వాత పిత్త కఫాన్ని సమానంగా చేసే ఆకు ఇది ... | Dr.Madhu Babu Health Trends

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • మ‌న కంటికి, మ‌న చేతికి చేరువ‌లో అనేక ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌లు ఉంటాయి. కానీ వీటిని మ‌నం ప‌ట్టించుకోము. అలాంటి మొక్క‌ల‌లో జిల్లేడు మొక్క కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు విరివిరిగా క‌నిపిస్తూనే ఉంటుంది. కానీ దీనిలో ఉండే ఔష‌ధ గుణాల గురించి మ‌న‌కు తెలియ‌క ఈ మొక్క‌ను మ‌నం ఉప‌యోగించుకోలేక‌పోతున్నాం.
    జిల్లేడు చెట్టులో ఉండే ఔష‌ధ గుణాలు, వ్యాధుల‌ను న‌యం చేయ‌డానికి దీనిని ఎలా ఉప‌యోగించాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ పెరిగే ఈ జిల్లేడు చెట్టును పూర్వ‌కాలంలో చుట్ట‌లుగా చేసుకుని తాగేవారు.
    దీని ఆకుల‌ను ఆముదంలో వేయించి ర‌సం పిండి ఆ ర‌సాన్ని ముక్కులో వేయ‌డం వ‌ల్ల జ‌లుబు త‌గ్గుతుంది.
    కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో కూడా జిల్లేడు మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ మొక్క క‌షాయం చేదుగా ఉంటుంది. వేడి చేసే గుణాన్ని కూడా క‌లిగి ఉంటుంది. సెగ రోగాల‌ను, వ్ర‌ణాల‌ను, చ‌ర్మ రోగాల‌ను, వాతం, మూర్ఛ‌, సుఖ రోగాల‌ను, పాము, తేలు విషాన్ని, ద‌గ్గు, క్ష‌య వంటి మొద‌లైన స‌మ‌స్త‌ త్రిదోష వ్యాధుల‌ను జిల్లేడు మొక్క హ‌రించి వేస్తుంది.
    #Drmadhubabu
    #DrMadhuBabuHealthTrends
    మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
    / @dr.madhubabuofficial
    ఉదయాన్నే నీళ్లు ఇలా తాగక పోతే ఎన్ని తాగినా వేస్ట్ • ఉదయాన్నే నీళ్లు ఇలా తా...
    చిటికెలో గ్యాస్ ప్రాబ్లెమ్ తగ్గించే బెస్ట్ టిప్ • Video
    ఒంట్లో రక్తం వేగంగా పెరగాలంటే • ఒంట్లో రక్తం వేగంగా పె...
    ఈ గింజల రసంతో ఎంతటి షుగర్ అయినా దిగొస్తుంది • ఈ గింజల రసంతో ఎంతటి షు...
    డ్రై ఫ్రూట్స్ ని ఇలా తింటేనే ఆరోగ్యం • డ్రై ఫ్రూట్స్ ని ఇలా త...
    ఎలాంటి చర్మ వ్యాధులు అయినా దీనితో మాయం • ఎలాంటి చర్మ వ్యాధులు అ...
    అంగం సైజ్ పెరగాలంటే... • అంగం సైజ్ పెరగాలంటే.....
    నిమిషాల్లో మలం జర్రున జారిపడేలా సింపుల్ టెక్నిక్ • Video
    కడుపులో మంట గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గించే నాచురల్ చిట్కా • కడుపులో మంట గ్యాస్ ప్ర...
    కండరాలు పట్టేస్తున్నాయా నిద్రలో పిక్కలు పట్టేస్తే • Video
    లేవడం తోనే మోషన్ వెళ్లే చిట్కా...సెకన్లలో మొత్తం క్లిన్ • సెకండ్స్ లో మోషన్ ఫ్రీ...
    నిమిషాల్లో నిద్ర పట్టించే సింపుల్ చిట్కా • ఇలా చేస్తే చాలు నిమిషా...
    ఎంత తిన్నా ఒంటికి పట్టకపోతే...తినే ముందు ఇలా చేయండి • తిన్నది ఒంటికి పట్టకపో...
    పొట్ట ఉబ్బరం కడుపు మంట గ్యాస్ ఏదైనా ఒక్కటే చిట్కా • Video
    రాత్రి కి ఒక్క లవంగం సర్వ రోగాలు నయం • పడుకోబోయే ముందుబుగ్గన....
    క్షణాల్లో గాఢ నిద్ర పట్టించే బెస్ట్ చిట్కా • Video
    మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
    📝హైదరాబాద్ పరిసరాల్లో చిలుకూరి బాలాజీ టెంపుల్ సమీపంలో అహ్లాదకరమైన వాతావరణంలో సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం ఉంది.
    ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో ప్రకృతి వైద్య చికిత్స చేస్తున్న హైదరాబాద్ నగరపు ఏకైక ఆసుపత్రి సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం.
    ఆశ్రమ నిర్వాహకులు డా.మధుబాబు ప్రకృతి వైద్యం (BNYS)లో డబుల్ గోల్డ్ మెడలిస్ట్. అలాగే ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో MD కోర్సు పూర్తి చేశారు. ఆక్యుపంక్చర్ చికిత్సా విధానంలో పీజీ డిప్లొమా చేశారు. ప్రాణిక్ హీలింగ్ కోర్సు సైతం చదివారు.
    డా.మధుబాబు గారి నుంచి మీరు ఎటువంటి సమస్యకైనా ఉచితంగా సలహాలు పొందవచ్చు.
    నేరుగా కాల్ చేసి సలహా పొందాలంటే 93593 57878 నంబర్ లో సంప్రదించండి.
    వాట్సప్ ద్వారా మీ సమస్యకు పరిష్కారం కోసం మీ సమస్య లేదా రిపోర్టులను
    9959112982 కి వాట్సప్ చేస్తే చాలు డాక్టర్ గారు మీరు ఫ్రీగా సలహా ఇస్తారు.
    📱డాక్టర్ మధుబాబు గారి ట్రీట్ మెంట్ వివరాల కోసం ఫోన్ నెంబర్లు
    Whats app: 9959112980,
    Call : 9359357878 కు ఫోన్ చేయండి.
    Dr Madhu Babu | Sanjeevini nature cure hospital | Sanjeevini nature cure | Dr madhu babu health tips | Dr Madhu babu | Dr Madhubabu sanjeevini nature cure hospital | sanjeevini nature cure hospital hyderabad | Health trends channel | Madhubabu latest videos | Sanjeevani nature cure moinabad | Naturopathy treatment |
    #DrMadhuBabu #DrMadhuBabuHealthTrends

КОМЕНТАРІ • 12

  • @adimullakarthik
    @adimullakarthik 3 місяці тому +3

    Tella jilledu leka vankaya color jilledu. Edi vadali sir...

  • @sam88134
    @sam88134 3 місяці тому +1

    Weight gain ki best tip cheppandi sir

  • @sridharchatla768
    @sridharchatla768 3 місяці тому

    Good thik and good job sir 😊😊😊

  • @Chukka.apparao
    @Chukka.apparao 3 місяці тому

    సూపర్ sir

  • @suvarchalab8642
    @suvarchalab8642 3 місяці тому

    Thank you sir 🎉

  • @SruthiYarakaraju
    @SruthiYarakaraju 3 місяці тому

    Thank you sir

  • @tulasipunyavathamma6591
    @tulasipunyavathamma6591 3 місяці тому

    Mumps ki medicine cheppandi sir

  • @sam88134
    @sam88134 3 місяці тому

    Ragi Java weight gain ki use cheyavacha sir plz reply

  • @srimouna6374
    @srimouna6374 3 місяці тому

    Hi sir lungs lo water unte thestaru kada meru Ila kakunda deniki treatment gurinchi chepandi sir please

  • @sam88134
    @sam88134 3 місяці тому

    Nenu em use chesina potta vasthundi kani overall body sannagane untundi

  • @sunithatalasu806
    @sunithatalasu806 3 місяці тому

    Sir
    Body heat.. Ga untundi
    What times do

  • @nvsubbarao5480
    @nvsubbarao5480 3 місяці тому

    🎉🎉🎉