath.

  • @veeraanjaneyulu8558
    @veeraanjaneyulu8558 Місяць тому +1

    ఇప్పుడు రేవంత్ రెడ్డిది చీకు

  • @agar224
    @agar224 Місяць тому

    Revanthgaadu kcr ni minchipotunnaadu.

  • @bhanuprasad14341
    @bhanuprasad14341 28 днів тому

    Shame on telangana people who trust these kind of idiots and lost a great leader😢😢😢😢😢

  • @sravan8164
    @sravan8164 Місяць тому

    Congress agent mahipal

  • @pjsf4196
    @pjsf4196 Місяць тому

    Nuv students leader or media ?

  • @nageshnavagesh1974
    @nageshnavagesh1974 Місяць тому

    😂

  • @petanimals.
    @petanimals. Місяць тому

    Intha Racha ki kaaranam knowledge Leni youtube so called journalist lu gallikoka channel yemanna ante media, media ante yedhi padithe adhi choopattedama.

  • @Badri-no6mi
    @Badri-no6mi Місяць тому +1

    Neeku kaavalra itlane.