Renjarla Rajesh Firing Speech on Ambedkarism I Renjarla Rajesh Song I Ambedkar I Ambedkar Vision TV

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • Renjarla Rajesh Firing Speech on Ambedkarism I Renjarla Rajesh Song I Ambedkar I Ambedkar Vision TV
    #RenjarlaRajeshSong #RenjarlaRajeshLatestSpeech #Riddles_of_Rama_Krishna #DrBRAmbedkar #BabasahebAmbedkar #JaiBhim #JaiBheem #AmbedkarVisionTV
    భారత రాజ్యాంగ నిర్మాత - ఆధునిక భారత పితామహుడు - బోధిసత్వ - బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆశయమైన "స్వేచ్ఛా - సమానత్వం - సౌభ్రాతృత్వం" వెల్లివిరిసే సమసమాజ స్థాపనే Ambedkar Vision TV ధ్యేయం
    L I K E II S H A R E II C O M M E N T II S U B S C R I B E
    ► Subscribe us on UA-cam: / ambedkarvisiontv
    ► Follow Us on Facebook : / ambedkarvisiontv
    ► Follow us on Twitter: / ambedkarvtv
    ► Follow us on Instagram: / ambedkarvisiontv

КОМЕНТАРІ • 1,1 тис.

  • @raghubabu3060
    @raghubabu3060 3 роки тому +18

    రామాయణం రంకు, భాగవతం బొంకు...అవన్నీ కల్పిత కధలు...బాపనోడు సూద్రులను తొక్కిపడెయ్యడానికి సృష్టించింది ఆ మతం

  • @bethelchristianassemblyand9847
    @bethelchristianassemblyand9847 2 роки тому +8

    అంబేద్కర్ ఫోటో కనిపించలి
    ప్రతి డబ్బు నోట్ల మీదా ఉండాలి
    అప్పుడు మనం జైజై✊✊✊

  • @nagaraju8744
    @nagaraju8744 2 роки тому +50

    ఇంత మంచి సందేశం ఇన్ని రోజులు ఎందుకు వినలేదని బాధపడుతున్న. 🙏🙏🙏🙏🙏 జై భీమ్ అన్న

  • @yayatiallabonu8160
    @yayatiallabonu8160 2 роки тому +15

    చాలా విషయాలు తో నీను ఏకీభవిస్తాను
    ముఖ్యంగా దేవుళ్ళు పట్ల ని అభిప్రాయం...
    ఒక విషయం తప్ప
    రాముడు rajyapaalakudu... దర్మనిరతి
    కలిగిన వాడు. తండ్రి మాట కోసం అడవికి పోయాడు. ప్రజల విశ్వాసం కోసం ప్రాణ
    సమానురలు ఐన భార్యను రాజ్యం నుంచి పంపించివేసాడు. అంటే ప్రజలకోసం అంత బలంగ నిలబడ్డాడు... అందుకే రామరాజ్యం అని ఎక్కువగా వాడతారు..
    ఆ పదం వాడిన వారంతా పాటించినట్టు కాదు..
    జై శ్రీరామ్.. జై మహాత్మా. జై భీమ్...

    • @brotherbalumahendhra6306
      @brotherbalumahendhra6306 2 роки тому

      భార్య ని ప్రజలు కోసం,.. కరెక్ట్ reason కాదు బ్రో.. రామాయణం చుదువు బాగా. ఒక చాకలి వాడు అంటే నింద వేస్తే వదిలేసాడు.. శివ తపస్సు తక్కువ కులం కి చెందిన వాడు చేసాడు అని.. తల నరికిన విషయం చాలా క్లియర్ గా రాసి ఉంది బ్రో.. దీనికి ని సమాధానం చెప్పగలరు

    • @drbrnayakulu4329
      @drbrnayakulu4329 Рік тому

      🙏

  • @wefoundtheonlytruegod9628
    @wefoundtheonlytruegod9628 3 роки тому +82

    నిజమైన అంభేద్కరిస్ట్ అంభేద్కర్ లాగా బ్రదకాలి. అంభేద్కర్ సిద్ధాంతలను ప్రజల్లోకి ప్రతి ఒక్కరు తిసుకేల్లాలి

    • @karthik20187
      @karthik20187 3 роки тому +6

      Miru Christiana??

    • @kumaraswamypappula1824
      @kumaraswamypappula1824 3 роки тому +1

      Jai Bheem

    • @srinukesari4789
      @srinukesari4789 3 роки тому

      @@kumaraswamypappula1824 q

    • @srinukesari4789
      @srinukesari4789 3 роки тому

      @@kumaraswamypappula1824 Dr

    • @poosavasanth8288
      @poosavasanth8288 2 роки тому +4

      Brathakandi mem kuda brathukitham ambethkar ni adarshanga thisukondi kaani hindu devulla perlu thiyyakunda matladalante matalu raava??? Oka matham ni kinchaparachatame mee samskarama??? Vere vaalla matham gurinchi matladataniki dairyam ledha???

  • @chandug6124
    @chandug6124 3 роки тому +22

    హిందూ ధర్మం అంటే ఇదే... నివ్వేమన్న ఊరుకున్నారు అంటే అదే గొప్పతనం . ఇక ప్రవక్త. గురించి మాట్లాడి ఉండి ఉంటే ఈ పాటికే నీ ఎముకలు సున్నంలో కలిపేవాల్లు. కులాలు కచ్చితంగా తప్పే ...కానీ ఒక్కసారి ఈ దేశం వదిలి చూడు ..ఆ గొప్పతమెందో తెలుస్తుంది

    • @gkcreations3638
      @gkcreations3638 3 роки тому

      Super manam messages ke parimitham avthunnam bro manam kuda vimarshinchatam start chesthe 3rd warr ,,,

    • @Ramesh-qy8cn
      @Ramesh-qy8cn 3 роки тому +2

      Emukalu kaadu head lechipoyedi. Prathi panilenodu mana hindu dhramanne vimarsinchadam. Pissfuls ni or gorrelni titti road meeda tiragamanu chuddam.

    • @balrajuddemarri710
      @balrajuddemarri710 3 роки тому

      🙏🙏🙏

    • @dasaribhoomesh1515
      @dasaribhoomesh1515 2 роки тому

      Ventruka kuda pikaleru

    • @rohitbabburu
      @rohitbabburu 6 місяців тому

      Hindu matam lo tappu undi kabatti artham cheskoni em anadanki veelu kaka tattukuntunaru., ante kani adhi dharmam goppa tanam kaadu.,

  • @smllesh5813
    @smllesh5813 3 роки тому +29

    మన అంబేద్కర్ గారు మరీ original రాజ్యాంగ బుక్ లో భగవద్గీత, రాముని, సీత చిత్రాలను ఎందుకు నందలాల్ బోస్ అనే అర్టిస్టతో చెక్కించాడు. ప్రస్తుత సెంట్రల్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ మీడియా కు చూపించాడు.

    • @gkcreations3638
      @gkcreations3638 3 роки тому +4

      Bro ee luchagallu Edo chedham ankuntunnaru bro like thini Baga balsii kottukuntnnaruuu

    • @balrajuddemarri710
      @balrajuddemarri710 3 роки тому +5

      అవును bro ఈ అర్ధ జ్ఞానులకు అర్థం కాదు చిల్లర గాల్లు

    • @smllesh5813
      @smllesh5813 3 роки тому +1

      ఇంతవరకు రిప్లే లేదు

    • @saikishor_world
      @saikishor_world 3 роки тому

      @ashok anumula 👋👏👏

    • @sriramuludumpala9704
      @sriramuludumpala9704 3 роки тому

      Em meeting edhi, i didn't understand

  • @bashasdg4134
    @bashasdg4134 10 місяців тому

    Super speech Rajesh garu. Hatsup

  • @vk5806
    @vk5806 3 роки тому +25

    బ్రాహ్మణులు శపిస్తే దేవుళ్ళు కూడా శపించబడ్డారు అని ప్రజలను భయపెడుతున్నారు, పొట్ట కూటి కోసం కట్టు కథలను అల్లారు పిల్క గాళ్లు

    • @sandelamoses9701
      @sandelamoses9701 2 роки тому

      Agnananam lo unnapudu baypettaru. Mee shazam tho astullu vankai.

  • @balrajuddemarri710
    @balrajuddemarri710 3 роки тому +33

    భైంసా లో చిన్నారిపై జరిగింది చెప్పవు ఎందుకు

    • @madhua741
      @madhua741 3 роки тому +4

      Evvi cheppparu. Anni peechi sollu vagutharu..

    • @vallapumanu7192
      @vallapumanu7192 3 роки тому +4

      @@madhua741 brother,,, అవి చెబితే.... వీడిని రాళ్లతో కొట్టి చంపుతారు అని వీడి భయం... చెత్త లంజా కొడుకు లు

    • @keepquite5336
      @keepquite5336 3 роки тому +1

      Are erri pu.. Rama rajyam ani uttar Pradesh ni antaru akkada chudara hindulu anni rapes chastunaro

    • @balrajuddemarri710
      @balrajuddemarri710 3 роки тому +3

      @@keepquite5336 arey lathkore ga rape chesinvadini kalchie పడేసింది తెలీదా
      భైంసా లో జరిగిన రేప్ ను సమర్ధిస్తున్నవ ఎక్కడ జరిగినా తప్పు తప్పెర palthuga

    • @balrajuddemarri710
      @balrajuddemarri710 3 роки тому +1

      @@keepquite5336 Thu nee బతుకు manishivenaa రా నువ్వు

  • @chalapathikadepaga4507
    @chalapathikadepaga4507 3 роки тому +8

    Naa kulam Madiga naku ramudu Krishnudu adharsham raa rajesh

    • @srikanthaddetla4445
      @srikanthaddetla4445 3 роки тому +1

      Superb bro a yeddhu ganiki manchiga punch ichinav....

    • @saikishor_world
      @saikishor_world 3 роки тому

      Super sodharaa 🙏.. nenu kuda st ne sodharaa .. kaani veellala kaadu... Jai sri ram jai hanuman..

  • @erramramesh8858
    @erramramesh8858 Рік тому +1

    We are hindu dalidas, we devoloped support of hindu society so we ready to die for hinduism.

  • @Best-zs8zw
    @Best-zs8zw 3 роки тому +9

    Super speech rajesh anna

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 2 роки тому +1

    బాపనోడు బొమ్మలను సృష్టించాడు.

  • @madhasusuresh3317
    @madhasusuresh3317 3 роки тому +46

    ఎందుకు వదిలేశాడో నీకు తెలుసా అసలు ఆయన వదిలేయడం అనరు ఆ సంఘటనను తెలుసుకొని మాట్లాడు బై ఎర్రి.. మీ ఎర్రి వేధవల్ని చేసి నువ్వు sampadisthunnaavu అంతే వాళ్ళకు అర్దం అయితలేదు ఇంకా😀😀

  • @venkateshgoudbandi3095
    @venkateshgoudbandi3095 3 роки тому +5

    మతం మారాలని ముందే నిర్ణయించుకొని కూడా ఆ విషయం దాచిపెట్టి ఈ దేశానికి రాజ్యాంగము రాసే అవకాశం పొంది. రాజ్యాంగం లో తన స్వార్థ ఆలోచనలను చట్టాలుగా రాసి, మత మార్పిడులకు దారులు సుగుమం చేసి మరికొంత మంది అమాయక ప్రజలను మతం మారేలా ప్రోత్సహించిన వాడు, ఈ దేశ ప్రజలకు ఆదర్శ నీయుడా..?
    కుక్కలకు ఏం తెలుసు గంధపు చెక్కల వాసన అని.. రామాయణం లోని ఔన్నత్యం, రాముని వ్యక్తిత్వం మీకు ఏం తెలుసు రా.. కొండ గొఱ్ఱెళ్లరా... రాముడి గొప్ప తనం తెలుసుకోవాలంటే మీరు గొర్రెలు గా చచ్చి మనుషులుగా పుట్టిన రోజు తెలుస్తుంది, అప్పటి వరకు గొర్రెల వలె బతికేయండి..

    • @krishnaomkalabhairavanamah1777
      @krishnaomkalabhairavanamah1777 3 роки тому

      Super bro exlant 🙏🙏🙏

    • @ramkodandu2598
      @ramkodandu2598 3 роки тому

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍

    • @respectedidiot5909
      @respectedidiot5909 3 роки тому

      ఎక్కడ చదివావు వాట్సాప్ లోనేగా?!
      అందుకే చరిత్ర చదవమనేది.
      1930's లోనే నేను మతం మారుతున్నాను, హిందువుగా పుట్టాను గానీ హిందువుగా మాత్రం చావను అని బహిరంగ ప్రకటన చేశారు. ఏ మతం లోకి వెళ్లాలో చర్చలు జరిపారు. అప్పుడున్న ప్రస్తుతం మతాలు ఏవి మానవ అభివృద్ధికి పనికి రావని తెలిసి, బౌద్ధాన్ని సంస్కరించి 1956 లో లక్షల మంది నడుమ ఆ మతాన్ని స్వీకరించారు. రాజ్యాంగం రాసింది స్వాతంత్రం వచ్చాక. చెప్పాలంటే చాలానే ఉంది కానీ నిజాలు ఎవరికి కావాలి!! 🙏

    • @respectedidiot5909
      @respectedidiot5909 3 роки тому +1

      మతం మారడం మానవ హక్కు. కానీ మతమే దేశం దేశమే మతం అనుకునే మీలాంటి మూర్ఖులకు ఏమి అర్థమవుతుంది రాజ్యాంగం, అంబేద్కర్ ఉద్దేశం. మీకు పాకిస్థాన్లో ఉన్న అరాచకవాదులకు, యూరప్ ని సర్వ నాశనం చేసిన మతోన్మాదులకు ఏంట్రా తేడా?! మనిషి కోసం మతం కానీ మతం కోసం మనిషి కాదు అన్న గొప్ప వ్యక్తి ఆలోచనలు ఏం అర్థం అవుతాయి రా మీకు?? 🙏

    • @sandelamoses9701
      @sandelamoses9701 2 роки тому

      Lanje ramayanam donga bharatsm.

  • @gangakishan4780
    @gangakishan4780 3 роки тому +22

    బౌద్ధమతం గొప్పదైతే బౌద్ధమతం గురించి చెప్పుకో వేరే మతం దేవుళ్ల గురించి కించపర్చేలా గా మాట్లాడడం మంచిది కాదు ఇదే విషయాన్ని అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగంలో చెప్పాడు వేరే మతాలను కించ పరిచే వద్దు అని, మన అంబేద్కర్ చెప్పినది పాటించకపోతే అంబేద్కర్ ఫాలోవర్ నువ్వు ఎలా అవుతావు

    • @naveengoudmakloor1160
      @naveengoudmakloor1160 2 роки тому

      Aadha dheemak gallu elage matladu tharu villa target matha marpidilu biscket laokoraku kontha mandhi poguchesi sales target reach avtharu janalni gorrebiddalani thayaru cheyadam daniki kulam perutho veru chesi brain wash chestharu anthey. Anni natakale e chetha na dash gallu.

  • @gprriders7110
    @gprriders7110 3 роки тому +2

    Super Rajesh Anna milantivallu India lo unnandhu thanks Anna

  • @narsimareddypnr3155
    @narsimareddypnr3155 3 роки тому +22

    భయపడవద్దు. Ambedar ను బాపపని వాడు చది వించి నాడు. రాజ్యాంగం పుస్తకం లో రాముడి బొమ్మను ఉం చాడు. హిందువులను విమర్శించ మని అనలేదు. రాజ్జ్యాంగం

    • @balrajuddemarri710
      @balrajuddemarri710 3 роки тому +2

      హిందూ రారాజు శివాజీ మనుమడు శంబాజి కూడా ఆయన చదువుకు సహాయం అందించారు

    • @kodandarama6577
      @kodandarama6577 3 роки тому +1

      Wrong history

  • @sajiivudu
    @sajiivudu Рік тому

    అంబేద్కర్ గారిని ఆ యేసయ్య జ్ఞానంతో పుట్టించాడు.

  • @dhamodharreddy2529
    @dhamodharreddy2529 2 роки тому +3

    కెవలం బైబిల్ nu mathrame adarshnga thesukovali thandri to kuthuru padukovdam chala manchi సంస్కారం అన్న chellito పడుకోవడం chalamanchi సంస్కారం

  • @ShivaYasala
    @ShivaYasala 2 роки тому +1

    Super super super super super super super super super super super super

  • @nagireddymandli
    @nagireddymandli 2 роки тому +16

    ప్రపంచానికే నాగరికత నేర్పిన భారతదేశం ప్రపంచములోనే దనికంగా ఉండలిసిన భారతదేశం కేవలం మన రాజ్యాంగం వల్లనే వెనుకబడింది ప్రతిభ దేశం దాటింది ప్రపంచ దేశాలు భారత ప్రతిభ ఉపయోగించుకుంది ఈరోజు సూపర్ కంట్రీ లు అయ్యాయి

    • @nhmpandhillapalli1785
      @nhmpandhillapalli1785 Рік тому

      ఏడిసావ్

    • @sajiivudu
      @sajiivudu Рік тому

      భారత్ వలన ఏ దేశం బాగుపడలేదు, అగ్ర వర్ణాల కొందరు నాయకులు బాగుపడ్డరు

    • @morrismano811
      @morrismano811 Рік тому +1

      Prapanchaaniki naagarikata manam nerpaledu.. Maname prapancham chusi ipdu idpey nerchukuntunnam. Self dabba aapi mundu pani chudu. China chudi usa kanna fast ga develop avutundi. Akkada neela self dabba galu leru. Manake anni telusu maname nerpisthunnam andariki ilanti sollu apandi.

    • @straightforward9361
      @straightforward9361 Рік тому

      Meeku paadhibi Vandhanam Anna

    • @sajiivudu
      @sajiivudu Рік тому

      మన దేశం వెనుకబడటానికి రాజ్యాంగం కారణం కాదు, లంచగొండితనం, మనదేశం లో ఒక వ్యక్తి తన తెలివి నిరూపించుకోవా లంటే లంచం ఇవ్వాలి, వేరే దేశాలలో ఆ వ్యక్తి తెలివిని దేశ అభ్యున్నతికి ఉపయోగించుకుంటారు, అసలు కారణం లంచం,.

  • @krishnagilka
    @krishnagilka 3 роки тому +18

    శిగాలు కూడా మనకే వస్తాయ్... వాళ్లకు ఎందుకు రావు....

    • @karthik20187
      @karthik20187 3 роки тому +2

      So cute 😘😍 little girl

    • @gantasarvothamrao1499
      @gantasarvothamrao1499 3 роки тому +7

      అది మానసిక జబ్బు. SC,ST,BC లు ఈ సమాజములో ఆర్దిక, సామాజిక సమస్యలు ఎదుర్కుంటున్నందునే శికాలు వస్తాయి.

    • @arvindaarvi307
      @arvindaarvi307 3 роки тому

      @@gantasarvothamrao1499 kadu ani nen nirupista entha istav ?

  • @rangaraoponna8180
    @rangaraoponna8180 3 роки тому +64

    అంబేద్కర్ బౌద్ధ మతం ఆశించారు క్రీస్తు మతాన్ని మాత్రంకాదు మన ఎస్సీ ఎస్టి సోదరులందరూ కూడా అలాగే బౌద్ధ మతాన్ని స్వీకరిద్దాం

  • @vijayalella1583
    @vijayalella1583 Рік тому

    You are great👍👍

  • @devanandamagapayomigudem9984
    @devanandamagapayomigudem9984 3 роки тому +19

    బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు బ్రాహ్మణ ష్ట్రీని వివాహం చేసుకుని కుల నిర్మూలన కు మార్గం చూపాడు బాబా సాహెబ్ గారు బ్రాహ్మణ అల్లుడు ఏ కులాన్ని తిట్టకుండా చెప్పు అన్నా నీకు ఇంకా విలువ పెరుగుద్దీ అయితే క్రైస్తవం లో కులం పట్టింపులు లేవు అన్ని కులాల్లో చుట్టాలు ఉంటారు. రెడ్డి రావు, బ్రాహ్మణ , ఫ్రెండ్స్ తో కలిసి చదివాము అలాగే కలిసి బొంచేస్తున్నాము..అంబెడ్కర్ గారు చెప్పిన బోధనకు వ్యతిరేకమైన బోధ చేస్తున్నావు మనిషికి మత స్వాతంత్రపు హక్కు ఇచ్చాడు..నువ్వు దాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు మనిషిని మనిషి గా చూడమన్నావు కదా మరి అందులో క్రైస్తవులు ముస్లిం లు కూడా ఉంటారు కదన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బ తినేల మాట్లాడుతున్నావు, నువ్విలానే మాట్లాడితే మత కల్లోలాలు సృష్టించినోడివవుతావు తప్ప అబేడ్కరిజాన్ని చెప్పినోడివి ఎప్పటికి కాలేవు.కమ్యూనిజాన్నీ నూరిపోస్తున్నట్లుగా అనిపంచింది...

    • @raghuranga4363
      @raghuranga4363 2 роки тому

      Bro ayina samaja samanathay koruthunadu anthey

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 2 роки тому +1

    Super రాజేష్ అన్న.

  • @chandrasekharterapalli1110
    @chandrasekharterapalli1110 3 роки тому +5

    Jai Bheem

  • @raviroyyala7453
    @raviroyyala7453 Рік тому

    Good mesege

  • @anjid9016
    @anjid9016 3 роки тому +31

    లేదు ఇద్దరు పెళ్ళాల్ని చేసుకున్న అంబెడ్గర్ ఆదర్శం

    • @balrajuddemarri710
      @balrajuddemarri710 3 роки тому +3

      అవును bro ఆయన రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు

    • @kraju4029
      @kraju4029 Рік тому +1

      మీ దేవుళ్ళకు దాదాపు ఇద్దరేగా పెళలు

    • @oye.cinematographer
      @oye.cinematographer Рік тому +1

      కృష్ణుడు లాగా గోపికలను చూడలేదు ఖాద హీరో

    • @chinnapavanikiran8834
      @chinnapavanikiran8834 5 місяців тому

      ఒరేయ్ నాయనా అరకొ రా తెలివితో కామెంట్లు పెట్టొద్దు ఎవడన్నా తిడితే నేమో ఓర్చు కోలేరు ఎందుకురా మీకు ఈ బిల్డప్పు

  • @karukrishnareddy703
    @karukrishnareddy703 3 роки тому +7

    Kani Hindus unanthavarake mana Desham baguntadi

    • @shaikibrahim2346
      @shaikibrahim2346 3 роки тому +2

      Lekunte inka baguntundi

    • @saikishor_world
      @saikishor_world 3 роки тому +1

      @@shaikibrahim2346 ite pakistan pora moorkudaa.. hindustan JINDABAD.. hindustaan lo unttu hindhuvupaine vimarsha chestunnav .. em puttuka puttaav raa .. ni comment delete chesi maanavatvam vundhi ani nirupinchuko .. hindustan JINDABAD Indian army JINDABAD 🇮🇳🇮🇳🇮🇳

    • @sandelamoses9701
      @sandelamoses9701 2 роки тому

      Hinduism kante mundu kud desam unnadu.

  • @రాజశేఖర్మద్దెల

    Jai bheem anna me matalu vinnaka gyanodham iendhi anna

  • @chouremanohar4367
    @chouremanohar4367 3 роки тому +4

    Jai Bheem

  • @vallapumanu7192
    @vallapumanu7192 3 роки тому +40

    ఇతర మతాలలో ఉన్న అనాచారాలను కూడా విమర్శించి, వారిని కూడా చైతన్య వంతులను చేయండి.

    • @MaheshMahi-wm2iu
      @MaheshMahi-wm2iu 3 роки тому +1

      Correct anna

    • @afrozkhan5083
      @afrozkhan5083 3 роки тому +2

      @anjani nori are me ammmaku ఇంతమంది తో సంబంధా లతో puttinaura నువ్వు.... ఒక సారి పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి..... 9 ఏళ్ల పిల్లను రేపే చేశాడా???? నయం ఇంకా మీ.......అనలేదు... .అరె సన్యాసి. కృష్ణుడు వేల పిల్లల జీవితం తో ఆడుకు న్నడు...అందరికీ తెలుసు. .. .plzzz ఏదైనా కామెంట్ చేసే టప్పుడు ఆలోచించు🙏🙏🙏🙏

    • @issakrowth4545
      @issakrowth4545 3 роки тому

      @anjani nori nuvvu okkasari hindu grandalu chaduvu bro neeku telustundi nijam. పురాణాలు chaduvu, ramayanam chaduvu, bagavadgeeta chaduvu, వేదలు chaduvu. Kani Bible lo ye tappu లేదు. Chadivi nijam telusu ko

    • @issakrowth4545
      @issakrowth4545 3 роки тому

      @anjani nori chadivanu

    • @jvb2601_knl
      @jvb2601_knl 3 роки тому +4

      అన్నని చంపి, తమ్ముడితో పడుకోబెట్టి వీర్యం కార్చాడో, లేదో చెక్ చేసినోడు.. ఆ తమ్ముణ్ణి చంపినోడు, యెహోవా దేవుడెట్టా అవుతాడో..! చెప్పన్నా..!?
      ఇదే విషయాన్ని నువ్ బహిరంగంగా మాట్లడగలవా?
      యూదా జ్యేష్ఠ కుమారుడు ఏరు యెహోవా దృష్టికి దుష్టుడు కాబట్టి యెహోవా అతణ్ణి చంపాడు. అప్పుడు యూదా ఓనానుతో “నీ అన్నభార్య దగ్గరికి వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకి సంతానం కలిగించు” అని చెప్పాడు. ఓనాను ఆ సంతానం తనది కాబోదని తెలిసి ఆమెతో పండుకున్నప్పుడు తన అన్నకి సంతానం కలగకూడదని తన వీర్యాన్ని నేలపై విడిచాడు. అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నల్లాగా చనిపోతాడేమో అని భయపడి “నా కుమారుడు షేలా పెద్దవాడయ్యే వరకూ నీ తండ్రి ఇంట్లో విధవరాలుగా ఉండు” అని తామారుతో చెప్పాడు. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట్లో నివసించింది.
      ఆది 38:7-9, 11

  • @guruvannagarisumalatha8749
    @guruvannagarisumalatha8749 3 роки тому +10

    Yavarikaina ethara mathalu eshtam leka pothy gammunundaly ela eshtam vachhi nattu tittamani rajyangam lo na ambedkar rayaledu. Na ambedkar peru photo pettukoni ela pechhi vagudu aapandi. Ambedkar nu badanam cheyandi.

  • @2024citizenofAp
    @2024citizenofAp 3 роки тому +28

    చాలా బాగుంది రాజేష్ గారు. రాజ్యాంగం గురించి బిఆర్ అంబేద్కర్ గారి గురించి అంత అనర్గళంగా మాట్లాడే మీరు ఎదుటి వారి మతాన్ని, దేవుళ్ళను కించపరకూడదు అని రాజ్యాంగం లో రచించిన అంబేద్కర్ గారి మాటలు మీకు వినపడవా. మీరు చదవాల్సింది 40, 50 రూపాయలకు దొరికే రామాయణ, భారతాలు కాదు. బోయవాడు అయిన వాల్మీకి మహర్షి రచించిన రామాయణం చదివితే తెలుస్తుంది రాముడు , సీతాదేవిని ఎందుకు అడవికి పంపాడో తెలుస్తోంది. క్రిష్ణుడు ఎక్కడా చీరలు లాగలా, ఎవరినీ బలాత్కారం చెయ్యలా. చెట్టు మీద ఉన్న గోపికల వస్త్రాలను కేవలం ఆటపట్టించడం కోసం తీసుకుని వెళ్ళాడే తప్పితే ఆయన మదమెక్కి ఆ పనులు చెయ్యలా. అప్పుడు ఆయన వయసెంత అనేది భాగవతం లో ఉంటుంది చూడండి. ఇది హిందూ దేశం కాదు. ఇది భరత ఖండము, ఇక్కడ ఆచరించేది వైదిక ధర్మం. హిందూ అనే పదం తురకుల మరియు బ్రిటీష్ వారు పెట్టిన పేరు. నేను పూజించే రాముడ్ని, క్రిష్ణుడిని ఇంత అవమానించిన నీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం ఏ విధమైన శిక్ష వేయాలి. ముందు మీరు రాజ్యాంగం గురించి పూర్తిగా తెలుసుకుని అప్పుడు అంబేద్కర్ గారి గురించి మాట్లాడండి. మీకు నచ్చకపోతే ఆచరించకండి అంతే కానీ ఈ విధంగా కించపరిచేలా మాట్లాడడం రాజ్యాంగం ప్రకారం ముమ్మాటికీ తప్పే. ఈ దేశంలో ప్రతీ పౌరుడు రాజ్యాంగానికి లోబడి ఉండాలి. అంతేకాని మైకుంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం చట్ట ప్రకారం ముమ్మాటికీ నేరం.

    • @2024citizenofAp
      @2024citizenofAp 3 роки тому +4

      అదే మన ధర్మంలో ఉండే గొప్పతనం. అతని పాపాన్న అతడే పోతాడు.

    • @mandadisantoshreddy5364
      @mandadisantoshreddy5364 3 роки тому +4

      మీరు చెప్పేది నిజం.గోపికలతో ఆడే సమయంలో శ్రీకృష్ణుడు ఇంకా పసి బాలుడు

    • @avittalrao6439
      @avittalrao6439 2 роки тому +2

      Yes

    • @buchalwarshivaraj7733
      @buchalwarshivaraj7733 2 роки тому +1

      Super bro vadiki nethi ledu 🔥🔥

    • @klnkln7783
      @klnkln7783 Рік тому +1

      చాలా చక్కటి వివరణ ఇచ్చారు సోదరా, ధన్యవాదాలు.

  • @jettirameshyadav7566
    @jettirameshyadav7566 2 роки тому +16

    నీలాంటి వాళ్ల వల్ల అంబేద్కర్ కఒక వర్గం వారు అయిపోతారు భవిష్యత్తులో అంబేద్కర్ను మిగతా వాళ్లు వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది ఇలాంటి ప్రచారాలు చేయకండి నువ్వు మేధావి వైతే ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలి అనుకుంటే మంచి టెక్నాలజీని కనిపెట్టి ఉద్యోగాలు కల్పించారు నీ పాట పాడడం కోసం దేవుళ్లను తిట్టకు

  • @venkatamanudevbbandari7581
    @venkatamanudevbbandari7581 3 роки тому +24

    ప్రతిమనిషికి మతం ఉంటుంది. మనిషి ముడ్డి గెలికితే పీతివాసన వస్తుంది. అలాగే ఏమతాన్నయినా గెలకవచ్చు. గెలికి వాసన చూడాలనుకొంటే A to Z అన్ని మతాలు దొరికిపోతాయి.

  • @prasadkapulapalli191
    @prasadkapulapalli191 Рік тому

    Anna nuvu dheshaniki chala grete nilantivaru kavali

  • @gnaneshwarvelde3413
    @gnaneshwarvelde3413 3 роки тому +4

    అరె బాబు కడుపు నింపుకొనడం కోసం కళాకారులు ఆట పాట పాడుతరు....... వాడి జీవన విధానాన్ని కులం అని మాట్లాడుతున్నావు. నువ్వు నీ మేధావితనం...... సిగ్గు చేటు

    • @respectedidiot5909
      @respectedidiot5909 3 роки тому

      ఇదే పిచ్చి తనం అంటే. నువ్వు కులాన్ని నీ ఇష్టం వచ్చినట్టు సూత్రీకరిస్తే ఇంక చరిత్ర ఎందుకు?
      నువ్వు చదవవని తెలుసు అయినాగాని చెప్తున్నా Annihilation of caste చదువు in case. అదే తెలుగులో కుల నిర్మూలన అని ఉంటుంది. చదవకుండా ఊహాజనితంగా మాట్లాడకు.🙏

  • @veerababu9256
    @veerababu9256 2 роки тому +2

    అంబేడ్కర్ గోప్పాడే అని చేప్పడానీకి రాముడు కించపరిచేలా మాట్లాడకుడదు రాజేష్

  • @unitedhindhuforce2694
    @unitedhindhuforce2694 3 роки тому +9

    భారత రాజ్యాంగాన్ని రచించింది ఒక్కరు కాదు ఆరుగురు సభ్యులు,అలాగే స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుకు తీసుకు వెళ్ళింది ఒక్కరు కాదు అనేక మంది. ఏక వ్యక్తి స్తుతి అనర్థాలకు దారితీస్తుంది గత 70 సంవత్సరాలుగా అదే జరుగుతూ వొచ్చింది.సమిష్టి కృషి తోనే ఏదైనా సాధ్యమౌతుంది ఒక్కరివల్ల ఏ దీ కా దు.ఒకరి విశ్వాసాలకు వ్యతిరేకంగా మాట్లాడడం సరైంది కాదు.దురాక్రమణ దారుల ఉచ్చులో పడి ఒకసారి కోల్పోయాము మరల ఆ అవకాశం వారికి ఇవ్వకూడదు సనాతన ధర్మ క్షేత్రంలో అందరూ సమానమే.భారత్ మాతా కి జై.

    • @jvb2601_knl
      @jvb2601_knl 3 роки тому

      అన్నని చంపి, తమ్ముడితో పడుకోబెట్టి వీర్యం కార్చాడో, లేదో చెక్ చేసినోడు.. ఆ తమ్ముణ్ణి చంపినోడు, యెహోవా దేవుడెట్టా అవుతాడో..! చెప్పన్నా..!?
      ఇదే విషయాన్ని నువ్ బహిరంగంగా మాట్లడగలవా?
      యూదా జ్యేష్ఠ కుమారుడు ఏరు యెహోవా దృష్టికి దుష్టుడు కాబట్టి యెహోవా అతణ్ణి చంపాడు. అప్పుడు యూదా ఓనానుతో “నీ అన్నభార్య దగ్గరికి వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకి సంతానం కలిగించు” అని చెప్పాడు. ఓనాను ఆ సంతానం తనది కాబోదని తెలిసి ఆమెతో పండుకున్నప్పుడు తన అన్నకి సంతానం కలగకూడదని తన వీర్యాన్ని నేలపై విడిచాడు. అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నల్లాగా చనిపోతాడేమో అని భయపడి “నా కుమారుడు షేలా పెద్దవాడయ్యే వరకూ నీ తండ్రి ఇంట్లో విధవరాలుగా ఉండు” అని తామారుతో చెప్పాడు. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట్లో నివసించింది.
      ఆది 38:7-9, 11

    • @lakavathdevendar6091
      @lakavathdevendar6091 3 роки тому

      @@jvb2601_knl are battebaj yevova chepada yuda cheppada telusukoni matladu

  • @sarahjhon9729
    @sarahjhon9729 Рік тому

    Super brother

  • @akashgreat8856
    @akashgreat8856 3 роки тому +3

    జై భీమ్

  • @ramachandraiahramachandrai6572
    @ramachandraiahramachandrai6572 3 роки тому +2

    Jaibheem

  • @unitedhindhuforce2694
    @unitedhindhuforce2694 3 роки тому +8

    రాముణ్ణి కృష్ణుణ్ణి పూజించే వారు కట్టే వివిధ రకాల పన్నుల ద్వారా సమకూర్చిన డబ్బులతో ఎందరో పేద వాళ్ళు అవకాశాలు పొందుతూ అభివృద్ధి చెందుతూ అందరితో సమానం గా ఎదుగు తున్నారు.తల్లి పాలు తాగి రొమ్ములు గుద్దే వాళ్ళని ఏమంటారో.....మేలుకోండి మరోమారు దురాక్రమణ దారుల ఉచ్చులో పడకండి,వారి లక్ష్యం సనాతన ధర్మ అనుచరుల మద్య దూరం పెంచడం వారు వారు కొట్టుకొని చస్తే మళ్ళీ అఖండ భారత దేశాన్ని వారి సొంతం చేసుకోవడం.విమర్శిస్తూ పోతే ప్రతి మతంలో లొసుగులు కనిపిస్తాయి.ఎవరి విశ్వాసం వారిది.భారత్ మాతా కి జై.

    • @sandelamoses9701
      @sandelamoses9701 3 роки тому

      Are malliga desam ni jagira.

    • @unitedhindhuforce2694
      @unitedhindhuforce2694 3 роки тому +2

      @@sandelamoses9701 అరే సొడిగా అఖండ భారత దేశం సనాతన ధర్మ అనుచరుల అందరిదీ దుర్బుద్ధితో వొచ్చిన దురాక్రమణ దారులు వంచనతో కొంత మంది లుచ్ఛ , లాఫ న్ గాల్లని దనం,దర్పం,ఆశ చూపి లో బరుచుకొని వారితో పని అయ్యాక వారిని వెన్నుపోటు పొడిచి ఇక్కడే వుండాలని చూస్తే వారిని తరిమి కొట్టి తిరిగి సాధించు కున్న ఈ దేశం దురాక్రమణ దారుల**ఉచ్చులో పడని** ప్రతి ఒక్కరిదీ ఈ దేశం. భారత్ మాతా కి జై.

  • @kaavalichakrapani8922
    @kaavalichakrapani8922 3 роки тому +1

    Tannulu tintavu Rajesh nanny antundavu

  • @gangadharmantha7903
    @gangadharmantha7903 3 роки тому +5

    Nuvvu evvadivira MAA maatham gurchi maatlaadadaaniki

  • @ymaheshymahesh1654
    @ymaheshymahesh1654 Рік тому

    నేను ఒకటి అడుగుతున్నాను రాజు ప్రజల కోసం చేయాలా ఫ్యామిలీ కోసం చేయాలా తండ్రి మాట తప్పకుండా అడవిలోకి వెళ్ళాడు శ్రీరాముడు ఏక ప్రతి వార్తలు శ్రీరాముడు ఒక్క తమ్ముడు దగ్గరే ఇలా ఉండాలి అన్న దగ్గర ఎలా ఉండలో రాముని చూసి నేర్చుకోవాలి ఆడిన మాట కోసం తప్పకుండా ధర్మం కోసం పోరాడిండు శ్రీరాముడు అంటే శ్రీరాముడు చూసి నేర్చుకోవాల్సిన మంచి పనులే కదా లేకుంటే పదిమంది పెళ్లి చేసుకుంటే మంచోలంటరా రామాయణం గురించి తెలియనివారు రామాయణం గురించి మాట్లాడే అర్హత లేదు జైశ్రీరామ్ 🚩🚩🚩🚩🚩

  • @rambabuk8123
    @rambabuk8123 3 роки тому +6

    Well said Sir

  • @gorreswamyswamy482
    @gorreswamyswamy482 3 роки тому +2

    Super jaibeem

  • @haihello2485
    @haihello2485 3 роки тому +6

    Jai bheem....super anna super

  • @kotturupavan4399
    @kotturupavan4399 Рік тому

    You are right

  • @ravisekhar3499
    @ravisekhar3499 3 роки тому +7

    అద్బుతమైన సంగతులు చెప్పావు అన్నా,👌👌👌👌👌👌

  • @chinthalanarasimhuluatoz84
    @chinthalanarasimhuluatoz84 2 роки тому +2

    అన్న నీవు బాబా అంబెద్కర్ గారిని ఆదర్శంగా తీసుకున్నవ అయితే ఆయన రాసిన రాజ్యాంగానికి ఎందుకు ఫాలో కావడం లేదు.
    నీవూ కచ్చితంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నటు అయితే ఈవిధంగా మాట్లాడవు.
    ఒక సారి నీవు ఆర్టికల్ 25-28 చదువు neke అర్థం అవుతుంది నీవూ ఎంతగానో గౌరావిస్తవో.

  • @kaasisingamsetti5619
    @kaasisingamsetti5619 3 роки тому +14

    వినేవాళ్లు వేదవలైతే, పంది కూడా పురాణం చెబుతుంది అంటే యిదేనేమో

  • @johnpalaparthi6868
    @johnpalaparthi6868 Рік тому

    Yes anna

  • @thirupathineelam3857
    @thirupathineelam3857 3 роки тому +3

    jai beem.

  • @rameshchirukuri5156
    @rameshchirukuri5156 2 роки тому +1

    జై భీమ్

  • @thimmaihamadasikuruva9159
    @thimmaihamadasikuruva9159 3 роки тому +32

    రాజేష్ అన్నగారు మీరంటే అభిమానం ఉంది.
    నేను ఒకదళితుడిని దర్మం అంటే ఏమిటో రాముడి గురించి పూర్తిగా తేలుసుకోన్నపుడే మీ లాంటి వారికి అర్ధం అవుతుంది.
    ఆనాడు ధర్మం పటిoచినాడు కాబట్టే యుగాలు మారిన రాముడు అనే మహను భావుడు గురించి తెలుసుకుంటున్నరు అరాదిస్తున్నరు.
    నీవు ఒక్కసారి బైబిల్ కురాన్ చదువు దర్మం ఏ ధర్మం లో ఉందో తెలుస్తుంది.
    కేవలం శాంతిని కాంక్షించే సనాతన దర్మం గురించి వాగుతున్నవు
    అంబేద్కర్ ప్రజల కోసం తను పుట్టించుకున్న సంతనoనే చంపు కున్నడు అంటివి. ఇదేమి దర్మం రాజేష్ ఇది దర్మం కాదే
    కాలన్నీ దర్మన్నీ బట్టి ఆ రోజులో ఉన్న దర్మ దర్మలను తెలియక వాగుతున్నవు
    సోది చేఫ్పే వాడికి వినేవాళ్లే కధా లోకువ
    నీవు ఏంత వాగిన..నీ దారి నిదే

    • @ramanabootham7520
      @ramanabootham7520 3 роки тому

      Innocent fellow pls read as a SC candidate

    • @thimmaihamadasikuruva9159
      @thimmaihamadasikuruva9159 3 роки тому +7

      @@ramanabootham7520 SC అంటే బ్రతకడం కోసం ఏర్పటు చేసుకున్న వర్గములు Bc sc St
      కొంత మంది innocent feIIows గార్లకు తెలియదులే సనాతన ధర్మం గూరించి

    • @padalamahesh3486
      @padalamahesh3486 3 роки тому +2

      Jai sri ram

    • @NallaParashuRam
      @NallaParashuRam 3 роки тому +2

      సనాతన హిందూ మతము లో ఉండే విధానాన్ని పాటించాలి.భర్త చనిపోయిన తర్వాత భార్య ను అదే చితిలో పడవేసి చంపాలి.
      సనాతనం ఇపుడు ఎందుకు ఉండకూడదు.

    • @malapatisreekanth9196
      @malapatisreekanth9196 3 роки тому +2

      @@NallaParashuRam sathi sahagamanam anedhi oka muda nammakam. Mahabharatham lo kunthi matha ni ramayanam lo kausalya sumithra kaikeyi ni kuda chanipomani cheppaliga. Thelisi thelini vatiki mee midi midi gnanam tho vedanni sanathana dharmanni gurinchi thappuga matladodhu. Alage antarani vadu anedhi kulala adhikyatha kosam srushtinchindhi dhani gurinchi devudu em cheppaledhu. Alwar la lo okaraina oka mala dasari kosam panduramgadu garbagudilo venakki thirigadu aayana oka sudrudani brahmanulu thala pagalagodithe. Thelisi thelika pichi pichi ga vagodhu.

  • @kotlavishwanath7057
    @kotlavishwanath7057 Рік тому

    Jai Sri Ram 🚩

  • @Prabhujyothi6071
    @Prabhujyothi6071 3 роки тому +4

    Super brother ❤️❤️❤️❤️❤️

  • @Dharma_samajam_
    @Dharma_samajam_ 2 роки тому +2

    జై భీమ్ ✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️

  • @Pvrc-All-In-One
    @Pvrc-All-In-One 3 роки тому +25

    ఒకరిని పోగడాలంటే,ఇంకరిని తిట్టాలేమో.

  • @lethakarisagar513
    @lethakarisagar513 Рік тому

    ✊రెంజర్ల రాజేష్...

  • @akshaydepaministrs5149
    @akshaydepaministrs5149 3 роки тому +27

    అన్నా ఇది మీటింగ్ అంటే ఇలా ఉండాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్

  • @pinnivenkateswarlu1302
    @pinnivenkateswarlu1302 3 роки тому +6

    మీరు భలే చెప్పారు మీలాంటి వాళ్ళు ఈ దేశానికి ఎంతో అవసరం

  • @sagarluckyssvpa8568
    @sagarluckyssvpa8568 2 роки тому +7

    సూపర్ అన్న.. 😎
    నేను నాస్తికుడిని ఎందుకంటే నేను దేవుని అర్థం చేసుకున్నాను కాబట్టి..😍
    మీరు చెప్పింది కరెక్టే.. 😍
    మేకను బలి ఇచ్చినప్పుడు ఈ సొసైటీ మారదు..
    సింహాలను బలి ఇచ్చినప్పుడు మారుతుంది....
    కొవ్వెక్కిన మతంతో కొట్టుకుంటున్నారు.?
    మీలాంటి వాళ్లు వెలుగులోకి వస్తేనే తెలుస్తుంది.. 😍
    ప్రపంచం మొత్తంలో 75% నాస్తికుల వల్లనే అద్భుతాలు జరిగాయి..
    ప్రపంచంలో విజయాలు సాధించింది మొత్తంలో సాధించింది నాస్తికులే..
    ఎందుకంటే మతంలో కొవ్వెక్కి కొట్టుకుంటున్నావ్ లో అందరు..
    మతం తో కాకుండా వెలుగులోకి రండి అప్పుడు మీకు అర్థమవుతుంది..?
    పూజలు చేస్తే మీకు ఆన్సర్ దొరకదు..?
    😎😎😎😎😎

  • @yakaritv2274
    @yakaritv2274 3 роки тому +15

    జై భీమ్ అన్న వైటింగ్

  • @sekharsuri7473
    @sekharsuri7473 3 роки тому +6

    Jai bhim

    • @shivathirumala440
      @shivathirumala440 3 роки тому

      AARAI Yakada HUNAVARA OKA MODAKE POTE EKUKAKA MODA PADUTHUNVA IKU DAMOHUTE ISALAMO AND KRISTINA GORUNCHE MATALLUDU JAI AMEBETHKAR NENU KUDA SC NEA

  • @ಶಿವಶಕ್ತಿಚಾನಲ್

    Re mudu ramaynam CHADAVARA Edava

    • @saikishor_world
      @saikishor_world 3 роки тому

      Murkhulaku manam cheppinaa em artham kaadu sodharaa.. nenu kooda st ne kaani veellala kaadu .. jai sri ram jai hanuman 🚩🚩🚩

    • @issakrowth4545
      @issakrowth4545 3 роки тому +1

      Emi ledu ramayanam lo. Anumanam tappa. Ramudu evvariki puttadu. Seeta evvariki puttindi. Mundu ivi telusuko

  • @ravipalamuru5778
    @ravipalamuru5778 3 роки тому +11

    🙏అన్నా... బౌద్దమత విస్తరణను గాలికొదిలేసి... క్రైస్తవ మత విస్తరణకు దోహదం చేస్తూ... "మీద జై బీమ్ లోపల హలెలూయ"ల వల్ల రోజు రోజుకూ హిందుత్వను చేజేతులా పెంచుతునట్టుంది...🙆‍♂️ ఇది ముందు గమనిచండన్నా..☝️

  • @chennasuresh3524
    @chennasuresh3524 3 роки тому +1

    Yes brother

  • @sureshpadala6696
    @sureshpadala6696 3 роки тому +7

    రాజేష్ రామున్ని విమర్శించే స్థాయి కి ఏదిగినాదంటే కళ్ళు నెత్తిలకు ఎక్కి పొగరు

    • @Siddu3256
      @Siddu3256 3 роки тому +1

      వాస్తవాలు చాలా చేదు గా ఉంటాయి .అంగుకరించలేం

    • @sandelamoses9701
      @sandelamoses9701 2 роки тому

      Randy nu kelsi aatulu pktndo..

  • @saiteja2582
    @saiteja2582 3 роки тому +2

    19.33 minutes waste of time

  • @akashgreat8856
    @akashgreat8856 3 роки тому +13

    Ambedkar నా శవం కూడా క్రిస్టియానిటీ లో చేరాదు అన్నాడు గా మరి నువ్వు ఎందుకు చేరవు

    • @peterofficial2786
      @peterofficial2786 3 роки тому +2

      అది నువ్వు అంబేత్కర్ రాసిని ఏ పుస్తకంలో ఉందో ఒక సారి చూపించు బాబు.......నిజానికి అది ఒక మతోన్మాద రాశాడని తెలుసుకో....ఎవడో చెప్పింది నమ్మకుండా ఆయన రాసిన పుస్తకాలు చదివి మాట్లాడు....

    • @akashgreat8856
      @akashgreat8856 3 роки тому

      @@peterofficial2786 క్రిస్టియన్ వెళ్లి మతం మారమంటే నా శవం కూడా క్రిస్టియానిటీ లో చేరాదు అని చెప్పాడు అందుకే బుద్దిసం తీసుకున్నాడు. అంబేద్కర్ జీవిత చరిత్ర చదవ లేదా. అంటే నువ్వు కూడా గొర్రెవేనా 🤣🤣🤣🤣

    • @peterofficial2786
      @peterofficial2786 3 роки тому +2

      @@akashgreat8856 ముందు నువ్వు చదవరా.....ఆయన ఎక్కడ అన్నది ఒక సారి చూపిస్తే నేను నమ్ముతాను......నేను చదివాను నాకు ఎక్కడ కనబడలేదు.....
      ఆయన హిందుత్వాన్ని అసయించుకున్నడు.
      అందుకే మతం మారిపోయాడు......
      మతం మారాక ఆయన అన్న మాట హిందుత్వం నుంచి బయట కొచ్చేసి బుద్ధిజం తీసుకున్నాక ఆయన అన్న మాట నరకం నుంచి స్వర్గానికి వచ్చినంత సంతోషం గా ఉంది అని.....హిందుత్వం లో దేవుడు లేడనే ఆయన వాళ్లకు నచ్చిన మతం వాళ్ళు స్వీకరించవచ్చు అని రాజ్యాంగం రాశారు....
      అండ్ ఆయన క్రైస్తవ్యం పై ఎక్కువ ఆసక్తి చూపించారు....అది తెలుసుకోవాలంటే జీసస్ గురించి ఆయన రాసిన బుక్స్ చదివితే అర్థం అవుతుంది....నిజానికి అంబేత్కర్ గారు ఎన్ని బుక్స్ రాశారో కూడా నీకు తెలీదు...... ...అండ్ నీ దేవుళ్ళు గురించి అదే నీ కృష్ణుడు,రాముడు గురించి అంబేత్కర్ గారు రాసిన రాముడు, కృష్ణుడు రియల్ లైఫ్ బుక్ చదువు.......

    • @akashgreat8856
      @akashgreat8856 3 роки тому

      @@peterofficial2786 what a joke ra

    • @akashgreat8856
      @akashgreat8856 3 роки тому

      @@peterofficial2786 యెహోవా అంత శాడిస్ట్ ఎవడైనా ఉన్నాడా. అంబేద్కర్ రాసిన బుక్ లో ఫ్రంట్ పేజీ రాముడు బొమ్మే ఉంది రా పిచ్చి పుల్కా. కావాలంటే రాజ్యాంగం చూడు 🤣🤣🤣🤣

  • @aschanel935
    @aschanel935 3 роки тому +2

    Ji beem

  • @Gopi7g
    @Gopi7g 2 роки тому +18

    India లో మనిషి ఉన్నంత కాలం కులం,మతం చావదు అన్నా గ్రేట్ speacher అన్నా నువ్వు🙏🙏🙏

    • @sajiivudu
      @sajiivudu Рік тому

      అంబేద్కర్ గారు ఎందుకు మతం స్వీకరించిండు చెప్పండి

  • @anilkumarbanda9811
    @anilkumarbanda9811 3 роки тому +25

    Great message sir..
    You opened many people eye with real meaning.
    Thank you keep sharing valuable information.

  • @kit2hrao471
    @kit2hrao471 3 роки тому +6

    రాముడు వసిష్టుల వారి దగ్గర safe గానే వీడి చి పెట్టారు...
    అయినా సీతమ్మకు లేని బాధ నీకెందుకు రా పనికి రానోడా ....
    ఆమె గారే తన భర్తకు అడ్డు చెప్పలేదు.... వాళ్ళ జోడీ ఇప్పుడు కూడా No :1... ఆదర్శ దంపతులు
    అరేయ్ భార్య కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు ....నువ్వు అయితే పోతే పోని అని ఇంకో దానితో పోయే వాడివే.......

  • @srikar9741
    @srikar9741 3 роки тому +2

    Jai.. Bheem.. anna

  • @kommusaidulukommusaidulu8416
    @kommusaidulukommusaidulu8416 3 роки тому +7

    Jai bheem anna

  • @kusunoornagarjun1991
    @kusunoornagarjun1991 3 роки тому +1

    జై రేంజర్లా రాజేష్ అన్న

  • @naveenreddydanda4089
    @naveenreddydanda4089 3 роки тому +5

    సోదరా ఈ ఒక్క ప్రశ్న కి సమాధానం చెప్పు,
    తండ్రి రాజ్యం వదిలి వెళ్లిపో అంటే, ఎందుకు అని కూడా ప్రశ్నిచ కుండా తండ్రి మాటని గౌరవించి సమస్త రాజ్యన్ని వెంట్రుకతో సమానంగా వదిలి వెళ్ళి పోయాడు, అది నా రాముడి గొప్పదనం తండ్రి మీద గౌరవం, రాజ్యాధికారం మీద కాంక్ష లేకపోవడం.
    ఇప్పుడు నీకు 2 ప్రశ్నలు
    1.నువ్వు రాజ్యం వదలకు, నీ ఆస్తులు వదలకు,
    నీ రిజర్వేషన్ కూడా వదలకు, కానీ నీకు రిజర్వేషన్ తో జాబ్ వచ్చాకా, నీకు పుట్టిన పిల్లలకూ వచ్చే రిజర్వేషన్ ని వదులుకోగలవ?.
    లేదా
    2. జనరల్ candidates లాగానే నాకూ అన్ని కాళ్ళు చేతులు బ్రెయిన్ అన్నీ ఉన్నాయి నేను చదివే బూక్స్ ,వాళ్లు చదివే బుక్స్ ఒకటే, నేను రాసె పరీక్ష ,వాళ్ళు రాసె పరీక్ష ఒకటే, నేను కుడా పోటీ పడి చడవగలను అన్ని రిజర్వేషన్ వదులుకోగలవ,

  • @holygodchannel3152
    @holygodchannel3152 3 роки тому +5

    Exalant speech br
    Super 🙏🙏🙏

  • @rajeshpulidindi5173
    @rajeshpulidindi5173 3 роки тому +3

    Super anna

  • @routhuvenkatachinababu2264
    @routhuvenkatachinababu2264 3 роки тому +1

    తమ్ముడు రాజేష్ మంచి సందేశం ఇచ్చారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఫోన్ నెంబరు

  • @Naturalsirikeshi
    @Naturalsirikeshi 3 роки тому +4

    Anna memu gorelam kadu Jambavanthulam

  • @sarahjhon9729
    @sarahjhon9729 Рік тому

    ❣👌🙏🙏🙏🙏

  • @abhiramjagadeesh14
    @abhiramjagadeesh14 3 роки тому +13

    నాకిప్పుడు అంబేద్కర్ అంటే అసహ్యం వేస్తుంది....
    Shame on u ambedkarists
    Ban swero....

    • @Harikrishna18031
      @Harikrishna18031 3 роки тому

      Ambedkar lekunte nv eroju ha msg type chesentha freedom nek lekundapoyedhi
      ..telusuko first

  • @nrkrishna6945
    @nrkrishna6945 Рік тому

    🔥🔥🔥🔥🔥

  • @laxmichandra4904
    @laxmichandra4904 3 роки тому +11

    Thappu matladuthunnav....... Thappu... Thappu....

    • @connectingrpchannel520
      @connectingrpchannel520 3 роки тому +5

      నిజం చెప్తే eilane అనిపిస్తధి

    • @saikrishnavasanthapuram4855
      @saikrishnavasanthapuram4855 3 роки тому +1

      Yendira ikkada nijam cheppindi bongu. Vaadiki noti dula yekkuva

    • @saikishor_world
      @saikishor_world 3 роки тому +1

      పవిత్రానాయ సాధునామ్ వినాశయ చదృస్తుతాం ధర్మ సంస్థాప నార్ధయా సంభవామి యుగే యుగే... ఇలాంటి వాళ్లు ఉంటారు సోదారా... నేను కూడా st నే కానీ వీళ్ళలా కాదు.. జై శ్రీ రామ్ జై హనుమాన్🚩🚩

  • @JaiRam-qf2oj
    @JaiRam-qf2oj Рік тому

    🙏🙏🙏🙏 సూపర్ సూపర్ సూపర్

  • @shaikyounus9908
    @shaikyounus9908 3 роки тому +5

    అంధ భక్తులకు కనువిప్పు కావాలి
    (జై భీమ్)

    • @reddyreddy3080
      @reddyreddy3080 3 роки тому

      Thurka lanjodka mere nara neethulu cheppedhi

    • @SachinSachin-so1bn
      @SachinSachin-so1bn 2 роки тому

      Ready naiku emtelu ani replay echinav Muslim ahina avaru ahina aree andaru okate milantollu mathalu antu viDa kothunna ru

  • @pavankola4510
    @pavankola4510 2 роки тому +1

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @krishnaomkalabhairavanamah1777
    @krishnaomkalabhairavanamah1777 3 роки тому +9

    పచ్చిగా చెప్పాలంటే నువ్వు క్రిస్టియన్ ఏసుప్రభు గురించి చెప్పు

  • @bathalamallikarjuna9301
    @bathalamallikarjuna9301 2 роки тому +2

    Yes it is true 👍

  • @balrajuddemarri710
    @balrajuddemarri710 3 роки тому +8

    గౌ. అంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం కోర్టులో భగవత్ గీత మీద ప్రమాణం చేయమని ఎందుకు పెట్టారో మరి

    • @gkcreations3638
      @gkcreations3638 3 роки тому

      Super bro

    • @respectedidiot5909
      @respectedidiot5909 3 роки тому

      అసలు రాజ్యాంగానికి దానికి సంబంధం ఏంటి రా?🙄🤦
      Whatsapp lo రాగానే నేర్చుకోవడం కాదు, దాన్ని పరిశీలించి నిజానిజాలు తెలుసుకోవాలి సామి. సినిమాలో చూసిందంతా నిజమనుకుంటే ఏమీ చేయలేం. Do your own reasearch or Atleast simply Google it man before advocating some nonsense.🙏

    • @balrajuddemarri710
      @balrajuddemarri710 3 роки тому +1

      @@respectedidiot5909 అరేయ్ whats app lo చూసి నేర్చుకొని పెట్టింది నువ్వురా చూస్తేనే అర్ధం అవుతుంది నీ గురించి వాని మీటింగ్ ఏందో వన్ని చెప్పికోమను మరి దేవుళ్ళ గురించి ఎవని ......మాట్లాడాడు
      రాజ్యాంగానికి ఎం సంబంధం అంటున్నావ్ కదా మీటింగ్ కు సీత దేవికి సంబంధం పీకనీకి matladinda సీతమ్మ గురించి చిల్లర.......కు
      సిగ్గు ఉండాలి ఇంత నైన

  • @MdMannan-vx2xg
    @MdMannan-vx2xg Рік тому

    👌👌👌👌