Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
Super
Maranatha 🙏🙏🙏
Price the lord 🙏
Good sign ☢️☢️☢️
Song no: 21• దేవలోక స్తోత్రగానం- దేవాది దేవునికి నిత్య దానం - దేవలోకస్తోత్రగానం - దీనులకు సుజ్ఞానం గావించువార్తమానం1. భూమికిన్ శాంతిదానం - స్తోత్రంబు పూర్తిచేయగల విధానం భూమికిన్ శాంతిదానం - బొందు దేవష్టజనం క్షేమము సమాధానం- క్రీస్తుశిష్య కాలమానం - క్రిస్మస్ జయ్ జయ్|| 33 ||2. సర్వలోక రక్షణార్ధం ఈవార్త చాటించుట ప్రధానం సర్వదేవ సన్నిధానం సర్వలోక కాలమానం - క్రిస్మస్ జయ్ జయ్ || 33 ||3. దేవలోక సంస్థానం- మహోన్నత దేవుని మహిమస్థానం పావన కీర్తి ప్రధానం భక్త సంఘ కాలమానం క్రిస్మస్ జయ్ జయ్ || దేవ |4. జనక పుత్రాత్మధ్యానం- నరాళిజగతిచేయుతీర్మానం - జనకపుత్రాత్మ ధ్యానం- జగతిచేయుతీర్మానం - నెనరుదెచు సంధానం - నీ... నా కాలమానం - క్రిస్మస్ జయ్ జయ్ || 33 ||
Super
Maranatha 🙏🙏🙏
Price the lord 🙏
Good sign ☢️☢️☢️
Song no: 21
• దేవలోక స్తోత్రగానం- దేవాది దేవునికి నిత్య దానం - దేవలోక
స్తోత్రగానం - దీనులకు సుజ్ఞానం గావించువార్తమానం
1. భూమికిన్ శాంతిదానం - స్తోత్రంబు పూర్తిచేయగల విధానం భూమికిన్ శాంతిదానం - బొందు దేవష్టజనం క్షేమము సమాధానం- క్రీస్తుశిష్య కాలమానం - క్రిస్మస్ జయ్ జయ్
|| 33 ||
2. సర్వలోక రక్షణార్ధం ఈవార్త చాటించుట ప్రధానం సర్వదేవ సన్నిధానం సర్వలోక కాలమానం - క్రిస్మస్ జయ్ జయ్ || 33 ||
3. దేవలోక సంస్థానం- మహోన్నత దేవుని మహిమస్థానం పావన కీర్తి ప్రధానం భక్త సంఘ కాలమానం క్రిస్మస్ జయ్ జయ్ || దేవ |
4. జనక పుత్రాత్మధ్యానం- నరాళిజగతిచేయుతీర్మానం - జనకపుత్రాత్మ ధ్యానం- జగతిచేయుతీర్మానం - నెనరుదెచు సంధానం - నీ... నా కాలమానం - క్రిస్మస్ జయ్ జయ్ || 33 ||